You are on page 1of 11

ఓంశ్రగురుభ్యో

ీ నమః ఓంశ్రమాత్ర
ీ ేనమః
అనపత్య యోగము:
సంతాన హీనత యోగములు
1) 1,7,5 అధిపతులు, గురువు ఈనలుగురు బలహీనులైేసంతానంవుండదు.
2) 5,8 అధిపతుల పరివర్ తన వుండి, గురువు బలహీనుడైే సంతానంవుండదు.
3) లగన , పంచమాధిపతులు 6,8,12లలో వుండి, గురువు నీచంలోగానీ, లేదా పంచమంలో
నపంసక త్రగహం కానీ వుంటే సంతానంవుండదు.
4) 1,5,7 భావాలు పాపార్ గళాన్నన పందిే సంతానం వుండదు.
5) పంచమంలో పాపత్రగహం వుండి , పంచమాధిపతి నీచలో వుంటే సంతానం కలుగదు.
6) 5,9 అధిపతులు , గురువు నీచలో వుండి , 5,9లలో పాపత్రగహాలు వుంటే, సంతానంవుండదు.
7) శన్న లగాన ధిపతియై వో యంలోను, సపతమాధిపతి శత్రతు క్షేత్రతంలోను, పంచమాధిపతి
అష్మ ట ంలోను వుంటే, సంతానంవుండదు.
8) మేష్, సంహ, మకర్, వృశ్చి కాలలోఒకటి భాగో మై తదాధిపతి నపంసక యుతి పందిే సంతానం
కలుగదు.
9) మేష్లగాన న్నకి 12లో ర్వి, బుధ ,గురువులు వునన పడు సంతానం వుండదు.
10) మీనలగాన న్నకి బుధ, చంత్రదులు సంహంలో యుతి పంది, గురువు తులలో వుంటే సంతానం
వుండదు.
11) కుజుడు పంచమాధిపతియై సపతమంలో శన్నతో యుతిపంది, గురువు5 లేక 7లోవుంటే
సంతానం వుండదు.
12) బుధుడు పంచమాధిపతియై, మేష్ వృశ్చి కాలలో లేక ఇతర్ శత్రతు క్షేత్రతాలలోశన్నతోకలిస వుంటే
సంతానంవుండదు.
13) గురువు పంచమాధిపతియై శుత్రకున్నతో కలిస, లగాన త్ ో యమందువుండగా , లగన ము పాప
దృష్టన్నట పందిే సంతానం వుండదు.
14) శుత్రకుడు పంచమాధిపతియై నీచపంది , గురువు అసతంగతుడైనచో సంతానంవుండదు.
15) శన్న పంచమాధిపతియై భాగో ంలో ర్వితో కలిస వుండగా పంచమము కుజదృష్టన్న ట పందిే
సంతానం వుండదు.

ఓంశ్రగురుభ్యో
ీ నమః ఓంశ్రమాత్ర
ీ ేనమః
గర్భ స్రావయోగాలు
1). పర్త్రదవో అపహర్ణం, గర్భ వధ( చేయంచినవాడు,చేసేవాడు),మార్జాలవధ, గురుదూష్ణ
మరియు తిర్స్కా ర్ం,
గతజనమ లో ఋణం తీర్ి కపోవడ. వీటికి త్రపాయశ్చి తతం దా్ ర్జదోష్ పరిహార్ అవకాశాలు వుంటాయ.
2) పంచమ, వో యాధిపతుల పరివర్ తనవుండి, గురువు శత్రతుయుతి పందిే, గర్భ త్రస్కవం
జరుగుతుంది.
3) ర్వి నీచయందు వుండి గురువుతో కలిసన లేక పంచమాధిపతితో యుతి,దృష్టప ట ందిన గర్భ త్రస్కవ
యోగం.
4) పంచమంలో(5లో) లేకభాగో ంలో(9లో) చంత్రదుడుండి, ర్వితో దృష్ట ట లేదా యుతి
పందియుండగా, గురువునీచపడిేగర్భ త్రస్కవయోగం.
5) పంచమాధిపతి సపతమంలోను, సపతమాధిపతి అష్మ ట ంలోను వుంటే, చర్మ ంతో కూడిన శ్చశువు
గర్భ త్రస్కవమగును (5వలేక 6వనెలలోగర్భ త్రస్కవం).
6) సపతమాధిపతి వునన ర్జశాో ధిపతి అసతంగతుడై, గురువు నీచను పందిే, గర్భ త్రస్కవయోగం.
7) మేష్ లగన ంనకు ర్వి12లోను, చంత్రదుడు మరియు మాంది5లోను వుంటే గర్ హత్రస్కవయోగం.
8) వృష్భ లగాన న్నకి 5లో శుత్రకుడు, 6లో బుధుడు, 10లో గురువు వుంటే, స్త్రస
త ంతానం కలిగిన
గర్భ ము అయే
న్నలుచును. పరుష్సంతానమయేగర్భ త్రస్కవమగును.(చాలా అరుదుగా మాత్రతమే పరుష్
సంతానం కలిగిన
గర్భ ం న్నలుచును).
9) మిథున లగాన న్నకి5లో శుత్రకుడు ర్వితో కలిస లేక ఇతర్ పాపత్రగహాలతో సంబంధాన్నన పందిే, ఆ
శుత్రకుడికి గురువు వీక్షణ ,యుతి పందిే గర్భ త్రస్కవయోగం.
10) కర్జా టక లగాన న్నకి 5లో చంత్రదుడు , శన్న యుతి దృష్ట ట పందగా, గురువు మూడతా్ న్నన పందిే
(అసతంగతంపందిే) గర్భ త్రస్కవయోగం.
11) సంహలగాన న్నకి5లోశన్న, 10లోగురువు,12లోశుత్రకుడువుంటేగర్భ త్రస్కవయోగం .
12) కన్యో లగాన న్నకి 5లో గురువు, 9లోచంత్రదుడు, లగన ంలో కుజుడువుంటే ర్క తత్రస్కవమగును.
తదా్ ర్జ గర్భ త్రస్కవమగును.
13) తులాలగాన న్నకి 7లోకుజుడు , శన్న లేదా శుత్రక యుతిన్న పందిే ర్క తత్రస్కవం వలల గర్భ నష్ం
ట .
14) వృశ్చి క, ధనుర్ లగాన లకు 5లో చంత్రదుడు ర్జహు సంబంధం పందిే గర్భ త్రస్కవం.
15) మకర్ కుంభాలకు బుధుడు 5లోవుండి, శత్రతు త్రగహ యుతి వీక్షణలు పందగా, గురువు 6,8,12
లలోవుంటే గర్భ త్రస్కవయోగం.
16) మీన లగాన న్నకి 5లో ర్వి, 9లో చంత్రదుడు వుండగా, బుధుడు బలహీనుడైే గర్భ త్రస్కవయోగము.

