You are on page 1of 2

చైతన్య మహా ప్రభువుగా మారిన్ గౌరాంగదేవుడు

శ్రీకృష్ణుడిని ఆరధిస్తూ .. ఆయన్ సేవలో తరిాంచిన్ భక్తూలలో ఒకరిగా నిమాయి


కనిపిస్తూడు. నిమాయి అసలు పేరు గౌరాంగదేవుడు. పాండిత జగన్నాథ మిశ్రా ..
శచీదేవి దాంపతులక్త ఆయన్ జనిమాంచాడు. ఆ దాంపతులు ఆయన్కి పెట్టుక్తన్ా
ముద్దు పేరే నిమాయి. ఒకస్తరి ఆయన్ 'గయ'క్త వెళ్లిన్పుడు శ్రీమన్నారయణుడి
చరణ చిహాాలను చూడగానే ఆయన్ బాహ్య సమృతిని కోలోోయాడు.

ఆ సమయాంలో ఆయన్ చాంతనే వుాండి, ఆయన్ తిరిగి ఈ లోకాంలోకి


రవడానికి ప్రయతిాాంచిన్ మహ్నీయుడే ఈశవరపురి. భగవాంతుడి స్తనిాధ్యాం
కోసాం తహ్ తహ్లాడుతున్ా గౌరాంగుడుకి దశాక్షర శ్రీ కృష్ు మాంత్రానిా
ఈశవరపురి ఉపదేశాంచాడు. ఆ క్షణాం నుాంచి గౌరాంగ దేవుడి జీవితమే
మారిపోయిాంది. ఆయన్కి అాంతటా కృష్ు చైతన్యమే గోచరిాంచడాం మొదలాంది.
కాలక్రమాంలో ఆయనే చైతన్య ప్రభువుగా మారడు. ఆయన్ సేాహితుడైన్
నిత్యయన్ాంద్దడు కూడా కృష్ుభకిూ మారానేా అనుసరిాంచి నిత్యయిగా ప్రసిదిి
చాందాడు.

You might also like