You are on page 1of 2

శివరాత్రి రోజున పుష్పార్చన ఫలితం

మాఘమాసంలో వచ్చచ బహుళ పక్ష చతుర్దశి పర్మశివుడికి అతయంత


ప్రీతికర్మైనది .. దీనినే మహాశివరాత్రిగా పరిగణిస్తారు. శివరాత్రి అంటే
శుభప్రదమైన రాత్రి అని అర్థం. అలంటి మహాశివరాత్రి రోజున చ్చసే శివారాధన
పాపాలను పటాపంచలు చ్చసి, శివ స్తయుజ్యయనిి ప్రస్తదిస్ాందని ఆధ్యయతిిక
గ్రంథాలు చెబుతున్నియి. శివరాత్రి రోజున వివిధ ర్కాల పుష్పాలతో స్తామిని
అరిచంచడం వలన వివిధ ర్కాల ఫలితాలు కలుగుతాయని ఆధ్యయతిిక వేతాలు
చెబుతున్నిరు.

ఈ రోజున మల్లెపూలతో పూజంచడం వలన సకల భోగాలు కలుగుతాయి.


జ్యజపూలతో అరిచంచడం వలన వాహన యోగం కలుగుతుంది. కలువలు ..
గనేిరులతో పూజంచడం వలన శత్రున్నశనం జరిగి, రాజయలభం చ్చకూరుతుంది.
నువుా పూలతో పూజంచడం వలన యవానం .. శిరీష పుష్పాలతో అరిచంచడం
వలన ఆనందం .. ఉమ్మితా పూలతో పూజంచడం వలన సంతాన భాగయం
కలుగుతాయి. జల్లెడు పూలతో పూజంచడం వలన శౌర్యపరాక్రమాలు లభిస్తాయి.
అవిసె పూలతో అరిచంచడం వలన పాపాలు నశిస్తాయి .. తుమిి పూలతో
పూజంచడం వలన మోక్షప్రాప్తా కలుగుతుందని ఆధ్యయతిిక గ్రంథాలు సాషటం
చ్చస్ాన్నియి.

You might also like