You are on page 1of 44

భక్తు ల సహవాసంలో భక్తి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో కొన్ని ప్రాథమిక అంశాలు

చర్చించబడ్డా యి:

• ఎవరితో సాంగత్యం చేయాలి ?

• ఎక్కడ సాంగత్యం చేయాలి ?
• ఎలా సాంగత్యం చేయాలి ?
• ఎందుకు సాంగత్యం చేయాలి ?
• ఎవరితో సాంగత్యం చేయకూడదు ?
ఎవరితో సాంగత్యం చేయాలి ?
• భక్తు లతో సాంగత్యం చేయాలి.
• ప్రాపంచిక సహవాసాన్ని త్యజించి భక్తు లతో సహవాసం చేయాలని శ్రీల రూప గోస్వామి సలహా ఇచ్చారు
(సంగ-త్యాగాత్ సతో వృత్తేః)
ఎక్కడ సాంగత్యం చేయాలి ?

• “ఇస్కాన్” స్వచ్ఛమైన భక్తియుక్త సేవ కోసం తగిన సౌలభ్యం అందిస్తుంది

• అర్ధంలేని ప్రాపంచిక కార్యకలాపాలకు అంతం
• అర్ధవంతమైన భక్తి కార్యక్రమాలలో నిమగ్నం
• భక్తు ల మధ్య ఆరు రకాల ప్రేమపూర్వక మార్పిడిని సులభతరం చేయడానికి ఇంటర్నేషనల్
సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ స్థా పించబడింది.
ఎలా సాంగత్యం చేయాలి ?

• భగవద్గీత (2.62)లో ఇలా చెప్పబడింది, సంగత్ సంజాయతే కామః ఒకరి కోరికలు మరియు ఆశయాలు వారి
సాంగత్యం ద్వారా అభివృద్ధి చెందుతాయి.
• భక్తు ల సహవాసంలో భక్తి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో శ్రీల రూప గోస్వామి వివరిస్తు న్నారు.
ఆ ఆరు రకాల కార్యకలాపాలు:

(1) భక్తు లకు దానధర్మాలు చేయడం

(2) భక్తు లు ఏదైనా అర్పిస్తే దానిని స్వీకరించడం
(3) భక్తు లతో మనసు విప్పి మాట్లా డడం
(4) భగవంతునికి సంబందించిన గుహ్యమైన సేవలు గురించి విచారించడం
(5) భక్తు లు ద్వారా సమర్పించబడిన ప్రసాదాన్ని గౌరవించడం మరియు
(6) భక్తు లకు ఆదరణతో ప్రసాదాన్ని సమర్పించడం

ఈ ఆరు కార్యకలాపాలు నిస్సందేహంగా శుద్దమైన భక్తియుక్త సేవకు సంపూర్ణ విజయమును తప్పక సంకుర్చును.
దదాతి:

• దానరూపములో కానుకలు ఇచ్చుట

• భక్తు లకు దానధర్మాలు చేయట
• దయతో కూడిన ఔదార్యం
• ఇస్కాన్ కార్యకలాపాల అభివృద్ధికి ప్రజలు చాలా
ఉదారంగా విరాళాలు ఇస్తు న్నారు
• భగవద్గీతను దానం చేయడం (శాస్త్ర ధన్)
ప్రతిగృహ్ణాతి

• దానరూపములో కానుకలు స్వీకరించుట

• భక్తు లు ఇచ్చిన దానధర్మాలు స్వీకరించుట
• కృష్ణ చైతన్యానికి సంబంధించి పుస్తకాలు మరియు మ్యాగజైన్‌లు ఇస్కాన్ ఇచ్చే
వినయపూర్వకమైన సహకారాన్ని ప్రజలు కూడా ఆసక్తిగా స్వీకరిస్తు న్నారు.
గుహ్యమఖ్యాతి

• భక్తు లతో మనసు విప్పి మాట్లా డడం

• ఈ భౌతిక ప్రపంచం యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఒకరు కృష్ణ చైతన్య ఉద్యమం
గురించి విచారించాలి.
• విశ్వసముతో మనోభావాలను వ్యక్తపరుచుట
గుహ్యపృచ్ఛతి

• భగవంతునికి సంబందించిన గుహ్యమైన సేవలు గురించి విచారించడం

• భగవంతుని ధామానికి తిరిగి చేరడానికి కావాల్సిన జ్ఞానాన్ని మరియు గుహ్య విషయాలను
విచారించుట
భుంక్తే

