You are on page 1of 2

హలో మిత్రమా, ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది నను కొన్నేళ్లు గా ఇబ్బంది పెడుతూంది.

అది
ఇబ్బంది పెడుతూంది అనే దానికంటే నేనే దాని చేతిలో నా అంతటా నేను కీలు బొమ్మ లాగ ఆడుతున్నాను అనడమే కరెక్ట్.
అదేంటంటే క్రమశిక్షణ లేకపోవటం. Discipline లేకపోవటం. నేను అనుకుంటూ ఉంటా ఎప్పుడూ నేను చాలా క్రియేటివ్ అని.
నేను పెద్ద తోపునని తురుమునని. నేను చేయలేనిది ఏదీ లేదని. నేను తెలుసుకోలేనిది ఏదీ లేదని. కానీ గత 15 సంవత్సరాలలో ఒక
రోజంటే ఒక్క రోజు కుడా కొంత పాటి క్రమశిక్షణ తో నేనున్నాని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పలేను. suddenga ఒక రోజు,
రేపు పొద్దు న్న నించి జాగింగ్ చెయ్యాలి అని ఫిక్స్ ఐపోతా. రేపొద్దు న్న 5 ఇంటికి జాగింగ్ చెయ్యాలంటే, ఈరోజు రాత్రి తొందరగా
పడుకోవాలి కదా. కానీ నేను అట్లా చెయ్యను. రాత్రి 2 ఓ క్లోక్ దాకా ఫుల్ టైం పాస్ చేస్తా . పోనీ internet lo లో ఏవైనా మంచి
ఇంటర్వ్యూ లో, ఇంకేవైనా మంచి విషయాల మీద వీడియోలు చూస్తా నా, అంటే కాదు, యూట్యూబ్ లో ఎవడో ఎవడ్నో తిట్టే
వీడియోలు, roast వీడియోలు, ఇట్లా పనికి రాణి చెత్తన్తా చూసి, కళ్ళు ఎర్రగా చేసుకుంటా. Aa maayaajaalam lo, ade
internet lo, okkasaari daari tappithe, inkanthe, mana mind mana time annnii sarva naashanam ipotaayi.
Ippudu నిదురోస్తది. కానీ ఇప్పుడు పడుకుంటే జాగింగ్ కి ఎట్లా వెళ్తా అని, ఇంకా పాడుకోను. 5 గంటలకు నా అంత పోటుగాడు
లేడు అన్నంత రేంజ్ లో 5 ,6 కిలోమీటర్లు ఆగకుండా జాగింగ్ చేస్తా . ఇంటికొచ్చి 10 గంటలకు పడుకుని సాయంత్రం 5 ఇంటికి
లేస్త. తరువాత మళ్ళీ ఎప్పుడూ వన్ ఇయర్ తరువాత ఒక రోజు, తర్వాత ఎప్పుడూ మల్ల ఒక రోజు. Idi naa jogging katha.
Chaala motivating ga undi kada. Idokkate kaadu, oh.. nenu chaala kathalu padtha. నేను పెద్ద బాడీ బిల్డర్ ని
అవుదామని ఎన్ని gymlala ఎన్ని వేలు కట్టిననో నాకే తెలుసు. కానీ ఒక సంవత్సరం లో కనీసం ఒక నెల కుడా జిం కి పోయిన
