You are on page 1of 38

8

పైథాగరస్

1. ఒక బహుభుజిలో భుజాలన్నీమరియు కోణాలన్నీ సమానంగా ఉంటే దానిని కరమ బహుభుజి అంటారు

2. ఒకే ఆకారమును కలిగి వ ండి ఒకే పరిమాణము కలిగి వ ండనవసరము లేని పటాలను సరూప పటాలు

అంటారు .

3. త్రిభుజాల సరూపత : రండు త్రిభుజాలు సరూపాలు కావాలంటే

(i) వాటి అనురూపకోణాలు సమానంగా వ ండాలి .

(ii) వాటి అనూరూప భుజాలు ఒకే నిష్పత్రి లో వ ండాలి (అనుపాతంలో వ ండాలి)

4. ABC మరియు PQR లలో

(iii) A = P , B =Q , C = R
𝐴𝐵 𝐵𝐶 𝐴𝐶
(iv) = = అయిన
𝑃𝑄 𝑄𝑅 𝑃𝑅
ABC, PQR లు సరూపాలు అవ తాయి. దీనిని ABC ~ PQR అని వాిస్ాిము .

(‘~’ గురుిను “Is similar to”అని చదువ తాము )

సరూప పటాలు- ఉదాహరణలు :

(i) అనిీ చతురస్ాిలు ఎలల ప పడూ సరూపాలు

(ii) అనిీ సమబాహు త్రిభుజాలు ఎలల ప పడూ సరూపాలు

(iii) అనిీ వృతాిలు ఎలల ప పడూ సరూపాలు

5. కో.కో.కో. సరూపకత: రండు త్రిభుజాలలో కోణాలు సమానంగా వ ంటే వాటి అనురూప భుజాల నిష్పతు
ి లు

సమానంగా వ ంటాయి(అనుపాతంలో వ ంటాయి) ఇంకా ఆ రండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు।

6. కో.కో. సరూపకత: ఒక త్రిభుజములోని రండు కోణములు వరుసగా వేరొక త్రిభుజము లోని రండు కోణములకు

సమానమైన ఆ రండు త్రిభుజాలు సరూపాలు.

7. భు.భు.భు.సరూపకత : రండు త్రిభుజాలలో ఒక త్రిభజములోని భుజాలు వేరొక త్రిభుజములోని భుజాలకు

అనుపాతములో వ నీ ఆ రండు త్రిభుజాలలోని అనురూప కోణాలు సమానము. ఇంకా ఆ రండు త్రిభుజాలు

సరూపాలు.

8. భు.కో.భు సరూపకత: ఒక త్రిభుజములోని ఒక కోణము, వేరొక త్రిభుజములోని ఒక కోణమునకు సమానమై, ఈ

కోణాలను కలిగి వ నీ భుజాలు అనుపాతంలో వ ంటే ఆ రండు త్రిభుజాలు సరూపాలు.

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 1
9. 'రండు సరూప త్రిభుజాల వశ
ై ాలాాల నిష్పత్రి వాటి

(i) అనురూప భుజాల నిష్పత్రి యొకక వరాానికి సమానము.

(ii) అనురూప మధ్ాగతాల నిష్పత్రి యొకక వరాానికి సమానము.

(iii) అనురూప ఉనీతుల (లంబాల ) నిష్పత్రి యొకక వరాానికి సమానము.

పియత్రీంచండి

1. కిరంది ఖాళీలను సరూపాలు / సరూపాలు కావ చే పూరించండి.

(i) అనిీ చతురస్ాిలు ఎలల ప పడూ సరూపాలు

(ii) అనిీ సమబాహు త్రిభుజాలు ఎలల ప పడూ సరూపాలు

(iii) అనిీ సమదిిబాహు త్రిభుజాలు సరూపాలు కావ

(iv) సమాన సంఖాలో భుజాలు కలిగిన రండు బహుభుజులలో అనురూపకోణాలు సమానము

మరియు,అనురూపభుజాలు సమానము అయిన అవి సరూపాలు

(v) పరిమాణము తగిాంచబదిన లేదా పంచబడిన ఒక వసు


ి వ యొకకఫో టోగారఫలు సరూపాలు

(vi) రాంబస్ మరియు చతురస్ాిలు ఒకదానికొకటి సరూపాలు కావ

2. కిరంది పివచనాలు సతామో, అసతామో రాయండి.

(i) రండు సరూపపటాలు సరిసమానాలు→ అసతాము .

(ii) రండు సరిసమాన పటాలు సరూపాలు→ సతాము

(iii) రండు బహుభుజులకు అనురూపకోణాలు సమానాల న


ై అవి సరూపాలు → సతాము

3. ఈ కిరంది వాటికి రండు వేరువేరు ఉదాహరణలివిండి

(i) సరూప పటాలు :

ఉదా : 1. అనిీ చతురస్ాిలు 2. అనిీ వృతాిలు . 3. అనిీ సమబాహు త్రిభుజాలు .

(ii) సరూప పటాలు కానివి:

ఉదాహరణ : 1. చతురసిం , దీరఘ చతురసిం 2. దీరఘ చతురసిం , సమచతురుుజం (రాంబస్ )

పాిథమిక అనుపాత సిదధ ాంతము. (థేల్స్ సిదధ ాంతము)వాిసి నిరూపించుము

ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీసిన రేఖ మిగిలిన రండు భుజాలను వేరువేరు బందువ లలో

ఖండించిన, ఆ మిగిలిన రండు భుజాలు ఒకే నిష్పత్రి లో విభజింపబడతాయి..

దతాింశము: ABC లో DE ∥ BC మరియు DE రేఖ AB మరియు A C లను D మరియు E ల వదద ఖండిసి ునీది
𝐴𝐷 𝐴𝐸
స్ారాంశము ∶ =
𝐷𝐵 𝐸𝐶

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 2
నిరాాణము : B, E మరియు C, D లను కలిపిత్రని మరియు

DM  AC , EN  AB.
1
ఉపపత్రి ∶ ADE వైశాలాం = × 𝐴𝐷 × 𝐸𝑁
2
1
BDE వైశాలాం = × 𝐵𝐷 × 𝐸𝑁 1
2
1 వైశాలాం = × భూమి × ఎతు
ి
( ADE) వైశాలాం 2 × 𝐴𝐷 × 𝐸𝑁 𝐴𝐷 2
= = → (1)
( BDE) వైశాలాం 1 𝐷𝐵
× 𝐵𝐷 × 𝐸𝑁
2
1
ADE వైశాలాం = × AE × DM
2
1
CDE వైశాలాం = × EC × DM
2
1
( ∆ADE)వైశాలాం 2 × 𝐴𝐸 × 𝐷𝑀 𝐴𝐸
= = → (2)
(∆CDE)వైశాలాం 1 𝐸𝐶
× 𝐸𝐶 × 𝐷𝑀
2
BDE , CDE లు ఒకే భూమి DE మరియు సమాంతర రేఖలు BC మరియు DE ల మధ్ా గలవ

కావ న (BDE) వైశాలాం = (CDE)వైశాలాం → (3)

(1) (2) మరియు (3) ల నుండి


( ADE)వైశాలాం ( 𝐴𝐷𝐸 )వైశాలాం
=
( BDE)వైశాలాం (𝐶𝐷𝐸 )వశ ై ాలాం
𝐴𝐷 𝐴𝐸
⇒ =
𝐷𝐵 𝐸𝐶
సిదధ ాంతము నిరూపించబడింది

ABC లో DE ∥ BC అయిన A
AD AE AB AC AB AC
( i) = (ii) = (iii) = D E
DB Ec AD AE DB EC
B C

సిదధ ాంతము -8.2 :( పాిథమిక అనుపాత సిదధ ాంతము యొకక విపరాయము )

ఒక త్రిభుజములో ఏవైనా రండు భుజాలను ఒకే నిష్పత్రి లో విభజించు సరళరేఖ , మూడవ భుజానికి సమాంతరంగా

వ ండును.
AD 𝐴𝐸
దతాింశము ∶ ABC లో DE రేఖ = 𝐸𝐶 అగునటల
ల గీయబడినది
𝐷𝐵
స్ారాంశము : DE || BC

ఉపపత్రి : DE , BC కి సమాంతరము కాదు అనుకొనుము

అప డు BC కి సమాంతరంగా DE Iను గీయుము

ABC లో DE I ∥ BC

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 3
AD AE ′
⇒ = ( పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి )
DB E ′ C
AD AE
కాని = (దతాింశం )
DB EC
AE AE ′
∴ =
EC E ′ C
AE AE ′
⇒ +1= ′ +1
EC EC
AE + EC AE ′ + E′C
⟹ =
EC E ′C
AC AC
⇒ =
EC E ′ C
⇒ EC = E ′ C
E మరియు E లు ఏకీభవిస్ాియి

∴ DE ∥ BC

1. PQR లో భుజాలు PQ మరియు PR లపై బందువ లు వరుసగా E మరియు F. ఈ కిరంది వాటిలో పితీ

సందరుంలో EF ||QR అవ నో , కాదో తెలపండి ?


P
(i) PE = 3.9 సం .మీ.EQ = 3 సం .మీ.PF = 3.6 సం .మీ.మరియు FR = 2.4 సం .మీ.
PE 3.9 PF 3.6 3 E F
స్ాధ్న: = = 1.3 ; = = = 1.5
EQ 3 FR 2.4 2
PE PF
≠ ⇒ EF ∦ QR Q R
EQ FR
(ii) PE = 4 సం .మీ., QE = 4.5 సం .మీ., PF = 8 సం .మీ.మరియు RF = 9 సం .మీ.
PE 4 40 8 PF 8
స్ాధ్న ∶ = = = ; =
EQ 4.5 45 9 FR 9
PE PF
= ⇒ EF ∥ QR
EQ FR
(iii) PQ = 1.28 సం .మీ.PR = 2.56 సం .మీ.PE = 1.8 సం .మీ.మరియు PF = 3.6 సం .మీ.
PQ 1.28 128 32 PR 2.56 256 64 32
స్ాధ్న: = = = ; = = = =
PE 1.8 180 45 PF 3.6 360 90 45
PQ PR
= ⇒ EF ∥ QR
PE PF
2. కిరంది పటాలలో DE || BC

స్ాధ్న: ∆ABC లో DE ∥ BC
పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 4
AD AE 1.5 1
= ⇒ =
DB EC 3 EC
1×3 3 30
⇒ EC = = = =2
1.5 1.5 15
∴ EC = 2 𝑐𝑚

స్ాధ్న ∶ 𝐼𝑛 ∆𝐴𝐵𝐶 లో DE ∥ BC
పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి
AD AE AD 1.8 18 1
= ⇒ = = =
DB EC 7.2 5.4 54 3
7.2
⇒ AD = = 2.4
3
∴ AD = 2.4 సం. మీ
𝐴𝐷 3
ఉదాహరణ − 1. 𝐴𝐵𝐶 లో 𝐷𝐸 ∥ 𝐵𝐶 మరియు = , 𝐴𝐶 = 5.6సం. మీ . అయిన 𝐴𝐸 విలువ ఎంత
𝐷𝐵 5
స్ాధ్న: 𝐴𝐸 = 𝑥 అనుకొనుము

EC = AC − AE = 5.6 − 𝑥
ABC లో 𝐷𝐸 ∥ 𝐵𝐶
AD AE
⇒ = ( పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి)
DB EC
3 𝑥
⇒ =
5 5.6 − 𝑥
⇒ 3(5.6 − 𝑥 ) = 5𝑥
⇒ 16.8 − 3𝑥 = 5𝑥
⇒ 8𝑥 = 16.8
16.8
⇒𝑥= = 2.1
8
∴ AE = 2.1 సం. మీ
ఉదాహరణ -2. ఇచిిన పటంలో LM || AB ; AL = 𝑥  3, AC = 2𝑥, BM = 𝑥  2 మరియు BC = 2𝑥 + 3 అయిన

𝑥 విలువను కనుగొనుము.