• భక్తు లు ద్వారా సమర్పించబడిన ప్రసాదాన్ని గౌరవించడం

• భగవంతునికి అర్పించిన నైవేద్యం మాత్రమే తీసుకోవాలి
• సండే ఫీస్ట్ మరియు పండగల ఫీస్ట్ అప్పుడు ప్రసాదం తీసుకోవాలి
భోజయతే చైవ

• భక్తు లకు ఆదరణతో ప్రసాదాన్ని సమర్పించడం

• ఇస్కాన్ సభ్యులు ప్రతి ఆదివారం తమ అన్ని శాఖలలో విందులు నిర్వహించినప్పుడు వారితో కలిసి
భోజనం చేయమని జీవిత సభ్యులు మరియు మద్దతుదారులను ఆహ్వానిస్తా రు.
• భక్తు లని తమ ఇంటికి పిలిచి ప్రసాదం ఏర్పాటు చేయాలి
ఎందుకు సాంగత్యం చేయాలి ?

• కృష్ణ చైతన్య జీవితంలో విజయం

• మానవ జీవితంలో ప్రశాంతత
• కలత లేని జీవితాలు
• సన్నిహితులు మరియు శ్రోయోభిలాషులుతో జీవితం
ఎవరితో సాంగత్యం చేయకూడదు ?

• మాయావాదులు మరియు నాస్తికులుతో సాంగత్యం చేయకూడదు

• అది విషపూరితమైన సాంగత్యం
• వారి సాంగత్యం ద్వారా వ్యక్తి చెడు ప్రభావితం అవుతాడు
ఇతర భక్తు ల సహవాసంలో భక్తి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో శ్రీల రూప గోస్వామి వివరిస్తు న్నారు.
ఆ ఆరు రకాల కార్యకలాపాలు:

(1) భక్తు లకు దానధర్మాలు చేయడం

(2) భక్తు లు ఏదైనా అర్పిస్తే దానిని స్వీకరించడం
(3) భక్తు లతో మనసు విప్పి మాట్లా డడం
(4) భగవంతునికి సంబందించిన గుహ్యమైన సేవలు గురించి విచారించడం
(5) భక్తు లు ద్వారా సమర్పించబడిన ప్రసాదాన్ని గౌరవించడం మరియు
(6) భక్తు లకు ఆదరణతో ప్రసాదాన్ని సమర్పించడం

ఈ ఆరు కార్యకలాపాలు నిస్సందేహంగా శుద్దమైన భక్తియుక్త సేవకు సంపూర్ణ విజయమును తప్పక

సంకుర్చును.
శ్రీల రూపా గోస్వామిచే భక్తికి నిర్వచనం

అన్యభిలాషితాశూన్యం జ్ఞానకర్మాద్యఅనవృతం
అనుకూల్యేన కిష్ణనుశిలనం భక్తిరుత్తమా

• దేవాదిదేవుడైన శ్రీ కృష్ణుడి పట్ల “ఉత్తమ భక్తి” లేక అనన్యభక్తికి

అనుకూలమైన పద్ధతిలో భక్తియుక్త సేవ చేయడం.
• ఈ భక్తియుక్త సేవ ఇతర ఉద్దేశాలు లేకుండా ఉండాలి
• కామ్యకర్మలతోనూ, నిర్విశేష జ్ఞానముతోనూ మరియు ఇతర
ఎట్టి స్వార్ధపేక్షతోనూ కలిసి ఉండకూడదు
ఉత్తమ భక్తి
స్వచ్ఛమైన భక్తియుక్త సేవ
భక్తిని ఎలా చేసుకోవాలి?

తొమ్మిది ప్రక్రియలను శ్రీ ప్రహ్లా ద్ మహారాజ్ సిఫార్సు చేశారు

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం

భక్తియుక్త సేవలోని నవ విధానాలు:

• దేవాదిదేవుడైన శ్రీ కృష్ణుడి నామం మరియు లీలలను గురించి శ్రవణం

• భగవంతుని మహిమలను కీర్తించడం
• భగవంతుని స్మరించడం
• పాదసేవనం
• దేవాదిదేవుని శ్రీ విగ్రహాలను అర్చించడం
• భగవంతునికి వందనం చేయడం
• భగవంతునికి సేవకుని గా ఉండడం
• భగవంతునితో మైత్రి చేయడం
• భగవంతునికి ఆత్మసమర్పణ చేయడం
పైన పేర్కొన్న 9 విధానాలులో మొదటిది
శ్రవణం యొక్క ప్రాముఖ్యత

• ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు శ్రవణం మొదటి

మెట్టు
• అర్హుడైన వ్యక్తి నుండి శ్రవణం
సూచించబడింది
• నిజం తెలిసిన వారి నుండి వినాలి
భక్తి ఎందుకు చేసుకోవాలి?