పాపాన పోలేదు నేను. అసలు ఒక అలవాటు ఒదులుకోవాలన్న , పెంపొందించుకోవాలన్న 21 రోజులు సరిపోతాయంట. మరి
naakemo దెగ్గర దెగ్గర 5500 రోజులైనా ఇంకా బుడ్డి రావట్లేదు. ఆఫీస్ కి ఎల్తు న్నామా వస్తు న్నామా తిని తొంగుంటున్నామా
అన్నట్టు బ్రతుకుతుంటా నేను. కానీ నేను కనే పగటి కళలకు మాత్రం హద్దే లేడు. నేను పెద్ద స్టోరీ టెల్లర్ ని ఐపోతా. Cinema
director ni ipotha, nen pedda marketing consultant ni ipotha, laptop teeskuni kondallo koonallo vaagu
vankallo, samudram beachullo kuurchune naa pani cheskuntoo untaa..ivi nen kane kalalu. కనిపించిన ప్రతి
ఒక్కడికి మాక్సిమం ఇంకో 2 years జాబ్ చేస్తా , తర్వాతా వదిలేస్తా అని చెప్తా . అప్పుడు వాడు అడుగుతాడు kada, అవునా
ఏమ్చేస్తా వ్ తరువాత అని..ఐ'ల్ డో సొమెథింగ్ ఆన్ మై ఓన్ man , మే బె ట్రావెల్ రైటర్ అవుత లేకపోతే youtuber ని అవుత.
ఐ'ల్ డో వాట్ ఎవర్ ఐ లవ్ మామ. ఈ జాబ్ చేసుకుంటూ ఈ గొర్రెల మంద ల నేనుండలేను. ఇవి నేను చెప్పే డైలాగులు. ఇవన్నీ
చెయ్యాలంటే దమ్ముంటే ఇప్పుడే చెయ్యాలి కదా. చేస్తే ఎవడైనా నను చంపుతా అంతుందా? లేదే. 2 ఇయర్స్ తరువాత, మల్లీ సమె
డైలాగ్స్, ఆ 2 ఇయర్స్ తర్వాతా మళ్ళీ ఏవ్. చివరకి ఎం చెయ్యకుండా, ఈ 2 -2 -2 ఇయర్స్ కలుపుకుంటూ పోతే ఒక రోజు నా
ఏజ్ 60 ఇయర్స్ ఓ సెవెంటీ ఇయర్స్ ఇతడి. టైం అంత వేస్ట్ ipothadi, డెత్ డోర్ బయట వెయిట్ చేస్తుంటది. లైఫ్ లో ఏమీ పీక
లేదంటే ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటది. Sare, మనం చాలా కష్టపడ్డాం కానీ అదృష్టం తోడు రాకపోతే పోనీ ఇంత ప్రాప్తం మనకు అనుకుని
మన ముందు తరాల కోసం ఏదయినా చేస్తాం. కానీ మన బద్ధకం వల్ల, మన క్రమశిక్షణ రాహిత్యం వల్ల మనం కనీసం
ప్రయత్నించనప్పుడు, ఆ రిగ్రెట్ మానని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటది. మనం చేసిన తప్పుకు మనం మానని
క్షమించుకోలేము. లాస్ట్ కి ఒక రోజు ఒస్తది. మొహం లో కనీసం ఇంచ్ కుడా నవ్వుండదు. అట్నుంచి ఆటే పోతాం.

