You are on page 1of 9

బీజీయ సమాసాలు

బీజీయ సమాసాలు :బీజీయ సమాసాలు చరరాశులు మరియు స్థిరరాశులు నుండి ఏర్పడతాయి. మనం
వ్యక్తీకరణలను రూపొ ందించడానికి చరరాశులు మరియు స్థిరరాశులపై కూడిక, తీసివేత, గుణకారం మరియు
భాగహారం యొక్క కార్యకలాపాలను ఉపయోగిస్తా ం.
2
ఉదాహరణలు:5𝑥 + 2𝑦 + 9𝑥𝑦 + 4

2
𝑥 అనే చరరాశిని దానితోనే గుణించడం ద్వారా 𝑥 అనే సమాసాన్ని పొ ందవచ్చు.
2 2 2
𝑥 ×𝑥=𝑥 4 × 4ను= 4 అని వ్రా సినట్లే, 𝑥 × 𝑥 = 𝑥 అని రాస్తా ం.
2
దీనిని సాధారణంగా 𝑥 స్క్వేర్డ్ అని చదువుతాం.
3
ఇదే విధంగా 𝑥 × 𝑥 × 𝑥 = 𝑥 అని మనం రాయవచ్చు.
చరరాశి : ఒక చరరాశి వివిధ విలువలను తీసుకోవచ్చు. దాని విలువ స్థిరంగా లేదు.
మనం x,y, l, m. . వంటి అక్షరాలను ఉపయోగించి చరరాశులను సూచిస్తా ం.

స్థిర రాశులు : స్థిర రాశులు స్థిర విలువను కలిగి ఉంటాయి.


ఉదాహరణలు: 4, 100, -17 మొదలైనవి.
పదాలు: సమాసాలను రూపొ ందించడానికి పదాలు కలుపబడతాయి.
(4𝑥 + 5) సమాసాన్ని రూపొ ందించడానికి 4𝑥, 5 అనే పదాలు కలుపుతాం.

ఒక పదం యొక్క కారణాంకాలు :

మనం ఒక సమాసం యొక్క పదాలను, పదాల యొక్క కారణాంకాలను అనుకూలంగా,

అందంగా వృక్ష చిత్రం తో సూచించవచ్చు. సమాసం కొరకు పక్కనున్న వృక్షచిత్రంలో చూపబడింది.

గుణకం: సంఖ్యా కారణాంకాన్ని సంఖ్యాగుణకం లేదా పదం యొక్క గుణకం అని అంటారు.
ఉదాహరణ: అందువలన 5𝑥𝑦 లో 5 అనేది పదం యొక్క గుణకం

సమాసం యొక్క భాగాలు


క్రింది సమాసాలలో 𝑥 యొక్క గుణకాలు ఏవి? 4𝑥 - 3y, 8- 𝑥 + y, y2𝑥 - y, 2z -5𝑥z

ప్రతి సమాసంలోనూ మనం 𝑥 ను ఒక కారణాంకంగా ఉన్న పదం కోసం చూశాం.


ఆ పదం యొక్క మిగిలిన భాగం 𝑥 యొక్క గుణకం.

వరుస సంఖ్య సమాసము 𝑥 కారణాంకంగా గల 𝑥 యొక్క గుణకం


పదం

(1) 4𝑥 - 3y 4𝑥 4

(2) 8- 𝑥 + y -𝑥 -1

(3) y2𝑥 - y y2𝑥 y2

(4) 2z -5𝑥z -5𝑥z -5z

సజాతి మరియు విజాతి పదాలు

సజాతి పదాలు :పదాలు ఒకే బీజీయ కారణాంకాలను కలిగి ఉంటే అవి సజాతి పదాలు.

ఉదాహరణ:

సజాతి పదాలు

2𝑥 + 9𝑥

4w-10w

8y+5y
2 2
16𝑥 + 15𝑥
విజాతి పదాలు :పదాలు వేర్వేరు బీజీయ కారణాంకాలను కలిగివుంటే అవి విజాతి పదాలు.

