Professional Documents
Culture Documents
వేదగణితము
Mathematics
సూతరము
యావదూనం త్రవదూనీక్ృతా వర్ాంచ యోజయ్యత్
➢ ఇచిున సంఖ్ా ఆధ్యర్ం క్ంటే ఎంత తకకవో అంత
విలువను సంఖ్ానుండి తీసివేయాలి.
➢ తీసివేసిన విలువ యొక్క వరా
ా న్ని భేదాన్నక్
జతచేయాలి.
ఉదా: 942
94 2 = 94 – 6 / 62
ఆధ్యర్ము 100
= 88 / 36
100 – 94 = 6
= 8836
యావదూనం సూతరం పరకార్ం సంఖ్ాల వరా
ా లు
ఉదా: 882
882 = 88 – 12 / 122
ఆధ్యర్ము 100
100 – 88 = 12 = 76 / 144
= 77 / 44
= 7744
ఉదా: 9892
9892 = 989 –11 / 112
ఆధ్యర్ము 1000
1000 – 989 = 11 = 978 / 121
= 978121
ఇచిున సంఖ్ా ఆధ్యరాన్నక్ంటే ఎకకవగా
ఉనిప్పపడు యావదూనం సూతరం పరకార్ం సంఖ్ాల
➢ ఇచిున సంఖ్ా ఆధ్యర్ంవరాా లుఎంత ఎకకవో అంత
క్ంటే
విలువను సంఖ్ాక క్లపాలి.
➢ క్లిపిన సంఖ్ా యొక్క వరా
ా న్ని మొత్ర
త న్నక్
జతచేయాలి.
ఉదా: 1082
1082 = 108 + 8 / 82
ఆధ్యర్ము 100
= 116 / 64
108 - 100 = 8
= 11664
ఉదా: 1132
1132 = 113 + 13 / 132
ఆధ్యర్ము 100
= 126 / 169
113 - 100 = 13
= 127 / 69
= 12769
ఉదా: 10072
10072 = 1007 + 7 / 72
ఆధ్యర్ము 100
= 1014 / 049
1007 - 1000 = 7
= 1014049
10,100,1౦౦౦,.. కాకండా ఇతర్ ఆధ్యరాలక
దగార్గా ఉని సంఖ్ాల వరా
ా లు
➢ ఇచిున సంఖ్ా ఆధ్యర్ం క్ంటే ఎంత ఎకకవో అంత
విలువను సంఖ్ాక క్లపాలి.
➢ ఆధ్యర్ కార్ణాంక్ముచే మొత్ర
త న్ని గుణించాలి
➢ క్లిపిన సంఖ్ా యొక్క వరాా న్ని మొత్రత న్నక్
జతచేయాలి.
ఉదా: 382 382 = 3(38 + 8) / 82
ఆధ్యర్ము = 30 = 3x10 = 3(46) / 64
ఆధ్యర్ కార్ణాంక్ము = 3
= 138 / 64
38 - 30 = 8
= 144 /4 = 1444
ఉదా: 772 772 = 7(77 + 7) / 72
ఆధ్యర్ము = 70 = 7 x10 = 7(84) / 49
ఆధ్యర్ కార్ణాంక్ము = 7
= 588 / 49
77 - 70 = 7
= 592 /9 = 5929
ఇదే సమసాను ఆధ్యర్ము 80 గా తీసుకొన్న స్థధిదా
ద ం.
ఆధ్యర్ము = 80 = 8 x10 772 = 8(77-3) / 32
ఆధ్యర్ కార్ణాంక్ము = 8
= 8(74) / 9
80 - 77 = 3
= 592 /9
= 5929
ఇదే విధ్ంగా 3 అంకెల సంఖ్ాల వరా
ా లు క్నుగొనవచుు.
దవందవ యోగ( డూప్లెక్స్) పదదతి పరకార్ం సంఖ్ాల వరా
ా లు
ఈ పధ్ధతి పరకార్ం మొదట్గా సంఖ్ాల దవందవ యోగసంఖ్ాలు
(డూప్లెక్స్ నంబర్చ
ె ) క్నుగొనుట్ గురంచి తెలుసుకోవ్రలి.
