You are on page 1of 3

యంత్ర - మంత్ర - రంత్ర

మందుమాట

నాణానికి రెండు ముఖాలు ఉన్న ట్లే మాన్వ జీవన్ గమన్ెంలో భౌతిక ఆధ్యా తిి కతలో అనే
రెండెంటి అనుభవాల పైన్ పురోభివృద్ధి ఆధ్యరపడ ఉెంటెంద్ధ. ఏ ముఖెం వైపు నుెంచి చూసినా
నాణెం నాణమే అన్న టేగా భౌతిక, ఆధ్యా తిి క జీవితాలను, ఒకదానిలో మరొకటి పెన్వేసుకొని
జీవన్ెం సాగెంచిన్ అపుు డే అసలైన్ పురోగతి. భౌతిక జీవితానిన ఎలా అెంట్ల అలా కాకెండా
ఆధ్యా తిి కతను మేళవిెంచి జీవిెంచాలి.

ఆధ్యా తిి కతను కేవలెం తెలుసుకెంట్ల చాలదు. దానిని భౌతిక జీవితెంలో ఉపయోగెంచ గలగాలి.
అపుు డే అసలైన్ జ్ఞానన్ మార గెంలో మన్ెం ఉన్న టే. ధ్యా న్ ఆరోగా మార గెం మొదటిదశలో
నేర్చు కోవడానికి 12 టాబ్లట
ే ే, రెండు టాబ్లటే ే ,ఉన్న ట్లే తర్చవాత దశలో మరెంతగా మన్లిన సాన్
పెట్లవి
ే *మూడు ఆధ్యా తిి క టాబ్లట ే ే," ఇద్ధ చాలా కీలకమైన్వి నాక ఇష్మై ే న్వి. ఈ మూడు
టాబ్లట్స
ే ్ ని అవగాహన్ చేసుకోకపోవడెం వలన్ అనేక రకాల సమసా లు ఎదురొక ెంటనాన ెం.
మణిపూరక, అనాహత చక్రకాల జ్ఞసాయిలలలో ఉన్న వారకి ఈ జ్ఞానన్ెం చాలా చకక గా
ఉపయోగపడుతెంద్ధ. మూడవ నేక్రతెం అనుభవాలలో opening, perfection ,completion time అన్న
మూడు జ్ఞసిత యి లలో ఎెంత తేడా ఉెంటెందో అలాెంటి తేడా ఈ మూడు టాబ్లట్ ే ే జ్ఞానన్ెం లోనూ
ఉెంటెంద్ధ.

మూడు జ్ఞసిత
యి లలో మన్ెం ఏ జ్ఞసితి
యి లో ఉనాన ెం? ఎకక డ? ఎలా మార్చు చేసుకోవాలి? ఎలా అనారోగా ెం
నుెండ బయట్ పడాలి? అని తెలుసుకనేెందుక ఈ మూడు ఆధ్యా తిి క టాబ్లట ే ే ఎెంతో
సహకరసాాల అని ఆశిసుానాన ను.

ఇటే

Dr G.K

వా వసాయిపక అధ్ా క్షులు

సిు రచువల్ టాబ్లట్స


ే ్ రీసెర్చు పెండేష్న్

------------------------------------------------------------------------------------------------------

ఈ భూమి అనే ' ఆట్ ' ను ూ జ్ఞ యి లెంగా యెంక్రత, మెంక్రత, తెంక్రత అనే మూడు పరధులలో
వివరెంచవచుు . నిానికి ఇవి దేనికవే సరవ సవ తెంక్రతాలైన్ మూడు క్రపతేా క విభాగాలు. కానీ వీటిని
సక్రకమెంగా వినియోగెంచడెంలోను ఒక దానిని మరొకటి ఉతేాజపరచడెంలోను, వాటి వాటి
సా
జ్ఞ యి లలను బటిే అవి క్రపతేా కతలను కలిగ ఉనాన ల. వాటిని సశాస్త్రయ ా ెంగా వినియోగెంచిన్పుు డే
మన్ెం నిజమైన్ అపరమితాన్ెందానిన పెందగలెం. వీటిలో ఏ ఒకక టో లేక రెండో సక్రకమెంగా
ఉెంట్ల సరపోదు. మూడు సర సమాన్ెంగా సక్రకమెంగా ఉెండాలి. ఏ ఒకక టి సర లేకనాన దాని
క్రపభావెం మిగతా వాటి మీద పడుతెంద్ధ.

యంత్ర:

మొదటిద్ధ ' యెంక్రత' అన్న ద్ధ ఒక సి


జ్ఞ తి
యి . ఇద్ధ భౌతికమైన్ద్ధ. పెంచభూతాలతో తయారై తన్క
తానుగా చలన్ెం కలిగ ఉెండక, కేవలెం ఒక " పదార యిెం" గా మాక్రతమే ఉెంటెంద్ధ. మన్ెం నితా
జీవితెంలో వాడే వసుావుల దగ గర నుెండ మన్ శరీరెం వరక అనీన యెంక్రతాలే. మన్ శరీరమనే
యెంక్రతానికి అవసరమైన్ద్ధ ' శాకాహారెం ' . ఏ యెంక్రతానికి ఏ ఇెంధ్న్ెం వాడాలో దానిని వాడతేనే ఆ
యెంక్రతెం చకక గా పని చేసుాెంద్ధ. అలాగే భౌతిక దేహమనే యెంక్రతానికి శాకాహారెం అనే ఇెంధ్న్ెం
మాక్రతమే ఇవావ లి. మాెంసాహారమనే చెడు ఇెంధ్న్ెం వాడడెం వలే శరీరెంలో అనేక వాా ధులు
కలుగుతాల.

