You are on page 1of 8

Spoken English -How to use "Mean to"

Mean to=ఉద్దేసించంపటం
Sub+am/is/are+meant to +V1+obj

1.రచయితలు కధలు రాయడానికి ఉద్దిశించబడ్డా రు 

Writers are meant to write stories

2.విద్యార్థు లు విద్యను నేర్చుకోవటానికి ఉద్దేసంి చబడ్డా రు 

Students are meant to learn education

3.ఈ పో రాటం విజయం సాధించడానికి ఉద్దేసించబడింది 

This struggle is meant to achieve success

4.హక్కులు మనల్ని మనం కాపాడుకోవడానికి ఉద్దేసించబడ్డా యి 

Rights are meant to protect ourselves

5.ఈ ఆయుదం నిన్ను నువ్వు రక్షించు కోవడానికి ఉద్దేసంి చబడింది 

This weapon is meant to protect yourself.

6.ఈ పుస్త కాలూ చదవడానికి ఉద్దేశించ బడ్డా యి , అమ్మటానికి కాదు 

These books are meant to read, not to sell

7.రాజకీయ నాయకులూ ప్రజలకు సేవ చేయడానికి ఉద్దేసించబడ్డా రు 

Politicians are meant to serve to the people

Meant to be =ఉండాలి 
Sub+am/is/are+meant to be  +obj

1. విద్యార్థు లకు నేర్చుకొనే గుణం ఉండాలి 

Students are meant to be learning attitude

2.రచయితలు సృజనాత్మకంగా ఉండాలి 

Writers are meant to be creative


3.అతను అ సమస్యను ఎదుర్కోవడానికి దైర్యంగా ఉండాలి 

He is meant to be dare to face that problem

4.నీ చేతి వ్రా త అందంగా ఉండాలి 

Your hand writing is meant to be beautiful

5. నువ్వు సంతోషంగా ఉండాలి 

You are meant to be happy

6.ఆ పుస్త కానికి ఉపయోగం ఉండాలి 

That book is meant to be useful

7.నేర్చుకునేవారు ఎప్పుడూ ఓపికతో ఉండాలి 

Learners are always meant to be patience

Meant to have=కలిగి ఉండాలి 


Sub+am/is/are+meant to have   +obj

1.టిచర్స్ టీచింగ్ knowledge కలిగి ఉండాలి 

Teachers are meant to have teaching knowledge

2.రచయితలు రాసే నైపుణ్యం కలిగి ఉండాలి 

Writers are meant to have writing skill

3.మనం విజయం సాధించాలంటే తెలివి కలిగి ఉండాలి 

We are meant to have wise to achieve success

4.ప్రేక్షకులను నవ్వించాలంటే ఆ మూవీ చాల కామెడీ కలిగి ఉండాలి 

That movie is meant to have more comedy to make audience laugh

5.నువ్వు వ్యవసాయం చెయ్యడానికి చాలా అనుభవం కలిగి ఉండాలి 

You are meant to have more experience to do farming


Spoken English 2-How To use "Feel Like"

Positive:

 SUB+FEEL/ FEEL'S+LIKE+GERUND+OBJ

1. నాకు ఒక నవల చదవాలనిపిస్తు ంది 

I feel like reading a novel

2.మాకు మిమ్మల్ని కలవనిపిస్తు ంది .

We feel like meeting you

3. అతనికి ఈ  రోజు ఆమెతో మాట్లా డాలనిపిస్తు ంది 

He feels like talking to her today

4. అరుణ్ కి ఇంగ్లీష్ VOCABULARY నేర్చుకోవాలనిపిస్తు ంది .

Arun feels like learning English Vocabulary

5. విమలకు I.A.S అవ్వాలనిపిస్తు ంది 

vimala feels like becoming an I.A.S

Negative questions:

1.మీకు ఇంగ్లిష్ vocabulary నేర్చుకోవాలనిపిస్తు ందా ?

Do you feel like learning English vocabulary?

2. మీకు ఇంగ్లిష్ vocabulary నేర్చుకోవాలనిపించడంలేదు  

 you do not feel like learning English vocabulary.


3. మీకు ఇంగ్లిష్ vocabulary నేర్చుకోవాలనిపించడంలేదా ?

Do not you feel like learning English vocabulary.

4. మీకు ఇంగ్లిష్ vocabulary ఎందుకు నేర్చుకోవాలనిపింది ?

Why Do  you feel like learning English vocabulary?

5. మీకు ఇంగ్లిష్ vocabulary ఎందుకు నేర్చుకోవాలనిపించడంలేదు ?

Why Do not  you feel like learning English vocabulary?

1.శ్రీనుకు ఇంగ్లిష్ నేర్చుకోవాలనిపించింది 

Sreenu felt like learning english

2. శ్రీనుకు ఇంగ్లిష్ నేర్చుకోవాలనిపించిందా ?

Does Sreenu feel like learning english?