స్ాధ్న: ∆ABC లో LM ∥ AB
AC BC
⇒ = ( పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి)
AL BM
2𝑥 2𝑥 + 3
⇒ =
𝑥−3 𝑥−2
⇒ 2𝑥(𝑥 − 2) = (2𝑥 + 3)(𝑥 − 3)
⇒ 2𝑥 2 − 4𝑥 = 2𝑥 2 − 6𝑥 + 3𝑥 − 9
⇒ −4𝑥 = −3𝑥 − 9
⇒ −4𝑥 + 3𝑥 = −9
⇒ −𝑥 = −9 ⇒ 𝑥 = 9

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 5
1. ఇచిిన పటంలో 𝑥 యొకక ఏ విలువ(లు)కు DE || AB అగును ?

𝐴𝐷 = 8𝑥 + 9, 𝐶𝐷 = 𝑥 + 3 𝐵𝐸 = 3𝑥 + 4, 𝐶𝐸 = 𝑥.
స్ాధ్న: ∆ABC లో DE ∥ BC
CD CE
⇒ = ( పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి)
DA EB
𝑥+3 𝑥
⇒ =
8𝑥 + 9 3𝑥 + 4
⇒ (𝑥 + 3)(3𝑥 + 4) = 𝑥(8𝑥 + 9)
⇒ 3𝑥 2 + 4𝑥 + 9𝑥 + 12 = 8𝑥 2 + 9𝑥
⇒ 8𝑥 2 − 3𝑥 2 − 4𝑥 − 12 = 0
⇒ 5𝑥 2 − 4𝑥 − 12 = 0
⇒ 5𝑥 2 − 10𝑥 + 6𝑥 − 12 = 0
⇒ 5𝑥(𝑥 − 2) + 6(𝑥 − 2) = 0
⇒ (𝑥 − 2)(5𝑥 + 6) = 0
⇒ 𝑥 − 2 = 0 𝑜𝑟 5𝑥 + 6 = 0
−6
⇒ 𝑥 = 2 𝑜𝑟 𝑥 =
5
పొ డవ ఋణాతాకం కాదు కావ న . 𝑥 = 2

2. ABC లో DE || BC. AD = 𝑥, DB = 𝑥  2, AE = 𝑥 + 2 మరియు EC = 𝑥  1. అయిన 𝑥 విలువ కనుగొనుము

స్ాధ్న: ABC లో DE || BC
AD AE
⇒ = ( పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి)
DB EC
𝑥 𝑥+2
⇒ =
𝑥−2 𝑥−1
⇒ 𝑥 (𝑥 − 1) = (𝑥 + 2)(𝑥 − 2)
⇒ 𝑥2 − 𝑥 = 𝑥2 − 4
⇒𝑥=4
𝐴𝑂 𝐶𝑂
ఉదాహరణ -3. ఒక చతురుుజము ABCD లో కరణ ములు '0” బందువ వదద ఖందించుకొనును మరియు = .
𝐵𝑂 𝐷𝑂
ABCD ఒక ట్ైపజి
ీ యం అని చూపండి.

స్ాధ్న:
𝐴𝑂 𝐶𝑂
దతాింశము ∶ చతురుుజము 𝐴𝐵𝐶𝐷 లో =
𝐵𝑂 𝐷𝑂
స్ారాంశము: ABCD ఒక ట్ైపీజియం.

నిరాాణము : '0” బందువ గుండా AB కి సమాంతరంగా రేఖను గీసన


ి అది

DA ను బందువ 'X’ వదద ఖండించును

ఉపపత్రి : In DAB, XO || AB (నిరాాణము నుండి )


AX BO
⇒ = (పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి) → (1)
XD OD

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 6
AO CO
కాన్న = (దతాింశము)
BO DO
AO BO
⇒ = → (2)
CO DO
(1) మరియు (2) ల నుండి
AX AO
=
XD CO
AX AO
ADC లో = అగునటలల XO రేఖ ఉనీది
XD 𝑂𝐶
⇒ XO ∥ DC (పాిథమిక అనుపాత సిదధ ాంతవిపరాయము నుండి)
⇒ AB ∥ DC
ABCD చతురుుజంలో AB || DC

 ABCD ఒక ట్ిపజి
ీ యం

ఉదాహరణ -4. ట్ప


ి ీజియం ABCD లో, AB || DC. E మరియు F బందువ లు వరుసగా 𝐸𝐹 ∥ 𝐴𝐵 అగునటలల
AE BF
సమాంతరం కాని భుజాలు AD, BC ల పై నునీవి అయిన = అని చూపండి
ED FC

స్ాధ్న : AC ను కలుపగా అది EF ను G వదద ఖండించినది

AB || DC మరియు EF || AB (దతాింశము)

 EF || DC (ఒకే రేఖకు సమాంతరంగా నునీ రేఖలు

సమాంతరాలు)

ADC లో EG || DC
AE AG
⇒ = (పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి) → (1)
ED GC
అదేవిధ్ంగా CAB లో GF || AB
AG BF
⇒ = (పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి) → (2)
GC FC
(1) , (2)ల నుండి
AE BF
=
ED FC

𝑃𝑆 𝑃𝑇
1. PQR లో ల ST ఒక సరళరేఖ మరియు  PST  PRQ . అయిన PQR iఒక
= 𝑇𝑅 అగునటల
𝑆𝑄

సమదిిబాహు త్రిభుజమని చూపండి .


𝑃𝑆 𝑃𝑇
స్ాధ్న: PQR లో = అగునటల
ల ST ఒక సరళ రేఖ
𝑆𝑄 𝑇𝑅

⇒ ST ∥ QR (పాిథమిక అనుపాత సిదధ ాంతవిపరాయం నుండి)

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 7
∠𝑃𝑆𝑇 = ∠𝑃𝑄𝑅 ( సదృశ కోణాలు ) → (1)
𝐵𝑢𝑡  𝑃𝑆𝑇  𝑃𝑅𝑄 (దతాింశము ) → (2)
(1) మరియు (2)ల నుండి
∠𝑃𝑄𝑅 = ∠𝑃𝑅𝑄
⇒ 𝑃𝑅 = 𝑃𝑄 ( సమాన కోణాలకు ఎదురుగా ఉండే భుజాలు సమానం )
PQR లో PR = PQ
∴ PQR ఒక సమదిిబాహు త్రిభుజం .

𝐴𝑀 𝐴𝑁
2. ఇచిిన పటంలో LM || CB మరియు LN || CD అయిన = అని చూపండి.
𝐴𝐵 𝐴𝐷

స్ాధ్న: ACB లో LM || CB
AL AM
⇒ = (పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి) → (1)
LC MB
ACD లో LN || CD
AL AN
⇒ = (పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి) → (2)
LC ND
(1) మరియు (2) ల నుండి
AM AN
=
MB ND
AM AN
⇒ =
AM + MB AN + ND
AM AN
⇒ =
AB AD
BF BE
3. ఇచిిన పటంలో DE || AC మరియు DF || AE అయిన = అని చూపండి.
FE EC
స్ాధ్న: ∆ABC లో DE ∥ AC
BD BE
⇒ = (పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి) → (1)
DA EC
∆AEB లో DF ∥ AE
BD BF
⇒ = ( పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి) → (2)
DA FE
(1) మరియు (2) ల నుండి
BF BE
=
FE EC
4. ఒక త్రిభుజములో ఒక భుజము మధ్ా బందువ గుండా పో యిేరేఖ, రండవ భుజానికి సమూంతరంగా వ ంటే అది

మూడవ భుజానిీ సమదిిఖండన చేసి ుందని చూపండి. (పాిథమిక అనుపాత సిదధ ాంతము నుపయోగించి).
A
స్ాధ్న: ∆ABC లో AB మధ్ాబందువ D మరియు DE ∥ BC
AD AE
⇒ = ( పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి) D E
DB EC
AE
⇒1= ( AB మధ్ాబందువ D కావ న , AD = DB)
EC
B C
BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 8
⇒ AE = EC
⇒ E అనేది AC మధ్ా బందువ
⃡ రేఖ AC ని సమదిిఖండన చేసి ుంది
⇒ DE
5. ఒక త్రిభుజములో రండు భుజాల మదా బందువ లను కలిపే రేఖా ఖండము మూడవ భుజానికి సమాంతరంగా

వ ంటలందని చూపండి. (పాిథమిక అనుపాత సిదధ ాంత విపరాయమునుపయోగించి)

స్ాధ్న: A
దతాింశము ∶ ∆ABC లో AB మరియు AC మధ్ాబందువ లు D, E
స్ారాంశము : DE ∥ BC
D E
ఉపపత్రి : AB మరియు AC మధ్ాబందువ లు D, E

AD = DB మరియు AE = EC
B C
AD AE
⇒ = 1 మరియు =1
DB EC
AD AE
⇒ =
DB EC
⇒ DE ∥ BC (పాిథమిక అనుపాత సిదధ ాంత విపరాయం నుండి)
6. ఇచిిన పటములో DE || OQ మరియు DF || OR. అయిన EF || QR అని చూపండి

స్ాధ్న: ∆PQO లో ED ∥ QO
PD PE
⇒ = ( పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి) → (1)
DO EQ
∆𝑃𝑂𝑅 లో DF ∥ OR
PD PF
⇒ = ( పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి) → (2)
DO FR
(1) మరియు (2) నుండి
PE PF
=
EQ FR
⇒ EF ∥ QR (పాిథమిక అనుపాత సిదధ ాంత విపరాయం నుండి)
నిరూపించబడింది

7. ఇచిిన పటములో A, B మరియు C వరుసగా OP, OQ మరియు OR ల పై బందువ లు AB || PQ మరియు

AC||PR. అయిన BC || QR అని చూపండి.

స్ాధ్న:
∆PQO లో AB ∥ PQ
OA OB
⇒ = (పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి) → (1)
AP BQ
∆PRO లో AC ∥ PR
OA OC
⇒ = (పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి) → (2)
AP CR
(1) మరియు (2) నుండి
OB OC
=
BQ CR
BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 9
⇒ BC ∥ QR (పాిథమిక అనుపాత సిదధ ాంత విపరాయం నుండి)
AO
8. ట్ిపజి
ీ యం ABCD లో AB||DC. దాని కరణ ములు పరసపరం బందువ '0” వదద ఖందించకొంటాయి. అయిన =
BO
CO
అని చూపండి.
DO
స్ాధ్న:
దతాింశము : ట్ిపజి
ీ యం ABCD లో AB||DC మరియు దాని

కరణ ముల ఖండన బందువ ‘O’


AO CO
స్ారాంశము : =
BO DO
నిరాాణము : ‘O’ గుండా EF∥ 𝐴𝐵 ∥ 𝐷𝐶 అగునటల
ల EF నిరిాంచిత్రని.

ఉపపత్రి : ∆ADC లో EO ∥ DC
AE AO
= → (1)
ED OC
∆ADB లో EO ∥ AB
AE BO
= → (2)
ED OD
(1) మరియు (2) నుండి
AO BO AO OC AO CO
= ⇒ = ⇒ =
OC OD BO OD BO DO
నిరూపించబడింది .

త్రిభుజాల సరూపకతకు కో.కో.కో నియమము

రండు త్రిభుజాలలో అనురూప కోణాలు సమానంగా వ ంటే, వాటి అనురూప భుజాల నిష్పతు
ి లు సమానంగా

వ ంటాయి (అనుపాతంలో వ ంటాయి). ఇంకా ఆ రండు భుజాలు సరూపత్రిభుజాలు అవ తాయి.

దతాింశము: : ABC , DEF లలో

A = D , B = E మరియు C = F
AB BC AC
స్ారాంశము ∶ = =
DE EF DF
ల DE
నిరాాణము : AB = DP మరియు AC = DQ అగునటల

మరియు DFల పై వరుసగా P మరియు Qలను గురిించి PQ కలిపిత్రని

ఉపపత్రి : ∆𝐴𝐵𝐶 , ∆𝐷𝑃𝑄 లలో

AB = DP (నిరాాణము)
AC = DQ (నిరాాణము)
∠A = ∠D (దతాింశము)
∆ABC ≅ ∆DPQ ( భు. కో. భు సరిసమాన నియమం )
⇒ ∠B = ∠P (సరిసమాన త్రిభుజాల సరూప భాగాలు సమానం )

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 10
కాన్న ∠B = ∠E (దతాింశం )
∴ ∠P = ∠E ⇒ PQ ∥ EF
DP DQ
⇒ = ( పాిథమిక అనుపాత సిదధ ాంతము నుండి )
PE QF
DP DQ
⇒ =
DP + PE DQ + QF
DP DQ
⇒ =
DE DF
AB AC
⇒ =
DE DF
AB BC
అదేవిధ్ంగా =
DE EF
AB BC AC
∴ = =
DE EF DF
నిరూపించబడింది .
కో. కో సరూపనియమం : ఒక త్రిభుజం లోని రండు కోణాలు వరుసగా రండవ త్రిభుజం లోని రండు కోణాలకు

సమానమైన ఆరండు త్రిభుజాలు సరూపాలు.