ఓం శ్రశ్రగురుభ్యో
ీ నమః ఓం శ్రశ్రమాత్ర
ీ ే నమః
స్రరహ్మ శాపం వలన పుస్రత్ నాశన యోగాలు
1. సుేశే రిపన్యథేన సంయుక్త త క్షయర్జశ్చగే
భౌమే శుభదృశాహీనేన్నర్వ్ ర్జో తుు త్రతన్యశనమ్
గర్భ త్రస్కవబహుతా్ చి ఉదరేవాో ధిపీడనమ్. //
పంచమాధిపతి ష్ష్టటధిపతితో కూడి అష్మ ట మందు వుండగా,కుజుడు శుభదృష్ట ట
లేన్నవాడయే , పరుషుసకు వీర్ో దోష్ం వలనను లేదా స్త్రఅ త యే అనేక గర్భ త్రస్కవాల వలల
సంతానహీనత సంభవించును. ఆమెకు ఉదర్వాో ధి కూడా కలుగును.
2. సుతస్కాన్యధిపేసౌమేో శ్రాతితిసేత పాపసంయుే
యుగమ మాస్కతు ర్ంత్రపాకాయ ో తయ పతమాస్కత్రతయ వోభవేత్ //
బుధుడు పంచమాధిపతియై , 6వ శ్రస్కానముందు పాపయుతి పందిేగర్భ ము 2మాసముల పైన
7మాసముల లోప నశ్చంచును.
3. పత్రతస్కాన్యధిపే జీవే రిపన్యథయుేరిపౌ
మందదృష్ట ట యుేత్రస్కవో గర్భ పండసో పాతనమ్ //
గురువు పంచమాధిపతియై 6లో ష్ష్టటధిపతితో కూడి, శన్నచే చూడబడిేగర్భ త్రస్కవము లేదా
గర్భ పాతమగును.
(4నెలలలోపలగర్భ త్రస్కవము, 5,6నెలలలోగర్భ పాతము, 6నెలలతర్జ్ తత్రపసూతిఅంటారు)
4. సుతస్కాన్యధిపేశుత్రక్త ష్ష్ఠశే
ే నయుేక్షిే
మాహేయదృష్టస ట ంయుక్త త రోగాదర్
గ భ విన్యశనం //
శుత్రకుడు పంచమాధిపతియై ష్ష్టేధిపతితోకూడి లేదా చూడబడియునన పడు , కుజదృష్ట ట కూడ
పందిే రోగమువలల గర్భ న్యశనము అగును.
5. పత్రతస్కాన్యధిపేమందే సూర్ో భౌమయుేరిపౌ
దృష్టయుట క్తఽథవాగర్భ
త న్యశం చ భవిష్ో తి //
శన్న పంచమాధిపతియై ష్ స్క ష్ ే ా నమందు ర్వికుజులతో కూడిగాన్న, చూడబడిగాన్న ఉనన చో
గర్భ న్యశనమగును.
6. హిబుక్తర్జహుసంయుక్త త పాపత్రగహన్నర్వక్షిే
లగేన శేఽపో రినీచసేత హృచూూ లాతుు త్రకన్యశనం //
ర్జహువు చతు ాంలో వుండి పాపత్రగహదృష్ట ట పందగా, లగాన ధిపతి శత్రతు, నీచస్కానములందు వుంటే
ర్
హృత్రదోగం దా్ ర్జ శుత్రకన్యశనమగును. (తదా్ ర్జపత్రతన్యశనమగును)
7. పంచమే నవమే జీవే మందయుక్త త రిపోర్ గృహే
భూమాో తమ జేనసందృష్ఠ ట త్రబహమ శాపాతుయ తక్షయః //
పంచమము లేదా నవమము శత్రతుక్షేత్రతమై, గురువు అచట శన్న యుతి పంది, కుజున్నచే చూడబడిే
త్రబహమ శాపము వలల సంతాననష్ము ట కలుగును.