3. శ్రీనుకు ఇంగ్లిష్ నేర్చుకోవాలనిపించలేదు  . 

Does Sreenu not  feel like learning english?

4. శ్రీనుకు ఇంగ్లిష్ నేర్చుకోవాలనిపించడంలేదా ?

Did sreenu not feel like learning English?

5. మీకు ఇంగ్లిష్ ఎందుకు నేర్చుకోవాలనిపించింది ?

Why did sreenu feel like learning english.?

6. శ్రీనుకు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనిపించలేదు ?  . 

Why did not sreenu feel like learning english?

Spoken English -3 DAILY USED 10 SENTENCES


 DAILY USED 10 SENTENCES

1.ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది 

What is destined to happen will happen

2.జరగవలసి ఉన్న దానిని ఎవరూ ఆపలేరు 

Nobody can prevent what has been destined

3.జరిగిందేదో జరిగిపో యింది 

What has happened has happened

4.మరిక దాని గురించి మాట్లా డకండి 

Don't speak of it further

5.జరిగిపో యిన విషయాలను గురించి ఇప్పుడు మాట్లా డుకుని ప్రయోజనమేముంది 

What is the use of speaking those things now that have already happened

6.ఎలా జరిగితే అలా జరగనివ్వండి 

Let it happen in whatever way it ought to happen

7.నా విషయాలలో నీవు తల దూర్చకండి 

Don't poke your nose in my affairs

8.నీకు సంబంధం లేని విషయాలలో అనవసరంగా నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటావు 

Why do you in necessarily interfere in things with which you have nothing to do

9.నేను పెళ్లి చేసుకోబో యే అమ్మాయి అందగత్తె మరియు గుణవతై ఉండాలి 

Whosoever girl I marry has to be beautiful and careful

10.ఆమెకు చదువు లేకపో యినా పరవాలేదు 

It doesn't matter even if she is unlettered


Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest

Spoken English 4 How to use "In order to "


 How to Use " In order to"

1.ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో మనం మన అనుమానాలను వదిలేయాలి 

We have to give up our doubts, In order to learn english.

2.వారిని కాపాడే క్రమంలో అతను తన రెండు కాళ్ల ను కోల్పోవలసి వచ్చింది 

He had to loss his two legs , in order to save them

3.ఆ టీమును మును ఓడించే గ్రా మంలో మన టీం చాలా ప్రా క్టీస్ చేసింది 

Our team practiced a lot, in order to defeat the team

4.కాలేజ్ ను త్వరగా చేరుకునే క్రమంలో , వంశి ఒక బైక్ ను కొనాలి అనుకుంటున్నాడు 

Vamsi wants to purchase a bike , in order to reach to college early

5.జ్ఞా నాన్ని పొ ందే క్రమంలో మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి 

We should have discipline , in order to gain knowledge

6.విజయాన్ని సాధించే క్రమంలో మనం ఎన్నో అవరోధాలను ఎదుర్కోవలసి ఉంటుంది 

We will have to face many difficulties, in order to achieve success

7.తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అతను ఎన్నో విషయాలను త్యాగం చేసాడు 

He sacrificed a lot of things , in order to reach his goal

Spoken English 6: Daily Used 20 Sentences


 1.It is Nothing lik that / Nothing as such

ఇది అలాంటిదేమీ కాదు / అలాంటిదేమీ లేదు

2.I donot agree/I donot belive

నేను అంగీకరించను / నేను నమ్మను

3.He has fever/ he is suffering from fever

అతనికి జ్వరం ఉంది / అతను జ్వరంతో బాధపడుతున్నాడు

4.We have two shops

మాకు రెండు షాపులు ఉన్నాయి

5.Why did not you go to school today?

ఈ రోజు మీరు ఎందుకు పాఠశాలకు వెళ్ళలేదు?

6.What happened?/ What's the matter?

ఏమైంది? / విషయం ఏమిటి?

7.Let me get ready.

నన్ను సిద్ధం కానివ్వు

8.Not to worry / Nothing to worry about

చింతించకండి / ఆందో ళన చెందడానికి ఏమీ లేదు

9.You have many sarees

మీకు చాలా చీరలు ఉన్నాయి

10.We had to cook the food

మేము ఆహారాన్ని ఉడికించాల్సింది


11.Roshni had to sigh a song

రోష్ని ఒక పాట పాడాల్సి వచ్చింది

12.Father had to go to Delhi

తండ్రి ఢిల్లీ కి వెళ్ళవలసి వచ్చింది

13.We had to repair the scooter

మేము స్కూటర్ రిపేర్ చేయాల్సి వచ్చింది

14.You had to come here immediately

మీరు వెంటనే ఇక్కడకు రావలసి వచ్చింది

15.May I accompany you? / Shall I accompany you?

నేను మీతో పాటు రావచ్చా? / నేను మీతో పాటు వెళ్తా నా?

16.Is shyam coming?

శ్యామ్ వస్తు న్నాడా?

You might also like