You are on page 1of 3

పవిత్ర హృదయం

హృదయం లేని మనిషి ఉండడు. శారీరక శుభ్రత కన్నా మానసిక పరిశుదధత


కలిగి ఉండటం చాలా ముఖ్యం. స్వచ్ఛమైన హృదయమే ఆధ్యయత్మికతకు మూలం.
నోటికి అందే త్మండి మాత్రమే కాదు, ఇంద్రియాల ద్వవరా మనసుకు అందే
విషయాల్లోనూ ఎటువంటి కలిషం లేకుండా చూసుకోవాలి.

జ్ఞాన, భకిి, రాజ యోగాల్లో నైత్మకత అవస్రమని, కరియోగంల్ల అంత


ఆవశ్యకం కాదని కందరు భావిస్తిరు. ఇంద్రియ నిగ్రహం, అహంస్, స్తయస్ంధత,
అస్తియం (ఇతరుల వసుివులను కోరుకనకపోవడం), అశ్త్రుతవం (శ్త్రువు అనా
భావన లేకపోవడం)- ఈ గుణాలు కరియోగ స్తధనకు అతయంత ముఖ్యమని
జ్ఞానులు చెబుతారు. ఇవేమీ పాటించ్కపోతే చేస్తది కరియోగం కాదు... కరి
అవుతంది.

మానసిక పవిత్రతను స్తధంచే దిశ్గా స్తగే నైత్మక నియమావళిని పతంజలి


మహరిి రండు భాగాలుగా విభజంచారు. ఒకటి- యమ (స్తధ్యరణం); రండోది-
నియమ (నిరిిషటమైనది).

యమల్ల అహంస్, బ్రహిచ్రయం, స్తయపాలన, అస్తియం, అపరిగ్రహం


(ఇతరుల నుంచి ఏమీ తీసుకోకపోవడం) అనే అయిదు నీత్మ సూత్రాలు ఉంటాయి.

నియమ కూడా అయిదు నీత్మ సూత్రాలు కలిగి ఉంది. అవి... శౌచ్ం- శ్రీరం,
మనసు పవిత్రంగా ఉండటం. తపసుు- ఇంద్రియ నిగ్రహం. స్తవధ్యయయం- స్త
గ్రంథపఠనం. ఈశ్వర ప్రణిధ్యనం- శ్రణాగత్మ.
మనం వసుిమయ ప్రపంచ్ంల్ల ఉనాపపటికీ వాటి ఆకరిణలకు
ల్లబడకూడదు. భగవంతడి మీద మనసుపెటిట, వీలైనంత స్వచ్ఛంగా ఉండే
ప్రయతాం చేయాలి. దీనికి అనుబంధ భాషణంగా ‘పడవ నీటిల్ల ఉండొచ్చుగాని,
నీరు పడవల్ల ఉండకూడదు కద్వ’ అంటారు శ్రీరామకృష్ణులు.

స్హజంగా మనం మన శ్రేయసుు కోస్ం ప్రారథనలు చేస్తిం. అలాకాక,


ప్రత్మరోజూ ఇతరుల మంచి కోస్ం ప్రారథన చేయడం ఉతిమ లక్షణమని మహోనాత
స్వభావులంటారు. ధ్యయన్ననికి కూరోుగానే ‘స్రవప్రాణులకు, న్నలుగు దికుులకు
ప్రేమతో నిండిన ఆకాంక్షను వెదజలాోలి’ అంటారు వివేకానందస్తవమి. ఇది
మనోనైరిలాయనికి ప్రతీక.

మురికి నీరు మురికిని తొలగించ్లేదు. నితయం అపవిత్ర భావాలతో అలరారే


వయకిి, మనో పవిత్రతను ఎనాటికీ పందలేడు. నిరంతరం ‘పవిత్రత న్న జనిహకుు,
న్న నిజ తతివం, న్న స్హజ ప్రవృత్మి, నేను పరిశుదుధణిా, ఆనందమయుణిా’ అనా
భావపరంపరతో కనస్తగడం- హృదయ స్వచ్ఛతను సూచిసుింది, పోనుపోను
స్తధసుింది.

హృదయ పవిత్రతల్ల పరిణత్మ స్తధంచిన వయకిి అజ్ఞత శ్త్రువు. అడుగుపెటిటన


చోటలాో గౌరవాభిమాన్నలు పందుతాడు. అతడి స్మక్షానిా అందరూ
కోరుకుంటారు. స్తమీపాయనిా అనుభూత్మంచ్డానికి ఉవివళ్లోరుతారు. పునీత
భావనలు కలిగిన మహనీయుల కూడికతో, జన స్మూహం స్తుంగం స్తథయికి
చేరుతంది. మనసుకు అంటిన మలిన్నలు ప్రక్షాళన అయినవారంతా ధవళ వరు
తేజసుుతో వెలుగందుతారు.
దీపాల్లో, కదిిస్తపటిల్ల మలిగేవి కనిా ఉంటాయి. అఖ్ండ దీపంగా నిలిచి,
నలువైపులా వెలుగులు చిందిసూి, నిరంతరం త్మమిర స్ంహారం చేస్తవి మరి కనిా
ఉంటాయి.

మనిషిగా పుటిట నితయ చైతనయ దీపంలా, దేదీపయమానంగా వెలుగందుతూ


అంతరాయమిల్ల అంతరీోనం కావడమే ముకిి. అందుకు హృదయ పవిత్రత ఎంతగానో
దోహదం చేసుింది.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు

You might also like