You are on page 1of 18

ఓం ర

శ్ ీ
మహాగణాధిపతయేనమః

శ్ ీ మహాగణపతి జ్యో తిషాలయం, సాయి నగర్, నాగోల్, హైదరాబాద్
9849983322
లగ్నా ధిపతి వివిధ ఇళ్ళ లో

1 నండి 12 వ ఇంటి వరకు


జాతక పరిసీలనకు
గుర్తుంచుకోవలసిన విషయములు
• మనము చర్చ ంచే అన్నా అధ్యో యములలో 1 వ ఇంటి
నండి 12 వ ఇంటి వరకు ఏ అధ్యో యము అయినపప టికీ ఆ
ఇల్లు ఆ అధ్యో యమునకు మొదటి ఇల్లు అవుతంది దాన్న
వెనకటి ఇల్లు 12 వ ఇల్లు అవుతంది.
• జాతకున్నకి రావలసిన ఫలితముల్ల న్నరాార్ంచేది గ్గహముల
శ్సితి
త గతలే న్నరాార్ంచనన్న గుర్్తంచుకోవెనన.
• అన్నా గ్గహముల్ల సమముగ్న మంచివి చెడువికూడా .
• గ్గహము వునా ది సంత యింటిలోనా లేక అద్దా యింటిలోనా
పర్రలించాలి. అద్దా యింటి లో అయితే స్నా హితన్న, శగ్త,
సమున్న ఇల్లు పర్రలించాలి. గ్గహముల్ల పై సి శ్ తి
త న్న
అనసర్ంచి ఫలితాల్ల ఇసాత్.
• గ్గహము వునా ఇల్లు ఆ గ్గహాన్నకి శుభ శ్సితి
త అయితే శుభ
ఫలితాలన లేదా అశుభ ఫలితాలన యిసాతయి.
• ఒకే రాసిలో ఎకుు వ గ్గహముల్లనా చొ అవి ఆయింటి దాా రా
యివా వలసిన ఫలితాలన తా్మా్ చేసాతయి అన్న
నానడి.
ఇప్పప డు మనము లగా ము వునాా ము. ఈ అధ్యో యమునకు
లగా ము 1 వ ఇల్లు అవుతంది, 12 వ ఇల్లు 12 వ ఇల్లు
అవుతంది.
• లగా ము - 1 వ ఇల్లు
• 2 వ ఇల్లు - 2 వ ఇల్లు
• 3 వ ఇల్లు - 3 వ ఇల్లు
• 4 వ ఇల్లు - 4 వ ఇల్లు
• 5 వ ఇల్లు - 5 వ ఇల్లు
• 6 వ ఇల్లు - 6 వ ఇల్లు
• 7 వ ఇల్లు - 7 వ ఇల్లు
• 8 వ ఇల్లు - 8 వ ఇల్లు
• 9 వ ఇల్లు - 9 వ ఇల్లు
• 10 వ ఇల్లు - 10 వ ఇల్లు
• 11 వ ఇల్లు– 11 వ ఇల్లు
• 12 వ (లగా ం ఉంటంది) - ఈ సెషన్ కోసం 12 వ ఇల్లు అవుతంది
చతుర్ ధ ా
స్ధ ధ నము -
కార్కతవ ములు
• తలి ు • గృహస థ జీవితము
• గ్ాధమిక విదో • వంశ ారంపరో ముగ్న
• విదో దాా రా సంగ్కమించిన
అభివృదిన త ందిన బుదిా గ్పవృతతల్ల
బలము • జీవితములో
• పిగ్తార్ ితముగ్న ఉతరాత ర తము
సంగ్కమించిన సంపద • మనః శంతి
• భూ సంపద • వాహన సౌఖ్ో ము
• గృహ సంపద • తోటల్ల
• లంకె బంద్దల్ల • ఆరామముల్ల
• గనల్ల
4 వ ఇంటి అధిపతి 1 వ ఇంట్లు

