You are on page 1of 2

సోమవారం, సెప్టంబర్ 13, 2021

అంతర్యామి - పంచ యజ్ఞాలు

యజ్ఞం అనే పదానికి ఇష్టట, యాగం, క్రతువు మొదలైన పేర్లు


ఉన్నాయి. భూలోకంలో మానవులు దేవతలను ఉదేేశంచి
అగ్నాముఖంగా ద్రవాాలను సమర్పంచే క్రియ యజ్ఞం. మనిషి
తనను తాను సంసకరంచుకొని కోరన కోరకలు నెరవేరడానికి
చేసే హోమమే ‘యజ్ఞం’ అని నిఘంటువులు చెబుతున్నాయి.
వీటిని ఆచర్ంచడం వలు పాపాలు నశంచి సుఖశంతులు
కలుగుతాయని, పునరజనమ లేకండా చేసుకోవడానికి మానవుడు
చేసే ప్రయతాాలోు యజ్ఞం ఒక మారగమని పురాణాలు చెబుతున్నాయి. మరోలా
చెపాపలంటే- యజ్ఞం అంటే ఆతమ పర్తాాగం అనవచ్చు.

సృష్టట ప్రారంభంలో బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన తరవాతనే మానవులను


సృష్టటంచాడని, అలా సృష్టటంచిన వార్తో ‘మీరందరూ ఈ కరతవ్య కరమ రూపమైన యజ్ఞం
ద్వారా వ్ృద్ధి పందండి’ అని చెపాపడని బ్రహ్మపురాణం వలు తెలుసోతంది.

అగ్నాముఖంగా కాకండా అరపణ, కృతజ్ఞత భావాలతో చేసే కృతాాలను సైతం


యజ్ఞం అనే పిలుస్తతర్ల. ఇవి ప్రధానంగా అయిదు రకాలు. మొదటిది దేవయజ్ఞం. అంటే
దేవతల పట్ు కృతజ్ఞత ప్రకటించడం. రండోది పితృయజ్ఞం. జ్నమనిచిు, ప్ంచి పోష్టంచి,
విదాాబుదుులు నేర్పన తల్లుదండ్రుల పట్ు కృతజ్ఞత ప్రకటించడం. తల్లుదండ్రులక తరపణం
చేయడం లాంటి పుత్రుడి బాధ్ాతలు నిరవర్తంచడమే ఈ యజ్ఞ నిరవహ్ణ. దీనివలు
కటుంబ వావసథ పటిష్ఠమై వంశనికి అభ్యాదయం చేకూర్లతుంది. మూడోది ఋష్ట
యజ్ఞం. అంటే, మనక జ్ఞఞనభిక్ష అనుగ్రహంచిన ఋషులు, సతాానేవష్కల పట్ు కృతజ్ఞత
ప్రకటించడం; వార్పట్ు విధేయుడై భకితశ్రదులతో మెల్లగ్న వార్ ఉపదేశనుస్తరం కరమలు
నిరవర్తంచడమే ఈ యజ్ఞం చేయడమని భావం. అది మానవుల ముఖా కరతవాం.
న్నలుగోది, బ్రహ్మ యజ్ఞం. అంటే వేదాధ్ాయనం. దీని దావరా లోకానికి శంతి
కల్లగ్నంచడం. చివర్ది భూత యజ్ఞం. ప్రాణుల పట్ు ప్రేమ చూపడం దీని విధానం. ఇవన్నా
నెరవేర్చు మానవులనే జ్గన్నమత అనుగ్రహసుతందని, అందుకే ఆ పరాశకితని ‘పంచయజ్ఞ
ప్రియా’ అన్నారని దేవీ భాగవత కథనం.

గీతాచార్లాడు ద్రవ్య యజ్ఞం, మనోనిగ్రహ యజ్ఞం, స్వాధ్యయయ యజ్ఞం, తపోయజ్ఞం,


జ్ఞఞనయజ్ఞం తదితరాల్నా పేర్కొన్నాడు. వీట్నిాంటిలోనూ జ్ఞఞన యజ్ఞమే శ్రేష్ఠమైనదని
శ్రీకృషుుడు చెపాపడు. తతవ విచారం, ఆతామన్నతమ వివేకం, ఇంద్రియ నిగ్రహ్ం,
వాసన్నక్షయం వంటివి జ్ఞఞనయజ్ఞంలోని భాగాలు.

ప్రజ్లు వార్ వార్ సంస్తొరాలు, అభిర్లచ్చలను అనుసర్ంచి మర్కొనిా భినా


మారాగల దావరా చితతశుదిు పంది చివరక పరమాతమను చేర్లకోవచ్చు. ఈ క్రియనూ
యజ్ఞమనే అంటార్ల. ఈ యజ్ఞఞలు మూడు రకాలు. ‘ఇవి చేయదగ్ననవే’ అని మనసును
సమాధానపరచి శస్త్ర సమమతమైన విధానంలో ఫలాపేక్ష లేకండా చేసేది స్తతివక యజ్ఞం.
బలానిా ప్రదర్శంచి దంభం కోసం చేసేది రాజ్స యజ్ఞం. దీని వలు చితతశుదిు కలగదు.
అలాంట్పుపడు ఆతమతతతవం ప్రకాశంచదు. అయినపపటికీ రాజ్సం రాజు కరతవాం కాబటిట
యజ్ఞంగానే పర్గణిస్తతర్ల. పర్లలక ఉపకారం చెయాడమే దీని ఆచరణ విధానం.

ఆతమజ్ఞఞన్ననిా ప్రస్తదించేది యజ్ఞం. యజ్ఞఞలు కామధేనువులాగా జీవుల అభీష్టటలను


నెరవేర్ు వార్ని ఉనాత పథగాములుగా చేస్తతయి. వీటిని ఆచర్సేత జ్నమ రాహతాం,
పరమానంద ప్రాపిత పందగలరని, జీవుల నైతిక, ఆర్థకాభివృదిుకి అవి
ఉపయోగపడతాయని ఋషులు ఉద్బోధంచార్ల.

- వి.ఎస.ఆర్.మౌళి

You might also like