You are on page 1of 2

పూర్వ-స్వాధ్యాయ (ప్రాథమిక స్వీయ అధ్యయనం)

క్లోజ్డ్-బుక్ అసెస్‌మెంట్ ప్రశ్నలు

(భక్తి రసామృతము)
తొలిపలుకు

1. భక్తి రసామృతము ప్రత్యేకముగా ఎవరి కొరకు ఉద్దేశించబడినది ?


2. రూపానుగులు, రసము, చపల సుఖము, భోగ-త్యాగ మరియు అమృతము అను పదములకు అర్థములను తెలుపండి
3. శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క విశ్వజనిత సూత్రము ఏమిటి ?
4. సర్వమానవాళికి మరియు భక్తు లకు శ్రీల రూపగోస్వామి వారు ఏ ఉదాహరణమును నిర్దేశించి వున్నారు?
5. శ్రీ చైతన్య మహాప్రభువు, శ్రీల రూప గోస్వామిని మొట్ట మొదట ఎక్కడ కలుసుకొనిరి ?

పరిచయం

6. 12 రసములను తెలుపండి
7. ప్రవ్రుత్తి మరియు నివృత్తి అను పదములకు అర్ధములను తెలుపండి
8. ‘అనుశీలన’ అను పదమునకు అర్ధం ఏమిటి
9. జ్ఞాన- కర్మాది అను పదము దేనిని తెలియజేయు చున్నది

అధ్యాయము 1

10. పవిత్ర భక్తి యుక్త సేవ యొక్క 6 లక్షణములను తెలుపుము


11. నాలుగు విధములైన పాప కర్మల ఫలములను తెలుపండి
12. పరిపక్వమైన పాప కర్మ ఫలములకు శ్రీల ప్రభుపాదుల వారు తెలిపిన నాలుగు ఉదాహరణములను తెలుపండి
13. యోగ సిద్ధు లు మరియు ఆధునిక విజ్ఞానాభివృద్ది నడుమ గల పోలిక దేనిని సూచించుచున్నది?
14. శ్రీ కృష్ణుడు భక్తి యుక్త సేవను జీవునికి అరుదుగా ఎందుకు ఇచ్చు చున్నాడు?
15. శ్రీల రూప గోస్వామి పరిశీలనలను అనుసరించి ఆనందము యొక్క ఆధారాలను మూడింటిని తెలుపండి
16. ‘మదన-మోహన-మోహిని’ అను పదము యొక్క అర్ధము ఏమిటి

అధ్యాయము 2

17. భక్తి యుక్త సేవ యొక్క మూడు ప్రధాన తరగతులను తెలుపండి


18. సాధన-భక్తి యొక్క రెండు విధములను తెలుపండి
19. నియమ నిభందనలన్నిటిలో అత్యంత ప్రాధమిక ప్రాధాన్యత కలిగినటువంటిది ఏది?
20. భగవద్గీత సందేశం ప్రచారం చేయువారిని పోషిచడం వలన ప్రయోజనం ఏమిటి?

అధ్యాయము 3

21. స్వయం సంతృప్తి విషయమున, విముక్తి కొరకై భక్తియుక్త సేవను ప్రారంభించిన నూతన భక్తు లకు 4 ఉదాహరణలు తెలుపండి
22. ఏ స్థా యికిని ఎదుగకుండానే ఎలా దేవాదిదేవుని ఆరాధన సూత్రములకు కట్టు బడి ఉండగలడు?

అధ్యాయము 4

23. ఐదు రకములైన ముక్తు లను తెలుపండి


24. ముక్తి యొక్క నాలుగు దశలను చేరుకున్న ముక్త జీవుడు సైతం ఎచటకు ఉద్దరింప బడును

అధ్యాయము 5

25. వైష్ణవ సాంప్రదాయపు రహస్యం ఏమిటి?