• మొదటి ఇంటిలో ఉనా అధిపతి వలన జాతకుడు


ఆరోగో ంగ్న ఉంటా్. వీ్ సుదీర ఘకాలం జీవిసాత్.
• జాతకుడు మానసికంగ్న మర్యు శరీరకంగ్న బలంగ్న
ఉంటాడు. అతన/ఆమె జీవితంలో సంతోషాన్నా మర్యు
విజయాన్నా పందుతా్. అతన/ఆమె తెలివైన వో కి త
కాబటిి గ్పతీ అడుగు వేస్న ముందు అతన/ఆమె
ఎలప్ప
ు ప డూ క్షుణం
ణ గ్న ఆలోచిసాత్.
• ఆ ఇుంటిలో ఉనన గ్రహుం/గ్రహములు ముంచిగా ఉుంటే
ానుకూల ఫలితాలను ఇస్తుంది. కాకపోతే ఫలితాలు
గ్పతికూలుంగా ఉుంటాయి.
• మీకు తెలిసినట్లుగా, ఒక ఇుంటిని ఆగ్కముంచిన
మరినిన గ్రహాలు ఇుంటిని పాడుచేయవచుు లేదా పై
పరిసిితులను బటిి ఫలితాలను ఇాతయి.
4 వ ఇంటి అధిపతి 2 వ ఇంట్లు
• రండవ ఇంట్లు లగ్నా ధిపతి శ్సాథనాన్నా విశ్ల ుషిదాాం.
• ఈ జాతకుల్ల యొకు రండవ ఇంట్లు లగ్నా ధిపతి ఉండటం వలన,
అతన/ఆమె వార్ సా ంత గ్పయతాా ల దాా రా డబుు సంాదిసాత్.
• లగ్నా ధిపతి న్నర ణయింపబడిన లేదా కషప ి డి పన్నచేస్న వో కి
శ్ త తెలివైన
వో కి.త ఈ ఫలితాల్ల ఎలప్ప
ు ప డూ పందుతూ సంతోషంగ్న వుంటా్.
• కుటంబంలో మర్యు సమాజంలో గౌరవించబడతా్.
• రండవ ఇంట్లు లగ్నా ధిపతి ఉండటం కుటంబం పటు గ్ేమన
వర్సు
ణ తంది కనక, ఈ జాతకుల్ల ఎలప్ప ు ప డూ స్నా హితల్ల మర్యు
కుటంబ సభ్యో లన గ్ేమిసాత్ మర్యు కష ి సమయాశ్లోు ఎలప్ప ు ప డూ
వార్ పకు న ఉంటా్.
• ఈ జాతకుల్ల సంత వాో ారంలో విజయం సాధిసాత్, అల్లగే ఈ
జాతకుల్ల దూరదృషి ి గలవా్ గనక ఎలప్ప
ు ప డూ దీర ఘకాలిక
ల్లభాలన పర్గణనలోకి తీసుకుంటా్.
4 వ ఇంటి అధిపతి 3 వ ఇంట్లు
• 1 వ ఇంటి అధిపతి 12 వ ఇంటిలో వునా టవు ు తంది. 4 వ ఇంటికి ౩ వ
ఇల్లు 12 కాబటి.ి ఈ సి త వల ు ఈ జాతకున్నకి ఆరోగో సమసో లకు
శ్ తి
కారణమవుతందన్న చెపప వచుచ లేదా తలిు నండి దూరమవుతా్..
గ్గహసితిా న్న అనకూలముగ్న లేన్నచో విదో లో అవరోధముల్ల,
ఆటంకముల్ల జర్గే అవకాశముండున.
• 3 వ ఇల్లు చినా చినా గ్పయాణాలన సూచిసుతంది. 4 వ ఇల్లు ఇంటిన్న,
కుటంబమున కూడా సూచిసుతంది కనక వీ్ చదువు, వృతి త లేదా
ఏదేన్న కారణముల వలన ఇంటినండి దూరముగ్న న్నవసిసాత్.
• 4 వ ఇల్లు మానసిక శ్సిమి
ా తమునకు సంబంధించినది, ఈ అధిపతి 3 వ
ఇల్లు అంటే 12 వ ఇంట్లు వునా టు అవుతంది, కనక ఈ జాతకున్నకి
మానసిక విగ్శంతి గ్నన్న లేదా మానసిక శ్సిమి ా తము లేకపోవుట గ్నన్న
జ్గవచుచ .
• 4 వ ఇంటికి సంబంధిoచిన విషయములలో ఈ జాతకున్న సంతృశ్పి త
లేదా శకి త అతి కషముి మీద గ్నన్న లభించవు.
• 4 వ ఇల్లు 3 వ ఇంటికి 2 వ ఇల్లు, 3వ ఇల్లు కమ్యో న్నకేషన్్ , 2 వ ఇల్లు
వాకుు కాబటిి వీర్కి మంచి వాకాచ తరో ము తో జనాకర షణ శకి త కలిగి
వుందు్.
4 వ ఇంటి అధిపతి 4 వ ఇంట్లు
•4 వ ఇంటి అధిపతి 4 వ ఇంటిలో ఉనాా డంటే, ఈ అధ్యో యాన్నకి ఈ
ఇల్లు 1 వ
ఇల్లుగ్న పర్గణిసాతము కాబటిి 1 వ ఇంటి అధిపతి 1 వ ఇంటిలో
ఉనా టుగ్న
భావిసాతము. కనక ఈ శ్సితి
త ఈ ఇంటికి అధిక బల్లన్నా శ్సుతంది.