ఉదాహరణ:

విజాతి పదాలు

2𝑥 + 19𝑎

12r-12

8y+5

క్రింది ఇవ్వబడిన పదాల జతలలో ఏవి సజాతి పదాలో, ఏవి విజాతి పదాలో కారణాలను పేర్కొనండి.
(1)7x,12y (2).15x, -21x (3). - 4ab,7ba (4).3xy, 3x

వరుస జత కారణాంకా ఒకే విధమైన లేదా సజాతి/ వ్యాఖ్య


సంఖ్య లు భిన్నమైన బిజీయా విజాతి
కారణాంకాలు పదాలు

(1) 7x 7,x భిన్నమైనవి విజాతి పదాలలోని చరరాశులు


12y 12,y పదాలు వేరువేరుగా ( భిన్నంగా
ఉన్నాయి)

(2) 15x 15,x ఒకే విధమైనవి సజాతి పదాలలోని చరరాశులు


-21x -21,x పదాలు ఒకే విధమైనవి

(3) -4ab -4 a,b ఒకే విధమైనవి సజాతి గుర్తు కు తెచ్చుకోండి.


7ba 7,a,b పదాలు ab = ba

(4) 3xy 3,x,y భిన్నమైనవి విజాతి చరరాశి y ఒక పదంలో మాత్రమే


3x 3,x పదాలు ఉంది
ఏకపది ద్విపది మరియు త్రిపది

సమాసాలు అర్థం ఉదాహరణ

ఏకపది ఒకే ఒక పదంతో కూడిన 2


5𝑥 , 7y, 3ab
సమాసాన్ని ఏకపది అంటారు.

ద్విపది రెండు విజాతి పదాలను 2


5𝑥 + 2y, 2ab – 3b
కలిగివున్న సమాసాన్ని ద్విపది
అంటారు.

త్రిపది మూడు పదాలను కలిగి ఉన్న


ఒక సమాసాన్ని త్రిపది అంటారు.

బహుపది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ 2


5𝑥 + 2y + 9 మరియు 𝑥 + 4
పదాలతో కూడిన మాసమును
బహుపది అంటారు.

ఏకపదులు, ద్విపదులు మరియు త్రిపదులుగా వర్గీకరించండి.

(1) 4y -7z (2) y2 (3) x + y - xy (4) 100

వరుస సంఖ్య సమాసము బహుపదిరకం

(1) 4y -7z ద్విపది

(2) y2 ఏకపది

(3) x + y - xy త్రిపది

(4) 100 ఏకపది


రోజువారీ జీవితంలో బిజీయా సమాసాల ఉదాహరణలు

మేలుకొలుపు

క్రీడలలో

గృహ మెరుగుదల కోసం


ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ కొరకు

బీజీయ సమాసాల విలువ కనుగొనుట


1. సమాసంలో ఒక చరరాశి

బీజీయ సమాసాలు యొక్క విలువ సమాసాలు రూపొ ందించే చరరాశి యొక్క విలువలపై ఆధారపడి ఉంటుందని మనకు
తెలుసు.

ఉదాహరణ

x = ౩ కొరకు దిగువ సమాసా౦ 2𝑥 + 7 విలువలను కనుగొనండి.

x = 3 అయినా

2𝑥 + 7 యొక్క విలువను మనం పొ ందుతాము

= 2(3) + 7

=6+7

= 13

2. సమాసంలో రెండు చరరాశులు

2 2
y = 2 మరియు z = 3 కొరకు దిగువ సమాసా౦ 𝑦 + 2yz + 𝑧 విలువలను కనుగొనండి

y = 2 మరియు z = 3 అయినా

2 2
𝑦 + 2yz + 𝑧 యొక్క విలువను మనం పొ ందుతాము

2 2
= 2 + 2(2) (3) + 3

= 4 + 12 + 9

= 25

You might also like