8. సుేశే నీచభే క్తంత్రదే కార్క్తఽసతంగేగురౌ


చస్త్నేే సూర్ో సమాయుక్త త త్రబహమ శాపాతుయ తక్షయః //
పంచమాధిపతి నీచయందు, క్తంత్రదములందు వుండగా(1,4,7,10లలోఎకా డైన్య) గురు, చంత్రద,
ర్వులు యుతి పందిే త్రబహమ శాపము వలన పత్రతన్యశనమగును.
9.వీర్ో స్కాన్యధిపే భౌమే ష్ష్టేష్ ట వో యర్జశ్చగే
దేహాధిపేన సంయుక్త త న్నర్వ్ ర్ో ంత్రబహమ శాపతః //
కుజుడు సపతమాధిపతియై, 6,8,12 లయందు లగాన ధిపతితో కూడియునన త్రబహమ శాపము వలన
వీర్ో ము చెడిపోవును.(అందువలన పత్రతన్యశనమగును).
10. వీర్జో ధిపేర్వౌయసో తసో వీర్ో ంబలం చ న
శుత్రక్తణసహిేవాఽప వీర్ో హీనోభవేనన ర్ః //
ర్వి సపతమాధిపతియై, శుత్రకున్నతో కూడి యునన చో ఆ ాతకున్నకి వీర్ో బలముండదు.
------------------------------------------------------
ఓంశ్రమాత్ర
ీ ేనమః ఓంశ్ర ీగురుభ్యో నమః
పిత్ృశాపం వలన గర్భ ధార్ణ సమసయ లు
1. లగేన శసత ా ర్జశ్రశో ర్జహుణాసహితోయది
మైథునేసా నన తాంరేతో త్రవజేచాూ గర్భ తామసౌ //
లగాన ధిపతి వునన ర్జశాో ధిపతి ర్జహువుతో కూడినచో , గర్భ ము నందు విడిచిన వీర్ో ము
బయటకు
పోవడం వలన గర్భ ముర్జదు.
2. పంచమాధిపతౌ కామే కామేశే రిఃఫగే బుధే
పాపదృష్ట ట యుే సా నన ం పతృశాపాదభ విష్ో తి //
పంచమాధిపతి సపతమమందును, సపతమాధిపతి వో యంలోను వుండగా బుధుడు పాపత్రగహ
దృష్ట ట
పందిే పతృశాపము వలన వీర్ో సా నన మై గర్భ ంర్జదు.
3: ాయాస్కాన్యధిపే త్రకూరే సుేశే నయుే క్షిే
ాయయా ర్జసోతు ేతర్జభ ధాస్కో దుదరేబహు //
అష్మా ట ధిపతి పాపత్రగహమై, పంచమాధిపతితో కూడిన లేదా చూడబడిన భార్ో కు ర్జోకాలమున
అధికమైన
ఉదర్బాధలు కలుగును.
4: కామేశే రిపభావసేత రిపన్యథే విలగన గే
రేతఃత్రపాదుర్భ వాతతసో ాయయా ఉదరేవో థా //
సపతమాధిపతి6లో, 6వ శ్రస్కాన్యధిపతి లగన ంలో వుంటే పరుష్ రేతసుయ వలన భార్ో కు ఉదర్బాధ
కలుగును.
5. నవమాధిపే లగేన వో యేశ సహిేమృగే
మందదృష్ట ట యుేసా నన ం పతృశాపాదభ వేస్త్దుువమ్ //
భాగాో ధిపతి లగన మునందు లేదా మకర్మునందు వో యాధిపతితో కూడి వుండి శన్నదృష్ట ట పందిే
పతృశాపము వలన గర్భ ము పతనమగును.
ఓంశ్రమాత్ర
ీ ేనమః ఓంశ్రగురుభ్యో
ీ నమః
మాత్ృశాపం వలన సుత్క్షయము:
1. పంచమంలోగురువు, పంచమాధిపతి7లోవుండగా గురువు స్త్రర్జ
త శులలోగాన్న, 4,6,8,12లలో గాన్న
అసతమయ
ర్జశ్చలోగాన్న వుండగా మాతృశాపం వలన సుతక్షయము.
2. భాగాో ధిపతి శుభదృష్ట ట లేకుండా స్ క్షేత్రతంలోవుండి,గురువు5,9,11లోనువుంటే
మాతృశాపంవలన సుతక్షయము.
3. గురువు9లోను, భాగాో ధిపతి1 లోను, లగాన ధిపతి5లోగాన్న, అసతంగతుడైగాన్న వుంటే మాతృశాపం
వలన సుతక్షయము.
4. గురు, కుజ, ర్వి, శుత్రకులలో ఎవరైన్య చంత్రదున్నతో కలిస వుండగా, సపతమాధిపతి సపతమంలో వుంటే
మాతృశాపం వలన సుతక్షయము.
5. చంత్రదుడు చతుర్జాధిపతియై ర్జహువుతోకూడి5లోవుండగా, గురువు7లోవుంటేమాతృశాపం వలన
సుత క్షయము.
6. శన్న పంచమంలోవుండి, చంత్రదలేదా శుత్రకసంబంధము పందిే మాతృశాపం వలన
సుతక్షయము.
7. చంత్రదుడు చతుర్జుధిపతియై నీచలోగాన్న,పాపలమధో లోగాన్నవుండగా, 4,5లోపాపత్రగహాలు వుంటే
మాతృశాపం వలన సుతక్షయము.
8. 11లోశన్న, 4లోపాపత్రగహములు ,చంత్రదుడు నీచ లేక పంచమంలో వుంటే మాతృశాపం వలన
సుతక్షయము.
9. పత్రతస్కాన్యధిపతి6,8,12లలోవుండగాలగాన ధిపతినీచయందువుండి, చంత్రదుడు పాపత్రగహాలతో
కూడిే మాతృశాపం వలన సుతక్షయము.
10. పంచమాధిపతి 6,8,12లలోవుండగా లగన పంచమములు పాపయుతమై చంత్రదుడు పాపాంశను
పందిే
మాతృశాపం వలన సుతక్షయము.
11. చంత్రదుడు పంచమాధిపతియై శన్న, ర్జహు,కుజులతో కూడి యుండగా గురువు5లోగాన్న, 9లోగాన్న
వుంటే
పత్రతన్యశనము.
12. పాపమధో గేలగేన క్షీణచంత్రదేశసపతమే
మాతృపత్రేర్జహుమందే మాతృశాపాతుయ తక్షయః //
లగన ము పాపార్ గళమై , క్షీణచంత్రదుడు7లో, ర్జహువు 4లో, శన్న5లోవుంటే మాతృశాపము వలన
సుతక్షయము.
13. మాతృ శ్రస్కాన్యధిపే భౌమే శన్న ర్జహు సమన్న్ ే
భాను చంత్రద యుే పత్రే తసో సంతతి న్యశనం //
కుజుడు చతుర్జాధిపతియై, శన్న ర్జహువులతో కూడి యుండగా, పంచమమందు ర్వి,
చంత్రదులువుంటే సంతతిన్యశనమ్.
14. లగామ తమ జేశౌ శతృసౌా ర్స్త్నేే మస్త్న్యతధిపే శ్రసతౌ

