You are on page 1of 5

 

Manidweepa varnana
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం
Bhuvaneshwari Sankalpame janiyinche mani dweepamu
Deva devula nivasamu adiye manku kaivalyamu

1. మహశక్తీ మణిద్వీప  నివాసిని ముల్లొ కాలకు మూల ప్రకాశిని  మణిద్వీపములో మంత్రరూపీణి మన


మనస్సులలో కొలువైయుంది

Mahashakti Manidweepa nivasini Mullokalaku moola prakashini


Manidweepamulo mantra roopini mana manasulalo koluvai undi
2. సుగంధ పుష్పాలెన్నోవెలు అనంత సుందర సువర్ణ పూలు ఆచంచల o బగు మనోసుఖాలు మణిద్వీపానికి
మహానిధులు

Suganda pushpalenno velu Ananta sundara suvarnapulu


Achancalambagu mano sukhalu manidweepaniki mahanidhulu

3. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి
మహానిధులు
Lakshala lakshala lavanyalu akshara lakshala vak sampadalu
Lakshala lakshala lakshmipatulu manidweepaniki mahanidhulu

4. పారిజాత వన సౌగంధాలు సూరాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి


మహానిధులు
Parijata vana sougandalu surdinadula satsangalu 
gandarvadula gana swaralu manidweepaniki mahanidulu

5. పద్మరాగములు సువర్ణ మణులు పది ఆమడల పొ డువున గలవు  మధుర మధురమగు చందన సుధలు
మణిద్వీపానికి మహానిధులు
Padmaragamulu suvarnamanulu padi aamadala poduvuna galavu 
madhura madhuramagu chandana sudhalu manidweepaniki mahanidhulu

6. అరువది నాలుగు కళామతల్లు లు వరాల నొసగే పదారు శక్తు లు  పరివారముతో పంచబ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు
Aruvadi nalugu kalamatallulu varalanosage padaru shaktulu 
parivaramuto panchabrahmalu manidweepaniki mahanidhulu

7. అష్ట సిద్ధు లు నవ నవ నిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు  సృష్టి కర్త లు సురలోకాలు మణిద్వీపానికి
మహానిధులు
Astasiddulu nava nava nidhulu ashta dikkulu dikpalakulu 
srusti kartalu suralokalu manidweepaniki mahanidhulu
8. కోటిసూరులు ప్రచండకాంతులు కోటిచంద్రు లచల్ల నివెలుగులు  కోటి తారకల వెలుగుజిలుగులు
మణిద్వీపానికి మహానిధులు
Kotisuryula prachanda kantulu kotichandrula challani velugulu
koti tarakala velugu jilugulu manidweepaniki Mahanidhulu

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం

Bhuvaneshwari Sankalpame janiyinche manipdweepamu


Deva devula nivasamu adiye manku kaivalyamu

9. కంచుగోడల ప్రకారాలు రాగి గోడలా చతురస్రా లు  ఎడామడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు
Kanchugodala prakaralu ragi godala chaturasralu 
edamadala ratna rasulu manidweepaniki mahanidhulu

10. పంచామృతమయ సరోవరాలు పంచలోహామయ ప్రకారాలు  ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి


మహానిధులు
Panchamruta maya sarovaralu panchalohamaya prakaralu 
prapanchamele prajadipatulu manidweepaniki mahanidhulu

11. ఇంద్ర నీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైడూర్యాలు  పుష్యరాగమణిప్రా కారాలు  మణిద్వీపానికి


మహానిధులు
Indraneela mani aabharanalu vajrapukotalu vaidhuryalu 
pushyaragamani prakaralu manidweepaniki mahanidhulu

12. సప్త కోటి ఘన మంత్ర విద్యలు సర్వ శుభప్రద ఇచ్చాశక్తు లు  శ్రీ గాయత్రీ జ్ఞా నశక్తు లు మణిద్వీపానికి
మహానిధులు 
Saptakotighana mantra vidhyalu sarva shubhapradha icchashaktulu 
sri gayatri gnyana shaktulu manidweepaniki mahanidhulu

13. మిలమిలలాడే ముత్యపురాశులు తళ తళ లాడే చంద్రకాంతములు  విద్యుల్ల తలు మరకతమణులు 


మణిద్వీపానికి మహానిధులు
Mila mila lade mutyapurasulu talla talla lade chandrakantamulu 
vidyullatalu marakata manulu manidweepaniki mahanidhulu

14. కుభేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనొసగే అగ్నివాయువులు  భూమిగణపతి పరివారములు 


మణిద్వీపానికి మహానిధులు
Kubera indra varuna devulu shubhala nosage agni vayuvulu 
bhumiganapati parivaramulu manidweepaniki mahanidhulu

15. భక్తిజ్ఞా న వైరాగ్యాసిద్దు లు పంచభూతములు పంచశక్తు లు  సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి
మహానిధులు
Bhaktigyana vairagyasiddulu panchabutamulu panchashktulu 
saptarushulu navagrahalu manidweepaniki mahanidhulu

16. కస్తూ రి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహలు  ఆరు ఋతువులు చతుర్వేదాలు


మణిద్వీపానికి మహానిధులు
Kasturi mallika kundavanalu suryakanti shila mahagrahalu 
aaru rutuvulu chaturvedalu manidweepaniki mahanidhulu