త్రిభుజాల సరూపకతకు భు. భు. భు నియమము

రండు త్రిభుజాలలో, ఒక త్రిభుజములోని భుజాలు వేరొక త్రిభుజములోని భుజాలకు అనుపాతములో వ నీ ఆ రండు

త్రిభుజాలలోని అనురూప కోణాలు సమానము ఇంకా ఆ రండు త్రిభుజాలు సరూపాలు.

దతాింశము : ABC , DEF లలో


AB BC AC
= = (< 1)
DE EF DF
స్ారాంశము :A = D , B = E , C = F

నిరాాణము : AB = DP మరియు AC = DQ అగునటల


ల DE మరియు DFల పై

వరుసగా P మరియు Qలను గురిించి PQ కలిపిత్రని.


AB AC
ఉపపత్రి : = (దతాింశము)
DE DF
DP DQ
⇒ = ( నిరాాణము)
DE DF
⇒ PQ ∥ EF ( పాిథమిక అనుపాత సిదధ ాంతవిపరాయము నుండి )
P = E , Q = F (సదృశ కోణాలు ) మరియు D=D

∆𝐷𝑃𝑄, ∆𝐷𝐸𝐹 లలో అనూరుపకోణాలు సమానం

⇒ ∆𝐷𝑃𝑄 ~∆𝐷𝐸𝐹
DP DQ PQ
⇒ = =
DE DF EF
AB AC PQ
⇒ = = ( ∵ DP = AB, DQ = AC)
DE DF EF
BC PQ
⇒ = ( దతాింశము నుండి)
EF EF

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 11
⇒ BC = PQ
𝐼𝑛 ∆ABC, ∆DPQ
AB = DP మరియు AC = DQ ( నిరాాణము నుండి)

BC = PQ (నిరూపించబడింది )
⇒ ∆ABC ≅ ∆DPQ
So A = D , B =P = E మరియు C =Q = F (CPCT)

త్రిభుజాల సరూపకతకు భు. కో . భు నియమము

ఒక త్రిభుజములోని ఒక కోణము , వేరొక త్రిభుజములోని ఒక కోణమునకు సమానమై, ఈ కోణాలను కలిగి వ నీ

భుజాలు అనుపాతంలో వ ంటే ఆ రండు త్రిభుజాలు సరూపాలు..

దతాింశము : ABC , DEF లలో


𝐴𝐵 𝐴𝐶
= (< 1) మరియు A = D
𝐷𝐸 𝐷𝐹
స్ారంశము : ABC ~ DEF

నిరాాణము : AB = DP మరియు AC = DQ అగునటల


ల DE మరియు DFల పై

వరుసగా P మరియు Qలను గురిించి PQ కలిపిత్రని.


AB AC
ఉపపత్రి ∶ = (దతాింశము )
DE DF
DP DQ
⇒ = ( నిరాాణము నుండి )
DE DF
⇒ PQ ∥ EF మరియు ∆ABC ≅ ∆DPQ
A = D , B = P , C = Q
⇒ A = D , B = E , C = F
⇒ ABC ~ DEF ( కో. కో. కో. సరూపకత )
పియత్రీంచండి

1. కిరంది త్రిభుజాలు సరూపాలా ? సరూపాలయితే ఏ నియమం ఆధారంగానో వివరించండి. .

(i)

∆HFG , ∆HKI లలో


∠F = ∠K (ఏకాంతర కోణాలు )
∠G = ∠I (ఏకాంతర కోణాలు)
∠FHG = ∠KHI ( శీరాాభిముఖ కోణాలు )
∆HFG ∼ ∆HKI ( కో. కో. కో. సరూపకత )

(ii)

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 12
∆AXY , ∆ABC లలో
AX 2 AY 2
PQ 6 QR 10 = , =
= = 2 మరియు = = 2.5 AB 5 AC 5
LM 3 MN 4 AX AY
PQ QR =
≠ AB AC
LM MN ∠𝐴 = ∠𝐴 ( ఉమాడి కోణం )
⇒ ∆PQR , ∆LMN లు సరూపాలు కావ
∆AXY ∼ ∆ABC (భు. కో. భు సరూపకత )
(iii)
(iv) (v)

AP 3 AJ 2 2×3 3
= ; = = =
AB 8 AC 16 16 8 𝐼𝑛 ∆𝐴𝑂𝑄 , ∆𝐵𝑂𝑃
3 ∠𝐴 = ∠𝐵 = 900
AP AJ
= మరియు ∠𝐴𝑂𝑄 = ∠𝐵𝑂𝑃 ( శీరాాభిముఖ కోణాలు )
AB AC
∠𝐴 = ∠𝐴 (ఉమాడి కోణం) ∆𝐴𝑂𝑄 ∼ ∆𝐵𝑂𝑃 (కో. కో. సరూపకత )

∆𝐴𝑃𝐽 ∼ ∆𝐴𝐵𝐶 (భు. కో. భు సరూపకత)


(vi) (vii)

∠𝐴 = ∠𝑄,
∠𝐵 = ∠𝑃 మరియు 𝐴𝐵 2 𝐵𝐶 2
= , =
∠𝐶 = ∠𝑅 𝑃𝑄 5 𝑄𝑅 4
∆𝐴𝐵𝐶 ∼ ∆𝑄𝑃𝑅 (కో. కో. కో. సరూపకత ) 𝐴𝐵 𝐵𝐶

𝑃𝑄 𝑄𝑅
∆𝐴𝐵𝐶 , ∆𝑃𝑄𝑅 లు సరూపాలు కావ

(viii) 𝐴𝐵 6 60 12 𝐴𝐶 10
= = = , =
𝑃𝑄 2.5 25 5 𝑃𝑅 5
𝐴𝐵 𝐴𝐶

𝑃𝑄 𝑃𝑅
∆𝐴𝐵𝐶 , ∆𝑃𝑄𝑅 లు సరూపాలు కావ

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 13
2. ఈ కిరంది త్రిభుజాలు ఎందుకు సరూపాలో వివరించి అప డు ‘𝑥’ విలువను కనుగొనండి.

(i) (ii)

∆𝑃𝐶𝑄, ∆𝐴𝐶𝐵 లలో


∆𝑃𝑅𝑄, ∆𝐿𝑆𝑇 లలో ∠𝐶 = ∠𝐶 (ఉమాడి కోణం )
∠𝑅 = ∠𝑆 = 900 (దతాింశము ) ∠𝑃𝑄𝐶 = ∠𝐴𝐵𝐶 = 700
∠𝑄 = ∠𝑇 ( దతాింశము ) ∆𝑃𝐶𝑄 ∼ ∆𝐴𝐶𝐵 ( కో. కో. సరూపకత )
∆𝑃𝑅𝑄 ∼ ∆𝐿𝑆𝑇 ( కో. కో. సరూపకత ) 𝑃𝑄 𝐶𝑄
⇒ =
𝐿𝑇 𝑆𝑇 𝐴𝐵 𝐶𝐵
⇒ = 𝑥 3
𝑃𝑄 𝑅𝑄 ⇒ =
𝑥 4.5 5 6
⇒ = 3
5 3 ⇒ 𝑥 = × 5 = 2.5
4.5 6
⇒𝑥= × 5 = 7.5
3
(iii) (iv)

∆𝐴𝐵𝐶, ∆𝐸𝐷𝐶 లలో 𝐼𝑛 ∆𝐴𝑅𝐵, ∆𝑆𝑅𝑇


∠𝐴 = ∠𝐸 ( దతాింశము ) ∠𝑅 = ∠𝑅 (ఉమాడి కోణం )
∠𝐴𝐶𝐵 = ∠𝐸𝐶𝐷 ( శీరాాభి ముఖ కోణాలు ) ∠𝐴 = ∠𝑆 ( సదృశ కోణాలు )
∆𝐴𝐵𝐶 ∼ ∆𝐸𝐷𝐶 ( కో. కో. సరూపకత ) ∆𝐴𝑅𝐵 ∼ ∆𝑆𝑅𝑇 ( కో. కో. సరూపకత )
𝐶𝐷 𝐷𝐸 𝑆𝑇 𝑆𝑅
⇒ = ⇒ =
𝐶𝐵 𝐴𝐵 𝐴𝐵 𝐴𝑅
𝑥 14 𝑥 8
⇒ = ⇒ =
22 24 9 6
14 8
⇒𝑥= × 22 ⇒𝑥 = ×9
24 6
77 ⇒ 𝑥 = 12
⇒𝑥=
6

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 14
(v)

∆𝑃𝑄𝑅, ∆𝑃𝑀𝑁 లలో


∠𝑃𝑄𝑅 = ∠𝑃𝑀𝑁 (సదృశ కోణాలు )
∠𝑃𝑅𝑄 = ∠𝑃𝑁𝑀 ( సదృశ కోణాలు )
∆𝑃𝑄𝑅 ∼ ∆𝑃𝑀𝑁 ( కో. కో. సరూపకత )
𝑃𝑅 𝑄𝑅
⇒ =
𝑃𝑁 𝑀𝑁
𝑥 + 4 15
⇒ =
4 5
15
⇒𝑥+4 = ×4
5

⇒ 𝑥 + 4 = 12
⇒𝑥=8

(vi)

∆XZY , ∆XAB లలో


∠XZY = ∠XAB (సదృశకోణాలు )
∠XYZ = ∠XBA (సదృశ కోణాలు )
∆XZY ∼ ∆XAB ( కో. కో. సరూపకత )
XZ ZY
⇒ =
XA AB
x + 7.5 18 3
⇒ = =
x 12 2
⇒ 2(𝑥 + 7.5) = 3𝑥
⇒ 2𝑥 + 15 = 3𝑥
⇒ 3𝑥 − 2𝑥 = 15
⇒ 𝑥 = 15
(vii)

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 15
∆𝐶𝐷𝐸, ∆𝐶𝐵𝐴 లలో
∠𝐷 = ∠𝐵 = 900 (దతాింశము)
∠E = ∠A (దతాింశము)
∆CDE ∼ ∆CBA ( కో. కో. సరూపకత )
DE CD
⇒ =
AB CB
x 15
⇒ = = 10
1.6 1.5
⇒ x = 10 × 1.6 = 16 ⇒ 𝑥 = 16
(viii)
∠ABC = ∠BEC (దతాింశము)
∠C = ∠C (దతాింశము)
∆ABC ∼ ∆BEC (కో. కో. సరూపకత )
x కనుగొనుటకు ఇచిిన వివరాలు సరిపో వ
∆ABC , ∆BEC లలో

ఉదాహరణ -5. 1.65మీ పొ డవ గల ఒక వాకిి న్నడ పొ డవ 1.8 మీ. అదే సమయంలో, ఒక దీపసి ంభము

5.4మీ. పొ డవ గల న్నడను ఏరపరచిన, ఆ దీప సథ ంభము పొ డవ ఎంత?

స్ాధ్న : ABC మరియు PQR లలో

B = Q = 900 .
C = R (AC || PR, ఏ సమయంలోనైనా సూరాకిరణాలు సమాంతరాలు)

ABC ~ PQR (కో. కో. సరూపకత)


PQ QR
= (సరూపత్రిభుజాల అనూరుప భుజాల నిష్పతు
ి లు సమానం )
AB BC
PQ 5.4
= =3
1.65 1.8
PQ = 3 × 1.65 = 4.95 మీ
ఆ దీప సి ంభము ఎతు
ి =4.95 మీ

ఉదాహరణ -6. ఒక గోప రము నుండి 87.6 మీటరల దూరములో వ ంచిన అదద ములో ఒక వాకిి గోప ర శిఖరమును.

చూసను. అదద ము నేలపై ఊరధ వ దిశలో వ ంచబడినది మరియు ఆ వాకిి అదద ము నుండి 0.4మీ దూరములో

వ నాీడు. అతని కంటి చూప భూమి నుండి 1.5 మీటరల ఎతు


ి లో నునీ ఆ గోప రము ఎతు
ి ను కనుగొనుము?

