You are on page 1of 26

ఇసా్కన్ శేషాద్రపురం

సమర్పుంచు

గీతా జా్ఞనము
భగవద్గి త సారము

Level 1
Jagannath, Baladev and Subhadra

Gaura
Nitai
పా్రర్థినలు
ఓం అజా్ఞన తిమిరాంధస్యా జా్ఞనాంజన శలాకయా
చక్షుర ని్మలితం యిేన తస్ౖమ శీ్ర గురవేనమః

నమ ఓం విషు ్ణ పాదాయ కృష్ణ ప్రష్టి ాయ భూతలే


శీ్రమతే భక్త వేదాంత సా్వమిన్ ఇతి నామినే

నమస్త సారస్వతే దేవే గౌరవాణి ప్రచారణ


నిర్వశేష శూనా్యావాద పాశ్చిత్యా దేశ తారణ

జయ శీ్ర కృష్ణ చైతన్యా ప్రభూ నితా్యానంద


శీ్ర అదై్వత గదాధర శీ్రవాసాద గౌర భక్త వృందా

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే


హరే రామ హరే రామ రామ రామ హరే హరే
— అంకతం
పరమ పూజ్యాశీ్ర
ఏ. సీ. భక్త వేదాంత సా్వమి
శీ్రల ప్రభుపాదులు
అంతరా్జుతీయ కృష్ణ చైతన్యా సంఘ
సంసా్థిపకాచార ్యాలు
— ప్రరణ
పూజ్యాశీ్ర
జయపతాక సా్వమి మహారాజ్

ఆధా్యాతి్మక గుర వు మరయు జీ.బీ.సీ.


గీతా మహాత్మ్యం
గీత ధ్యాయన శీలస్యా
పా్రణాయామ పరస్యా చ
నౖవ సంతి హి పాపాని
పూర్వ జన్మ క్రతాని చ

మనము ఎపు్పుడైతే భగవద్గి తను హృదయపూర్వకముగా


మరయు నిష్ఠ తో చదువుతామో, భగవంతుని దయ వలన
మన యొక్క పాప కార్యాముల యొక్క ఫలితములు మన పౖ
వర్త ంప జాలవు .
అధా్యాయము 02
గీతాసారము

2వ అధా్యాయం: గీతాసారము
ఈ రోజు మనం సనాతన ధర్మము
యొక్క ABCD లను నేర ్చికుందాం!
పో రాడాలా..... లేదా పో రాడకూడదా....ఇద
అర్జు నుడుక తన కర్త వ్యాం గురంచిన
అయోమయం
భగవద్గి త 2.7
కార్పుణ్యాదో షో పహతస్వభావః
పృఛా్చిమితా్వం ధర్శ సమూ్మఢచేతాః
యఛే ్చ్రేయః సా్యాని్నశి్చితం బూ
్ర హితనే్మ
శిష్యాస్త హం శాధ మాంతా్వం ప్రపన్నమ్

నాయందలి కార్పుణ్యా దో ష కారణమున నేనిపుడు స్వధర్మ విషయమున


మోహము చెంద శాంతిని కోలో్పుయితిని. ఇట్టి సి్థి తిలో ఏద నాకు మిక్కలి
హితకరమో నిశ్చియముగా తెలుపమని నిను్న నేను అడుగుచునా్నను.
నేనిపుడు నీకు
శిషు్యాడను మరయు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము
కావింపుము.

2వ అధా్యాయం: గీతాసారము
సందేహం వచి్చినపు్పుడు మనమేం చేయాలి?

➣ మనం ఒక ఆధా్యాతి్మక గుర వును సంప్రదంచాలి

➣ శీ్ర కృషు్ణడు విశా్వనికే ఆధా్యాతి్మక గుర వు.


భగవద్గి త 2.13
దేహినోసి్మన్ యథా దేహే
కౌమారం యౌవనం జరా'
తథా దేహన్త రపా్రపి్త ర్
ధరస్త త్రన ముహ్యాతి”

దేహధార నిరంతరముగా ఈ దేహము నందు బాల్యాము నుండి


యౌవనమును,యోవనము నుండి వృదా్దాప్యామును క్రమముగా
పొ ందదుచుండునట్లు జీవాత్మ కూడ మరణసమయమున మరొక
దేహమును పొ ందును. అట్టి మార ్పుచే ధర డెపు్పుడును
మోహము నొందడు.