1202= 14400
1252= 15625
1202 < 15129 < 1252
కావున 15129 యొక్క వర్ామూలం 120 , 125 ల మధ్ా
ఉంటంది.
మరయు 15129 యొక్క ఒక్ట్ె స్థానంలో “9” క్లదు.
క్నుగొనే విధ్యనం
(ab)3 = a3
b3
| 3 x a x b x ab |
( 2 అంకెలు) ( 1 అంకె)
రండంకెల సంఖ్ాల ఘనాలు
ఉదా: 423 విలువ క్నుగొనుము
423 = 43 | 3 x 4 x 2 x 42 |
23
= 64 |10
1008 | 8
= 64 | 24 x 42 | 8 = 74 | 08 |
8
2 4
= 74088
4 2
2 x 4 (2x 2) + (4 x 4) 4x 2 = 8 | 20 | = 10 | 0 | 8
8 = 1008
రండంకెల సంఖ్ాల ఘనాలు
ఉదా: 833 విలువ క్నుగొనుము
833 = 83 | 3 x 8 x 3 x 83 |
33
= 512 |59
5976 |227
= 512 | 72 x 83 | 27 = 571 | 78 | 7
= 571787
7 2
8 3
7 x 8 (7x 3) + (2 x 8) 2x 3 = 56 | 37 | = 59 | 7 | 6
6 = 5976
(a+b)3 సూతరం ఉపయోగంచి రండంకెల సంఖ్ాల ఘనాలు
a3 a2b ab2 b3
2a2b 2ab2
a3 3a2b 3ab2 b3
(ab)3 a3 | 3a2b | 3ab2 |
= b3
(24)3 విలువ క్నుగొనండి
a3 a2b ab2
2b33 22x4 2x42 43 = 8 16 32 64
32 64
8 48 96 64
(24)3 = 8 | 48 | 96 6|
= 64
8 | 48 |10102 | 4
= 8 |558 | 2 | 4
= 13 | 8 | 2 | 4
= 13824
(73)3 విలువ క్నుగొనండి
a3 a2b ab2
7b33 72x3 7x32 33 = 343 147 63 27
294 126
343 441 189 27
i)
ii)
iii) 97 క్నాి
iv)ఇచిున
సంఖ్ా
సంఖ్ా ఒక్ట్చినిద
సంఖ్ాను
ె ె స్థస్థ
ఒక్ట్ ై న ఘనసంఖ్ా
ఒక్ట్
ా ా నంలో
నంలో ె గల
స్థానం
“6” నుండి
అంకెను
క్లదు. 3 ్ అంకెలక
=బటి
64 ఒక్ సమూహం
దాన్న ఘనమూలం లోన్న
మరయు
చొప్పపన
కావున విడదీయాలి.
ఒక్ట్ె స్థాఘనమూలం
నం 64
3
లోన్న
= 4, కావున
అంకెను ఘనమూలం
లోన్న క్నుకోకవ్రలి.
ఒక్ట్ లోన్న
ె స్థానం లోన్న రండవ
అంకె = 6 అంకె = 4
97336 = 97 | 3366
ఘనమూలము = 4 |6
140608 యొక్క ఘనమూలం క్నుగొనుట్
iv)
iii)
ii) 140 క్నాి
i) ఇచిున
సంఖ్ా ె చినిద
సంఖ్ాను
ఒక్ట్ ై న ె గల
ఒక్ట్
స్థానంలో ఘనసంఖ్ా
స్థానం
“8” నుండి=బటి
అంకెను
క్లదు. ్ అంకెలక
3125 ఒక్ సమూహం
దాన్న ఘనమూలం లోన్న
మరయు
చొప్పపన
కావున ా నంవిడదీయాలి.
ఒక్ట్ె స్థ
ఘనమూలం
3
కావున
లోన్న= అంకెను
125 5,లోన్న ఒక్ట్ఘనమూలం
ె స్థానం లోన్నలోన్న
క్నుకోకవ్రలి. అంకెరండవ
= 2 అంకె = 5
ఘనమూలము = 5 2
|