You are on page 1of 2

యూనిట్-4:: ఓపెన్-బుక్ అసెస్‌మెంట్ ప్రశ్నలు

(భక్తి రసామృతము)
ప్రశ్న 1
శుద్ధమైన భక్తి యుక్త సేవ యొక్క నిర్వచనాన్ని తెలిపి, స్వరూప మరియు తటస్థ లక్షణములను సూచిస్తూ, ప్రభుపాదులవారి
వ్యాఖ్యలు, ఉదాహరణలు మరియు నిర్దిష్ట సంస్కృత పదాలను సూచిస్తూ మీ స్వంత పదాలతో వివరించండి.
(అవగాహన)
ప్రశ్న 2
నాలుగు విధములైన పాపకర్మ ఫలములను నశింపచేసే శక్తి శుద్ధమైన భక్తి యుక్త సేవకు ఎలా ఉందో, మీ స్వంత పదాలతో
వివరించండి. ప్రభుపాదుల వారి వ్యాఖ్యలు, తగిన ఉపమానములు మరియు తత్సంబంధిత శాస్త్రా లను సూచిస్తూ వివరించండి.
(అవగాహన)
ప్రశ్న 3
శుద్ధమగు భక్తి యుక్త సేవ యొక్క ఆరు లక్షణములను తెలిపి, అవి ఏ దశలలో వ్యక్తమగునో మీ స్వంత మాటలలో వివరించండి.
భక్తి రసామృతము 1 వ అధ్యాయముననుసరిస్తూ, తగిన ఆధారమును తెలుపండి.
(అవగాహన)
ప్రశ్న 4
భక్తి రసామృతయు 2 వ అధ్యాయమును అనుసరించి సాధన-భక్తి ప్రక్రియను మీ స్వంత మాటలలో వివరించండి. మీ
సమాధానంలో వైధీ మరియు రాగనుగ సాధన-భక్తి సాధనల నడుమ గల వ్యత్యాసాన్ని కూడా వివరించగలరు. అదేవిధంగా భక్తి
రసామృతము 2 వ అధ్యాయము నుండి తగు ఉపమానములు మరియు తత్సంబంధిత వ్యాఖ్యలను సూచించండి.
(అవగాహన)
ప్రశ్న 5
శ్రీల రూప గోస్వామి స్థా పించిన సూత్రాలకు సంబంధించి పాశ్చాత్య దేశాలకు చెందిన అన్ని వర్గాల నుండి అభ్యాసకులను
గుర్తించు పద్ధతిని మీ స్వంత మాటలలో చర్చించండి. శాస్త్ర ఆధారమును మరియు మునుపటి ఆచార్యుల ఉపమానములను
సూచిస్తూ భక్తి రసామృతము 5 వ అధ్యాయము నుండి వివరించండి.
(మూడ్ మరియు మిషన్)
(మానసిక స్థితి మరియు ప్రత్యేకమైన పనికోసం ఏర్పాటై న బృందము)

ప్రశ్న 6
సూత్రము మరియు వివరాల మధ్య వ్యత్యాసాన్ని, భక్తి రసామృతము 6 వ అధ్యాయమును అనుసరిస్తూ వివరించండి. ఇస్కాన్
యొక్క భవిష్యత్తు అభివృద్ధి కోసం ఈ వ్యత్యాసం యొక్క ప్రాముఖ్యతను చర్చించండి. మీ ప్రతిస్పందనలో భక్తి రసామృతయు
6 వ అధ్యాయము నుండి తగు ఆధారములను తెలుపండి.
(అవగాహన/ విశ్లేషణ/ మూడ్ మరియు మిషన్)
ప్రశ్న 7
‘ఒక వ్యక్తి జీవితంలో గల దుఃఖాల పట్ల సరిఅయిన భావనము’ భక్తి రసామృతము 11 వ అధ్యాయములో వ్యాఖ్యలను
అనుసరిస్తూ మీ స్వంత మాటలలో వివరించండి. తత్సంబంధిత వ్యక్తిగత ఉదాహరణలతో, ఈ వైఖరి యొక్క అభివృద్ధి మీ
జీవితంలో బాధలను ఎదుర్కోవడంలో ఎలా సహాయపడుతుందో చర్చించండి.
(వ్యక్తిగత అనుభవం)

ప్రశ్న 8
భక్తి రసామృతము 11 మరియు 12 అధ్యాయములను అనుసరించి సాధన-భక్తి యొక్క ఐదు ముఖ్యమైన అంశాల
ప్రాముఖ్యతను వివరించండి. సాధన-భక్తి యొక్క ఐదు ముఖ్యమైన అంశముల అభ్యాసాన్ని మెరుగుపరచగల సాధన మార్గాలను
మీ స్వంత మాటలలో చర్చించండి.
(వ్యక్తిగత అనుభవం)
ప్రశ్న 9
భక్తి రసామృతము 15 మరియు 16 అధ్యాయములను అనుసరించి రాగనుగ-భక్తి పట్ల తగిన వైఖరిని మీ స్వంత మాటలలో
ఇస్కాన్ భక్తు ల కోసం చర్చించండి.
(విశ్లేషణ/మూడ్ మరియు మిషన్)
(విశ్లేషణ/మానసిక స్థితి మరియు ప్రత్యేకమైన పనికోసం ఏర్పాటై న బృందము)

You might also like