You are on page 1of 2

చెన్నకేశవస్వామి మహిమ అలాంటిది

సూర్యాపేట జిలా పరిధిలోని ప్రాచీన్ ర్యమాలయాలలో ఒకటి 'తమమర


బాండపాలాం'లో కనిపిస్తాంది. కోదాడకు సమీపాంలో ఈ ర్యమాలయాం
వెలుగాందుతాంది. పొడవైన్ ప్రాకార్యలత .. ఎత్తతన్ గాలిగోపుర్యనిన కలిగిన్ ఈ
ఆలయాంలో సీతార్యములత పాటు చెన్నకేశవస్వామి మూరిత కూడా దరశన్మిసూత
ఉాంటుాంది. చెన్నకేశవస్వామి మూరిత ఇకకడ ప్రతిష్ఠాంచబడటాం వెనుక ఒక
ఆసక్తతకరమైన్ కథన్ాం వినిపిసూత ఉాంటుాంది.

కొనిన వాందల సాంవతసర్యల క్రితాం ఈ గ్రామాం మధ్ాలో చెన్నకేశవస్వామి మూరిత


శిధిలవసథలో ఉాండేదట. ఓ భకుతర్యలు అనునితాాం ఆ మూరితని పూజిసూత ఉాండేదట.
ఆ మూరితని తమ ఊరు ఆలయాంలో ప్రతిష్ఠాంచాలని సమీప గ్రామస్థలు
భావిాంచారు. అాందుకు సాంబాంధిాంచిన్ అనుమతులు తీస్కోవడాం కూడా
జరిగిపోయాంది. దాాంత చెన్నకేశవస్వామి మూరితని తీస్కుని సమీప గ్రామస్థలు
ఎడాబాండిపై బయల్దేర్యరు. తాను అనునితాాం పూజిాంచే స్వామి తన్క్త
దూరమైపోతున్ననడని ఆ భకుతర్యలు కన్ననళ్లా పెటుుకుాందట. అాంతే ఆ ఎడాబాండిక్త
కటిున్ ఎడ్లా ముాందుకు వెళ్ాడానిక్త మొర్యయాంచి, వెన్క్తక తిరిగి నేరుగా ఇపపటి
ర్యమాలయాం దగ్గరిక్త చేరుకున్ననయట. అది స్వామివారి ఆదేశాంగా .. ఆయన్
లీలవిశేషాంగా భావిాంచిన్ భకుతలు ఆ ఆలయాంలోనే ఆ మూరితని ప్రతిష్ఠాంచారు.

You might also like