You are on page 1of 2

కుంభకోణుంలో పాతాళ శ్రీనివాసుడి సనిిధి

108 దివ్య తిరుపతులలో ఒకటిగా కుంభకోణుం ( తిరు కడుందై) కనిపిస్తూ


ఉుంటుంది. అనేక ఆలయాల సమాహారుంగా ఈ క్షేత్రుం దరశనమిసుూుంది.
తమిళనాడులోని ఈ క్షేత్రుంలో స్వామివారు శారుంగపాణి పేరుతోను .. అమ్మవారు
కోమ్లవ్ల్లి తాయారు పేరుతోను పూజాభిషేకాలు అుందుకుంటనాిరు. ఇకకడి
గరభగుడి రథుం ఆకారానిి పోల్లవుండటుం విశేషుం. ఆలయానికి ఉతూర వాకిల్ల ..
దక్షిణ వాకిల్ల వనాియి. ఉతూరాయణుంలో ఉతూర వాకిల్లని తెరవ్డుం మ్రో విశేషుం.

పూరాుం స్తరయభగవానుడు సుదరశన చక్రుంతో పోటీపడి తన తేజసుును


కోలోోయాడు. అప్పోడు ఆయన ఈ క్షేత్రుంలో స్వామివారిని ఆరాధిుంచి, స్వామి
అనుగ్రహుంతో తిరిగి తేజసుును పుందాడు. ఈ కారణుంగానే ఈ క్షేత్రానిి భాసకర
క్షేత్రమ్నే పేరుతోను పిలుసుూుంటారు. స్తరయభగవానుడి అభయరథన మేరకే
శారుంగపాణి ఇకకడ ఆవిరభవిుంచినటు సథలప్పరాణుం చెబుతోుంది. ఇకకడ పాతాళ
శ్రీనివాసుడి సనిిధిని దరిశుంచి తీరవ్లసుందే. భూమికి 10 అడుగుల లోతున
స్వామివారు కొలువై ఉుంటాడు. పెరియాళ్వార్ .. పేయాళ్వార్ .. పూదతాూళ్వార్ ..
నమామళ్వార్ .. ఆుండాళ్ .. తిరుమ్ుంగై ఆళ్వార్ స్వామివారిని కీరిూుంచారు. ఇుంతటి
మ్హిమానిాతమైన ఈ క్షేత్రానిి దరిశుంచడుం వ్లన, సమ్సూ పాపాలు నశుంచి ..
సకల శుభాలు చేకూరతాయి.

You might also like