• ఈ ఇంటిన్న జతకములో కేంగ్ద సా శ్ ా నములయిన 1,4,7,10 న్న 4


శ్సం
త భాల్లగ్న అనకుంటే ఇది ఒక బలమయిన శ్సం త భాముగ్న
చెపప వచుచ న. ఈ గ్గహ శ్సితిత వలన ఈ జాతకుల్ల విదో ,
ధనధ్యనో ముల్ల, , వాహనముల్ల, భూ గృహ స్నవా జన తదితర
అన్నా రకముల సుఖ్ సౌఖ్ో ములన పందుదు్.

• 4 వ తలిు కనక వీ్ మాతృమ్యర్పై


త అతి గ్ేమానరాగముల్ల కలిగి
వుందు్.

• ఈ జాతకుల్ల సహృదయుల్ల, మతముపటు అతి గౌరవము భశ్కి త


గ్పపతతల్ల కలిగి మంచి గుణము కలగి వుంటా్.
4 వ ఇంటి అధిపతి 5 వ ఇంట్లు
• 1 వ ఇంటి అధిపతి 2 వ ఇంటిలో వునా ప్పప డు గ్గహముల్ల బలముగ్న
ఉనా చో దీన్నన్న శుభ సూచకముగ్న తెల్లసుకోవెనన.
• 4 వ ఇల్లు మనసు్ , 5 వ ఇల్లు బుదిత కనక వీ్ సహజముగ్ననే అధిక
బుదిత బలము కలవా్.
• 4 వ ఇల్లు తలి,ు 2 వ (4 వ ఇంటికి 5 వ ఇల్లు 2 వ ఇల్లు) ఇల్లు సంపద
కనక ఈ జాతకుల తలిు ఆర్ తక ో శ్ త మత కలిగి వుంటా్ కనక , వీర్కి
తలి ు తరప్ప నండి ఆసి థ వచుచ నన్న చెప్పప టకు ఎటవంటి
సందేహము లేదు.
• ఈ గ్గహ సి త న్న బటిి ఈ జాతకుల్ల మంచి విదాో వంతలై వుంటా్.
శ్ తి
తదాా రా వీ్ జీవితములో మంచి అభివృదిన్న త సాధిశ్సాత్.
• వీర్కి 5 వ ఇంటి దాా రా చెందే పూరా జనమ సుగ్కుతముచే కొదిా ా టి
కృషితో వీ్ విజయములన సాధిసాత్.
• ఈ జాతకుల్ల దృఢమైన మత భావముల్ల మర్యు ఆధ్యో తిమ క
భావముల్ల కలిగిన వో కిగ్న త అభివర్ ణంచవచుచ .
4 వ ఇంటి అధిపతి 6 వ ఇంట్లు
• 6 వ ఇల్లు దుసాథనము. 4 వ ఇంటికి అధిపతి 6 వ ఇంటిలో ఉనా ందున ఈ
భావ కారకములైన సుఖ్, సంతోషము లేక, మానసిక శ్సిమిా తము కోలోప యి,
శగ్తతా ము అధికమయిో ఇబు ందుల్ల పడుదు్. గ్గహశ్సితి