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 16
స్ాధ్న : ABC మరియు EDC లలో

 ABC   EDC  900


 BCA   DCE (పతన కోణము మరియు పరవరి న కోణము

సమానము )

ABC ~ EDC (కో. కో. సరూపకత)


ED CD
⇒ =
AB BC
ℎ 87.6
⇒ = = 219
1.5 0.4
ℎ = 219 × 1.5 = 328.5 మీ
ఆ గోప రము ఎతు ి =328.5మీ .

ఉదాహరణ 7. గోపాల్స తన ఇంటి హాలు పికక అపారుుమంటల పై అంతసుథలోని కిటక


ి ీ వదద నిలుచునే వాకుిలకు

ఎప పడూ కనిపిసి ూ వ ంటోందని ఆందో ళన పడుతునాీడు. దాని కొరకు వారికి కనిపించకుండా వ ండేటందుకు తన

యింటి పిహారి గోడ ఎతు


ి పంచాలను కొనాీడు. కొలతలు పటంలో ఈయబడాాయి. పిహరి గోడను ఎంత ఎతు
ి వరకు

నిరిాంచాలి ?.

స్ాధ్న : ABD మరియు ACE లలో

B =C = 90°
A = A (ఉమాడి కోణం )

∴ABD ~ ACE (కో. కో. సరూపకత)


BD AB
⇒ =
CE AC
BD 2
⇒ =
12 8
2 × 1.2
⇒ BD = = 0.3 మీ.
8
పిహరీ గోడ ఎతుి =1.5 మీ . + 0.3 మీ . = 1.8 మీ

అభాాసము -8.2

1. ఇచిిన పటంలో ,  ADE   B (i) ABC ~ ADE అని చూపండి (ii) AD = 3.8 సం .మీ., AE = 3.6సం

.మీ.BE = 2.1 సం .మీ.BC = 4.2 సం .మీ.అయిన DE పొ డవ ను కనుగొనుము .

స్ాధ్న :

(𝑖 ) ∆𝐴𝐵𝐶 మరియు ∆𝐴𝐷𝐸 లలో


 𝐴𝐷𝐸   𝐵 (దతాింశము )
A = A (ఉమాడి కోణం )

∴ 𝐴𝐵𝐶 ~ 𝐴𝐷𝐸 (కో. కో. సరూపకత )


(ii) 𝐴𝐵𝐶 ~ 𝐴𝐷𝐸

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 17
DE AD
⟹ =
BC AB
DE 3.8
⟹ =
4.2 3.6 + 2.1
DE 3.8
⟹ =
4.2 5.7
38
⟹ DE = × 4.2 = 2 × 1.4 = 2.8 మీ.
57
2. రండు సరూప త్రిభుజాల చుటలు కొలతలు వరుసగా 30 సం.మీ మరియు 20 సం.మీ మొదటి త్రిభుజములోని ఒక

భుజము కొలత 12 సం.మీ అయిన రండవ త్రిభుజములో దాని అనురూపభుజము కొలతను కనుగొనండి.

స్ాధ్న : ABC ~ DEF అనుకొనుము

ABC యొకకచుటలు కొలత = AB + BC + CA = 30సం. మీ


DEF యొకక చుటలు కొలత = DE + EF + FD = 20సం. మీ 𝑎 𝑏 𝑐
= = = 𝑘 అయితే
AB=12సం .మీ. అనుకొనుము 𝑝 𝑞 𝑟
⇒ 𝑎 = 𝑝𝑘, 𝑏 = 𝑞𝑘, 𝑐 = 𝑟𝑘
ABC ~ DEF ⇒ 𝑎 + 𝑏 + 𝑐 = 𝑝𝑘 + 𝑞𝑘 + 𝑟𝑘
AB BC AC AB + BC + AC 30 ⇒ 𝑎 + 𝑏 + 𝑐 = 𝑘 (𝑝 + 𝑞 + 𝑟 )
⇒ = = = = 𝑎+𝑏+𝑐
DE EF DF DE + EF + DF 20 ⇒𝑘=
AB 30 𝑝+𝑞+𝑟
⇒ =
DE 20
20
⇒ DE = × 12 = 8సం. మీ.
30
రండవ త్రిభుజములో దాని అనురూపభుజము కొలత=8సం .మీ.

రండు సరూప త్రిభుజాల చుటలు కొలతల నిష్పత్రి వాటి అనూరుప భుజాల నిష్పత్రి కి సమానం

3. 90 సం.మీ ఎతు
ి గల ఒక బాలిక దీపసి ంభము నుండి దూరముగా 1.2 మీ/స. వేగముతో నడుచు చునీది. దీప

సి ంభము ఎతు
ి 3.6 మీ అయిన 4 సకండల తరువాత ఏరపడే ఆ బాలిక న్నడ పొ డవ ను కనుగొనుము.
C
స్ాధ్న :

దీపసి ంభము (BC)=3.6 మీ


E
బాలిక ఎతు
ి (DE)=90సం .మీ.=0.9 మీ 3.6 మీ
0.9 మీ
బాలిక న్నడ పొ డవ =AD
A
B D
4 సకండల తరువాత దీపసి ంభము నుండి బాలికకు గల దూరం (BD)=వేగము × కాలం

= 1.2 × 4 = 4.8 మీ
∆ADE మరియు ∆ABC లలో
∠𝐴 = ∠𝐴 ( ఉమాడి కోణం )
∠𝐷 = ∠𝐵 = 900
∆ADE ∼ ∆ABC( కో. కో. సరూపకత )
AD DE
⇒ =
AB BC

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 18
AD DE
⇒ =
AD + BD BC
AD 0.9 1
⇒ = =
AD + 4.8 3.6 4
⇒ 4AD = AD + 4.8
⇒ 3AD = 4.8
⇒ AD = 1.6
4 సకండల తరువాత ఏరపడే ఆ బాలిక న్నడ పొ డవ =1.6 m

4. CM మరియు RN లు వరుసగా సరూప త్రిభుజాలు ABC మరియు

PQR లలో గీయ బడిన మధ్ాగత రేఖలు . అయిన

(i) AMC ~ PNR


𝐶𝑀 𝐴𝐵
(𝑖𝑖 ) = (𝑖𝑖𝑖 ) CMB ~ RNQ అని చూపండి
𝑅𝑁 𝑃𝑄
స్ాధ్న : ABC ∼ PQR
AB BC AC
= = → (1)
PQ QR PR
CM మరియు RN లు ABC మరియు PQR లలో గీయ బడిన మధ్ాగత రేఖలు
AB
AM = MB = AB = 2AM = 2MB → (2)
2
PQ
PN = NQ = PQ = 2PN = 2NQ → (3)
2
(1),(2) మరియు (3) నుండి
2AM AC AM AC
= = → (4)
2PN PR PN PR
AMC , PNR లలో

∠A = ∠P ( ABC ∼ PQR)
AM AC
= ( (4) నుండి )
PN PR
∴AMC ~ PNR (భు. కో. భు సరూపకత )-(i)

AMC ~ PNR
CM AC AM
⇒ = =
RN PR PN
CM 2AM CM AB
⇒ = ⇒ = → (𝑖𝑖 )
RN 2PN RN PQ
CMB , RNQ లలో
∠𝐵 = ∠𝑄 (ABC ∼ PQR)
BM BC
⇒ =
QN QR
CMB ~ RNQ (భు. కో. భు సరూపకత ) (iii)
5. ట్ిపజి
ీ యం ABCD లో AB || DC కరణములు AC మరియు BDలు బందువ ‘O’. వదద ఖండించుకొనును. త్రిభుజాల

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 19
𝑂𝐴 𝑂𝐵
సరూప నియమాలను ఉపయోగించుకొని = అని చూపండి.
𝑂𝐶 𝑂𝐷
స్ాధ్న : ∆𝑂𝐴𝐵 మరియు ∆𝑂𝐶𝐷 లలో

∠𝐴𝑂𝐵 = ∠𝐶𝑂𝐷 ( శీరాాభిముఖ కోణాలు )


∠𝐴𝐵𝑂 = ∠𝐶𝐷𝑂 ( ఏకాంతర కోణాలు )
∠𝐵𝐴𝑂 = ∠𝐷𝐶𝑂 ( ఏకాంతర కోణాలు )
∴ ∆𝑂𝐴𝐵 ∼ ∆𝑂𝐶𝐷 ( కో. కో. కో సరూపకత )
OA OB
⇒ = (సరూప త్రిభుజాల అనూరుప భుజాల నిష్పతుి లు సమానం )
OC OD
1 1 1
6. AB, CD, PQ లు BD కి గీసన
ి లంబాలు. AB = x, CD = y మరియు PQ = Z అయిన + 𝑦 = 𝑧 అని చూపండి
𝑥

స్ాధ్న :

∆PQD మరియు ∆ABD లలో


∠𝑄 = ∠𝐵 = 900
∠𝐷 = ∠𝐷 ( ఉమాడి కోణం )

∆𝑃𝑄𝐷 ~∆𝐴𝐵𝐷 (కో. కో. సరూపకత )


PQ QD 𝑧 QD
⇒ = ⇒ = → (1)
AB BD 𝑥 BD
∆PQB మరియు ∆CDB లలో
∠𝑄 = ∠𝐷 = 900
∠𝐵 = ∠𝐵 (ఉమాడి కోణం )

∆𝑃𝑄𝐵 ~∆𝐶𝐷𝐵 (కో. కో. సరూపకత )


PQ BQ z BQ
⇒ = ⇒ = → (2)
CD BD y BD
(1) + (2) నుండి
𝑧 𝑧 𝑄𝐷 𝐵𝑄
+ = +
𝑥 𝑦 𝐵𝐷 𝐵𝐷
1 1 𝑄𝐷 + 𝐵𝑄 𝐵𝐷
⇒ 𝑧( + ) = = =1
𝑥 𝑦 𝐵𝐷 𝐵𝐷
1 1 1
⇒ + =
𝑥 𝑦 𝑧
7. 4మీ. పొ డవ గల ఒక జండా సి ంభము మీ, పొ డవ గల న్నడను వరిరచును. అదే సమయంలో దగా రలో గల ఒక

భవనం 24మీ. పొ డవ గల న్నడను ఏరపరచిన, ఆ భవనము ఎతు


ి ఎంత?

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 20
R
C
ℎ మీ
4 మీ

స్ాధ్న :

∆PQR మరియు ∆ABC లలో P


B 6 మీ A Q 24 మీ
∠PQR = ∠ABC = 900
∠𝑃 = ∠𝐴 ( సూరాకిరణాలు ఒకే సమయంలో సమాంతరంగా ఉంటాయి . 𝑃𝑅 ∥ 𝐴𝐶)
∆PQR ~ ∆ABC (కో. కో. సరూపకత )
QR PQ
⇒ =
BC AB
ℎ 24
⇒ =
4 6
⇒ ℎ = 4 × 4 = 16 మీ.
భవనం ఎతు
ి =16మీ.

8. ABC మరియు FEG లలో AB మరియు FE భుజాలపై D మరియు H బందువ లు వరుసగా ఏరపడునటల

ACB మరియు EGF లకు గీసిన కోణ సమదిిఖండన రేఖలు వరుసగా CD మరియు GH లు ఇంకా

ABC ~FEG అయిన


CD AC
(𝑖 ) = (𝑖𝑖 ) DCB ~HGE (iii) DCA ~HGF
GH FG
స్ాధ్న :CD మరియు GH లు ACB మరియు EGF యొకక కోణ సమదిిఖండన రేఖలు
1
∠ACD = ∠BCD = 2 ∠𝐴𝐶𝐵
1 F
∠FGH = ∠EGH = ∠FGE A
2
ABC ~FEG  ∠ACB = ∠FGE (స. త్రి. అ. కో. స )
1 1 H
⇒ ∠ACB = ∠FGE
2 2 D
⇒ ∠ACD = ∠BCD = ∠FGH = ∠EGH->(1)
(i)
∆ACD మరియు ∆FGH B CE G

∠ACD = ∠FGH ( (1) నుండి )


∠𝐴 = ∠𝐹 ( ABC ~FEG)
∆𝐴𝐶𝐷 ~ ∆𝐹𝐺𝐻 (కో. కో. సరూపకత )
CD AC
⇒ = (స. త్రి. అ. భు. ని. స. )
GH FG
(ii) DCB మరియు HGE లలో
∠𝐵𝐶𝐷 = ∠𝐸𝐺𝐻 ( (1) నుండి )
∠𝐵 = ∠𝐸 ( ABC ~FEG)
∴ DCB ~HGE ( కో. కో. సరూపకత )

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 21
(iii) DCA మరియు HGF లలో
∠ACD = ∠FGH ( (1) నుండి )
∠A = ∠F ( ABC ~FEG)
∴ ∆DCA ~ ∆HGF (కో. కో. సరూపకత )
9. ABC మరియు DEF సరూప త్రిభుజాలలో గీసిన లంబాలు AX మరియు DY అయిన AX : DY = AB : DE

అని చూప ము.


