You are on page 1of 2

కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే

ప్రాచీన క్షేత్రాలు అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తాయి. ఎన్నో మహిమలకి


నెలవుగా అనిపిస్తాయి. అలంటి దివ్ే క్షేత్రాల్లో 'తిరుకకణ్ణ పురం' ఒకటిగా
కనిపిస్ాంది. 'కణ్వపురం' అనే పేరుతో ఈ క్షేత్రం దరశనమిస్ాంది. తిరువారూరు
సమీపంల్ల గల ఈ క్షేత్రం, పంచ కృషాణరణ్యేలల్ల ఒకటిగా పేర్కంటారు. ఇకకడి
స్తవమివారు శౌరిరాజ పెరుమాళ్ పేరుతోనూ .. అమమవారు కనోపుర నాయకి
పేరుతో పూజాభిషేకాలు అందుకంటూ వుంటారు.

ఇకకడి స్తవమివారిని కలశేఖరాళ్వవర్ .. నమామళ్వవర్ .. పెరియాళ్వవర్ .. ఆండాళ్


.. తిరుమంగై ఆళ్వవరుో కీరిాంచినట్టు చెబుతారు. ఇకకడి విశేషమైన ప్రస్తదానిో
గురించి ప్రత్యేకంగా చెపుుకంటారు. ప్రతిరోజు రండు కేజీల బియాేనికి రండు
కేజీల నెయిేని ఉపయోగంచి స్తవమివారికి నైవేదాేనిో సమరిుస్తారట. కణ్వ
మహరిికి ఇకకడి స్తవమి ప్రతేక్షమయాేరని అంటారు. ఇకకడి 'నితే పుషకరిణి'ని
దరిశంచడం వ్లన సమసా పాపలు నశంచి, సకల శుభాలు చేకూరతాయని
అంటారు.

You might also like