పతృన్యశాధిపౌలగేన మాతృశాపాతుయ తక్షయః //
లగన పంచమాధిపతులు6లోను, లేదాపంచమాధిపతి8లోను, 8, 9అధిపతులులగన ంలోను వుంటే
మాతృశాపము వలన సుతక్షయము.

15. ష్ష్టేష్మే
ట శౌ లగన సౌా వో యే మస్త్న్యతధిపే సుే
చస్త్నేేజీవే పాపయుే మాతృశాపాతుయ తక్షయః //
6,8అధిపతులు లగన ంలోను , పంచమాధిపతి వో యంలోను, చంత్రదుడు పంచమంలోను వుండగా
,
గురువు పాపయుతి పందిే మాతృశాపము వలన సుతక్షయము.
16. న్యశస్కాన్యధిపేపత్రే పత్రేశేన్యశర్జశ్చగే
చంత్రద మాతృపతౌ దుసే ా మాతృశాపాతుయ తక్షయః //
5,8లఅధిపతులు పరివర్ తన పందగా , చంత్రదుడు , చతుర్జాధిపతి 6,8,12లోవుంటే
మాతృశాపము
వలన సుతక్షయము.
17. చంత్రద క్షేత్రే యధాలగేన కుజర్జహుసమన్న్ ే
చంత్రద మనేే పత్రతసంసౌా మాతృశాపాతుయ తక్షయః //
కర్జా టక లగన ంలో కుజర్జహువులు వుండగా , పంచమంలో శన్నచంత్రదులు వుంటే మాతృశాపము
వలన సుతక్షయము
18. లగేన పత్రే ర్స్త్న ే రిఃఫే ఆరోర్జహుర్విశు న్నః
మాతృ లగాన ధిపే దుఃసే ా మాతృశాపాతుయ తక్షయః //
లగన ంలో కుజుడు, 5లోర్జహువు, 8లోర్వి, 12లోశన్నవుండగా చతుర్ ాలగాన ధిపతులు పాపస్కాన్యలోల
(6,8,12) వుంటే మాతృశాపమువలన సుతక్షయము.
19. న్యశ శ్రస్కానం గే జీవే కుజర్జహుసమన్న్ ే
పత్రత శ్రస్కాౌ మంద చంత్రదే మాతృశాపాతుయ తక్షయః //
కుజర్జహువులతో కూడినగురువు8లోవుంటే , శన్నచంత్రదులు5లోనువుంటే మాతృశాపము వలన
సుతక్షయము.
స్త్రశా
ీ పము వలన సంతాననష్ము
ట .
ఓంశ్రమాత్ర
ీ ేనమః ఓంశ్రగురుభ్యో
ీ నమః
1. చంత్రదే చంత్రదజ కామసేత తదీశేరిఃఫర్జశ్చగే
రిఃఫాధిపే సుతసేచ ా స్త్రశా
త పాతుయ తక్షయః //
చంత్రదుడు బుధుడికి7లోను, బుధుడునన ర్జశాో ధిపతి12లోను, వో యాధిపతి5లోను వుంటే
స్త్రశా
త పము వలన సంతాననష్ము ట .
2. కామసౌా శశ్చశుత్రక్తచ శుేశేనయుేక్షిే
కార్కో బుధ సంయుక తః స్త్రశా
త పాతుయ తక్షయః //
శుత్రక చంత్రదులు పంచమాధిపతితో కూడిగాన్న, చూడబడిగాన్న7వస్కానంలో వుండగా, గురువుతో
బుధుడు కలిస వుంటే స్త్రశా త పము వలన సంతాన నష్ము ట .
3. భాగాో ధిపేఽశుభైరుో క్తతదీశేవో
త యర్జశ్చగే
వో యాధీశేసుత చసే ర
ా స్త్ శాత పాతుయ తక్షయః //
భాగాో ధిపతి పాపలతో కూడివో యమందు వుండి, వో యాధిపతిపంచమంలోవుంటే ,
స్త్రశా
త పమువలనసంతాననష్ము ట .
స్రాత్ృశాపము వలన సంతాననష్ము