2వ అధా్యాయం: గీతాసారము
భగవద్గి త 2.22

“వాసాంసి జీరా్ణని యథా విహాయ


నవాని గృహ్ణతి నరోపరాణి'
తథా శరీరాణి విహాయ జీరా్ణని
అనా్యాని సంయాతి నవాని దేహి"

మానవుడు జీర్ణవస్త మ
్ర ులను విడిచి నూతన వస్త మ
్ర ులను
ధరంచునట్లు , ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన
దేహములను గ్రహించు చున్నద.

2వ అధా్యాయం: గీతాసారము
నేను నిత్యామైన ఆత్మను

నేను శరీరాని్న
మార ్పు
రహితము
అగ్నచే
దహింప అవ్యాక్త ము
బడదు

ముక్కలుగ అచింత్యాము
ఖండింపబడదు

ఆత్మ యొక్క లక్షణాలు

2వ అధా్యాయం: గీతాసారము
ఓ భరతవంశీయుడా! దేహమందు వసించు దేహి
ఎన్నడును చంపబడడు. కావున ఏ జీవిని
గూర్చియు నీవు దుఃఖించుట తగదు.
భగవద్గి త 2.30
భగవద్గి త 2.47
కర్మణ్యావాధకారస్త
మా ఫలేషు కదాచన
మా కర్మ ఫల హేతుర ్భూర్
మాతే సంగోస్త ్వ కర్మణి

విదు్యాక్త ధర్మమును నిర్వర్త ంచుట యందే నీకు


అధకారము కలదు గాని కర్మఫలము నందు కాదు. నీ
కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడును
భావింపకుము. అలాగుననే విదు్యాక్త ధర్మ మును
వీడుట యందు ఆసకు్తడవు కాకుము.

2వ అధా్యాయం: గీతాసారము
కర్మ యోగము

1.కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడును


భావింపకుము.
2.విదు్యాక్త ధర్మమును వీడుట యందు
ఆసకు్తడవు కాకుము.
3. కృష్ణ చైతన్యాములో,సమబుద్ధి తో నీ
విదు్యాక్త ధర్మమును నిర్వహింపుము.
అంబరీష మహారాజు
రెండవ అధా్యాయము యొక్క పునఃసమీక్ష

అర్జు నుడు హృదయదౌర్భూల్యాము వలన హితాహితములు తెలియకుండుట మరయు శీ్రకృష్ణ భగవానుడిని శరణు వేడుట

ఆత్మ శరీరాలను మార సు్తంద

శరీరం ఒక కవరం లాంటద

ఆత్మ యొక్క లక్షణాలు

ఫలము ఆశించకుండా విధులు నిర్వర్త ంచే హకు్క

విదు్యాక్త ధర్మమును నిర్వర్త ంచుట యందే నీకు అధకారము కలదు గాని కర్మఫలము నందు కాదు.
“యజ్ఞ యాగాదులలో నేను పవిత్ర నామ జపయజ్ఞ మును”

బాహ్యా శరీరమునకు ఆహారము అంతరాత్మకు ఆహారము

2వ అధా్యాయం: గీతాసారము
ఈ రోజే మీ భగవద్గి త ప్రతిని
పొ ందండి

https://gitagyan.net/product/bhagava
d-gita-as-it-is/
ప్రమాణ పత్రము
Certificate Criterion:
Minimum attendance 12 classes and 12 quizzes
Our Address
sjmblr

iskcon.seshadripuram

159, 1st Main Rd,


Kumara Park West,
Seshadripuram,
Bengaluru, Karnataka
560020
CREDITS: This presentation template was created
by Slidesgo, including icons by Flaticon, and
infographics & images by Freepik

ISKCON Seshadripuram
?
ప్రశ్నలు -
సమాధానములు

CREDITS: This presentation template was created


by Slidesgo, including icons by Flaticon, and
infographics & images by Freepik

2వ అధా్యాయం: గీతాసారము
ధన్యావాదములు

CREDITS: This presentation template was created


by Slidesgo, including icons by Flaticon, and
infographics & images by Freepik

2వ అధా్యాయం: గీతాసారము

You might also like