You are on page 1of 2

దేవాలయంలో సాష్టంగ నమసాారం

దేవాలయానికి వెళ్లిన భక్తులోి కందరు దైవానికి ఎదురుగా సాష్టంగ నమసాారం


చేస్ుంటారు. దైవానికి ఎదురుగా చేతులు సాచి దేహానిి పూర్తుగా నేలకి తాకిస్తు
సాష్టంగ నమసాారం చేస్ుంటారు. అయితే సాష్టంగ నమసాారం ధ్వజ స్థంభం
దగగరే చేయాలనే నియమమొకటి ఆధ్యాత్మిక గ్రంథాలోి కనిపిస్ుంది.
సాష్టంగ నమసాారం ధ్వజ స్థంభం దగగర చేయడం వలన, ఆ నమసాారం
తప్పక్తండా ప్రధ్యన దైవానికి చేరుతుంది. అంతే కాక్తండా సాష్టంగ నమసాారం
కోస్ం బోర్లి ప్డుక్తనిప్పపడు కాళ్ి భాగం దిశలో ఎలంటి దేవతా మూరుులు
వండవ. ఆలయంలోని ముఖ మంటప్ంలో సాష్టంగ నమసాారం చేసినప్పపడు.
కాళ్లి .. ఆ దైవం వాహనం వైప్పక్త వసాుయి. కనిి ఆలయాలోి ముఖ
మంటప్ంలో సాష్టంగ నమసాారం చేసినప్పపడు కాళ్లి ఉపాలయాల వైప్ప
ఉంటాయి. అందువలినే ఎలంటి దైవ స్ంబంధ్మైన వాహనాల వైప్ప ..
ఉపాలయాల వైప్ప కాళ్లి పెటటక్తండా ఉండటం కోస్ం, ధ్వజ స్థంభం దగగర
నిరేేశంచిన ప్రదేశంలోనే సాష్టంగ నమసాారం చేయవలసి ఉంటంది.

You might also like