You are on page 1of 2

పూరి క్షేత్రం ప్రత్యేకతలు

జీవితంలో ఒకకసారైనా దరిశంచవలసిన క్షేత్రాలోో పూరి ఒకటిగా కనిపిస్తంది.


ఆషాఢ మాసంలో ఇకకడ జరిగే ఉతసవానిి దరిశంచడానికి ప్రపంచంలోని
నలుమూలల నంచి భక్తతలు వసాతరు. అలంటి పూరి క్షేత్రం అనేక విశేషాలక్త ..
ప్రత్యేకతలక్త నిలయంగా కనిపిస్తంది.

శ్రీకృష్ణుడు .. బలరాముడు .. వారి చెల్లోలు స్భద్ర .. ఈ ముగ్గురూ వివాహితులు


అయినపపటికీ, ఈ క్షేత్రంలో దంపతులుగా మాత్రం కనిపించరు. సాధారణంగా
ఆయా క్షేత్రాలోో గరాాలయంలోని మూరుతలన ఒకే రథంలో ఉంచి ఊరేగంపు
నిరవహిస్తంటారు. కానీ అందుక్త భినింగా శ్రీకృష్ణుడిని .. బలరాముడిని ..
స్భద్రన వేరు వేరు రథాలలో ఊరేగసాతరు. ఇక ఏ క్షేత్రంలోనైనా రథోతసవం
పూరతయిన తరువాత ఆ సాయంత్రమే రథం తిరిగ ఆలయానికి చేరుక్తంటంది.
కానీ పూరిలో అల కాదు .. రథం బయల్దేరిన తొమ్మిది రోజుల తరువాత తిరిగ
ఆలయానికి చేరుక్తంటంది. చాల క్షేత్రాలోో ఒకసారి రథం తయారు చేస్తత,
కొనేిళ్ో పాట అదే రథానిి వాడతారు. కానీ పూరిలో ఒకసారికి మాత్రమే
వాడటం విశేషం.

You might also like