You are on page 1of 3

సారాంశము

• 3వ ఆధ్యాయము నకు 4 వ ఆధ్యాయము నకు గల సంబంధం


• 3 వ ఆధ్యాయము దివ్య జ్ఞానాన్ని ఈ విధంగా కీర్తిస్తుంది
• 4 వ ఆధ్యాయము దివ్యజ్ఞానం అంటే ఏమిటి ,దానిని ఎలా పొందాలి అనే అంశాలను వివరిస్తుంది
• మరియు 3.30 ప్రకారం ఉన్నత స్థా యి కర్మ యోగాన్ని ఆచరించాలి అంటే
• కృష్ణునికి సంబందించిన జ్ఞానాన్ని 4 వ ఆధ్యాయము అందిస్తుంది
4 వ ఆధ్యాయము
ఈ అధ్యాయమును 5 విభాగాలుగా విభజించారు

విభాగము-1 (4.1 - 4.10)


*కృష్ణునికి సంబందించిన దివ్యజ్ఞానం ఎలా పొందాలి?

విభాగము-2 (4.11 - 4.15)


*దివ్యజ్ఞానాన్ని ఎలా అన్వయించుకోవాలి ?

విభాగము-3 (4.16- 4.24)


*జ్ఞానం ఆధారంగా కర్మను అవగాహన చేసుకొనుట
విభాగము -4 (4.25 -4.33)
*కర్మఫల త్యాగం దివ్య జ్ఞానానికి దారి తీస్తుంది

విభాగము -5 (4.34- 4.42)


*ముగింపు

హరే కృష్ణ

You might also like