బాగునా ా చో భినా ఫలితముల్ల పందుదు్.
• ఈ గ్గహసితి ా న్న బటి ి వార్ తలిు గ్న్ ఆరోగో సమసో ల్ల ఎదుర్కు నే
అవకాశముల్ల మెండుగ్న ఉండున. ఈ భావములపై శుభ గ్గహ దృషి ి
వునా చో వీర్కి ఉపశమనము కల్లగుణన్న చెపప వచుచ న.
• ఈ జాతకుల ఆసి ా విషయములలో నాో యపరమైన చికుు ల్ల వచేచ
అవకాశముండున. అల్లగే వీ్ వాహనముల్ల నడుప్పనప్పప డు తగు
జాగ్గతతల్ల తీసుకొనవెననన్న సూచించవెనన.
• వీ్ విదాో భాో సములో చికుు లన ఎదుర్కు ందు్.
• ఈ జతకులకు విదాో భాో సము నాో య మర్యు వైదో సంబంధిత
చదువులకు గ్పయతిా చిన మంచి ఫలితముండున సూచించవెనన. .
• ఈ జాతకుల్ల అనైతిక సా భావము కలిగిన వారైనందున వీ్ చేస్న గ్పతి
పన్నలో తగు జాగ్గతతల్ల తీసుకుట వలన ఇబు ందుల నండి
బయపడుటకు అవకాశముండున.
4 వ ఇంటి అధిపతి 7 వ ఇంట్లు
 ఈ గ్గహ సి త న్న భావతాా వముగ్న కుడా పర్గణించవచుచ న. (7 వ ఇల్లు 4
శ్ తి
వ ఇంటి నండి 4 వ ఇల్లు కనక 1 వ ఇంటి అధిపతి 1 వ ఇంటిలొ
ఉనా టుగ్న)
 4 వ ఇల్లు తలికి ు చెందినది గనక వీర్ తలిు మంచి చదువు దేహ
దా్డో ము కలిగి వుందు్.
 ఈ జాతకుల్ల జీవితములో అధిక సమయము సా సల త ము నండి
దూరముగ్న గడిే అవకాశముండున.
 వీర్ వివాహానంతరము జీవిత భాగసాా మి దాా రా 4 వ ఇంటి
సుఖ్ములయిన ఆసి ా వాహన యోగము లభించున.
 వీర్ జీవితభాగసాా మి గ్ేమానకూలమయిన వా్గ్న చెపప వచుచ న.
 గ్గహముల్ల వగ్కించినచో వీర్కి వాహన గ్పమాదముల్ల కలిగే
అవకాశముండున.
 ఈ జాతకుల భాగసాా మో వాో ారములో వీర్ సంపదన ల్లభాములతో
కూడి వుండున. (7 వ ఇల్లు వో ార బాగ్న సాా మో మున
సూచించుటవలన). 7 వ ఇల్లు 10 వ ఇంటి నండి 10 వ ఇల్లు
భావతాా వముగ్న కూడా పర్గణించవచుచ న.
4 వ ఇంటి అధిపతి 8 వ ఇంట్లు
• 4 వ ఇంటి అధిపతి 8 వ ఇంటిలో ఉండటమంటే 1 వ ఇంటి అధిపతి 8 వ
ఇంటిలో ఉనా టే ు ఈ అధ్యో యాన్నకి. కనక ఈ జాతకున్నకి గ్పమాదముల్ల,
ఆకసిమ క ఇబు ందుల్ల అది మృతో వు కుడా కావచుచ న తదితర చెడు