ఓంశ్రమాత్ర
ీ ేనమః ఓంశ్రగురుభ్యో
ీ నమః
1.లగేన శే త్రభాతృర్జశ్చసే ా త్రభాతృస్కాన్యధిపేసుే
లగన త్రభాతృ సుేపాపే త్రభాతృశాపాతుయ తక్షయః //
లగాన ధిపతి త్రభాతృస్కానంలో వుండి, త్రభాతృస్కాన్యధిపతి పంచమంలోవుండి, 1,3,5లలో పాపత్రగహాలు
వుంటే త్రభాతృశాపము వలన సుతక్షయము.
2. త్రభాత్రేశే న్యశర్జశ్చసే ా పత్రతసే ా కార్క్త తథా
ర్జహుమాందియుేదృష్ఠ ట త్రభాతృ శాపాతుయ తక్షయః //
3వస్కాన్యధిపతి8లోవుండగా, 5వస్కానంలోగురువువుండి, ర్జహువుమాందితోచూడబడిగాన్న,
కూడిగాన్న వుంటే త్రభాతృశాపము వలన సుతక్షయము.
3. న్యశ శ్రస్కాన్యధిపే పత్రే త్రభాతృన్యధేన సంయుే
ర్ంత్రదే చార్జరిా సంయుక్త త త్రభాతృశాపాతుయ తక్షయః //
అష్మ ట తృతీయాధిపతులు కలిస5లో వుండగా, కుజశనులు అష్మ ట మందు వుంటే సోదర్ శాపము
వలన సంతాననష్ము ట .
4. త్రభాతృ శ్రస్కాన్యధిపే పత్రే కుజర్జహు సమన్న్ ే
పత్రత లగేన శ్ రే ర్ంత్రధే త్రభాతృశాపాతుయ తక్షయః //
తృతీయాధిపతి కుజర్జహువులతో కలిస5లో వుండగా లగన పంచమాధిపతులు 8లోవుంటే
త్రభాతృశాపము వలన సుతక్షయము.
5. త్రభాతృస్కానే గురౌనీచే మందః పంచమగో యది
న్యశ శ్రస్కానే భాగో పారౌ త్రభాతృశాపాతుయ తక్షయః //
తృతీయమందు గురువు నీచసతి ా పందగా5లో శన్నవుండి, 8లో కుజచంత్రదుల యుతి వుంటే
త్రభాతృశాపము వలన సుతక్షయము. (ఈశోలకంవృశ్చి కలగాన న్నకివరి తసుతంది)
6. లగన స్కాన్యధిపే రిఃఫే భౌమపంచమగోయది
పత్రేశే ర్స్త్నపా
ే పసే ా త్రభాతృశాపాతుయ తక్షయః //
లగాన ధిపతి వో యమందు కుజుడు5లోనువుండగా, పంచమాధిపతి8లేదా పాపస్కాన్యలలో వుంటే
సోదర్శాపము వలన సుతక్షయము.
7. పాపమధో గేలగేన సుతభేపాపమధో గే
న్యధేశకార్క్తదుఃసే ా త్రభాతృశాపాతుయ తక్షయః //
లగన పంచమములు పాపార్ గళము పందగా, పంచమాధిపతి గురువు6, 8, 12లయందు వుండగా
సోదర్శాపము వలన సుతక్షయము.

8.లగేన కుజే సుే మందే త్రభాతృపే భాగో ర్జశ్చగే


కార్క్త న్యశ ర్జశ్చసే ా త్రభాతృశాపాతుయ తక్షయః //
కుజుడు లగన మందు, శన్న పంచమమందు , తృతీయాధిపతి భాగో మందు వుండగా, గురువు
అష్మ ట మందు వుంటే సోదర్ శాపము వలన సుతక్షయము.
------------ త్రభాతృశాపము వలన సుత క్షయముముగిసనది. -------------------------------
మాతుల శాపము (మేనమామ శాపము)
ఓంశ్రమాత్ర
ీ ేనమఃఓంశ్రగురుభ్యో
ీ నమః
ా స్క
1. శ్ర తి తి శ్ర ా న్యధిపే లగేన వో యేశే న సమన్న్ ే
శశ్చ సౌమో కుజే పత్రే తసో సంతతి న్యశనం //
6వ శ్రస్కాన్యధిపతి వో యాధిపతితో కూడి లగన మందు వుండగా, చంత్రద, బుధ, కుజులు 5లో
వుంటే,
మేనమామ వలన సంతాన నష్ం ట .
2. లుపేత పత్రతాధిపే లగేన సపతమే భాను నననేే
లగేన శే బుధ సం యుక్త త తసో సంతతి న్యశనం //
లుపతమైన (అసతంగత వత్రకాది దోష్ములు పందిన) పంచమాధిపతి లగన మందును, సపతమంలో
శన్న వుండగా, లగాన ధిపతి బుధున్నతో కూడి వుంటే మాతుల శాపము వలన సంతతి న్యశనం.

