You are on page 1of 2

More

Create Blog
Sign In

Sruthilayalu - శృతిలయలు
8, ఆగస్టు 2017, మంగళవారం అనుచరులు

Vishnu manohari విష్ణు మనోహరి


Followers (2)

విష్ణు మనోహరి Follow

ఆనందభైరవిరాగం, ఏకతాళం
గానం : శ్రీమతి మొక్క రాల‌కామేశ్వ రీగారు

Audio

విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీమహలక్ష్మి హరిదేవేరి


క్షీరాబ్ధి కన్యా సౌభాగ్య దాయిని
శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మా
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తు తే

ఆదిలక్ష్మి వై అలరే తల్లి


శ్రీ వరలక్ష్మి వైకుంఠవాసిని
శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని
శ్రీ ఆదిలక్ష్మి వందనమమ్మా
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తు తే

ధాన్య లక్ష్మి వై ధాత్రిని వెలసి సిరులనుగాచే దయా తరంగిణి


బంగరు పంటల భాగ్య ము నొసగే
శ్రీ సస్య లక్ష్మి కరుణించవమ్మా
జయ జయ శ్రీహరి హృదయ
నివాసిని 

సురవర మునీంద్ర వందిత జనని


పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తు తే

ధైర్య లక్ష్మి వై శోభిల్లు జనని  భయనివారిణి అభయప్రదాయిని


ధైత్య నివారిణి ధర్మ పరాయణి వీక్షకులు
శ్రీవీరలక్ష్మీ కృపచూపవమ్మా
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని

పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తు తే 109,933

సర్వ సౌభాగ్య సంపదలొసగే


శ్రీగజలక్ష్మీ కమల నివాసిని అమృతమయమగు నీ వీక్షణతో లేబుళ్లు
మమ్మే లువమ్మా శ్రీ స్వ ర్గలక్ష్మీి అన్న మాచార్య కీర్తనలు
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని అమ్మ వారి పాటలు
పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తు తే శివుని పాటలు

త్యా గరాజ కీర్తనలు

సంతానలక్ష్మి గా విలసిల్లు తల్లి మంగళహారతులు

నీ
ఈ జగమంతా నీమయమమ్మా శ్రీ రామదాసు నవరత్న
కీర్తనలు
సత్సంతాన సౌభాగ్య మొసగే సంతానలక్ష్మి మము బ్రోవమమ్మా
పెళ్ళి పాటలు
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
లక్ష్మీ దేవి పాటలు
పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తు తే
వినాయకుని పాటలు

చిన్ని క్రిష్ణు ని పాటలు


విజయలక్ష్మి గా విశ్వ మునేలే విశ్వాంతరంగిణి శ్రీహరిరాణి భక్తిపాటలు
నీకృప గలిగిన జన్మ మే ధన్యం శ్రీవిజయలక్ష్మి దయచూపుమమ్మా
మన వాళ్ళ స్పె షల్స్
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని (వంటలు)

పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తు తే గొబ్బి ళ్ళ పాటలు

గోదాదేవి పాశురాలు
వాణి సరస్వ తి శ్రీగీర్వా ణి
నారాయణ తీర్థ తరంగాలు
విజ్ఞా నదాయిని వీణాపాణి
సాయి సుధామృతము
సంగీత సాహిత్య సారము నీవే విద్యా లక్ష్మి శరణం శరణం
సుధామృతము
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
నామ సంకీర్తనలు
పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తు తే
హనుమంతుని పాటలు

దేశభక్తి గీతాలు
సిరి సంపదలతో భక్తు ల బ్రోచే బతకమ్మ పాటలు
శ్రీధనలక్ష్మి ఐశ్వ ర్య ధాయిని వేడుకలు
మనసున నిన్నే నమ్మి తిమమ్మా శ్రీకనకలక్ష్మి కరుణించవమ్మా పురంధరదాసు కీర్తనలు
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
లాలి పాటలు
పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తు తే
వేణు గాన మాధుర్యా లు

శ్రీ ఆదిశంకరాచార్య

నిత్య పూజా విధానం


శుక్రవారమున తొలిసంధ్య వేళ
శ్రీరామగాన సుధ
నిను కొలుచువారల బ్రోచెదవమ్మా
సకల సంపదలు సౌభాగ్య ములను ప్రసాదించుమా సౌభాగ్య లక్ష్మి Vishnu manohari విష్ణు
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని మనోహరి
విష్ణు మనోహరి
పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తు తే ఆనందభైరవిరాగం,
ఏకతాళం గానం : శ్రీమతి
మొక్క రాల‌కామేశ్వ రీగారు
అష్టకష్టములు బాపే తల్లి అష్టైశ్వ ర్య ములొసగే తల్లి అష్టరూపముల అలరే Audio విష్ణు మనోహరి చంద్ర
తల్లి సహోదరి శ్రీమహలక్ష్మి
హరిదేవేరి...
శ్రీ అష్టలక్ష్మీ మాం పాహి పాహి Vedamule ne nivasamata
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని వేదములే నీ నివాసమట
వేదములే నీ నివాసమట
పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తు తే మధ్య మావతిరాగం ,ఆది /
ఏకతాళం గానం : శ్రీమతి
శ్రీ మహలక్ష్మి నమోస్తు తే మొక్క రాల కామేశ్వ రీగారు
పల్లవి : వేదములే నీ
శ్రీ మహలక్ష్మి నమోస్తు తే నివాసమట విమల
నారసింహా ...
By
Sujatha srutilayalu
వద్ద
6:04 PM
Kailasa Giri nundi
kasikiకైలాసగిరి నుండి కాశికై
లేబుళ్లు :
లక్ష్మీ దేవి పాటలు
కైలాసగిరి నుండి కాశికై రచన
:దేవులపల్లి క్రిష్ణశాస్త్రీగారు
పున్నా గ వరాళి రాగం,
4 కామెంట్‌లు: ఖండగతి తాళం గానం :
శ్రీమతి మొక్క రాల
కామేశ్వ రీగారు Au...
sweety 5 అక్టోబర్, 2018 10:47 AMకి

Thanks for the valuable songs Lyrics in Telugu


రిప్లయి

Unknown 16 ఆగస్టు, 2019 8:50 AMకి


ధన్య వాదమలు

రిప్లయి

Unknown 21 అక్టోబర్, 2019 10:08 PMకి


Tq soo much for this devotional song lyrics

You might also like