A
స్ాధ్న : ABC ~ DEF (దతాింశము) D
AX ⊥ BC మరియు DY ⊥ EF
AXB మరియు DYE లలో
∠AXB = ∠DYE = 900
∠B = ∠E ( ABC ~ DEF) B C E F
X Y
∴ ∆AXB ~ ∆DYE (కో. కో. సరూపకత )
AX AB
⇒ = ⇒ AX ∶ DY = AB: DE
DY DE
సరూప త్రిభుజాల వైశాలాాలు

సిదధ ాంతము -8.6 : రండు సరూప త్రిభుజాల వశ


ై ాలాాల నిష్పత్రి వాటి అనూరుప భుజాల నిష్పత్రి వరా మునకు

సమానము .

దతాింశము : ABC ~ PQR

(∆ABC)వైశాలాం AB 2 BC 2 CA 2
స్ారంశము:
(∆PQR)వైశాలాం
=( ) =( ) =( )
PQ QR RP
నిరాాణము : AM  BC మరియు PN  QR

ఉపపత్రి : ABC ~ PQR (దతాింశము)


𝐴𝐵 𝐵𝐶 𝐴𝐶
⇒ = = → (1)
𝑃𝑄 𝑄𝑅 𝑃𝑅
ABM మరియు PQN లలో

B = Q (∵ ABC ~ PQR)
M   N =900
ABM ~ PQN (కో. కో. సరూపకత)
𝐴𝑀 𝐴𝐵
⇒ = → (2)
𝑃𝑁 𝑃𝑄
1
(∆𝐴𝐵𝐶 )వైశాలాం × BC × AM BC AM
=2 = ×
(∆𝑃𝑄𝑅)వైశాలాం 1 QR PN
× QR × PN
2
BC AB
= × ( (2)నుండి )
QR PQ
BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 22
BC BC
= ×
QR QR
(∆𝐴𝐵𝐶 )వశ
ై ాలాం 𝐵𝐶 2
= ( ) → (3)
(∆𝑃𝑄𝑅)వైశాలాం 𝑄𝑅
(1),(3) ల నుండి

(∆𝐴𝐵𝐶)వైశాలాం 𝐴𝐵 2 𝐵𝐶 2 𝐶𝐴 2
=( ) =( ) =( )
(∆𝑃𝑄𝑅)వైశాలాం 𝑃𝑄 𝑄𝑅 𝑅𝑃
ఉదాహరణ -8. రండు సరూప త్రిభుజాల వైశాలాాలు సమానమైన అవి సరిసమాన త్రిభుజాలని చూపండి .

స్ాధ్న : ABC ~ PQR

(∆𝐴𝐵𝐶)వైశాలాం 𝐴𝐵 2 𝐵𝐶 2 𝐶𝐴 2
⇒ =( ) =( ) =( )
(∆𝑃𝑄𝑅)వైశాలాం 𝑃𝑄 𝑄𝑅 𝑅𝑃
కాన్న (∆𝐴𝐵𝐶 ) వైశాలాం = (∆𝑃𝑄𝑅) వైశాలాం (దతాింశము )
(∆𝐴𝐵𝐶 )వశ
ై ాలాం
=1
(∆𝑃𝑄𝑅)వైశాలాం
𝐴𝐵 2 𝐵𝐶 2 𝐶𝐴 2
⇒( ) =( ) =( ) =1
𝑃𝑄 𝑄𝑅 𝑅𝑃
⇒ 𝐴𝐵 = 𝑃𝑄 ; 𝐵𝐶 = 𝑄𝑅2 ; 𝐴𝐶 2 = 𝑃𝑅2
2 2 2

⇒ 𝐴𝐵 = 𝑃𝑄; 𝐵𝐶 = 𝑄𝑅; 𝐴𝐶 = 𝑃𝑅
∴ ∆𝐴𝐵𝐶 ≅ ∆𝑃𝑄𝑅 ( భు. భు. భు. సరిసమాన నియమం )
ఉదాహరణ -9. ABC ~ DEF మరియు వాటి వశ
ై ాలాాలు వరుసగా 64సం .మీ.2 మరియు 121 సం .మీ.2 . ఇంకా

EF = 15.4 సం .మీ., అయిన BC కొలతను కనుగొనుము .

స్ాధ్న : ABC ~ DEF


(∆ABC)వైశాలాం 𝐵𝐶 2
=( )
(∆DEF)వశ
ై ాలాం 𝐸𝐹

BC (∆𝐴𝐵𝐶 )వైశాలాం 64 8
=√ =√ =
EF (∆𝐷𝐸𝐹 )వశ ై ాలాం 121 11
BC 8
=
15.4 11
8
BC = × 15.4 = 8 × 1.4 = 11.2 సం. మీ
11
ఉదాహరణ -10. ట్ిపీజియం ABCD లో AB || DC, ఇంకా కరణములు ACమరియు BD లు ‘O’వదధ ఖండించు

కొంటాయి. AB = 2CD అయిన త్రిభుజములు AOB మరియు COD ల వైశాలాముల నిష్పత్రి ని కనుగొనండి

స్ాధ్న : ట్ిపజి
ీ యం ABCD, AB || DC మరియు AB = 2CD.

AOB మరియు COD లలో

AOB = COD (శీరాాభిముఖ కోణాలు )

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 23
 OAB  OCD (ఏకాంతర కోణాలు )

AOB ~ COD (కో. కో. సరూపకత )


(∆AOB) వశ
ై ాలాం AB 2 2CD 2
=( ) =( ) = 22 = 4 = 4: 1
(∆COD) వశ
ై ాలాం CD CD
(∆AOB)వశ
ై ాలాం: (∆COD)వైశాలాం = 4: 1

1. ఒక లంబకోణ త్రిభుజము మూడు భుజాలపై సమబాహు త్రిభుజాలు గీయబడాాయి.. కరణ ము మీద గీసిన

త్రిభుజవైశాలాము మిగిలిన రండు భుజాల మీద గీసిన త్రిభుజాల వైశాలాాల మొతి మునకు సమానమని చూపండి.

స్ాధ్న :

√3 2
భుజము”𝑎” గా కలిగిన సమబాహు త్రిభుజ వైశాలాం = 𝑎
4
ABC లంబకోణ త్రిభుజంలో

∠𝐵 = 900 మరియు AB = c , BC = a, AC = b
b2 = 𝑎2 + c 2 (పైథాగరస్ సిదధ ాంతము ) → (1)
√3 2 √3 2
(∆APB)వైశాలాం + (∆BQC)వైశాలాం = 𝑐 + 𝑎
4 4
√3 2 √3 2
(𝑐 + 𝑎2 ) =
= 𝑏 = (∆ARC)వైశాలాం
4 4
2. ఒక చతురసిము భుజముపై గీసన
ి సమబాహు త్రిభుజ వశ
ై ాలాము, ఆ చతురసి కరణ ముపై గీసిన సమబాహు

త్రిభుజ వైశాలాములో సగము వ ంటలందని చూపండి.

స్ాధ్న :

ABCD ఒక చతురసిము మరియు BD కరణము

చతురసి భుజము =𝑎 ;కరణము =√2𝑎

∆𝐵𝐶𝐹 మరియు ∆𝐵𝐷𝐸 లు సమబాహు త్రిభుజాలు


∆𝐵𝐶𝐹 ~ ∆𝐵𝐷𝐸
√3 2
(∆𝐵𝐶𝐹 )వశ
ై ాలాం
⇒ = 4 𝑎 𝑎2
= 2=
1
(∆𝐵𝐷𝐸 )వైశాలాం √3 2 2𝑎 2
(√2𝑎)
4
1
⇒ (∆𝐵𝐶𝐹 )వశై ాలాం = × (∆𝐵𝐷𝐸 )వైశాలాం
2
3. ABC లో BC, CA, AB భుజాల మధ్ా బందువ లు వరుసగా D, E, F అయిన DEF మరియు ABC ల

వైశాలాాల నిష్పత్రిని కనుగొనండి.

స్ాధ్న :

“ఒక త్రిభుజం లోని రండు భుజాల మధ్ా బందువ లను కలిపే రేఖా ఖండం మూడవ భుజానికి

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 24
సమాంతరంగాను మరియు అందులో సగం ఉంటలంది ”

ABC లో D, E, F లు వరుసగా BC, CA, AB భుజాల మధ్ాబందువ లు


1 1 1
⇒ DF = BC; EF = AB; 𝐷𝐸 = AC
2 2 2
DF 1 EF 1 DE 1
⇒ = ; = ; =
BC 2 AB 2 AC 2
DF EF DE 1
⇒ = = =
BC AB AC 2
⇒ DEF ~ABC (భు. భు. భు. సరూపకత )
ar(∆DEF) DF 2 1 2 1
⇒ =( ) =( ) =
ar(∆ABC) BC 2 4
∴ (∆𝐷𝐸𝐹 ) వైశాలాం ∶ (∆𝐴𝐵𝐶 )వశ
ై ాలాం = 1: 4

4. ABC లో XY || AC మరియు XY ఆ త్రిభుజానిీ రండు సమాన వైశాలాాలు కల భాగాలుగా విభజించును.


AX A
అయిన నిష్పత్రిని కనుగొనండి.
XB
X
స్ాధ్న :ABC లో XY || AC మరియు

XY ఆ త్రిభుజానిీ రండు సమాన వశ


ై ాలాాలు కల భాగాలుగా విభజించును
B Y C
(∆BXY)వైశాలాం = (AXYC)వశ
ై ాలాం → (1)
∆ABC మరియు ∆XBY లలో
ABC = XBY( ఉమాడి కోణం )
∠BCA = ∠BYX ( XY ∥ AC , సదృశ కోణాలు )
∆ABC ~ ∆XBY (కో. కో. సరూపకత )
సరూప త్రిభుజాల వశ
ై ాలాాల నిష్పత్రి వాటి అనూరుప భుజాల నిష్పత్రి వరా మునకు సమానము కావ న
(∆ABC)వైశాలాం AB 2
=( )
(∆XBY)వైశాలాం XB
(∆XBY)వైశాలాం + (AXYC)వైశాలాం AB 2
⇒ =( )
(∆XBY)వశ
ై ాలాం XB
(∆XBY)వైశాలాం + (∆XBY)వైశాలాం AB 2
⇒ = ( ) ( (1) నుండి )
(∆XBY)వైశాలాం XB
2 × (∆XBY)వైశాలాం AB 2
⇒ =( )
(∆XBY)వైశాలాం XB
AB 2
⇒( ) =2
XB
AB
⇒ = √2
XB
AB √2
⇒ =
XB 1

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 25
AB − XB √2 − 1
⇒ =
XB 1
AX
⇒ = √2 − 1
XB
5. రండు సరూప త్రిభుజాల వశ
ై ాలాాల నిష్పత్రి వాటి అనూరుప మధ్ాగతాల నిష్పత్రి వరా మునకు సమానమని

చూపండి. D
A
స్ాధ్న : దతాింశము ∆ABC~∆DEF మరియు

AO మరియు DP మధ్ాగతాలు
(∆ABC)వైశాలాం AM 2
స్ారాంశము : =( ) CE F
(∆DEF)వైశాలాం DN B M N
ఉపపత్రి : AO మరియు DP మధ్ాగతాలు
BC EF
⇒ BM = MC = మరియు EN = NF = → (1)
2 2
⇒ 2BM = 2MC = BC మరియు 2EN = 2NF = EF → (2)
AB BC
∆ABC~∆DEF ⇒ = (సరూప త్రిభుజాల అనూరుప భుజాల నిష్పతు ి లు సమానము)
DE EF
AB 2BM
⇒ = ((2)నుండి)
DE 2EN
AB BM
⇒ = → (3)
DE EN
∆ABM మరియు ∆DEN లలో
∠B = ∠E ( ∆ABC~∆DEF)
AB BM
= ( (1)నుండి )
DE EN
∆ABM ~ ∆DEN ( భు. కో. భు. సరూపకత )
AB AM
⇒ = → (4)
DE DN
సరూప త్రిభుజాల వశై ాలాాల నిష్పత్రి వాటి అనూరుప భుజాల నిష్పత్రి వరా మునకు సమానము కావ న
(∆ABC)వైశాలాం AB 2
⇒ =( )
(∆DEF)వైశాలాం DE
(∆ABC)వైశాలాం AM 2
⇒ = ( ) ((4) నుండి )
(∆DEF)వశై ాలాం DN
6. ABC ~ DEF. BC = 3సం .మీ.EF = 4సం .మీ.మరియు ABC వైశాలాం = 54 చ.సం .మీ.అయిన DEF

వైశాలామును కనుగొనుము.