నెం ఫిక్స్ అయినా, లైఫ్ లో kaneesam okka vishayamlo inaa డిస్సిప్లిన్డ్ గా ఉందామని.. okka panina సరే ఒక ఇంటెన్సిటీ
తో, ఒక ఫోకస్ తో ఒక కన్సిస్టెన్సీ తో చెయ్యాలని. అది చివరికి మందు కొట్టడం ఐన కుడా. పర్లేదు.తప్పులేదు. అనుకున్నవన్నీ
కరెక్టు గా ఎగ్జిక్యూట్ చేస్తే మందుని ఇన్సెంటివ్ లాగ తీసుకోవచ్చు.

మిత్రమా, నేను నా ఛానల్ లో వీడియోలు చేస్తు న్నాని మీకు తెలుసు. కానీ, నా రియల్ కెపాసిటీ ఏంటో తెలుసుకోవడానికి , నా
మాటలను, నా క్రియేటివిటీ ని , నా కథ చెప్పే విధానాన్ని పరీక్షించుకోవడానికి, eeroju నించి 100 డేస్ వీడియో ఛాలెంజ్
చేస్తు న్నాను. అంటే, వందరోజులు, ప్రతి రోజూ మీకు నచ్చేలాగా ఒక వీడియో అప్లోడ్ చేస్తా ను. Meeku telise undochu, నెను
ఆల్రెడీ 2 సిరీస్ లు చేస్తు న్నాను. ఒకటి - స్టోరీస్ అఫ్ హై దరాబాద్ - స్టోరీస్ అఫ్ హై దరాబాద్ సిరీస్ లో ఇప్పటిదాకా వోచిన
వీడియోలు మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఒక వేళా ఎవరైనా ఆ వీడియో లు చూడక పోతే description లో లింక్స్ పెట్టిన.
తప్పక చూడండి. aa సిరీస్ లో హై దరాబాద్ గురించి ఇంకా మంచి వీడియో లు చేస్తా ను. రెండు - మన ఊరి కథ అని oka series
kuuda chestunnanu. మన ఊరి కథ సిరీస్ లో తెలుగు రాష్ట్రా ల్లో ఉన్నా 46 జిల్లా ల గురించి, వాటి చరిత్రల గురించి, అక్కడి
పరిశ్రమల గురించి వీడియోలు చేస్తా ను. Ee series link kuuda description lo pettanu. ఈ రెండు సిరీస్ లు కాకుండా, ఈ
కరోనా టైం లో ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడం వల్ల మనం రోజూ వాడే వస్తు వుల మీదకు నా ఆలోచనలు మళ్ళాయి. వాటి
చరిత్ర ఏంటో తెలుసుకోవాలనిపించింది. అందుకే “History of Things” అనే ఇంకో సిరీస్ ని కూడా మొదలుపెట్టా ను.

మీరందరూ ఈ నా 100 డే వీడియో ఛాలెంజ్ లో నాకు సపోర్ట్ గ untaara please? ఉంటారని ఆశిస్తు న్నా. నో డౌట్, నా ఛానల్
లో మంచి కంటెంట్ ఉంటది.మీరు రైట్ నౌ, ఇప్పుడంటే ఇప్పుడే సబ్స్క్రయిబ్ బటన్ నొక్కండి. ఆ బెల్ కుడా కొట్టండి. కొట్టా రా, నెం
వెయిట్ చేస్తా పర్లేదు. సబ్స్క్రయిబ్ చేసిన్రు కదా. ఇంకా రిలాక్స్ ఐపోంది. మిత్రమా, మీరు కుడా నా టై పు అయితే, మీరు కుడా
మీరు చెయ్యాలనుకున్న పని kaani ఏదైనా హాబీ కానీ రన్నింగ్ కానీ జిం కానీ, 100 డేస్ చాలెంజ్ చెయ్యండి. మీ ఫ్రిండ్స్ తో
చేయించండి. ఇదంతా సరే కానీ, ఇంత మాట్లు డుతున్నావ్, 100 డేస్ ఛాలెంజ్ అంటున్నవ్, సబ్స్క్రయిబ్ చెయ్యమంటున్నావ్,
నువ్ ప్రతి రోజూ వీడియో చెయ్యకపోతే ఎం చెయ్యాలె అని మీరు అడగొచ్చు. ఇంత సేపు, నా వీడియో చూసి సపోర్ట్ చేసిన meeru,
నెను ఈ ఛాలెంజ్ సక్కగా చేయపోతే నా ఛానల్ ని బ్లా క్ చెయ్యండి. నా మొహం ఈ వీడియో థంబ్నెయిల్ మీదుంది. రేపొద్దు న
రోడ్ మీద ఎక్కడైనా నేను కనపడితే కాలర్ పట్టు కుని ఉతకండి, ఎందుకంటే, మీరింత సేపు nen cheppe soodantha విన్న టైం
అంత మీకు bokke కదా. మరి మొహం చూపించుకుంటూ వీడియో ఎందుకు చేయట్లేదు అని అడుగుతారా? ఇంకా అంత
కాంఫిడెన్స్ రావటలేదు మిత్రమా. త్వరలో తప్పకుండా చేస్తా , ఉంటా మిత్రమా. రేపు కలుద్దాం మల్లీ. ఠిస్ ఐస్ కిశోరె అనంతరాజు
సైనింగ్ ఆఫ్ ఉంటిల్ వె మీట్ అగైన్. స్టే ట్యూన్డ్ తో స్టోరీస్ అండ్ హిస్తొరిఎస్.

You might also like