సంబంధమైన ఫలితముల్ల వచుచ న. అదే ఆ భావములో వునా గ్గహముల్ల
అనకూలమైనచో వార్కి ఈ ఇబు ందుల్ల యెదు్ కావు. ఈ భావము తలిన్న ు
సుత
సూచి ంది కనక వార్కి పైన చెపిప న ఫలిముల్ల ఎదురయేో
అవకాశముండున.
 ఈ గ్గహసితి త వలన తంగ్డికి మారకము అవకాసముండునన్న చెపప వచుచ న.
 ఈ శ్సితి
త వలన ఈ జాతకున్న ఆసి ా లేదా వాహన నషము ి ండునన్న చెపప వచుచ న.
 8 వ ఇల్లు శ్బాుకు మాజిక్ న సూచిసుతంది కనక ఈ జాతకులకు ఈ విధమైన
భయము యేరప డుతంది.
 8 వ ఇల్లు కామోగ్దేకమునకు (లైంగిక శకి)త చెందినది కనక వీర్కి లైంగిక
విషయములలో ఆశకి త వుండదు.
 అనకూల ఫలితాల విషయాన్నకి వస్నత 4 వ ఇంటి నండి 8 వ ఇల్లు అయిదవ
ఇల్లు కనక ఇది, విదో , పర్శోధన అంశల్ల. కనక ఈ జాతకుల్ల విదో లో
అభివృదిత , పర్శోధనలలో ే్ గ్పఖ్యో తల్ల పందుతా్.
 4, 8 వ ఇళ్ళళ మోక్షమున సూచించున కనక వీ్ జీవితములో ఎదురైన
ఇబు ండులవలన ఆదాో తిమ కత వైప్ప మొగుు చూపి ఆవిధమైన సాధన కొరకు
మతపరమైన విషయములలో ఎకుు వ ఆసకి త కనబరచుదు్.
4 వ ఇంటి అధిపతి 9 వ ఇంట్లు
• (4) 1 వ ఇంటి అధిపతి 6 లో ఈ శ్సితి త వలన కేంగ్ద, గ్తికోణ శ్సితి
త వలన 4 వ ఇంటి
అధిపతి మంచి బలమైన గ్గహముగ్న చెపప వచుచ న.
• ఈ జాతకుల్ల ఆర్ ాకముగ్నన, సుఖ్ముల్ల, సౌలభో ము, విల్లసముల
విషయములలో మంచి అదృషవ ి ంతలై అన్నా రకముల్లగ్న ఆనందమున
పందుదు్.
• వీ్ విదేశములలో అతో నా త విదో న పంది ఆర్ తకముగ్న బలపడుడు్.
• ఈ గ్గహసితి త వీర్కి అసి ా విషయములలో మంచి అదృషము ి కలిగి పిగ్తార్ ితమున
పందుదు్.
• ఈ జాతకున్న తంగ్డి సమాజములో మంచి గౌరవము, ఆదరాభిమానముల్ల కలిగి ,
మతపరమైన మర్యు ఆధ్యో తిమ కతకు సంభంధమైన సంాదన వుంటంది.
• ఈ జాతకుల్ల మోక్ష మర్యు ధరమ సంబంధిత ఈ భావముల కలయిక వలన
తత్ ంబంధ కారో న్నరా హణలో బహు ఆనందము పందుదు్.
• ఈ కలియక వలన ఈ జాతకుల్ల మానసికంగ్న గందరగోళ్ము లేదా భయకంపితలై
వుంటా్.
• ఈ జాతకుల తలిగ్న ు ర్కి 6 వ ఇంటి కారకతా మైన అనారోగో సమసో ల్ల