స్ాధ్న : రండు సరూప త్రిభుజాల వైశాలాాల నిష్పత్రి వాటి అనూరుప భుజాల నిష్పత్రి వరా మునకు సమానము

కావ న

ABC ~ DEF
(∆ABC) వైశాలాం BC 2
⇒ =( )
(∆DEF)వైశాలాం EF

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 26
54 3 2 9
⇒ =( ) =
(∆DEF)వైశాలాం 4 16
54 × 16
⇒ (∆DEF)వైశాలాం = = 96
9
DEF వైశాలాము=96చ. సం .మీ.

7. త్రిభుజం ABC లో AB భుజానిీP వదద , AC భుజానిీ Q వదద తాకునటల


ల PQ ఒక సరళ రేఖ ఇంకా AP = 1 సం
1
.మీ.. మరియు BP = 3సం .మీ.., AQ = 1.5 సం .మీ.., CQ = 4.5 సం .మీ.. అయిన APQ వైశాలాం = 16(ABC

వైశాలాము ) అని చూపండి.


𝐴𝑃 1 𝐴𝑄 1.5 15 1
స్ాధ్న = 3 మరియు = 4.5 = 45 = 3 A
𝐵𝑃 𝑄𝐶
𝐴𝑃 𝐴𝑄
∴ =
𝑃𝐵 𝑄𝐶
P Q
పాిథమిక అనుపాత సిదధ ాంతవిపరాయము నుండి .

𝑃𝑄 ∥ 𝐵𝐶
∆𝐴𝑃𝑄 , ∆𝐴𝐵𝐶 లలో B C
∠𝐴 = ∠𝐴 ( ఉమాడి కోణం )
∠𝐴𝑃𝑄 = ∠𝐴𝐵𝐶 ( 𝑃𝑄 ∥ 𝐵𝐶, సదృశ కోణాలు )
∴ ∆APQ ~∆ABC ( కో. కో. సరూపకత )
(∆APQ)వైశాలాము 𝐴𝑃 2 1 2 1
⇒ =( ) =( ) =
(∆ABC)వశ ై ాలాము 𝐴𝐵 4 16
1
⇒ (∆APQ)వైశాలాము = × (∆ABC)వైశాలాము
16
8. రండు సరూప త్రిభుజాల వశై ాలాాలు 81చ.సం .మీ. మరియు 49చ. సం .మీ. పదద త్రిభుజములో గీసన
ి లంబము

పొ డవ 4.5 సం .మీఅయిన చినీ త్రిభుజము లో దాని అనూరుప లంబము పొ డవ ను కనుగొనండి.

స్ాధ్న : Let (ABC)వైశాలాము =81చ.సం .మీ.


A
(DEF) వశ
ై ాలాము =49 చ.సం .మీ. D

ABC యొకక లంబము =AP=4.5 సం .మీ.

DEF యొకక లంబము =DQ=?


B P C F
E Q
రండు సరూప త్రిభుజాల వశ
ై ాలాాల నిష్పత్రి వాటి అనూరుప లంబాల నిష్పత్రి వరా మునకు సమానము.

∆𝐴𝐵𝐶 ~∆𝐷𝐸𝐹
(∆ABC)వైశాలాము AP 2
⇒ =( )
(∆DEF)వశై ాలాము DQ
81 4.5 2
⇒ =( )
49 𝐷𝑄
4.5 81 9
⇒ =√ =
DQ 49 7

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 27
4.5 × 7
⇒ DQ = = 3.5
9
చినీ త్రిభుజము లో దాని అనూరుప లంబము పొ డవ =3.5 సం .మీ.

1. బౌధాయన సిదధ ాాంతము (పైథాగరస్ సిదధ ాాంతము ) వ్రాసి నిరూపిాంచుము .

స్ాధ్న : బౌధాయన సిదధ ాంతము (పైథాగరస్ సిదధ ాంతము )

“ఒక లంబ కోన త్రిభుజంలో కరణ ము మీది వరా ము, మిగిలిన రండు భుజాల వరాాల మొతాినికి సమానం ”.

దతాతాంశము : ∆𝐴𝐵𝐶 లో ∠𝐵 = 900

సరరరాంశము : 𝐴𝐶 2 = 𝐴𝐵2 + 𝐵𝐶 2

నిరరాణము : 𝐵𝐷 ⊥ 𝐴𝐶 గీచిత్రని

ఉపపత్తత : ∆ADB, ∆ABC లలో

∠A = ∠A(ఉమాడి కోణం )
∠ADB = ∠ABC = 900
∆ADB~∆ABC ( కో . కో సరూపత నియమం )
𝐴𝐷 𝐴𝐵
⇒ = (సరూప త్రిభుజాల భుజాలు అనుపాతం లో ఉంటాయి)
𝐴𝐵 𝐴𝐶
⇒ AD × AC = AB 2 → (1)
అదే విధ్ంగా

∆𝐵𝐷𝐶~∆𝐴𝐵𝐶 ( కో . కో సరూపత నియమం )


𝐷𝐶 𝐵𝐶
⇒ = ⇒ 𝐷𝐶 × 𝐴𝐶 = 𝐵𝐶 2 → (2)
𝐵𝐶 𝐴𝐶
(1)+(2)⇒ AD × AC + DC × AC = AB 2 + BC2
AC × (AD + DC) = AB 2 + BC2
AC × (AC) = AB 2 + BC2
AC2 = AB 2 + BC 2
2. బౌధాయన సిదధ ాాంతము (పైథాగరస్ సిదధ ాాంతము )యొక్క విపరయయ సిదధ ాాంతాం వ్రాసి నిరూపిాంచుము .

సరధన : బౌధాయన సిదధ ాంతము (పైథాగరస్ సిదధ ాంతము )యొకక విపరాయ సిదధ ాంతం:

“ఒక త్రిభుజంలో ఒక భుజము మీది వరా ము మిగిలిన రండు భుజాల వరాాల మొతాినికి సమానమైన,

మొదటి భుజానికి ఎదురుగా వ ండే కోణము లంబకోణము అనగా ఆ త్రిభుజము లంబకోణ

త్రిభుజంఅవ తుంది ”.

దతాింశము : ABC లో 𝐴𝐶 2 = 𝐴𝐵2 + 𝐵𝐶 2

స్ారాంశము : ∠𝐵 = 900

నిరాాణము : PQ = AB , QR = BC మరియు ∠𝑄 = 900 .

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 28
ల PQR ని నిరిాంచిత్రని
అగునటల

ఉపపత్రి :PQR లో Q = 900

PR2 = PQ2 + QR2 (పైథాగరస్ సిదధ ాంతం )

PR2 = AB 2 + BC2 (నిరాాణము నుండి )

= AC 2 (దతాింశము నుండి AC2 = AB 2 + BC2 )

 PR= AC
ABC మరియు PQR లలో

AB = PQ (నిరాాణము)

BC = QR (నిరాాణము)

AC = PR (నిరూపించబడింది )

  ABC   PQR (భు.భు.భు.సరిసమానతి నియమం )

 B = Q (సరిసమాన త్రిభుజాల సదృశ భాగాలు )

కాన్న Q = 90° (నిరాాణం నుండి )

 B = 90°.
ఉదాహరణ -11. 25మీ పొ డవ గల ఒక నిచెిన, గోడపై 20మీ ఎతు
ి న గల ఒక కిటికీని తాకుచునీది.

అయిన ఆ నిచెిన అడుగు భాగము నేలపై గిడా నుండి ఎంత దూరము లో నునీది.

స్ాధ్న : In ABC, C= 90°

 AC2 + BC2 = AB 2 (పైథాగరస్ సిదధ ాంతం)

 202 + BC2 = 252


⇒ 400 + BC2 = 625
⇒ BC2 = 625 − 400 = 225
⇒ BC = √225 = 15
నిచెిన అడుగు భాగము నేలపై గోడ నుండి 15మీ. దూరములో నునీది.

ఉదాహరణ -12. లంబకోణ త్రిభుజము ABC లో శీరాము ‘A’వదద లంబకోణము కలదు.BL మరియు CM లు

దీనిలో మధ్ాగత రేఖలు అయిన

4(BL2 + CM 2 ) = 5BC2 అనిచూపండి .


స్ాధ్న : BL మరియు CM లు ∆ABC యొకక మధ్ాగత రేఖలు

⇒ L, M అనేవి AC, AB ల మధ్ా బందువ లు

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 29
AC AB
⇒ CL = AL = మరియు BM = AM =
2 2
ABC లో A= 90°

BC2 = AC 2 + AB 2 (పైథాగరస్ సిదధ ాంతం) → (1)


∆𝐴𝐵𝐶 లో A = 900.
BL2 = AL2 + AB 2 (పైథాగరస్ సిదధ ాంతం)
AC 2
⇒ BL = ( ) + AB 2
2
2
2
AC2
⇒ BL = + AB 2
4
⇒ 4BL2 = AC2 + 4AB 2 → (2)
∆MAC లో A = 900 .
CM 2 = AC 2 + AM 2 (పైథాగరస్ సిదధ ాంతం)

2 2
AB 2
⇒ CM = AC + ( )
2
AB 2
⇒ CM 2 = AC2 +
4
⇒ 4CM 2 = 4AC 2 + AB 2 → (3)
(2)+(3)⇒ 4BL2 + 4CM 2 = AC2 + 4AB 2 + 4AC 2 + AB 2
⇒ 4(BL2 + CM 2 ) = 5AC 2 + 5AB 2
⇒ 4(BL2 + CM 2 ) = 5(AC2 + AB 2 )
⇒ 4(BL2 + CM 2 ) = 5BC2 ((1)నుండి )
ఉదాహరణ -13. దీరఘచతురసిం ABCD అంతరంలో ఏదెైనా బందువ ‘O’అయిన OB2 + OD2 = OA2 + OC2

అని చూపండి.