అధ్యాయము 6

26. సాధన భక్తి యొక్క 64 అంశములలో మొదటి 10 అంశములను తెలుపండి


27. సాధన భక్తి యొక్క మొదటి 20 అంశములలో అత్యంత ప్రధానమైనవి ఏవి?
28. సాధన భక్తి యొక్క అత్యంత ప్రధానమైన 5 అంశములను తెలుపండి

అధ్యాయము 7

29. ఆధ్యాత్మిక జీవనము నందు పురోగమించుటకు ముఖ్యమైన అంశములు ఏమిటి?


30. బుద్ధు ని అనుచరులను భక్తు లుగా ఎందుకు అంగీకరించరు?
31. ఏకాదశి దినమునందు ఉపవాసముండుటకు నిజమైన కారణం ఏమిటి?
32. సాంగత్యమును పరిత్యజించే రెండు రకముల అభక్తు లను తెలుపండి

అధ్యాయము 8

33. ‘సేవాపరాధము’ మరియు ‘నామపరాధము’ లను నిర్వచించండి


34. భగవానునికి అపరాధం చేసిన వాడు సైతం ఎలా ఉద్ధరించ బడతాడు?
అధ్యాయము 9

35. మనుజుడు దేహమును చందనంతో అలంకరించు కోవడం వలన ఫలితమేమిటి?


36. ఆలయము నందు భగవానునికి సమర్పించిన పూలమాలల వాసన ముక్కు పుటములను సోకిన పిమ్మట ఏ నిరాకార వాదులు భక్తు లుగా
మారిపోయారు?
37. ‘లౌల్యము’ మరియు ‘లాలసామయి’ లను నిర్వచింపుము
38. పాపాత్ముడయినప్పటికిని చరణామృతమును స్వీకరించుట వలన ఫలిత మేమిటి?

అధ్యాయము 10

39. ‘దాయభాక్’ ను నిర్వచించండి

అధ్యాయము 11

40. నవవిధ భక్తి విధానములలో ఏ రెండు విధానములను అరుదుగా చూస్తా ము?

అధ్యాయము 12

41. వైష్ణవ సాహిత్యమును గృహములో అట్టిపెట్టు కొనియున్న వైష్ణవునికి సదా ఏమి కలుగుతుంది?
42. భగవంతుని ఆరాధన కన్నా ఉన్నతమైనది ఏమిటి?

అధ్యాయము 13

43. ఐదు బలిష్టమైన అంశములలో ఏ ఒక దానితో నైనా కొద్దిపాటి అనుబంధము కలిగినను నూతన భక్తు నిలో సైతం దేనిని మేల్కొలుపుతుంది?

అధ్యాయము 14

44. నవ విధ భక్తి విధానములలో కేవలం ఒక్కొక్కటి అభ్యాసము చేసి పూర్ణత్వము పొందిన భక్తు ల ఉదాహరణములను తెలుపండి

అధ్యాయము 15

45. స్వతః సిద్ధమగు భక్తియుక్త సేవ ఎచట సులభముగా లభించును?


46. ‘రాగ’ అను పదమునకు అర్ధము ఏమిటి?
47. ‘రాగత్మిక-భక్తి‘మరియు ‘రాగనుగ-భక్తి’ లను నిర్వచింపుము.

అధ్యాయము 16

48. ఏ స్థా యికి చేరుకున్నాక వ్రజ (వృందావనం) వాసుల అడుగు జాడలను అనుసరింపవలెనను ఆత్రు త కలుగుతుంది?
49. ‘ప్రాకృత సహజీయ’ ను నిర్వచింపుము.
50. రెండు విధములైన మాధుర్య ప్రేమను సంక్షిప్తముగా వివరించండి.

అధ్యాయము 17

51. దేవదేవుని పట్ల పవిత్రప్రేమ యొక్క మొట్ట మొదటి లక్షణము ఏమిటి?

అధ్యాయము 18

52. శ్రీ కృష్ణుని పట్ల భావభక్తిని పెంపొందించుకొనిన భక్తు ని యొక్క తొమ్మిది లక్షణములను తెలుపండి

అధ్యాయము 19

53. రెండు విధములైన ప్రేమ భక్తిని తెలుపండి


54. శ్రద్ధ నుండి ప్రేమ వరకు గల తొమ్మిది దశలను తెలుపండి

You might also like