ఎదు్కావచుచ న.
• ఈ గ్గహ శ్సితి
త రాజయోగ్నముగ్న కూడా చెపప వచుచ న.
4 వ ఇంటి అధిపతి 10 వ ఇంట్లు
 1 వ ఇంటి అధిపతి 7 వ ఇంటిలో, 4 మర్యు 10 ఇల్లు
ఒకదాన్న నంచి ఇంకొకటి 7 వ ఇల్లు అవుతంది.
అందుచే ఈ జాతకులకు వృతిలో త అభివృదిత కలిగి
వృతిలో త అధిక సంాదనా ప్లవుతా్.
 7 వ ఇల్లు మారక సా శ్ త నము కూడా అయినందున వీర్
జీవితములో హెచుచ తగుుల్లండున. అల్లగే వీ్ దేన్నన్న
అతి సులభముగ్న పందలే్.
 ఈ గ్గహసితి ా చే ఈ జాతకుల్ల వృతి త సంబంధమైన
విదో లో రాణిసాత్.
 ఈ జాతకుల తలికి ు ఆరోగో సమసో ల్లండటముగ్నన్న
తలితో ు సత్ ంబంధముల్ల లేకపోవుట గ్నన్న జ్గున.
 4 వ ఇల్లు రాజకీయపరమైనది కాన వీ్ రాజకీయములో
శ్సిర
ా బడి నాయకుడు గ్నన్న మంగ్తి గ్నన్న అయేో
అవకాశముల్లండున.
 10 వ ఇల్లు సామాజిక సి శ్ తి
త న్న తెల్లప్పన, వీ్
సమాజములో మంచి ే్ గ్పఖ్యో తల్ల గలవారగుదు్.
4 వ ఇంటి అధిపతి 11 వ ఇంట్లు
 1 వ ఇంటి అధిపది 8 వ ఇంటిలో వునాా డు. (11 వ ఇల్లు 4 వ
ఇంటినండి 8 గనక) 11 వ ఇల్లు కోర్కల్ల 4 వ ఇల్లు భౌతిక
ఆనందము అందువలన ఈ జాతకుల్ల భౌతిక ఆనందమునకు
ఎకుు వ మొగుు చూప్పతా్.
 4 వ ఇల్లు విదో ఈ అధిపతి 11 వ ఇంటిలో ఉనా ందున ఈ
జాతకుల్ల విదో కనాా సంాదన మీద ఎకుు వ దృషి ి పెడతా్.
 4 వ ఇల్లు స్నా హితల్ల , 11 వ ఇల్లు స్నా హితల సమ్యహము,
వీర్కి స్నా హితల్ల ఎకుు వగ్న వుందు్.
 11 వ ఇల్లు ఆరోగో సంబంధిత విషయములన న్నర ణయించు
శ్సాతనము, 4 వ ఇల్లు 11 నండి 6 వ ఇల్లు కనక వీర్కి ఆరోగో
సమసో ల్ల లేదా మానసిక ఒతిడి త వుండునన్న చెపప వచుచ న.
 4 వ ఇల్లు వాహనముల్ల శ్సిరాా సుథల్ల, కనక వీర్కి ఆదాయము ఈ
సంబందితమైనది కావచుచ .
 ఈ రాసులలో గ్గహముల్ల వగ్కించి యునా చో వీర్కి
వాహనగ్పమాదముల్ల వుండునన్న చెపప వచుచ న (4 వ ఇల్లు 11 వ
ఇంటి నండి 8 వ ఇల్లు అయినందువలన).
4 వ ఇంటి అధిపతి 12 వ ఇంట్లు