స్ాధ్న : PQ || BC అగునటల
ల ‘O’ బందువ గుండా PQ

రేఖను గీచిత్రని

 PQ  AB & PQ  DC (∵B = C = 90°)


కావ న ,  BPQ  900 &  CQP= 900

 BPQC మరియు APQD లు రండు దీరఘచతురస్ాిలు

∆OPB లో P = 90°
OB 2 = BP 2 + OP 2 → (1)
ఆదేవిధ్ంగా

∆OQD నుండి OD2 = OQ2 + DQ2 → (2)


∆OQC నుండి OC 2 = OQ2 + CQ2 → (3)
∆OPA నుండి OA2 = AP 2 + OP 2 → (4)
(1)+(2)⇒ OB 2 + OD2 = BP 2 + OP 2 + OQ2 + DQ2

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 30
= CQ2 + OP 2 + OQ2 + AP 2 (∵BP = CQ మరియు DQ = AP)

= (AP 2 + OP 2 ) + (OQ2 + CQ2 )


= OA2 + OC 2 ((3) &(4) ల నుండి )

ఇవి చేయాండి

BC 2 BD
1. ∆ACB లో C = 90 , CD  AB అయిన
0
= అని నిరూపించండి .
AC 2 AD
స్ాధ్న : ∆ACB , ∆ADC లలో

∠ACB=∠ADC=900
∠A=∠A
∴ΔACB∼ΔADC ( కో. కో. సరూపత నియమం )
𝐴𝐶 𝐴𝐵
= ⇒ 𝐴𝐶 2 = 𝐴𝐵 × 𝐴𝐷 → (1)
𝐴𝐷 𝐴𝐶
∆𝐴𝐶𝐵 , ∆𝐶𝐷𝐵లలో
∠ACB=∠CDB=900
∠B=∠B
∴ΔACB∼ΔCDB (కో. కో. సరూపత నియమం)

AB BC
= ⇒ BC2 = AB × BD → (2)
BC BD
(2) BC 2 AB × BD
⇒ =
(1) AC 2 AB × AD
BC2 BD
⇒ =
AC2 AD
2. 15మీ పొ డవ గల ఒక నిచెిన రోడుాపై ఒక వైప నునీ భవనంపై నేలనుండి 9 మీ ఎతు
ి న గల కిటక
ి ీని

తాకును. నిచెిన అడుగుభాగమును అదే పిదేశములో ఉంచి నిచెినను రోడుాకు అవతలి వైప న ఉనీ భవనము

వైప నకు త్రపిపన దానిపై నేలనుండి 12 మీ ఎతు


ి న గల కిటికని
ీ తాకును. అయిన ఆరోడుా వడలుప
D
ను కనుగొనుము.
15మీ
స్ాధ్న : B
15మీ
9మీ 12మీ
నిచెిన పొ డవ =PD=PB=15మీ
A C
మొదటి కిటక
ి ీ ఎతు
ి =AB=9మీ P
రండవ కిటికీ ఎతు
ి =PD=12మీ

∆𝑃𝐴𝐵నుండి ⇒ 𝐴𝑃2 + 81 = 225


𝐴𝑃2 + 𝐴𝐵2 = 𝑃𝐵2 ⇒ 𝐴𝑃2 = 225 − 81 = 144
⇒ 𝐴𝑃2 + 92 = 152 ⇒ 𝐴𝑃 = 12మీ
BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 31
∆𝑃𝐶𝐷 నుండి ⇒ 𝑃𝐶 2 + 144 = 225
𝑃𝐶 2 + 𝐶𝐷2 = 𝑃𝐷2 ⇒ 𝑃𝐶 2 = 225 − 144 = 81
⇒ 𝑃𝐶 2 + 122 = 152 ⇒ 𝑃𝐶 = 9మీ
AC=AP+PC=12+9=21మీ .

ఆరోడుా వడలుప =21మీ

3. ఇచిిన పటంలో AD  BC అయిన AB2 + CD2 = BD2 + AC2 అని చూపండి.

స్ాధ్న : ∆𝐴𝐷𝐵 లో ∠𝐷 = 900 A

𝐴𝐷2 + 𝐵𝐷2 = 𝐴𝐵2


⇒ 𝐴𝐷2 = 𝐴𝐵2 − 𝐵𝐷2 → (1)
∆𝐴𝐷𝐶 లో ∠𝐷 = 900
𝐴𝐷2 + 𝐶𝐷2 = 𝐴𝐶 2
⇒ 𝐴𝐷2 = 𝐴𝐶 2 − 𝐶𝐷2 → (2)
(1) మరియు (2)ల నుండి C
B D
𝐴𝐵2 − 𝐵𝐷2 = 𝐴𝐶 2 − 𝐶𝐷2
AB2 + CD2 = BD2 + AC2
ఉదాహరణ -14. ఒక లంబకోణ త్రిభుజంలో కరణ ము, దాని అత్ర చినీ భుజము రటిుంప కనీ 6మీ ఎకుకవ మూడవ

భుజము కరణ ము కనాీ 2 మీ తకుకవ అయిన ఆ త్రిభుజ భుజాలను కనుగొనుము .

స్ాధ్న : అత్రచినీ భుజము = 𝑥 మీ అనుకొనుము

కరణ ము = (2𝑥 + 6)మీ

మూడవ భుజము = (2𝑥 + 6 − 2)మీ = (2𝑥 + 4)మీ .

పైథాగరస్ సిదధ ాంతము నుండి


2
(భుజము )2 + (భుజము )2 = (కరణ ము )
(𝑥 )2 + (2𝑥 + 4)2 = (2𝑥 + 6)2
𝑥 2 + 4𝑥 2 + 16𝑥 + 16 = 4𝑥 2 + 24𝑥 + 36
𝑥 2 + 4𝑥 2 + 16𝑥 + 16 − 4𝑥 2 − 24𝑥 − 36 = 0
𝑥 2 − 8𝑥 − 20 = 0
(𝑥 − 10)(𝑥 + 2) = 0
𝑥 − 10 = 0 లేదా 𝑥 + 2 = 0
𝑥 = 10 లేదా 𝑥 = −2
⇒ 𝑥 = 10 (త్రిభుజ భుజము ఋణ విలువ కాదు )
అత్రచినీ భుజము = 𝑥 m=10m

కరణ ము = (2𝑥 + 6)మీ = (2 × 10 + 6)మీ = 26మీ

మూడవ భుజము =(2𝑥 + 4)మీ = (2 × 10 + 4)మీ = 24మీ .

కావలసిన త్రిభుజ భుజాలు 10మీ , 26మీ మరియు 24మీ .

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 32
ఉదాహరణ -15. లంబకోణ త్రిభుజము ABC లో లంబకోణము శీరాము ‘C’ వదద కలదు . BC = a, CA = b, AB = c

అనుకొనుము. ఇంకా శీరాము ‘C’ నుండి AB కి గీసిన లంబము పొ డవ p అయిన


1 1 1
(i) pc = ab (ii) = + అని చూపండి
𝑝2 𝑎2 𝑏2

స్ాధ్న :

(i) 𝐶𝐷 ⊥ 𝐴𝐵 మరియు 𝐶𝐷 = 𝑝
C
AB ని భూమి గా తీసుకుంటే
1
∆𝐴𝐵𝐶 వైశాలాం = 2 × 𝐴𝐵 × 𝐶𝐷
1 1
𝑎
= × 𝑐 × 𝑝 = 2 𝑐𝑝 → (1)
2
𝑏 𝑝
BC భూమి గా తీసుకుంటే
1
∆𝐴𝐵𝐶 వైశాలాం = × 𝐵𝐶 × 𝐴𝐶
2
A B
1 1 D
= × 𝑎 × 𝑏 = 𝑎𝑏 → (2) 𝑐
2 2
(1), (2) ల నుండి
1 1
𝑐𝑝 = 2 𝑎𝑏
2
⇒ 𝑐𝑝 = 𝑎𝑏
(ii) In ∆𝐴𝐵𝐶 , ∠𝐶 = 900
𝐴𝐵2 = 𝐵𝐶 2 + 𝐴𝐶 2
𝑐 2 = 𝑎2 + 𝑏2 𝑎𝑏
𝑎𝑏 2 (i)నుండి cp=ab ⇒ c=
(𝑝) =𝑎 +𝑏 2 2 𝑝

𝑎2 𝑏2
= 𝑎2 + 𝑏2
𝑝2
1 𝑎2 + 𝑏2
=
𝑝2 𝑎2 𝑏2
1 𝑎2 𝑏2
= +
𝑝2 𝑎2 𝑏2 𝑎2 𝑏2
1 1 1 1 1 1
= + ⇒ = +
𝑝2 𝑏2 𝑎2 𝑝2 𝑎2 𝑏2

1. ఒక రాంబస్ లో భుజాల వరాాల మొతి ము, దాని కరణముల వరా ముల మొతి మునకు సమానము .

స్ాధ్న : ABCD ఒక రాంబస్ C


రాంబస్ లో కరాణలు పరసపరం లంబ సమదిిఖండన చేసుకుంటాయి
𝐴𝐶 𝐵𝐷
𝑂𝐴 = 𝑂𝐶 = మరియు 𝑂𝐵 = 𝑂𝐷 =
2 2 D B
∆𝐴𝑂𝐵 లో ∠𝑂 = 90 0 O
𝐴𝐵2 = 𝑂𝐴2 + 𝑂𝐵2 ------------(1)
అదే విధ్ంగా
A
2 2 2
𝐵𝐶 = 𝑂𝐶 + 𝑂𝐵 ------------(2)

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 33
𝐶𝐷2 = 𝑂𝐶 2 + 𝑂𝐷2 ------------(3)
𝐴𝐷2 = 𝑂𝐴2 + 𝑂𝐷2 ------------(4)
(1)+(2)+(3)+(4) నుండి

𝐴𝐵2 + 𝐵𝐶 2 + 𝐶𝐷2 + 𝐴𝐷2 = 2𝑂𝐴2 + 2𝑂𝐵2 + 2𝑂𝐶 2 + 2𝑂𝐷2


𝐴𝐶 2 𝐵𝐷2 𝐴𝐶 2 𝐵𝐷2
=2× +2× +2× +2×
4 4 4 4
𝐴𝐶 2 𝐵𝐷2 𝐴𝐶 2 𝐵𝐷2
= + + +
2 2 2 2
2 2
𝐴𝐶 𝐵𝐷
=2× +2×
2 2
2 2
= 𝐴𝐶 + 𝐵𝐷

2. లంబ కోణ త్రిభుజం ABC లో లంబకోణము శీరాము Bవదద కలదు . D మరియు E బందువ లు వరుసగా AB , BC

లపై కలవ అనుకొనుము అయిన AE2 + CD2 = AC2 + DE2 అని చూపండి .

స్ాధ్న : ∆𝐴𝐵𝐸 లో ∠𝐵 = 900

𝐴𝐸 2 = 𝐴𝐵2 + 𝐵𝐸 2 → (1)
∆𝐷𝐵𝐶 లో ∠𝐵 = 900
𝐶𝐷2 = 𝐵𝐷2 + 𝐵𝐶 2 → (2)
∆𝐷𝐵𝐸 లో ∠𝐵 = 900
𝐷𝐸 2 = 𝐵𝐷2 + 𝐵𝐸 2 → (3)
∆𝐴𝐵𝐶 లో ∠𝐵 = 900
𝐴𝐶 2 = 𝐴𝐵2 + 𝐵𝐶 2 → (4)
(1)+(2)⇒ 𝐴𝐸 2 + 𝐶𝐷 2 = 𝐴𝐵2 + 𝐵𝐸 2 + 𝐵𝐷2 + 𝐵𝐶 2
= (𝐴𝐵2 + 𝐵𝐶 2 ) + (𝐵𝐷2 + 𝐵𝐸 2 )
= 𝐴𝐶 2 + 𝐷𝐸 2 ((3), (4) ల నుండి )

3. ఒక సమబహు త్రిభుజములో భుజము వరా మునకు మూడు రటల


ల దాని ఉనీత్ర (లంబము)వరా మునకు నాలుగు

రటల
ల అని చూపండి . A
స్ాధ్న : ∆ABC ఒక సమబహు త్రిభుజము , AD దాని ఉనీత్ర (లంబము).

AB=BC=CA=𝑎 మరియు AD=ℎ అనుకొనుము


h
∆ADB, ∆ADC లలో
∠ADB = ∠ADC = 900 (𝐴𝐷 ⊥ 𝐵𝐶 )
AB = AC B 𝑎 D C
AD = AD(ఉమాడి భుజం )
2 𝑎
∆ADB ≅ ∆ADC (లం. క. భు. సరి సమానతి నియమం )
BD = DC(సరి సమాన త్రిభుజాల సదృశ భాగాలు )
𝑎
BD = DC =
2
∆ADB లో ∠𝐷 = 900
AB 2 = AD2 + BD2
𝑎 2
𝑎2 = ℎ2 + ( )
2
BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 34
𝑎2
𝑎2 = ℎ2 +
4
4𝑎2 = 4ℎ2 + 𝑎2
4𝑎2 − 𝑎2 = 4ℎ2
3𝑎2 = 4ℎ2

4. PQR త్రిభుజంలో లంబకోణము శీరాము P వదద కలదు. PM  QR అగునటల


ల QR పై బందువ M అయిన

PM2 = QM . MR అని చూపండి .

