You are on page 1of 2

శయనముద్రలో వెలసిన వేంకటేశవరుడు

సాధారణేంగా వేంకటేశవరసావమి కేండలపైనే ఎక్కువగా ఆవిరభవిస్తూ ఉేంటాడు.


కేండలపై .. బేండరాళ్లపై ఆయన సాానక మూర్తూగానే దరశనమిస్ూేంటాడు. అలా
కాక్కేండా వేంకటేశవరసావమి శయనముద్రలో దరశనమివవడేం చాలా అరుదు.
అలాేంటి అరుదైన మూర్తూ 'అమ్మపేట'లో కనిపిస్ూేంది. ఖమ్మేం జిలాల .. ముదిగేండ
మ్ేండలేం .. 'అమ్మపేట' గ్రామానికి సమీపేంలో గల గుటటపై సావమి ఆవిరభవిేంచాడు.

ఇకుడి గుటటపై రేండు బేండరాళ్ల మ్ధ్యలో సావమి శయన భేంగిమ్లో


దరశనమిసాూడు. అలసిపోయి సేదదీరుతుననట్టటగా సావమి కనిపిసాూడు.
అనేంతపదమనాభసావమి మాదిర్తగా వేంకటేశవరసావమి వెలలకిల పడుక్కని ఉేండటేం
ఇకుడి విశేషేం. అరచక సావములు బేండరాళ్ల మ్ధ్యలో నేంచి దూర్త వెళ్లల
నితయపూజలు నిరవహిస్ూేంటారు. ఇక ఈ గుటటభాగేంలోనే ఒక వైపున పొడవైన
బేండరాయి 'విమానేం' ఆకారేంలో కనిపిస్ూేంది. దీనిపైనే సావమివారు విహర్తస్తూ
ఉేంటారని భక్కూలు విశవసిస్ూేంటారు.

You might also like