You are on page 1of 4

ఉపవాసం అంటే ఏమిటి? ఎలా చెయ్యా లి?

“ఈ రోజు నేను ఉపవాసమండీ.” అనే మాటని మనం


తరచుగా వంటూ ఉంటం. ముక్కో టి ఏకాదశి శివరాత్రి వంటి
పరవ దినాల్లో చాలా మంది, దరిదాపుల్లో అందరు
ఉపవాసాలంటరు. త్రపి మాస శివరాత్రికి, ఏకాదశికి ఉపవాసం
ఉండేవారు కూడా చాలా మందే కనపడతారు. ఒక్కో కో వారం
ఒక్కో కో దేవుడికి త్రీికరమని తమ ఇష్ ట దైవానికి త్రీి కరమైన
రోజున ఉపవాసం ఉంటరు ఎంతో మంది. ఇక కార్తకీ మాసం
వచ్చ ందంటే చెపప నకో ర లేదు. అన్నీ రోజుల ఉపవాసాలే –
సోమ వారాల ఏకాదశుల, పూరి ిమ, మాస శివరాత్రి. మిగిలిన
రోజుల నకాీల. ఈ ఉపవాసాల ఒక్కకో ళ్ళు ఒక్కో కో వధంగా
చేస్ీంటరు. రోజంతా ఏమీ ినకండా ఉండేవారు
క్కంతమంది. పగల ిని రాత్రి ినని వారు, రాత్రి ిని పగల
ినని వారు, ఒక పూట అనీ ం, మరొక పూట ఫలహారం ( పండి
వంటల, పండ్లో, పాల) ినే వారు, వండినవ ినని వారు, .....
ఇలా ఎన్నీ రకాల వారు కనపడతారు. ఉపవాసానిీ ఒకో పొదుు
అనటం కూడా వంటం. అంటే ఒక పూట మాత్రతమే ింటరనే
అర థం వస్ీంది. ఇవన్నీ చూస్త ీ అసల ఉపవాసం అంటే
ఏమిటి? ఎలా చెయ్యా లి? అనే సందేహం రావటం సహజం.

ఉప అంటే సమీపంల్ల వాసం అంటే ఉండటం. అంటే


ఉపవాసం అనే పదానికి దగ గరగా ఉండటం అని అర థం. దేనికి
దగ గరగా ఉండటం? ఈ త్రపశ్ీ కి సమాధానం ఎందుక ఉపవాసం
చేస్ీనాీ మో తెలిసి ఉంటే తెలస్ీంది. ఉపవాసం
భగవదనుత్రగహం క్కసం చేసాీరనీ ది జగదివ దితమైన వష్యం.
కనుక ఉండవలసింది భగవంతుని సమీపంల్ల. ఇంటిపని
వంట పని తగి గతే సమయమంతా భగవదాయా నంల్ల గడపటనికి
వీలగా ఉంటంది. అపుప డ్ల వంటికి కూడా పని తగ్గతు గ ంది.
బరువైన, అరగటనికి కష్మై ట న ఆహారం తీస్క్కక పోవటంతో జీర ి
వా వసకిథ వెచ్చ ంచాలిి న శ్కి ీ కూడా భగవదాయా నానిక్క,
పూజక్క వెచ్చ ంచటనికి వీలవుతుంది. కడ్లపు నిండా ినగానే
కనుక వస్స్ీంది చాలమందికి. ఎందుకంటే శ్కి ీ అంతా
జీరాిశ్యం దగ గరకి వెళ్ళు పోయి ఉంటంది. మెదడ్లకి శ్కి ీ
సరఫరా తగ్గతుగ ంది.

దానితో మెదడ్లల్ల చురుకతనం తగి గ మాదకత కలగ్గతుంది.