 4 వ ఇల్లు తలి ు 12 వ ఇల్లు వైదో శల, మోక్ష శ్సాతనము. ఈ గ్గహసితి త 9 – 5 బాంధవో మున
కలిగి వుండున ( 4 నండి 12 , 9 వ ఇల్లు 12 నండి 4 5 వ ఇల్లు) 12 దుశ్సాతనము కూడా,
కనక వీర్ తలి ు గ్నర్కి ఆరోగో సమసో ల్ల లేదా మృతో వు అన్నచెపప వచుచ న. గ్గహముల
వగ్క శ్సితి
త న్న బటి ి పినా వయసులోనే తలిన్న ు కోలోప యే అవకాశముండున.
 గ్గహముల సి త ఉతమ
శ్ తి త ముగ్న వుంటే చంగ్దున్న కారకతా మున కూడా పర్గణించి
అదికూడా అనకూల శ్సితి త లో వుంటే వీర్ తలిగ్న ు ్ మంచి అదృషవ ఠ ంతలన్న
చెపప వచుచ .
 4 వ ఇల్లు విదో మర్యు శ్సిరా ా సుథల్ల, 12 వ ఇల్లు ఇంటినండి సుదూర గ్ాంతము. కనక
గ్గహసితి త అనకూలముగ్నననా చో వీ్ విదో కొరకు విదేశలకు వెశ్ల ు అకు డ
సి
శ్ ర
ా పడతా్.
 12 వ ఇల్లు సో సుఖ్మున ,4 వ ఇల్లు తలిన్న ు సూచించున గ్నన వీర్ తలి ు గ్న్ ఎకుు వ
సమయము న్నగ్దలో గడుప్పట గ్నన్న లేక మితిమీర్న లైంగిక ఆనందమున పందుదు్.
 4 వ ఇల్లు మనసు్ , 12 వ ఇల్లు ఒతిడి త కనక వీర్కి ఆలోచనల గ్పవాహముతో ఎకుు వగ్న
న్నగ్ద లేన్న రాగ్తల్ల గడుప్పదు్. వీర్గ్గహసితి ా బాగునా చో వీర్ జీవిత గమనము
ఆధ్యో తిమ క, మతపర, లేదా తతా శస్తస త సంబంధము కలిగి వుండున.
 వీ్ జీవితములో నషము ి ల్ల సంభవించిన అవి వాహన లేదా ఆసి ా పరమైనవి అగున.
 12 వ ఇల్లు 9 వ ఇల్లు కూడా అయినందున వీ్ ఆసి ా విషయములో అదృశ్షఠ వంతల్ల
అవుతా్.
 4 వ , 12 వ ఇంటి అధిపతల్ల ఇద్ ా 12 వ సా శ్ త నములో ఉనా చో, 12 వ ఇల్లు దుసాతనము
, 4 వ ఇల్లు ఆనందమునకు చెందినది గ్నన వీర్ జీవతము త లో సంతోషమునకు
ఈ సమాచారము సమకూర్చ న
వా్
గ్ీ మహారణపతి
జ్యో తిషాలయము
డా. నాగేశ్వ ర్ రావు
జ్యో తిష శిరోమణి (కృషమ్య ణ జయుంతి
ర్ త పశ్దతి
త )
ఎం.ఏ జ్యో తిషో ము, పి.హెచ్.డి – జ్యో తిషో ము
జ్యో తిష
శ్ాు.నం. 3/3, 2-3-364/7, శిఖామణి
రోడ్ నం. 7,
సాయినగర్ కాలన్న, నాగోల్,
రంగ్నరడిి జిల్లు , హైదరాబాద్ - 500068
మొబైల్ : 9849983322

You might also like