You are on page 1of 2

దైవానికి ఇలా నమస్కరించాలి

అనునిత్యిం ఆలయానికి వెళ్లి దైవ దర్శనిం చేసుకునేవాళ్లి కిందరైతే, పర్వదినాల్లి


.. విశేషమైన రోజుల్లి మాత్రమే ఆలయానికి వెళ్లి స్వవమివారకి పూజాభిషేకాలు
జరపించేవాళ్లి కిందరు. ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యయలనే
ఎకుకవగ్య కోరుకుింటూ వింటారు. అయితే ఈ స్మయింల్ల భకుులు స్వవమివారకి
ఎదురుగ్య నుించుని ఆయన దర్శనిం చేసుకుింటూ వింటారు. అలా కాకుిండా
భకుులు ఒక్ వైపున .. పక్కకి నిలబడాలని ఆధ్యయతిిక్ గ్రింథాలు చెబుతునాాయి.

గరాాలయింల్లని మూలమూరుకి కుడివైపున అర్చక్ స్వవమి ఉిండి పూజాభిషేకాలు


నిర్వహించి హార్తి ఇస్వుడు. అదింతా స్పషటింగ్య క్నిపించాలింటే, భకుులు
గరాాలయిం వెలుపల స్వవమివారకి ఎడమపక్కన నిలబడవలసి ఉింటింది. ఇక్
పెదదలకి ఎదురుగ్య నిలబడి ఎలాగైతే నమస్కరించమో, అలాగే భగవింతుడికి
కూడా ఎదురుగ్య నిలబడి నస్కరించకూడదు. ఒక్ పక్కకి నిలబడే
నమస్కరించవలసి ఉింటింది. ప్రధ్యన దైవానికి ఎదురుగ్య హనుమింతుడు ..
గరుత్ిింతుడు .. నింది వింటి .. ప్రతిమలు ఉింటాయి. వాటికి .. స్వవమికి మధ్యల్ల
నుించోరాదనేది మరో కార్ణింగ్య పెదదలు చెబుతుింటారు.

You might also like