ఉదా: ఒక పెక్రటోలు బెండకి పెక్రటోలు వేస్తానే అద్ధ సక్రకమెంగా పని చేసుాెంద్ధ. తకక వ ఖరీదు కదా
అని డీజిలు పయా డెం వలన్ కొద్ధి రోజులలోనే అద్ధ ఖరాబు అవుతెంద్ధ. దాని తరావ త మెంక్రత,
తెంక్రతలతో పోలిస్తా అవి చాలా ఉన్న తమైన్వని చెపు వచుు . కానీ, యెంక్రతానిన మన్ెం సక్రకమెంగా
ఉెంచుకోకపోతే తర్చవాతి మెంక్రత, తెంక్రతలు బాగునాన , సరైన్ సమయానికి యెంక్రతెం ( దేహెం )
మొరాలెంచి ముెందుక కదలదు. ఉదాహరణక - కార్చ, కార్చ స్త్ైవర్చ, కార్చ న్డపే విధ్యన్ెం (
Technic ) అన్న మూడు అెంశాలను తీసుకెంట్ల స్త్ైవర్చ, న్డపే విధ్యన్ెం రెండూ సరగాగ ఉన్న ెంత
మాక్రతాన్, కార్చక క్రేకలు లేన్ట్ల
ే తే, కార్చ క్రపయాణెం సాధ్ా ెం కాదు. అలాగే దేహమనే
యెంక్రతెం, కేవలెం శాకాహారెంతోను, అదీ ఆకలికి సగానికి మాక్రతమే, మధురెంగా, న్చిు న్
పదారాయిలను తిన్న పుు డు మాక్రతమే ఈ దేహెం సరగాగ పని చేసుాెంద్ధ.

అెంతే కాకెండా ఇకక డ దేహమనే యెంక్రతెం యొకక పని తీర్చలో మరో అెంశెం కూడా ఉెంద్ధ.
ఇకక డ ర్చచికి సెంబెంధెంచిన్ తిెండ ఒకక ట్ల కాకెండా, తిెండని శరీరెంలోనికి పెంపడానికి
సహకరెంచే అలదు కర్ి ెంక్రద్ధయాల, అలదు జ్ఞాననేెంక్రద్ధయాల పాక్రత కూడా వుెంటెంద్ధ. ఇవి
అనీన కూడా దేహానికి సెంబెంధెంచిన్వే. ఇెంక్రద్ధయాలను సరలన్ పదతి ి లో వాడన్పుు డు వాటి
శకి ాదురవ నియోగెం జరగ చిట్ే చివరకి దాని ఫలితెం దేహెంపైన్ పడుతెంద్ధ.

ఇకక డ చాలా మెంద్ధ ' మాెంసాహారానికి ధ్యా నానికి సెంబెంధ్మేమిటి ' అని క్రపశిన ూా ఉెంటార్చ.
క్రపతా క్షెంగా ఈ రెంటికీ సెంబెంధ్ెం లేన్పు టికీ, పరోక్షెంగా రెండూ పూర ాగా ఒక దాని మీద మరొకటి
ఆధ్యరపడ ఉనాన ల. ధ్యా న్ెం చేూా ఒక వైపున్ ఆతి శకిని ా పెెంపెంద్ధెంచుకెంటూ, మరోవైపున్
మాెంసాహారెం తిని ఈ యెంక్రతానిన చెడు ఇెంధ్న్ెంతో పాడు చేసుకెంట్ల, ఆతి శకి ాఎెంత ఉనాన ,
అవసరమైన్ పరసితి యి లో అకసాి తాగా ' కరి సిదాిెంతానిన అనుసరెంచి శరీరెం
సహకరెంచకపోవట్ెంగాని అనారోగాా నికి గుర కావట్ెం గాని జరగ ఏమీ చేయలేని పరసితి యి
నెలకొెంటెంద్ధ. కనుక పైన్ తెలిపిన్ ఉదాహరణలను పరగణన్లోకి తీసుకని దేహెం ( యెంక్రతెం )
యొకక క్రపతేా కతను ( uniqueness ) అర యిెం చేసుకని, దానిని సరగాగ చూసుకోవడానికి ఈ ాక్రగతాలు
సక్రకమెంగా పాటిెంచాలి.

* పూర ాగా శాకాహారమే తినాలి. ఫలాహారెం మరీ మెంచిద్ధ. ( క్రగుడుు కూడా మాెంసాహారమే కాబటిే
దానిని పూర ాగా నిషేధెంచాలి. )

* ర్చచిగా అనిపిెంచిన్వాటిని మాక్రతమే తినాలి. తినేట్పుు డు ర్చచిని అనుభవిెంచగలగాలి. (


అనుభూతి చెెందాలి ).