స్ాధ్న : ∆𝑃𝑄𝑅 లో ∠𝑃 = 900

PM  QR⇒ ∠PMQ = 900 మరియు ⇒ ∠PMR = 900


∆QPR మరియు ∆QMP లలో P
∠QPR = ∠QMP = 900
∠𝑄 = ∠𝑄
∆QPR ~ ∆QMP (కో. కో. సరూపత నియమం ) → (1)
∆QPR మరియు ∆PMR
∠QPR = ∠PMR = 900
∠𝑅 = ∠𝑅 Q R
M
∆𝑄𝑃𝑅 ~ ∆𝑃𝑀𝑅 (కో. కో. సరూపత నియమం) → (2)
(1) మరియు (2)ల నుండి

∆𝑄𝑀𝑃 ~ ∆𝑃𝑀𝑅
QM MP
= (సరూప త్రిభుజాల అనూరుప భుజాల నిష్పతు
ి లు సమానం )
PM MR
PM × PM = QM × MR
PM 2 = QM. MR
A
5. త్రిభుజం ABD లో లంబకోణము A వదద కలదు. మరియు AC  BD అయిన
(𝑖 )AB2 = BC. BD (ii)AC 2 = BC. DC
(𝑖𝑖𝑖 ) AD2 = BD. CDఅని చూపండి
స్ాధ్న : ∆DABమరియు ∆DCAలలో

∠DAB = ∠DCA = 900 D B


C
∠𝐷 = ∠𝐷
∆DAB ~ ∆DCA (కో. కో. సరూపత నియమం) → (1)
∆DAB మరియు ∆ACB
∠DAB = ∠ACB = 900
∠𝐵 = ∠𝐵
∆𝐷𝐴𝐵 ~ ∆𝐴𝐶𝐵 (కో. కో. సరూపత నియమం) → (2)
(1) మరియు (2)ల నుండి

∆DAB ~ ∆DCA~∆ACB
(i) ∆DAB ~∆ACB
AB BD ∆ABC~∆PQR అయిన
⇒ = ⇒ AB 2 = BC. BD AB BC AC
BC AB = =
(𝑖𝑖 ) ∆DCA~∆ACB PQ QR PR

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 35
𝐴𝐶 𝐷𝐶
⇒ = ⇒ 𝐴𝐶 2 = 𝐵𝐶. 𝐷𝐶
𝐵𝐶 𝐴𝐶
𝐴𝐷 𝐵𝐷
(𝑖𝑖𝑖 ) ∆𝐷𝐴𝐵 ~ ∆𝐷𝐶𝐴 ⇒ = ⇒ 𝐴𝐷2 = 𝐵𝐷. 𝐶𝐷
𝐶𝐷 𝐴𝐷
6. సమదిిబాహు త్రిభుజం ABC లో లంబకోణము Cవదద కలదు . అయిన AB2 = 2AC2 అని చూపండి .

స్ాధ్న : ∆𝐴𝐵𝐶 లో ∠C = 900 మరియు AC = BC

పైథాగరస్ సిదధ ాంతం నుండి

AB 2 = AC 2 + BC 2
AB 2 = AC 2 + AC 2 ( AC = BC)
AB 2 = 2AC 2
7. త్రిభుజం ABC అంతరంలో ఏదెనై ా బందువ ‘O’, OD  BC, OE  AC మరియు OF  AB అయిన

(i) OA2 + OB 2 + OC 2 − OD2 − OE 2 − OF 2 = AF 2 + BD2 + CE 2


(ii) AF 2 + BD2 + CE 2 = AE 2 + CD2 + BF 2
స్ాధ్న : (i) ∆AFO లో ∠F = 900

OA2 = AF 2 + OF 2 (పైథాగరస్ సిదధ ాంతం )


⇒ OA2 − OF 2 = AF 2 → (1)
∆𝐵𝐷𝑂 లో ∠𝐷 = 900
OB 2 = BD2 + OD2 (పైథాగరస్ సిదధ ాంతం )
⇒ OB 2 − OD2 = BD2 → (2)
∆𝐶𝐸𝑂 లో ∠𝐸 = 900
𝑂𝐶 2 = 𝐶𝐸 2 + 𝑂𝐸 2 (పైథాగరస్ సిదధ ాంతం )
⇒ 𝑂𝐶 2 − 𝑂𝐸 2 = 𝐶𝐸 2 → (3)
(1 ) + (2) + ( 3)
⇒ OA2 − OF 2 + OB 2 − OD2 + OC 2 − OE 2 = AF 2 + BD2 + CE 2
⇒ OA2 + OB 2 + OC 2 − OD2 − OE 2 − OF 2 = AF 2 + BD2 + CE 2
(ii) ∆AEO నుండి OA2 = AE 2 + OE 2
⇒ OA2 − OE 2 = AE 2 → (3)
∆BFO నుండి OB 2 = BF 2 + OF 2
⇒ OB 2 − OF 2 = BF 2 → (4)
∆CDO నుండి OC 2 = CD2 + OD2
⇒ OC 2 − OD2 = CD2 → (5)
(3 ) + (4) + ( 5)
⇒ OA2 − OE 2 + OB 2 − OF 2 + OC 2 − OD2 = AE 2 + BF 2 + CD2
⇒ OA2 + OB 2 + OC 2 − OD2 − OE 2 − OF 2 = AE 2 + CD2 + BF 2
⇒ AF 2 + BD2 + CE 2 = AE 2 + CD2 + BF 2 ((i)నుండి )

8. 18మీ పొ డవ గల ఒక నిలువ సథ ంబంకు 24మీ పొ డవ గల ఒక తీగ కటు బడినది. తీగ రండవ చివరకు ఒక

మేకు కటు బడినది. భూమి పై సథ ంబం నుండి ఎంత దూరములో ఆ మేకు ను పాత్రన ఆతీగ బగుతుగా నుండును

స్ాధ్న : నిలువ సథ ంబం పొ డవ (AB)=18మీ

తీగ పొ డవ (BC)=24మీ

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 36
∆𝐴𝐵𝐶 లో ∠𝐴 = 900 B
AB 2 + AC 2 = BC 2 (పైథాగరస్ సిదధ ాంతం)

(18)2 + AC 2 = (24)2 18 మీ
324 + AC 2 = 576
𝐴𝐶 2 = 576 − 324 = 252
C A
𝐴𝐶 = √252 = √36 × 7 = 6√7
భూమి పై సథ ంబం నుండి మేకుకు గల దూరం =6√7 మీ .

9. 6మీ మరియు 11మీ పొ డవ గల సథ ంబాలు ఒక చదునన


ై నేలపై కలవ . నేల పై ఆ రండు సథ ంబాల అడుగు

భాగముల మధ్ా దూరము 12మీ అయిన ఆ రండు సథ ంబాల పై భాగముల మధ్ా దూరము ఎంత ?

స్ాధ్న : మొదటి సథ ంబం ఎతు


ి (AB) =6మీ

రండవ సథ ంబం ఎతు


ి (CD)=11మీ

రండు సథ ంబాల అడుగు భాగముల మధ్ా దూరము (AC)=12మీ


D
𝐵𝐸 ∥ 𝐴𝐶 అనుకొనుము
5మీ
BE=AC=12మీ ; AB=CE=6మీ

DE=11−6=5మీ 12మీ 11మీ


B E
∆𝐵𝐸𝐷 లో ∠𝐸 = 900
6మీ
BD2 = BE 2 + DE 2 (పైథాగరస్ సిదధ ాంతం)
BD2 = (12)2 + (5)2 = 144 + 25 = 169 C
A 12మీ
BD = √169 = 13
ఆ రండు సథ ంబాల పై భాగముల మధ్ా దూరము =13మీ
1
10. సమబాహు త్రిభుజం ABCలో ,భుజం BC పై బందువ D ఇంకా BD = 3BC అయిన 9AD2 = 7AB2 అని

చూపండి.

స్ాధ్న : ∆𝐴𝐵𝐶 ఒక సమబహు త్రిభుజము ⇒ 𝐴𝐵 = 𝐵𝐶 = 𝐴𝐶 A

1
BD = 3BC
𝐴𝐸 ⊥ 𝐵𝐶 అనుకొనుము
1
⇒ 𝐵𝐸 = 𝐶𝐸 = 𝐵𝐶
2
1 1 1 1
DE = BE − BD = BC − BC = BC = AB
2 3 6 6
1 B D E C
⇒ DE 2 = AB 2
36
∆AEC లో ∠𝐸 = 900
𝐴𝐸 2 + 𝐶𝐸 2 = 𝐴𝐶 2 (పైథాగరస్ సిదధ ాంతం )
⇒ AE 2 = AC 2 − CE 2
2
2 2
1
⇒ AE = AB − ( AB) ( AB = BC = AC)
2

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 37
1 3
⇒ AE 2 = AB 2 − AB 2 = AB 2
4 4
∆AED లో ∠E = 900
AD2 = AE 2 + DE 2 (పైథాగరస్ సిదధ ాంతం)
3 1 27 + 1 2 28 2 7 2
= AB 2 + AB 2 = AB = AB = AB
4 36 36 36 9
7
AD2 = AB 2
9
9AD = 7AB 2
2

11. ఇచిిన పటంలో ∆ ABC ఒక లంబకోణ త్రిభుజము. శీరాము Bవదద లంబకోణము కలదు .BC భుజానిీ D

మరియు E బందువ లు సమత్రిఖండన చేయును అయిన 8𝐴𝐸 2 = 3𝐴𝐶 2 + 5𝐴𝐷2 అని చూపండి
1
స్ాధ్న : ∆𝐴𝐵𝐶లో ∠𝐵 = 900 మరియు 𝐵𝐷 = 𝐷𝐸 = 𝐸𝐶 = 3 𝐵𝐶

𝐵𝐷 = 𝐷𝐸 = 𝐸𝐶 = 𝑥 అనుకొనుము ⇒ 𝐵𝐸 = 2𝑥, 𝐵𝐶 = 3𝑥
∆𝐴𝐵𝐶 లో ∠𝐵 = 900
𝐴𝐶 2 = 𝐴𝐵2 + 𝐵𝐶 2 ((పైథాగరస్ సిదధ ాంతం)

∆𝐴𝐵𝐷 లో ∠𝐵 = 900
𝐴𝐷2 = 𝐴𝐵2 + 𝐵𝐷2 (పైథాగరస్ సిదధ ాంతం)
∆𝐴𝐵𝐸 లో ∠𝐵 = 900
𝐴𝐸 2 = 𝐴𝐵2 + 𝐵𝐸 2 = 𝐴𝐵2 + 4𝑥 2
3𝐴𝐶 2 + 5𝐴𝐷2 = 3(𝐴𝐵2 + 𝐵𝐶 2 ) + 5(𝐴𝐵2 + 𝐵𝐷2 )
= 3𝐴𝐵2 + 3𝐵𝐶 2 + 5𝐴𝐵2 + 5𝐵𝐷2
= 8𝐴𝐵2 + 3𝐵𝐶 2 + 5𝐵𝐷2
= 8𝐴𝐵2 + 3(3𝑥)2 + 5(𝑥)2
= 8𝐴𝐵2 + 3 × 9𝑥 2 + 5𝑥 2
= 8𝐴𝐵2 + 27𝑥 2 + 5𝑥 2
= 8𝐴𝐵2 + 32𝑥 2 = 8(𝐴𝐵2 + 4𝑥 2 ) = 𝐴𝐸 2
12. సమదిిబాహు త్రిభుజం ABC లో,లంబకోణము ‘B’ వదద కలదు . AC మరియు ABభుజాల పై సమబహు

త్రిభుజాలు ACD మరియు ABE నిరిాంపబడినవి . అయిన ABE మరియు ACDల వశ


ై ాలాాల నిష్పత్రి ని

కనుగొనుము.

స్ాధ్న : ABC ఒక సమదిిబాహు త్రిభుజం,∠B = 900

𝐴𝐶 2 = 𝐴𝐵2 + 𝐵𝐶 2
𝐴𝐶 2 = 𝐴𝐵2 + 𝐴𝐵2
𝐴𝐶 2 = 2𝐴𝐵2 → (1)
∆𝐴𝐵𝐸~∆𝐴𝐶𝐷(భు. భు. భు. సరూపత నియమం )
రండు సరూప త్రిభుజాల వశ
ై ాలాాల నిష్పత్రి వాటి అనూరూప భుజాల వరాాల నిష్పత్రి కి సమానం
(∆𝐴𝐵𝐸 )వైశాలాం 𝐴𝐵2 𝐴𝐵2 1
= = =
(∆𝐴𝐶𝐷 )వైశాలాం 𝐴𝐶 2 2𝐴𝐵 2 2
ABE మరియు ACDల వైశాలాాల నిష్పత్రి =1:2

BALABHADRASURESH,AMALAPURAM,E.G.DT-9866845885 Page 38

You might also like