You are on page 1of 2

నారద సరస్సు ..

ముక్తికా సరస్సు

భావనారాయణస్వామి ఆవిరభవిించిన ప్రాచీన క్షేత్రాలలో 'సరపవరిం' ఒకటిగా


కనిపిస్సిింది. కాక్తనాడ సమీపింలో ఈ క్షేత్రిం వెలుగిందుతింది. స్సవిశాలమైన
ప్రదేశింలో విందల సింవత్ురాల క్రిత్ిం నిర్మించిన ఈ ఆలయిం ఆశచరయచక్తతులను
చేస్సిింది. ఈ ఆలయింలో అనింతుడి కోసిం వెలసిన పాతాళ భావనారాయణుడు
.. నారద మహర్ి ప్రతిష్ఠించిన రాజ్యలక్ష్మీదేవి సమేత్ భావనారాయణస్వామి
దరశనమిస్సిింటారు.
ఆలయిం గాలి గోపురానిక్త ఎదురుగా రిండు సరస్సులు కనిపిస్సిింటాయి. వాటిక్త
'నారద సరస్సు' .. 'ముక్తికా సరస్సు' అని పేరు. నారద మహర్ి స్వానమాచర్ించి
స్త్రీ రూపానిా పిందిన సరస్సు 'నారద సరస్సు'గా, ఆ స్త్రీ రూపిం నుించి విముక్తిని
పిందిన సరస్సు 'ముక్తికా సరస్సు'గా పిలవబడుతునాాయి. వాయస మహర్ి కాశీ
క్షేత్రిం నుించి ఇకకడిక్త వచిచనట్టుగా ఆధ్యయతిమక గ్రింథాలు చెబుతునాాయి. శ్రీనాధుడి
కాశీఖిండిం .. భీమఖిండింలోను ఈ క్షేత్ర ప్రస్వివన ఉిండటిం విశేషిం.

You might also like