పతీన శాపము
ఓం శ్రశ్రమాత్ర
ీ ేనమః ఓం శ్రశ్రగురుభ్యో
ీ నమః
1. పత్రత శ్రస్కానే భృగు క్షేత్రే ర్జహు చస్త్న ే సమన్న్ ే
వో యే లగేన ధనే పాపే పతీన శాపాత్ సుత క్షయః //
శుత్రక ర్జశులు (తుల,వృష్భాలు) పంచమమై అందులో చంత్రద ర్జహువులు వుండగా, 12, 1, 2
స్క
శ్ర ా నములందు పాప త్రగహములు వునన యడల పతీన శాపము వలన సుత క్షయము.
2. సపతమే శుత్రక మనేే చేద్ ర్స్త్నేేశే పత్రతభౌ ర్వౌ
లగేన ర్జహు సమాయోగే పతీన శాపాత్ సుత క్షయః //
7లో శన్న శుత్రకులుండి, అష్మా ట ధిపతి ర్వి పంచమములో యుండగా, లగన మందు ర్జహువు
వునన చో భార్ో
శాపము వలన సుత క్షయము. (మకర్ లగాన న్నకి వరి తంచును)
3. దారేశే న్యశ ర్జశ్చసే ా రిఃఫేశే పత్రత ర్జశ్చగే
కార్క్త పాప సముో త క్త పతీన శాపాత్ సుత క్షయః //
పత
స మాధిపతి 8లోను, వో యాధిపతి 5లోను వుండగా, గురువు పాపయుతి పందిే భార్ో
శాపము వలన
సంతాన నష్ము ట .
4. పత్రత శ్రస్కానం గే శుత్రక్త కామపే ర్స్త్న ే మాత్రశ్చే
కార్క్త పాప సముో క్త త పతీన శాపాత్ సుత క్షయః //
5లో శుత్రకుడుండి, సపతమాధిపతి 8లో యుండగా, గురువు పాపయుతి పందిే భార్ో
శాపము
వలన సంతాన నష్ము ట .
5. దారేశే పత్రత భావసే ా దారేశ శ్రస్కాంశపే శౌ
పత్రేశే న్యశ ర్జశ్చసే ా పతీన శాపాత్ సుత క్షయః //
సపతమాధిపతి 5లో వుండి, సపతమాధిపతి శన్న అంశను పందగా, పంచమాధిపతి 8లో వుంటే
భార్ో
శాపము వలన సంతాన నష్ము ట .
6. భాగో శ్రస్కానం గే శుత్రక్త దారేశే న్యశ ర్జశ్చగే
లగేన పత్రే పాప సముో క్త త పతీన శాపాత్ సుత క్షయః //
శుత్రకుడు భాగో మందు వుండి, సపతమాధిపతి అష్మ ట మందు వుండగా, లగన పంచమములలో
పాపత్రగహాలు
వుంటే, భార్ో శాపము వలన సంతాన నష్ము ట .
7. కుటంబే పాప సంభందే కామేశే న్యశ ర్జశ్చగే
పత్రె పాప త్రగహై రుో క్త త పతీన శాపాత్ సుత క్షయః //
ది్ తీయమునకు పాప సంబంధము కలిగి వుండగా, సపతమాధిపతి 8లో వుండి, పంచమము
పాపత్రగసతమైే భార్ో శాపము వలన సంతాన నష్ము ట .
8. న్యశసౌా వితత దారేశౌ పత్రే లగేన కుజే శౌ
కార్క్త పాప సముో క్త త పతీన శాపాత్ సుత క్షయః //
ధన సపతమాధిపతులు అష్మ ట మందు వుండగా, 5లో కుజుడు, లగన ములో శన్న వుండి,
గురువు
పాపయుతిన్న పందిే భార్ో శాపము వలన సంతాన నష్ము ట .
9. లగన పంచమ భాగో సౌా ర్జహు మంద కుజ యది
ర్ంత్రధసౌా పత్రత దారేశౌ పతీన శాపాత్ సుత క్షయః //
లగన ములో ర్జహువు, పంచమములో శన్న, భాగో ములో కుజుడు వుండగా, 5,7 అధిపతులు
అష్మ
ట ములో
వుంటే భార్ో శాపము వలన సంతాన నష్ము
ట .

శత్రతు శాపము
ఓం శ్రశ్రమాత్ర
ీ ేనమః ఓం శ్రశ్రగురుభ్యో
ీ నమః
1. సుేశే భౌమ సం యు రిపన్యథ యుేక్షిే క్త త
శుభై ర్వీక్షో ే విన్యేో త్ రిపదోష్టత్ సుత క్షయః //
పంచమాధిపతి కుజున్నతో కూడి, ష్ష్టటధిపతి యుతిగాన్న, వీక్షణగాన్న పంది, శుభ దృష్ట ట
లేకుంటే శత్రతు
శాపము వలన సుత క్షయము.
2. పంచమే భౌమ సంయుక్త త త్ రిన్యధ యుే ఽధవా
శుభై ర్వీక్షే విన్యేో త్ రిపదోష్టత్ సుత క్షయః // పంచమము కుజ
యుకమైనను,

ష్ష్టాధిపతి యుకమైనను, త శుభత్రగహ సంబంధము లేనపు డు శత్రతు శాపము వలన సుత
క్షయము.
3. కామే వోో మిన న్నశాన్యధే చస్త్న్యే తా ర్మ గే గురౌ
సుేశే బల హీనేశ రిప దోష్టత్ సుత క్షయః //
చంత్రదుడు 7లో గాన్న, 10లో గాన్న వుండగా, 10శ్రస్కానములో గురువుండి పత్రత భావాధిపతి
బలహీనుడైే
శత్రతు శాపము వలన సుత క్షయము.
4. జీవే ఽరేా శా సమాయుక్త త చస్త్నేే పాప న్నర్వక్షిే
శతృ స్క శ్ర ా న్యధిపే ీ
శ్ర భౌ ల రిప దోష్టత్ సుత క్షయః //
గురు ర్వులు యుతి పంది, చంత్రదుడు పాప వీక్షణ పంది, శత్రతు శ్రస్కాన్యధిపతి నపంసక
త్రగహాలైనచో శత్రతు
శాపము వలన సుత క్షయము.
5. జీవే ాయా శ్రసే ా వా ఽప శత్రతు యుక్త త ఽధ వీక్షిే
పాప త్రగహేశా స ృ న ే ష్ఠ ట శత్రతు శాపాత్ సుత క్షయః //
గురువు సపతమములో వుండిగాన్న, శత్రతు త్రగహ యుతి లేక వీక్షణ పందియుండగా పాప
త్రగహములచే
చూడబడిే, శత్రతు శాపము వలన సుత క్షయము.
6. శత్రతు శ్రస్కానం గే జీవే సుేశే న్నధనం గే
చస్త్నేే పాప సమాయుక్త త శత్రతు శాపాత్ సుత క్షయః //
గురువు ఆర్వ శ్రస్కానములోను, పంచమాధిపతి 8లోను వుండగా, చంత్రదుడు పాప యుతి
పందిే శత్రతు
శాపము వలన సుత క్షయము.
7. సుేశే న్నధనే భౌమే చంత్రదాత్ దా్ దశగే యది
కార్క్త రిఃఫ ర్జశ్చగే రిప దోష్టత్ సుత క్షయః //
పంచమాధిపతి అష్మ ట ములో వుండగా, చంత్రదునకు వో యంలో కుజుడుండి, గురువు
లగాన న్నకి
వో యమందు వుంటే శత్రతు శాపము వలన సుత క్షయము.
8. సుేశే వో యగే సౌమేో శుత్రక్త వా ర్వి సంయుే
పాప త్రగహేణ స ృ న ే ష్ఠ ట రిప దోష్టత్ సుత క్షయః //
పంచమాధిపతి వో యమందు వుండగా, బుధుడు లేదా శుత్రకుడు ర్వి యుతిన్న పంది,పాప
త్రగహములచే
చూడబడిే శత్రతు శాపము వలన సుత క్షయము.
9. శత్రతు శ్రస్కాన్యధిపే క్తంత్రదే కరేమ శే లగన వితతగే
విేతశే కర్మ ర్జశ్చసే ా రిప దోష్టత్ సుత క్షయః //
శత్రతు(6) శ్రస్కాన్యధిపతి క్తంత్రదమందు వుండగా, దశమాధిపతి లగన ము లేదా ది్ తీయమందు
వుండి,ధన్యధిపతి దశమంలో వుంటే శత్రతు శాపము వలన సుత క్షయము.
ఓం శ్రశ్రమాత్ర
ీ ేనమః ఓం శ్రశ్రగురుభ్యో
ీ నమః

