You are on page 1of 7

నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ ధీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః

ఉగ్రం వీరం మహావిష్ణుమ్


జ్వలన్తం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్ మృత్యుమ్ నమామ్యహం

-
శ్రీ నరసింహ , జయ నరసింహ, జయ జయ నరసింహ ప్రహ్లా దేశ జయ పద్మ ముఖ పద్మ బ్రింగా

నమస్తే నరసింహయ
ప్రహ్లా ద లాద దాయినే
హిరణ్యకశిపోర్ వక్షహ్
శిలా టంకా నఖాలయే
ఇథో నరసింహ పరతో నరసింహ
యథో యథో యామి తతో నరసింహ
బహిర్ నరసింహా హ్రదయే నరసింహా
నరసింహం అదిం శరణం ప్రపద్యే
తవ కార కమల వారే నఖం అద్భుత శ్రంగం దళిత హిరణ్యకసిపో తను బ్రింగం
కేశవ ధృత నరహరి రూప జయ జగదీశా హరే జయ జగదీశా హరే జయ జగదీశా హరే
జయ నరసింహ దేవ్ జయ నరసింహ దేవ్ జయ నరసింహ దేవ్ జయ నరసింహ దేవ్
జయ భక్త ప్రహ్లా ద్ జయ భక్త ప్రహ్లా ద్ జయ భక్త ప్రహ్లా ద్ జయ భక్త ప్రహ్లా ద్
నీతాయి గౌర హరి బోల్ హరి బోల్ హరిబోల్ నీతాయి గౌరా హరి బోల్

Sri Shikshashtaka by Chaitanya Mahaprabhu in Telugu:


॥ శిక్షాష్టక (చైతన్యమహాప్రభు) ॥

శిక్షాష్టకం

చేతో-దర్పణ-మార్జనం భవ-మహా-దావాగ్ని-నిర్వాపణం

శ్రేయః-కైరవ-చన్ద్రికా-వితరణం విద్యా-వధూ-జీవనమ్ ।

ఆనన్ద-అమ్బుధి-వర్ధనం ప్రతి-పదం పూర్ణామృతాస్వాదనం

సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనమ్ ॥ ౧ ॥

నామ్నాం అకారి బహుధా నిజ-సర్వ-శక్తిః

తత్రార్పితా నియమితః స్మరణే న కాలః ।


ఏతాదృశీ తవ కృపా భగవన్-మమాపి

దుర్దైవమ్-ఈదృశమ్-ఇహాజని న-అనురాగః ॥ ౨ ॥

తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణునా ।


అమానినా మానదేన కీర్తనీయః సదా హరిః ॥ ౩ ॥

న-ధనం న-జనం న-సున్దరీమ్

కవితాం వా జగదీశ కామయే ।


మమ జన్మని జన్మని ఈశ్వరే
భవతాద్ భక్తిః అహై తుకీ త్వయి ॥ ౪ ॥

అయి నన్ద-తనూజ కింకరమ్

పతితం మాం విషమే-భవ-అమ్బుధౌ ।

కృపయా తవ పాద-పంకజ-

స్థిత ధూలి-సదృశం విచింతయ ॥ ౫ ॥

నయనం గలద్-అశ్రు -ధారయా

వదనం గద్గద-రుద్ధయా గిరా ।

పులకైర్ నిచితం వపుః కదా

తవ నామ-గ్రహణే భవిష్యతి ॥ ౬ ॥

యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితమ్ ।

శూన్యాయితం జగత్ సర్వం గోవిన్ద-విరహేణ మే ॥ ౭ ॥

ఆశ్లిష్య వా పాద-రతాం పినష్టు

మామ్-అదర్శనాన్ మర్మ-హతాం కరోతు వా ।


యథా తథా వా విదధాతు లమ్పటః

మత్-ప్రాణ-నాథస్ తు స ఏవ న-అపరః ॥ ౮ ॥

కదాచి త్కాళిందీ తటవిపినసంగీతకరావో


ముదా గోపీనారీ వదనకమలాస్వాదమధుపః
రమాశంభుబ్రహ్మా మరపతిగణేశార్చితపదో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 1 ||

భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే


దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదధతే
సదా శ్రీమద్బృందా వనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 2 ||

మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే


వసన్ప్రా సాదాంత -స్సహజబలభద్రేణ బలినా
సుభద్రామధ్యస్థ స్సకలసురసేవావసరదో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 3 ||

కృపా పారావారా స్సజలజలదశ్రేణిరుచిరో


రమావాణీరామ స్సురదమలపంకేరుహముఖైః
సురేంద్రై రారాధ్యః శ్రు తిగణశిఖాగీతచరితో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 4 ||

రథారూఢో గచ్ఛ న్పథి మిళతభూదేవపటలైః


స్తు తిప్రాదుర్భావం ప్రతిపద ముపాకర్ణ్య సదయః
దయాసింధు ర్భాను స్సకలజగతా సింధుసుతయా
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 5 ||

పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో
నివాసీ నీలాద్రౌ నిహితచరణోనంతశిరసి
రసానందో రాధా సరసవపురాలింగనసుఖో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 6 ||
న వై యాచే రాజ్యం న చ కనక మాణిక్య విభవం
న యాచే2 హం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూం
సదా కాలే కాలే ప్రమథపతినా చీతచరితో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 7 ||

హర త్వం సంసారం ద్రు తతర మసారం సురపతే


హర త్వం పాపానాం వితతి మపరాం యాదవపతే
అహో దీనానాథం నిహిత carano నిశ్చితపదం
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 8 ||

ఇతి జగన్నాథాకష్టకం

శ్రీ తులసీ ప్రణామము

వృందాయై తులసీ -దేవ్యై

ప్రియాయై కేశవస్య చ

విష్ణు -భక్తి -ప్రదే దేవి

సత్య వత్యై నమో నమః

శ్రీ తులసీ ఆరతి


నమో నమః తులసీ కృష్ణ ప్రేయసి నమో నమః
రాధా కృష్ణ సేవా పాబో ఏయ్ అబిలాషి

జే తోమార శరణ లోయ్, తారా వాంఛా పూర్ణ హోయ్

కృపా కోరి కోరో తారే బృందావన బాసి

మోర ఏయ్ అభిలాషే , బిలాస కుంజే దియో వాస

నయనే హెరిబో సదా యుగళ-రూప -రాశి

ఏయ్ నివేదన ధరో, సఖిర అనుగత కోరో

సేవా -అధికార దియే కోరో నిజ దాసీ

దీన కృష్ణ -దాసేకోయ్ , ఏయ్ జేన మోర హోయ్

శ్రీ -రాధా -గోవింద-ప్రేమే సదా జేన భాసి


శ్రీ తులసీ ప్రదక్షిణ మంత్రము
యాని కానీ చ పాపాని బ్రహ్మ హత్యా దికానీ చ
తాని తాని ప్రాణశయ్యన్తి ప్రదక్షిణః పదే పదే
శ్రీ తులసి రాణి అష్ట నామములు
వృందా వని
వృందా
విశ్వపూజిత
పుష్పసార
నందిని
కృష్ణ జీవని
విశ్వ పావని
తులసి

You might also like