You are on page 1of 1

శ్రీ శివరాత్రి వ్రతం

Shivaratri Vratam in Telugu - How to observe the Puja with mantras?

The shivarAtri vrata (Why observed ?) is observed specially in the night of kR^iShNa paksha
chaturdashi of month kumba - mAsi (mid Feb - mid Mar) (Sivaratri dates for the current year ).
The complete night of shivaratri is spent in the worship of the Lord. In the four quarters (yAmas
- 3 hours) of the nightspecial prayers are done. The pUja procedure given here is short, but the
chanting of shrI rudram or other stotras or the Holy Five Syllables could be done throughout
the night.

.. శివరాత్రి వ్రతం ..

Perform gaNapati pUja praying for no hurdles to the pUja. Do the sa.nkalpaM as prescribed
below: మమోపాత్త సమస్త దురిత క్శయద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్త్తమ్ శుభే శోభనే ముహూర్తే ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే
శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భారతవర్షే భరతఖణ్డే అస్మిన్ వర్తమానే వ్యవహారిక -
నామేన సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ కుమ్బ మాసే కృష్ణ పశే చతుర్ధశ్యామ్ సుభతితౌ - వాసర యుక్తా యామ్ శుభనశత్ర
శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టా యాం శుభతిథౌ శివరాత్రి పుణ్యకాలే శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ శేమస్థైర్య
విజయాయురారోగ్యైశ్వర్యాపి వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోశ చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం మమ
సమస్త దురితోప శాన్త్యర్థం సమస్త మఙ్గళ వాప్త్యర్థం శ్రీ సామ్బ సదాశివ ప్రసాదేన సకుటుమ్బస్య ఘ్యాన వైరాగ్య మోక్శ
ప్రాప్త్యర్త్తమ్ వర్షే వర్షే ప్రయుక్త శివరాత్రి పుణ్యకాలే సమ్బ పరమేశ్వ పూజామ్ కరిష్యే || నమః |

 Now do the kalasa pUja.


 Meditate on Lord sAmba parameshvara with this shloka:
 చన్ద్ర కోఠి ప్రతీకాశం త్రినేత్రం చన్ద్ర భూషణమ్.హ్ |

 ఆపిఙ్గళ జటజూటం రత్న మౌళి విరాజితమ్.హ్ ||


 నీలగ్రీవం ఉతారాఙ్గం తారహారోప శోభితమ్.హ్ |

 వరదాభయ హస్తఞ్చ హరిణఞ్చ పరశ్వతమ్.హ్ ||


 తతానం నాగ వలయం కేయూరాఙ్గత ముద్రకమ్.హ్ |

You might also like