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం


Bhuvaneshwari Sankalpame janiyinche mani dweepamu, 
Deva devula nivasamu adiye manku kaivalyamu

17. మంత్రిణీ దండిని శక్తిసేనలు కాళి కారాళీ సేనాపతులు  ముప్పది రెండుమహశక్తు లు మణిద్వీపానికి
మహానిధులు
Mantrini dandini shatisenalu kali karali senaptulu 
muppadi rendu mahashaktulu manidweepaniki mahanidhulu

18. సువర్ణ రజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు  గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి
మహానిధులు
Suvarnarajita sundaragirulu anantadevi paricharikalu 
gomedika mani nirmita guhalu manidweepaniki mahanidhulu

19. సప్త సముద్రములనంత నిధులు యాక్షకిన్నెరా కింపురుషాదులు  నానాజగములు నదీనదములు


మణిద్వీపానికి మహానిధులు
Sapta samudramulananta nidhulu yakskha kinnera kimpurushadulu 
nana jagamulu nadhi nadamulu manidweepanki mahanidhulu

20. మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు  సృష్టిస్తితిలయకారణ మూర్తు లు 


మణిద్వీపానికి మహానిధులు
Manava madhava deva ganamulu kamadenuvu kalpa vrukshamulu 
srusti sthithi laya karana murthulu manidweepaniki mahanidhulu

21. కోటిపక
్ర ృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తు లు  పదారు రేకుల పద్మశక్తు లు మణిద్వీపానికి
మహానిధులు
Koti prakrutula soundaryalu sakala vedamulu upanishattulu 
padaru rekula padma shaktulu manidweepaniki mahanidhulu

22. దివ్య ఫలములు దివ్యాస్త మ


్ర ులు దివ్య పురుషులు ధీరమాతలు   దివ్య జగములు దివ్య శక్తు లు
మణిద్వీపానికి మహానిధులు
Divya phalamulu divyastramulu 
divya purushulu dheeramatalu 
divya jagamulu divya shaktulu manidweepaniki mahanidhulu
23. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞా నముక్తి ఏకాంతభవనములు  మణినిర్మితమగు మండపాలు
మణిద్వీపానికి మహానిధులు
sree vigneshwara kumara swamulu gnyana mukthi ekanta bhavanamulu 
maninirmitamaya mandapalu manidweepaniki mahanidhulu

24. పంచ భూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తు లు   సంతాన వృక్ష సముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు
Panchabutamulu yajamanyalu pravalasalam aneka shaktulu 
santana vruksha samudayalu manidweepaniki maha nidhulu

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం


Bhuvaneshwari Sankalpame janiyinche mani dweepamu
Deva devula nivasamu adiye manku kaivalyamu

25. చింతామణులు నవరాత్రు లు నూరామడల వజ్రరాసులు  వసంత వనములు గరుడపచ్చలు మణిద్వీపానికి


మహానిధులు
Chintamanulu navaratnalu nuramadala vajrarasulu 
vasanta vanamulu garudapachhalu manidweepaniki mahanidhulu
26. ధుఃఖము తెలియని  దేవీసేనలు నటనాట్యలు సంగీతాలు  ధనకనకాలు పురుషార్ధా లు  మణిద్వీపానికి
మహానిధులు
Dhukam tliyani devisenalu nata natyalu sangeetalu 
dhana kankalu purusharthalu manidwepaniki mahanidhulu

27. పదునాలుగు లోకా లన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు  సర్వలోకమే ఈ మణిద్వీపము


సర్వేశ్వరికది శాశ్వతస్టా నం
Padhunalugu lokalanniti paina sarvalokamanu lokamu galadu 
sarva lokame ee manidweepam sarveshwarikadi shashwata stanam

28. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచముపైన  మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తా డు


మణిద్వీపములో
Chintamanula mandiramandu panchabhramala panchamupaina 
mahadevudu bhuvaneshwarito nivasistadu manidweepamulo

29. మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి  సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది
మణిద్వీపములో
Manigana khachita aabharanalu chintamani parameshwari daalchi 
soundaryaniki soundaryamuga agupadutundi manidweepamulo

30. పరదేవతను నిత్యముకొలచి మనసర్పించి అర్చించినచో  అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి


దీవిస్తు ంది
Paradevatanu nityamu kolachi manasarpinchi archinchinacho 
apaaradhanamu sampadalichhi manidweepeshwari deevistundi  ||2||

31. నుతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణ న తొమ్మిదిసార్లు   చదివినచాలు అంతాశుభమే అష్ట సంపదల
తులతూగేరు ||2||
Nutana gruhamulu kattinavaru manidweepavarnana tommidi sarlu 
chadivina chalu antashubhame  ashtasampadala tulatuugeru ||2||

32. శివకవితేశ్వరి  శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణ న చదివినచోట  తిష్ట వేసుకొని కూర్చొనునంటా


కోటీశుభాలనుసమకూర్చుటకై
Shiva kaviteshwari sree chakreshwari manidweepa varnana chadivina chota 
tishta vesukoni kurchonunanta koti shubhalanu samakurchutakai

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం


Bhuvaneshwari Sankalpame janiyinche mani dweepamu

Deva devula nivasamu adiye manku kaivalyamu

You might also like