దైవ శాపము
ఓం శ్రశ్రమాత్ర
ీ ేనమః ఓం శ్రశ్రగురుభ్యో
ీ నమః
1. పత్రతసే ా పత్రతపే యత్రత భౌమ యుక్త త ఽథ వీక్షిే
కార్క్త శుత్రక సం యుక్త త దేవ శాపాత్ సుతక్షయః //
పంచమాధిపతి పంచమములో వుండి, కుజ యుతి వీక్షణలు పందగా,గురు శుత్రకులు
కలిసవుంటే దైవ
శాపము వలన పత్రత నష్ము ట .
2. సుత శ్రస్కానే శుభై రుో క్త త శన్న యుక్త త ఽథ వీక్షిే
శతృ దృష్ట ట యుే వాప దేవ శాపాత్ సుతక్షయః //
పంచమము శుభ త్రగహ యుక తమై, శన్న చేత చూడబడిగాన్న, యుతి గాన్న వుంటే అలాగే శత్రతు
త్రగహ దృష్ట ట లేక
యుతి వుంటే దైవ శాపము వలన పత్రత నష్ము ట .
3. బహీనేతు భృగుజే సుేశే వో యగే విథౌ
ష్ట
ర్వి దృ ట యుే ఽథా ఽప దేవ శాపాత్ సుతక్షయః //
పంచమాధిపతి వో యమందు చంత్రదున్నతో కలిస వుండి, ర్వి యుతి లేదా వీక్షణ
పందగా, శుత్రకుడు
బలహీనుడైే, దైవ శాపము వలన సంతాన నష్ము ట .
4. సుత శ్రస్కాన్యధిపః సౌమ్యో భౌమ క్షేత్రతం గతీయది
కార్క్త ఽశ్రసతగతో
గ జీవో దేవ శాపాత్ సుతక్షయః //
బుధుడు పంచమాధిపతియై కుజ స్క శ్ర ా నమందు వుండగా, గురువు అసతంగతుడైే దైవ శాపము
వలన
సంతాన నష్ము ట .
5. పత్రత శ్రస్కాన్యధిపే మనేే ర్విణా ఽశ్రసతగే గ తథా
కార్క్త బలహీనేచ దేవ శాపాత్ సుతక్షయః //
శన్న పంచమాధిపతియై అసతంగతుడై, గురువు బలహీనుడైన దైవ శాపము వలన సంతాన
నష్ముట .
6. సుేశే నీచ సం యుక్త త సుే నీచ శ్రసే ా ఽథవా
జీవ దృష్ట ట విహీనేచ దేవ శాపాత్ సుతక్షయః //
పంచమాధిపతి నీచ త్రగహ యుతి పందగా, పంచమములో నీచ త్రగహముండి గురు దృష్ట ట
లేన్నచో దైవ
శాపము వలన సంతాన నష్ము ట .