* ఆకలికి సగమే తినాలి. పీకల దాకా తిన్కూడదు.

* దేహానిన పరశుక్రభెంగా ఉెంచుకని, దానిని క్రపేమిెంచాలి.

* ఇెంక్రద్ధయాలను ఉపయోగెంచడెంలో ' అతి సరవ క్రతా వర జయేత్ ' అన్న ూక్రతానిన జ్ఞానపకెం
ఉెంచుకని, అవసరెం అలన్ెంతవరకే వాటిని వాడాలి.

మంత్ర:
రెండవద్ధ ' మెంక్రత '. అెంట్ల వాకక . ఇద్ధ విశుది జ్ఞసితి
యి నుెండ వెలువడుతెంద్ధ. మన్ మాట్క
ఎెంతో శకి ాఉెంటెంద్ధ. క్రతికరణ శుద్ధి ఉన్న వార మాట్ల మెంక్రతెం అవుతెంద్ధ. అెందువలన్
అన్వసరెంగా మాటాేడడెం వలన్ ఎెంతో శకిని ా కోలోు తాము. తెలిర తెలియని జ్ఞానన్ెంతో
మాటాేడడెం వలన్ మన్ అానన్పుమాట్లతో అవతలివాళళ ను క్రపభావితెం చేసి ఎన్నన కరి లలో
తెలియకెండానే చికక కెంటాము! కాబటిే మన్ " జీవితధ్యా యెం " మీద కనీస అవగాహన్
వచేు ెంతవరక, శాస్త్రయ ా ెంగా మాటాేడడెం నేర్చు కనేెంతవరక క్రపాపెంచిక విష్యాలలో గాని,
సలహాలు, సెంక్రపద్ధెంపులలో గాని వీలలన్ెంత వరక ఇతర్చల విష్యాలలో జోకా ెం
కలిు ెంచుకోకెండా ఉెండడెం ఉతామెం అవుతెంద్ధ.

నొపిు ెంచక తానొవవ క తపిు ెంచుక తిర్చగువాడు ధ్నుా డు సుమతీ!

- ( సుమతీ శతకెం )

ధ్యా న్ెం చేయమని, ఆతి ానన్ెం సెంపాద్ధెంచమని చెపు వచుు . వాటి దావ రా తన్ జీవితెంపై తన్కే
సవ యెంగా అవగాహన్ కలుగుతెంద్ధ. క్రపారెంభెంలో ఇవనీన చెపు లేని సి జ్ఞ తియి లో ఉెండ, మన్
శరీరెంలోని అనారోగా ెం మన్కే బర్చవుగా, ఇబబ ెంద్ధగా ఉన్న పుు డు, ముెందు దీనిన తగ గెంచుకనే
క్రపయతన ెంలో " మౌన్ెం పాటిెంచడెం " దావ రా " మెంక్రత " అన్న క్రపతేా క సిజ్ఞ తియి ని సరగాగ అర యిెం
చేసుకన్న టే అవుతెంద్ధ. మాట్లు మానివేసిన్పుు డు మన్ెం ఎన్నన విష్యాలను గురెంచి
ఎెంత అన్వసరెంగా మాటాేడుతనాన మో అర యిెం అవుతెంద్ధ. చినిన సెంకలు ెంతో గాని, లేదా
ఒకొక కక సార వాటికవే జరగే పనులక మన్ెం తెలియకెండా అన్వసరెంగా ఎన్నన మాట్లు
వాడుతనాన మని మౌన్ెంలోనే తెలుసుకోగలెం. క్రకొతాగా ఆధ్యా తిి కెంలోనికి అడుగుపెటిన్ ే వార్చ
ముెందు బాహా మౌన్ెం పాటి నేస్తా

' మెంక్రత ' విలువ తెలుసుాెంద్ధ.

రంత్ర :

ధ్యా న్ెం చేూా బాహా మౌన్ెం పాటిెంచడెం దావ రా, కనీస ఆధ్యా తిి క జ్ఞానన్ెం తెలుసుకన్న వారకి
మూడవనేక్రతెం విచుు కెంటెంద్ధ. అపుు డు వారకి ' తెంక్రత ' విలువ తెలుసుాెంద్ధ. తెంక్రత అెంట్ల
బయటికి అర ిెం కానిద్ధ! అద్ధ ఎవరకి వార్ పెందే అతీెంక్రద్ధయ జ్ఞసాయిల అనుభవెం. ఉదాహరణక
టెలిపతి, జ్ఞకియర్చ
ే ఆడయన్్ , ఆస్త్సల్ా క్రటావెల్ లాెంటివి. ఇలా యెంక్రత, మెంక్రత, తెంక్రత మూడూ
వేర్ వేర్ జ్ఞసిత
యి లు. ఇెందులో మెంక్రత అనేద్ధ ' మౌన్ెం ' అనే ఆధ్యా తిి క ూక్రతానికి
సెంబెంధెంచిన్ద్ధ.

You might also like