You are on page 1of 1

మారుమూల క్షేత్రంలో అనంతపద్మనాభుడు

సూర్యాపేట జిల్లా పరిధిలోని ప్రాచీన క్షేత్రాలోా 'బూరుగుగడ్డ' ఒకటి. పూర్వం ఈ


ప్రదేశంలో భృగు మహరిి తపస్సు చేస్సకోవడ్ం వలన, ఆయన పేరుతోనే ఈ
గ్రామం ఏర్పడంద్ని అంటారు. ఈ క్షేత్రంలో ఆదివర్హ లక్ష్మినర్సంహ
వేణుగోపాలస్వవమి ఒకే వేదికపై కొలువై ఉండ్టం విశేషం. ఈ క్షేత్రంలో 20
అడుగుల అనంతపద్మనాభస్వవమి మూరిి ఏకశిలతో మలచబడ ఉంటంది.

ముఖమంటపంలోని ఒక వైపున ఈ మూరిి ద్ర్శనమిస్సింది.


అనంతపద్మనాభస్వవమి మూరిిని ఎవరు మలిచార్నేది తెలియదు. ఆ మూరిిని ఎల్ల
ఆ మంటపంలోకి తర్లించార్నేది తెలియదు. ఇకకడ పారిజాత వృక్షం కొనిి
వంద్ల సంవతుర్యలుగా స్వవమివారికి పుష్పపలను అందిసూినే ఉంద్ని చెబుతారు.
ఇకకడ వేణుగోపాలుడు కుదురుగా ద్ర్శనమిసూి ఉండ్గా, గోదాదేవి అమమవారు
ఆరు అడుగుల ఎత్తితో కనిపిసూి ఆశచర్ాచకిత్తలను చేస్సింది. ఇల్ల అనేక
విశేష్పలను సంతరించుకుని ఈ ఆలయం ప్రాచీన వైభవంతో వెలుగందుతోంది.

You might also like