You are on page 1of 4

JAI GURU DEV

,
మహర్షి విద్యామందిర్ హైద్రా బాదు
CLASS: X
SUBJECT: TELUGU ( సమాసాలు)
సమాసాలపై ప్రశ్న విధానం
1.వేరువేరు అర్ధా లు గల రెండు పదాలు కలిసి ఏక పదంగా ఏర్పడితే దానిని ఏమంటారు?
A.'సమాసం'
2. సమాసంలోని మొదటి పదాన్ని ఏమంటారు?
A.పూర్వపదం
3.సమాసంలోని రెండవ పదాన్ని ఏమంటారు?
A.ఉత్త ర పదం లేదా పరపదంఅని అంటారు.
4.సమాసం చేసినప్పుడు పదాల మధ్య లోపించిన విభక్తి ప్రత్యయాలు మొదలైన వాటిని చేర్చి
సమాసం అర్ధా న్ని వివరించడాన్ని ఏమంటారు?
A'విగ్రహ వాక్యం' అంటారు.
ద్వంద్వ సమాసం (ఉదాహరణ ప్రశ్నలు)
5.ఉభయపద అర్థ ప్రా ధాన్యత కలిగినసమాసం
A.ద్వంద్వ సమాసం
6.సమాసంలోని రెండు పదాలు అర్థా లకు సమానమైన ప్రా ధాన్యత ఉన్న సమాసం
A.ద్వంద్వ సమాసం
7,రెండు పదాలు కూడా నామవాచకాలుగాఉండే సమాసం
A.ద్వంద్వ సమాసం
8.పూర్వోత్త ర పదాలు నామవాచకాలుగా ఉండే సమాసం.
A.ద్వంద్వ సమాసం
9. పుష్పగంధంబులు సమాసం పేరు
A.ద్వంద్వ సమాసం
10.రాముడును, లక్ష్మణుడును సమాసపదంగా మార్చండి A.
రామలక్ష్మణులు
11.అంద చందాలు సమాసం పేరు
A.ద్వంద్వ సమాసం
బహువ్రీహి సమాసం (ఉదాహరణ ప్రశ్నలు)
12.అన్యపద అర్థ ప్రా ధాన్యత కల సమాసం
A.బహువ్రీహి సమాసం
13.ఇతర (భిన్నమైన) అర్థా నికి ప్రా ధాన్యత కల సమాసం
A.బహువ్రీహి సమాసం
14.విగ్రహ వాక్యంలో సాధారణంగా కలది, కలవాడు' అనే పదాలు గల సమాసం
A.బహువ్రీహి సమాసం
15.కమలానన సమాసం పేరు
A.బహువ్రీహి సమాసం
16. మీనముల వంటి కన్నులు కలది- సమాస పదం.
A. మీనాక్షి
17. దశకంఠుడు సమాసం పేరు.
A.బహువ్రీహి సమాసం
18.దశకంఠుడు పదానికి విగ్రహ వాక్యం..
A. పది తలలు కలవాడు( రావణుడు)

ద్విగు సమాసం (ఉదాహరణ ప్రశ్నలు)


19.సంఖ్యావాచక విశేషణం పూర్వపదంగా గల సమాసం
A.ద్విగు సమాసం
20.ఉత్త ర పదం నామవాచకంగా గల సమాసం.
A. ద్విగు సమాసం
21. దశదిక్కులు సమాసం పేరు
A. ద్విగు సమాసం
22. పంచ సంఖ్య గల భూతములు సమాసపదంగా మారిస్తే…
A. పంచభూతాలు
రూపకసమాసం-(ఉదాహరణప్రశ్నలు)
23.ఉపమేయంతో ఉపమానధర్మాన్ని ఆరోపిస్తే వచ్చే సమాసం
A.రూపకసమాసం
24.రూపక సమాసానికి మరొకపేరు.
A.అవధారణ పూర్వపదకర్మధారయసమాసమనిపేరు.
25.జ్ఞా నజ్యోతులు సమాసంపేరు
A.రూపకసమాసం
26.నగరారణ్యం-విగ్రహవాక్యం - A.నగరం అనెడి అరణ్యం
రూపకసమాసం-(ఉదాహరణప్రశ్నలు)

23.ఉపమేయంతో ఉపమానధర్మాన్ని ఆరోపిస్తే వచ్చే సమాసం


A.రూపకసమాసం
24.రూపక సమాసానికి మరొకపేరు.
A.అవధారణ పూర్వపదకర్మధారయసమాసమనిపేరు.
25.జ్ఞా నజ్యోతులు సమాసంపేరు
A.రూపకసమాసం
26.నగరారణ్యం-విగ్రహవాక్యం
A.నగరం అనెడి అరణ్యం

You might also like