• అరుదైనది
• ఆనందకరమైనది
• విముక్తి

ఎవరు భక్తిని చేసుకోవాలి?

• నిజాయితీ గల ఎవరైనా
• భౌతిక ప్రపంచం జీవుని నిర్బంధ
ప్రదేశం
భక్తిని ఎక్కడ చేసుకోవాలి?

“ఇస్కాన్” స్వచ్ఛమైన భక్తియుక్త సేవ కోసం తగిన

సెటప్‌ను అందిస్తుంది
దదాతి ప్రతిగృహ్ణాతి
గుహ్యమఖ్యాతి పృచ్ఛతి
భుంక్తే భోజయతే చైవ
షడ్విధం ప్రీతిలక్షణమ్
ఇతర భక్తు ల సహవాసంలో భక్తి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో శ్రీల రూప గోస్వామి వివరిస్తు న్నారు.
ఆ ఆరు రకాల కార్యకలాపాలు:

(1) భక్తు లకు దానధర్మాలు చేయడం

(2) భక్తు లు ఏదైనా అర్పిస్తే దానిని స్వీకరించడం
(3) భక్తు లతో మనసు విప్పి మాట్లా డడం
(4) భగవంతునికి సంబందించిన గుహ్యమైన సేవలు గురించి విచారించడం
(5) భక్తు లు ద్వారా సమర్పించబడిన ప్రసాదాన్ని గౌరవించడం మరియు
(6) భక్తు లకు ఆదరణతో ప్రసాదాన్ని సమర్పించడం

ఈ ఆరు కార్యకలాపాలు నిస్సందేహంగా శుద్దమైన భక్తియుక్త సేవకు సంపూర్ణ విజయమును తప్పక

సంకుర్చును.
భక్తు ల సహవాసంలో భక్తి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో శ్రీల రూప గోస్వామి వివరిస్తు న్నారు.

ఆ ఆరు రకాల కార్యకలాపాలు:

(1) భక్తు లకు దానధర్మాలు చేయడం

(2) భక్తు లు ఏదైనా అర్పిస్తే దానిని స్వీకరించడం
(3) భక్తు లతో మనసు విప్పి మాట్లా డడం
(4) భగవంతునికి సంబందించిన గుహ్యమైన సేవలు గురించి విచారించడం
(5) భక్తు లు ద్వారా సమర్పించబడిన ప్రసాదాన్ని గౌరవించడం మరియు
(6) భక్తు లకు ఆదరణతో ప్రసాదాన్ని సమర్పించడం

ఈ ఆరు కార్యకలాపాలు నిస్సందేహంగా శుద్దమైన భక్తియుక్త సేవకు సంపూర్ణ విజయమును తప్పక

సంకుర్చును.
భక్తి కానిది ఏమిటి?
• సెంటిమెంట్ ఊహాగానాలు లేదా ఊహాత్మక పారవశ్యానికి సంబంధించిన విషయం కాదు
• నిష్క్రియ ధ్యానం కాదు
• నిష్క్రియ ధ్యానం భక్తి సేవ యొక్క సమాచారం లేని వారి కోసం
భక్తి అంటే ఏమిటి?

• చైతన్యంలో మార్పు
• అర్ధంలేని ప్రాపంచిక కార్యకలాపాలకు అంతం
• అర్ధవంతమైన భక్తి కార్యక్రమాలలో నిమగ్నం
శ్రీల రూపా గోస్వామిచే భక్తికి నిర్వచనం

అన్యభిలాషితాశూన్యం జ్ఞానకర్మాద్యఅనవృతం
అనుకూల్యేన కిష్ణనుశిలనం భక్తిరుత్తమా

• దేవాదిదేవుడైన శ్రీ కృష్ణుడి పట్ల “ఉత్తమ భక్తి” లేక అనన్యభక్తికి

అనుకూలమైన పద్ధతిలో భక్తియుక్త సేవ చేయడం.
• ఈ భక్తియుక్త సేవ ఇతర ఉద్దేశాలు లేకుండా ఉండాలి
• కామ్యకర్మలతోనూ, నిర్విశేష జ్ఞానముతోనూ మరియు ఇతర
ఎట్టి స్వార్ధపేక్షతోనూ కలిసి ఉండకూడదు
ఉత్తమ భక్తి
స్వచ్ఛమైన భక్తియుక్త సేవ
భక్తిని ఎలా చేసుకోవాలి?

