You are on page 1of 1

ఆగిరిపల్ల ి శ్ర ీ వ్యా ఘ్ర లక్ష్మి నరసింహస్వా మి దేవ్యలయిం !!

ఆగిరిపల్ల ి శ్ర ీ వ్యా ఘ్ర లక్ష్మి నరసింహస్వా మి దేవ్యలయిం ,దక్ష్మణాన హిందూ


దేవ్యలయాల్లి ఘ్పసద్ధగ ి ించినద్ధ ఆగిరిపల్ల ి శ్ర ీ లక్ష్మి నరసింహ స్వా మి గుడి. ఈ ఘ్పదేశిం ఆింఘ్ర ఘ్పదేశ్ ల్లని విజయవ్యడ - నూజివీడు మరా న
కలదు. ఇదొక ఘ్ాచీన ద్ధవ్ా క్షేఘ్రిం. ఈ క్షేఘ్ానిి దరిశ ించే భక్తు లు ఆధ్యా త్మి కానికి ల్లనవుతూ పరవ్శించిపోారు. దీనికి శవ్ కేశవుల క్షేఘ్రిం అనే
పేరుకూడా ఉింద్ధ. ఇకక డ ర శ్ ీ లక్ష్మి నరసింహ స్వా మి దేవ్యలయిం తో ాటు పరమశవుని గుడి కూడా ఉని ద్ధ. శవ్రాఘ్త్మ పరా ద్ధనిం అకక డ
వైభవ్ింగ జరుపుారు. రాఘ్ుళ్ళు భక్తు లు గుడి ఘ్ాింగణింల్ల జాగరణ చేస్వురు. ఘ్పస్తురిం ఈ ఘ్గమిం స ఆర్ డి ఏ పరిధిల్లకి వెళ్ు ింద్ధ. ఆగిరిపల్ల ి
ల్ల ఘ్పధ్యనింగ చెపుు కోవ్లసనవి దేవ్యలయాలు. ఇకక డ శ్ర ీ శోభనాచల వ్యా ఘ్ర నరసింహ స్వా మి గుడి, శ్ర ీ బాలాఘ్త్మపురస్తిందరీ సమేర శ్ర ీ
ముకేశాు రస్వా మి వ్యరి ఆలయిం ముఖ్ా మైనవి, చూడవ్లసనవి. వీటితో ాటు దుగిరాల ి రావ్మి రల్ల ి త్మరునాళ్ు , ర
శ్ ీ పోులూరి
వీరఘ్రహ్ి ింఘ్దస్వా మి దేవ్యలయిం, కోదిండరామ స్వా మి ఆలయిం తో ాటు చరిి మరియు ఇరర ధ్యరిి క మర కేింఘ్ాలను చూడవ్చ్చి .
ఆగిరిపల్ల ి కిండ దృశా ిం చిఘ్రకృప : కాస్తబాబు శ్ర ీ శోభనాచల వ్యా ఘ్ర నరసింహస్వా మి గుడి కోరినకోర్కక లను తీర్చి దేవ్దేవునిగ శ్ర ీ శోభనాచలపత్మ
స్వా మి వ్యరికి పేరుని ద్ధ. మారమాసింల్ల ఇకక డి పుష్క రిణి ల్ల స్వి నమాచరిించి శోభనాచలపత్మ స్వా మిని దరిశ ించ్చకోవ్టానికి భక్తు లు
రహరహలాడుుింటారు. మొని జరిగిన రథసపుమి నాడు కూడా అసింఖ్యా క భక్తు లు హాజరై స్వా మివ్యరిని దరిశ ించ్చక్తనాి రు. రథసపుమి
నాడు విశేష్ రీత్మల్ల జారర, రథోరస వ్ిం జరుపుారు. ఘ్పత్మఏటా లక్షల సింఖ్ా ల్ల భక్తు లు వ్స్తుింటారని అించనా. ఏటా కారీ ుక మాసింల్ల ఊరి
కిండ మెట్ ి మీద దీాలింకరణ (నెయ్యా ) కనులవిిందుగ ఉింటుింద్ధ. ఈ ఆలయిం నూజివీడు జమీింార ిచే నిరిి ించరడిింద్ధ. దేవ్యలయిం
దరశ నవేళ్లు : 8:00 am - 11:30 am, 5:00 pm - 7:00 pm నయనానిందకరింగ కళ్యా ణ మింట్పిం జమీింారుి ఆగిరిపల్ల ి ఘ్గమిం మరా ల్ల ఒక
