You are on page 1of 1

12.

5
ఈ శ్లోకంలో పరమాత్మ జ్ఞానయోగం మరియు భక్తి యోగమునకు
క్లేశోధికతరస్తేషామవ్యక్తా సక్తచేతసామ్ .
నడుమ గల భేదము స్పష్టంగా విశదీకరించారు .
అవ్యక్త హి గతిర్దు :ఖం దేహవద్బిరవాప్యతే.
నిరాకారవాదులు భక్తియోగులు

❏ పరమపురుషుని అవ్యక్త నిరాకార రూపాన్ని ధ్యానించడం బద్ధ ❏ విగ్రహ సాకార రూపాన్ని ధ్యానించడం బద్ధజీవులకు
జీవులకు మిగుల కష్టమైనది. అత్యంత సులభమైనది.

❏ అవ్యక్త నిరాకార రూపం ఇంద్రియాలకు అతీతమైనది . ❏ విగ్రహ సాకార రూపాన్ని మరియు మంత్రాల శబ్దా న్ని
ఇంద్రియాలు గ్రహించగలవు.
❏ ఆద్యాత్మికానుభూతి కొరకై ఉపనిషత్తు లు వంటి వైదిక గ్రంధాలను
(సంస్కృత బాషను అభ్యసించి )అవగతం చేసుకొనవలెను . ❏ కృష్ణ చైతన్యమార్గము ద్వారా దేవదిదేవుని అతి
సులభంగా అనుభూతి పొందగలరు.
❏ బ్రహ్మమేదో బ్రహ్మము కానిదేదో తెలుసుకొనుటకు శ్రమపడుచు తమ
❏ పూర్తిగా సహజ సిద్ధమైనది.
జీవితం నంతటిని క్లిష్టతరంగా గడపవలెను .

❏ భక్తు డిని శ్రీకృష్ణపరమాత్మ మాయ నుండి 1


భక్తిమన
యుక్త సేవనుపైవిస్మరించినచో
ప్రయత్నం మానవుడు
ఆదారపడియున్నది . నాస్తికుడగు ప్రమాదం కలదు.

You might also like