You are on page 1of 3

Learn English with Rajesh YouTube channel & English With Rajesh App

నీకు స్పోకెన్ ఇంగ్లీష్ మరియు ఇంగ్లీష్ గ్రామర్ అత్యంత్ సులువైన పద్ధతుల ద్వారా నేరిోంచే ఛానల్

25 tips for speaking English confidently

ఇంగ్లీష్ ని ఆత్మవిశ్వాసంతో మాట్లీడడానికి 25 tips

1. Be realistic about your goals

ఇంగ్లీషులో మాట్లీడడానికి మీరు ఒక లక్ష్యయనిిపెట్టుకండి ఆ లక్ష్యం అంఎలా ఉండాలి అంటే చేరుకునేలా ఉండాలి

2. Get a reliable Learning Course

ఒక నమమకమైన స్పోకెన్ ఇంగ్లీష్ కర్్ ని సంపాదంచుకండి

3. Do not afraid of making mistakes

త్ప్పోలు చేయట్లనికి భయపడవద్దు

4. Learn from your mistakes

మనం చేసే ప్రతి త్ప్పో నంచి మనం నేరుుకవాలి

5. Try to say something extra

ఇంగ్లీషులో మాట్లీడేటప్పోడు కాసత ఎకుువగా మాట్లీడండి

6. Speak English as English

ఇంగ్లీష్ ని ఇంగ్లీష్ లానే మాట్లీడాలి

7. Try some public speaking

అంద్రి మంద్ద మాట్లీడటం నేరుుకవాలి

8. Read your favourite books aloud

ఇష్ుమైన ఇంగ్లీషు ప్పసతకాలని అలవాట్ట చద్వడం అలవాట్ట చేసుకవాలి

9. Try to think in English

ఇంగ్లీష్ లోనే ఆలోచించటం మొద్లు పెట్లులి


10. Try to learn from everyone

ప్రతి ఒకురి ద్గ్గర నంచి నేరుుకవడం అలవాట్ట చేసుకవాలి

11. Be passionate about English

ఇంగ్లీష్ నేరుుకవాలనే విపరీత్మైన కరిక కలిగి ఉండాలి

12. Retell a story or jokes

కథలనీి జోకులు అని ఇంగ్లీషులో చెపోడం అలవాట్ట చేసుకవాలి

13. Do not speak to fast

ఇంగ్లీష్ నీ ఫాస్ట్ుా మాట్లీడకూడద్ద

14. Participate debate or discussions

ఇంగ్లీషు కు సంబంధంచిన చరులలో పాల్గగనండి

15. Become master of some phrases

కొనిి వాకాయలు పై బాగా పట్టు స్ట్ధంచండి

16. Watch English news (indian channels)

ఇంగ్లీషు కు సంబంధంచిన వారాత చానల్్ ని చూడండి

17. Focus on your pronunciation

మీ ఉచాురణ పై శ్రద్ధ పెటుండి

18. Learn from your favourite person or speaker

మీకు ఇష్ుమైన వయకుతల నంచి లేద్వ స్పోకర్ నంచి ఇంగ్లీష్ నేరుుకండి

19. Don't focus on grammar

ఇంగ్లీష్ నేరుుకునే టప్పోడు పట్ుంచుకవద్దు

20. Let English be all around you

మీ చుట్టు ఇంగ్లీష్ ఉండేలా చూసుకండి


21. Record your speeches ask your friends to give feedback

ఇంగ్లీషులో మీ ప్రసంగాల నీ మొబైల్ లో రికారుు చేసి మీ ఫ్రండ్స్ కి వినిపంచి ఇంగ్లీష్ Feed back తీసుకండి

22. Build confidence, whenever you speak

మీరు ఎప్పోడు మాట్లీడిన ధైరయంగా మాట్లీడండి

23. Be natural

సహజంగా ఉండండి

24. Listen to native English speakers

ఇంగ్లీష్ మరింత్ బాగా మాట్లీడట్లనికి నేట్ స్పోకర్్ భాష్ని అరథం చేసుకండి లేద్వ వారి భాష్ వినండి

25. No one helps you, it’s you

ఇంగ్లీష్ నేరుుకునే విష్యంలో ఎవరూ మీకు సహాయం చేయరు మీకు మీరే సహాయం చేసుకవాలి

You might also like