సర్ు శాపాలు
ఓం శ్రశ్రమాత్ర
ీ ేనమః ఓం శ్రశ్రగురుభ్యో
ీ నమః
1. లగాన త్ పంచమగే ర్జహౌ చస్త్న్యే దా్ పంచమే ఫణీ
నవమేవా ఽధ చస్త్ౌే దా్ సంసే ా ఫణి న్యయక్త
కార్క్త బలహీనేవా సర్ు శాపాత్ సుత క్షయః //
ర్జహువు లగన ము నుండి గాన్న, చంత్రదున్న నుండి గాన్న 5 లేదా 9లో వుండగా, గురువు
బలహీనుడైే సర్ు
శాపము వలన సంతాన నష్ము ట .
2. పత్రత శ్రస్కానం గే ర్జహౌ కుజేన్య న్నర్వక్షిే
కుజ క్షేత్రే గే వాప సర్ు శాపాత్ సుత క్షయః //
ర్జహువు పంచమములో వుండి, కుజ దృష్ట ట పందుతునన లేక ర్జహువు కుజ క్షేత్రతము నందు
వునన సర్ు
శాపము వలన సుత క్షయము.
3. పత్రేశే ర్జహు సం యుక్త త పత్రతసే ా భాను నందనే
చంత్రద దృష్ట ట యుే వా ఽప సర్ు శాపాత్ సుత క్షయః //
పంచమాధిపతి ర్జహువుతో కూడి వుండగా, శన్న పంచమములో వుండి, చంత్రదున్న యుతి
వీక్షణలు పందిే
సర్ు శాపము వలన సుత క్షయము.
4. కార్క్త ర్జహు సం యుక్త త పత్రేశే బల వరి ాే
విలగేన శే భౌమ యుే సర్ు శాపాత్ సుత క్షయః //
గురువు ర్జహువుతో కూడి యుండి, పంచమాధిపతి బలహీనుడై, లగాన ధిపతి కుజ యుతి
పందిే సర్ు
శాపము వలన సుత క్షయము.
5. కార్క్త భౌమ సం యుక్త త లగేన శే ర్జహు సం యుే
పత్రత శ్రస్కానే స్ రే దః శ్రసే ా సర్ు శాపాత్ సుత క్షయః //
గురువు కుజ యుతి పంది, లగాన ధిపతి ర్జహువు యుతి పంది వుండగా, పంచమాధిపతి
6,8,12 లలో
లేదా అసతంగతాది దోష్ములు పందిే సర్ు శాపము వలన సుత క్షయము.
6. భౌమాంశే భౌమ సం యుక్త త పత్రేశే సోమ నందనే
ర్జహు మాందే యుే లగేన సర్ు శాపాత్ సుత క్షయః //
బుధుడు పత్రత శ్రస్కాన్యధిపతియై, కుజున్నతో కూడి గాన్న, కుాంశ యందు గాన్న వుండగా,
లగన ము నందు
మాంది ర్జహువు వునన చో, సర్ు శాపము వలన సుత క్షయము.
7. పత్రత స్క శ్ర ా నే కుజ క్షేత్రే పత్రే ర్జహు సమన్న్ ే
సౌమో దృష్ఠ ట యుే వా ఽప సర్ు శాపాత్ సుత క్షయః //
పంచమము కుజ క్షేత్రతమై, కుజుడు ర్జహువు యుతుదై, బుధున్నతో కూడిన్య, చూడబడిన్య
సర్ు
శాపము వలన సుత క్షయము.
8. లగేన శే ర్జహు సం యుక్త త పత్రేశే భౌమ సం యుే
కార్క్త ర్జహు సనృ ే ష్ఠ ట సర్ు శాపాత్ సుత క్షయః //
లగాన ధిపతి ర్జహువు తోను, పంచమాధిపతి కుజున్నతోను కూడి వుండి, గురువు ర్జహువుచే
చూడబడిే సర్ు శాపము వలన సుత క్షయము.
9. సుేశే ర్జహు సం యుక్త త చంత్రద సూర్ో యుే క్షిే
కార్క్త శత్రతు ర్జశ్చసే ా సర్ు శాపాత్ సుత క్షయః //
పంచమాధిపతి ర్జహువు యుతుడై, సూర్ో చంత్రదులతో కూడిగాన్న, చూడబడి యుండగా,
గురువు శత్రతు
ర్జశ్చ యందు వుంటే సర్ు శాపము వలన సుత క్షయము.
10. శుభేశే వో య ర్జశ్చసే ా వో యేశే శుభ ర్జశ్చగే
కార్క్త పాప సం యుక్త త సర్ు శాపాత్ సుత క్షయః //
9,12 అధిపతులు పరివర్ తన చెంది, కార్కుడు పాప యుతి పందిే సర్ు శాపము.
11. పత్రత శ్రస్కానే గే ర్జహౌ పత్రేశ సహిే ఽథవా
శుభై ర్వీక్షిే విన్యే్ సర్ు శాపాత్ సుత క్షయః //
ర్జహువు పంచమములో పంచమాధిపతితో కూడివుండగా, శుభత్రగహ వీక్షణ లేకపోే,
సర్ు శాపము
వలన సుత క్షయము.
12. నవమాధిపే భౌమే క్తతు యుక్త త వో యం గే
పంచమే పాప సం యుక్త త సర్ు శాపాత్ సుత క్షయః //
కుజుడు భాగాో ధిపతియై, క్తతువుతో కూడి వో యమందు వుండగా, పంచమమందు పాప
త్రగహములు
వుంటే సర్ు శాపము వలన సుత క్షయము.
13. సుత శ్రస్కాన్యధిపే సూరేో ర్జహు మాన్న ే యుే క్షిే
గురౌ పాప సమాయుక్త త దోష్ సయ ర్జ్ దభ వే స్త్దుువం //
పంచమాధిపతి ర్వియై, ర్జహువు మాంది యుతి, వీక్షణలు పంది యుండగా, గురువు
పాప
యుకుత డైే సర్ు శాపము వలన సుత క్షయము.
14. సుేశే నీచ సం యుక్త త సుత శ్రస్కాన శ్రసే
ా భృగౌ
గురు దృష్ట ట యుే వా ఽప సర్ు శాపాత్ సుత క్షయః //
పంచమాధిపతి నీచలో వుండగా, శుత్రకుడు పంచమములో వుండి, గురువుచే చూడబడిే
సర్ు
శాపము వలన సుత క్షయము.
15. సుత శ్రస్కాన్యధిపే చస్త్నేే బుధేన సహిే క్షిే
ర్జహు దృష్ట ట యుే చస్త్నేే సర్ు శాపాత్ సుత క్షయః //
చంత్రదుడు పంచమాధిపతియై, బుధ యుతి, వీక్షణలు పంది, ర్జహువు యుతి, వీక్షణలు
పందిే సర్ు
శాపము వలన సుత క్షయము.
16. సుత న్యధే బుధే ర్జహు దృష్ట ట యుక్త త వో యే గురౌ ర్ంత్రధేశ సహిే లగేన
సర్ు శాపాత్ సుత క్షయః //
పంచమాధిపతి బుధుడై, ర్జహువు దృష్ట ట పంది , వో యమందు వుండగా, గురువు
అష్మా ట ధిపతి
యుతి పంది లగన ము నందు వుంటే సర్ు శాపము వలన సుత క్షయము.

You might also like