కళ్యా ణ మింట్ానిి ఎింతో స్తిందరింగ తీరిి ద్ధాారు. ఈ విశాల మింట్పింల్ల కళ్యా ణోరస వ్యలు జరుపుారు. ఇటువ్ింటి కళ్యా ణ మింట్ాలు
ఘ్గమముల్ల మరో మూడు, నాలుగు ఉనాి య్య. పెదదై ా న మింట్ానిి 'కోట్' అింటారు. వీటిల్ల ఆయా పరా ద్ధనాల్లి స్వా మి వ్యరి ఉరస వ్యలు
కనులపిండుగగ జరుగుాయ్య. ఉరస వ్యలను త్మలకిించేిందుక్త చ్చటుుఘ్పకక ల ఘ్గమాల నుిండి ఘ్పజలు ఎదుల ా రిండుి, ఘ్టాకరు ు ి వేస్తకని వ్చిి
మరీ చూస వెళ్ారు. జారరల్ల ాల్ిింటారు. శోభనాచలపత్మ స్వా మి గుడి శ్ర ీబాలాఘ్త్మపురస్తిందరీ సమేర ముకేశాు ర స్వా మి దేవ్యలయిం ఈ
ఆలయిం శ్స్వనినిక మెట్కో ి నేరు వ్దా ఉని ద్ధ. దేవ్యలయింల్ల ఘ్పత్మ సింవ్రస రిం చైఘ్ర మాసింల్ల వ్సింర నవ్రాఘ్ుల కారా ఘ్కమిం వైభవ్ింగ
జరుపుారు. ఈ ఘ్గమము ల్లనే ఘ్పత్మ ఏటా మారమాసింల్ల జరిగే దుగిరాల ి రావ్మి రల్ల ి త్మరునాళ్ు చూడటానికి స్వ శ్ ని నిక్తలు, చ్చటుుఘ్పకక ల
ఘ్ాింాల ఘ్పజలు వ్స్తుింటారు. అగిరిపల్ల ి ఘ్గమము సమీపింల్ల చూడవ్లసన మరికనిి దేవ్యలయాలు విజయవ్యడ ల్లని కనకదుర ి
దేవ్యలయిం (29 కి.మీ.), వేాఘ్ద్ధ శ్ర ీ లక్ష్మి నరసింహ స్వా మి దేవ్స్వనినిం (97 కి.మీ.), పెనుఘ్గించిపోలు ఆలయిం (92 కి.మీ.), మోపిదేవి
దేవ్యలయాలు (87 కి.మీ.), శ్ర ీకాక్తళ్ిం రింట్శాల ఆలయిం, కల్లటి ి కోట్ పెద్ధిం
ా ట్మ
ి ి దేవ్యలయిం (89 కి.మీ.), నెమల్ల శ్ర ీ వేణుగోాలస్వా మి
ఆలయిం (73 కి.మీ.), పెదక ా ళ్ళు పల్ల ి నాగేశా రాలయిం (85 కి.మీ.). ఆగిరిపల్ల ి రస్ శ్స్వుిం్ చిఘ్రకృప : కాస్తబాబు వ్సత్మ : ఆగిరిపల్ల ి ల్ల వ్సత్మ
సదుాయాలు ల్లవు. కనుక పరాా ట్క్తలు దగ ిరల్లని విజయవ్యడ ల్ల వ్సత్మని పిందవ్చ్చి . ఇకక డ అనిి రరగుల వ్యరికి గదులు
దొరుక్తాయ్య. విజయవ్యడ హోట్ళ్ు వివ్రాక కరక్త ఇకక డ శ్కి్ి చేయిండి. ఆగిరిపల్ల ి ఎలా చేరుకోవ్యల్ల ? ఆగిరిపల్ల ి సమీాన గని వ్రిం దేరయ
విమానాఘ్శయిం, అలాగే విజయవ్యడ రైల్లా శ్ేష్ ు ్ లు కలవు. విజయవ్యడ నుిండి ఘ్పత్మరోజూ మెఘ్ో రస్తస లు ఆగిరిపల్ల ి కి త్మరుగుాయ్య.
ఆగిరిపల్ల ి ఎకక డి నుిండి ఎింర దూరిం : నూజివీడు నుిండి రోడుు మార ిిం : 12 కి.మీ., గని వ్రిం నుిండి రోడుు మార ిిం : 17 కి.మీ., హనుమా్ జింక్ష్
రోడుు నుిండి 20 కి.మీ.

You might also like