తొమ్మిది ప్రక్రియలను శ్రీ ప్రహ్లా ద్ మహారాజ్ సిఫార్సు చేశారు

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం

భక్తియుక్త సేవలోని నవ విధానాలు:

• దేవాదిదేవుడైన శ్రీ కృష్ణుడి నామం మరియు లీలలను గురించి శ్రవణం

• భగవంతుని మహిమలను కీర్తించడం
• భగవంతుని స్మరించడం
• పాదసేవనం
• దేవాదిదేవుని శ్రీ విగ్రహాలను అర్చించడం
• భగవంతునికి వందనం చేయడం
• భగవంతునికి సేవకుని గా ఉండడం
• భగవంతునితో మైత్రి చేయడం
• భగవంతునికి ఆత్మసమర్పణ చేయడం
పైన పేర్కొన్న 9 విధానాలులో మొదటిది
శ్రవణం యొక్క ప్రాముఖ్యత

• ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు శ్రవణం మొదటి

మెట్టు
• అర్హుడైన వ్యక్తి నుండి శ్రవణం
సూచించబడింది
• నిజం తెలిసిన వారి నుండి వినాలి
భక్తి ఎందుకు చేసుకోవాలి?

• అరుదైనది
• ఆనందకరమైనది
• విముక్తి

ఎవరు భక్తిని చేసుకోవాలి?

• నిజాయితీ గల ఎవరైనా
• భౌతిక ప్రపంచం జీవుని నిర్బంధ
ప్రదేశం
భక్తిని ఎక్కడ చేసుకోవాలి?

“ఇస్కాన్” స్వచ్ఛమైన భక్తియుక్త సేవ కోసం తగిన

సెటప్‌ను అందిస్తుంది
దదాతి:

• దానరూపములో కానుకలు ఇచ్చుట

• ఉత్సాహం అంటే చర్య ఆనందంగా చేయడం
• భక్తిని పెంపొందించే సాధన చేయాలనే ఉత్సాహం

ఎందుకు ఉత్సాహంగా ఉండాలి?

• విజయవంతం కావడానికి
• భగవద్దా మనికి తిరిగి చేరుట
• ఏ పనిలోనైనా విజయం సాధించాలనుకునే వ్యక్తికి ఉత్సాహం
తప్పనిసరి
• ఉదా: విద్యార్థి, వ్యాపారవేత్త, కళాకారుడు
నిశ్చయ: (విశ్వాసం)

• దృఢ విశ్వాసాన్ని సూచిస్తుంది

• భక్తి మార్గంలో పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి
• విశ్వాసం భావోద్వేగాన్ని పరిచయం చేస్తుంది
• కృష్ణ చైతన్య క్రియలను విజయవంతంగా అమలు
చేయడానికి విశ్వాసం అవసరం
దైర్యాత్: (ఓపిక)

• భక్తి కార్యకలాపాల అమలులో అలసత్వం

వహించకుండదు
• కృష్ణ చైతన్యం చేయడంలో ఓపిక ఉండాలి
• కృష్ణ చైతన్య క్రియలను విజయవంతంగా అమలు
చేయడానికి ఓపిక ఉండాలి
• భక్తి ప్రక్రియలో ఓర్పు మరియు విశ్వాసం ఉండాలి
తత్-తత్ కర్మ –ప్రవర్తన:

• ఒకరి భౌతిక ఆనందాన్ని పూర్తిగా త్యజించండి

మరియు దేవాదిదేవుని పొందేందుకు
ప్రత్యేకంగా కృషి చెయ్యాలి
• నియంత్రణ సూత్రాలను పాటించకపోవడం
భక్తిని నాశనం చేస్తుంది
• ఆచార్యులు (ఆరుగురు గోస్వామిలు)
నిర్దేశించిన నియంత్రణ సూత్రాలను
పాటించాలి
సంగ త్యాగత్:

• భక్తు లు కాని వారి సహవాసాన్ని వదులుకోవడం

• భక్తిలో విజయం సాధించాలంటే అవాంఛనీయ వ్యక్తు లను
వదిలివేయాలి
• స్వచ్ఛమైన భక్తు లతో కలిసి జీవించండి మరియు నియమాలు
మరియు నియంత్రణ సూత్రాలను అనుసరించండి
• “ఇస్కాన్” భక్తు ల సహవాసానికి మరియు భక్తిని ఆచరించడానికి
ప్రజలను ఆహ్వానిస్తుంది
సతో వత్తేయు:

• ఆచార్యుల అడుగుజాడలను
అనుసరించడం
• నియంత్రణ సూత్రాలను
అనుసరించడం

ఈ ఆరు కార్యక్రమాలను పాటిస్తే

భక్తిలో ముందుకు సాగడం ఖాయం

You might also like