కళ్ళు మూతల పడతాయి. అటవంటి సమయంల్ల పూజక్క
ధాా నానిక్క కూరుచ ంటే ఇంకేముంది? హాయిగా నిత్రద ముంచుక
వస్ీంది. అందుకని మితాహారం నియమంగా పెటట ట ం
జరిగింది. అలాగని ఏమి ిన కండ ఉంటే న్నరసం వచ్చ
అసల త్రపయోజనం దెబబ ింటంది. అందుకని న్నరసం
రాకండా శ్కిని ీ స్ీ, జీర ిశ్య్యనికి బరువు కలిగించ కండా
తేలికగా వంట పటే ట ఆహారం తీస్క్కవటం మంచ్దని పెదల ు
మాట. అటవంటి ఆహారాస్ల్లో (ఆవు) పాల, పళ్ళు త్రేష్ఠ
మైనవ. మామూల పూజకైనా అంతే . పూజా త్రపారంభంల్ల
ఆచమన్నయం అని మూడ్ల పుడిసిళ్ు న్నరు ల్లపలికి
తీస్కంటరు. అనీ ం బదుల మరేదైనా తీస్కంటరు
క్కందరు - అనీ ం కనాీ తకో వ ింటరు అనే ఉదేశ్ ు ంతో.
ఆహారం తగి గంచటం, మారచ టం వల ో శ్ర్తరం అదుపుల్ల
ఉటంది.
పూరిగా
ీ రోజంతా ఏమి ినకండా ఉండటం కష్ం ట కనుక
ఒకపూట ినటం బాగా వాా పల్ల ీ ఉంది. అది పగలా? రాత్రతా?
అనీ ది వారి వారి సౌకరాా నిీ బటిట ఉంటంది.
ఒక నెల పూరిగాీ ఇటవంటి ఉపవాస దీక్ష తీస్కనేది
కార్తకీ మాసంల్ల. ఇది శివ కేశ్వులిదరి
ు కి త్రీి పాత్రతమైన మాసం.
ఈ నెలల్ల చాలా మంది నకాీలంటరు. అంటే నక్షత్రత దరశ నం
అయ్యా దాకా పగలంతా ఉపవసించ్ త్రపదోష్ పూజ అయినాక
భోజనం చేసాీరు. క్కంత మంది అర థ నకాీల అని పొదుు
వాటరేదాకా ఉండి అపుప డ్ల భోజనం చేసాీరు. భోజనం ఎపుప డ్ల
చేసినా అపప టి వరక రుత్రదాభిషేకమో, వష్ణి సహత్రస నామ
పారాయణమో చేస్ీ కాలం గడ్లపుతారు. కార్తకీ మాసం చలి
కాలం ల్ల వస్ీంది, పగటి సమయం తకో వ. ఎకో వ ినాలని
చలికి ముడ్లచుకని వెచచ గా కూరోచ వాలన్న , పడ్లక్కవాలన్న
అనిపస్ీంది. నియంత్రించకపోతే ఆరోగా ం దెబబ ినే
త్రపమాదం ఉంది. కనుక ఆహార నియమం పెటిట ఉంటరు.

అసల ఉపవాసం అంటే అనీ ం ిన కండా ఉండటం అనేదే


ఆరోగా స్త్రతం. ఏ అనారోగా మైన ఆహారంతో ముడి పది
ఉంటంది. దానిని సరిచేస్త ీ ఎన్నీ సదుుకంటయి అనీ ది
ఆయురేవ ద సిదాయంతం. వారానికి ఒక రోజు జీరాిశ్య్యనికి
వత్రరంి ఆహారం తీస్క్కక పోతే మనస్ కేంత్రదీకరించటం
ఎకో వగా ఉంటందనటనికి నిరశ్న త్రవతాల, సతాా త్రగహాలే
నిదరశ నం. వదాా రుథలక ఏ వష్యమైనా గ్గరుీండకపోతే
ఆకలిగా ఉనీ పుడ్ల చదివ వెంటనే భోజనం చేస్త ీ మనస్ల్ల
గటిగాట నాటక పోతుందని ఈ మధా పారచ తుా ల చేసిన
త్రపయోగాల నిరూపంచాయి.
ఈ ఉపవాస నియమం అనిీ మత సంత్రపదాయ్యల వారి
ల్లనూ కనపడ్లతుంది. క్రకైసవు
ీ ల ఈసర్ ట పండ్లగకి ముందు 40
రోజుల ఉపవాస దీక్ష చేపడతారు. ఆ సమయ్యనిీ “లంట్”
అంటరు. పూరిగా ీ భోజనం మానెయా క పోయినా ఏదో ఒక
నియమానిీ పాటిసాీరు – ఫలానా వస్ీవు ినక పోవటం
వంటివ. అంతే కాదు అబదం య చెపప క పోవటం, ఎవరితోనూ
కఠినంగా మాటోడక పోవటం వంటి త్రపవరనా ీ నియమావళ్ళని
పాటిస్ీంటరు. అలాగే మహమమ దీయుల కూడా రంజాన్
మాసంల్ల ఉపవాసాల చేసాీరు. అసల ఆ నెలని ఉపవాస
మాసం అంటరు. ఉపవాసానిీ “రోజా” అంటరు. వీరు పాటించే
నియమాల కష్మై ట నవగానే కనిపసాీయి.

లంట్ కావచుచ , రోజా కావచుచ , కార్తకీ మాస నకాీల


కావచుచ , ఏకాదశి ఉపవాసాల కావచుచ , శ్ని వారపు ఒకో
పొదుుల కావచుచ అన్నీ మరచ్ భగవంతుని అసిత ీ వ ంల్ల జీవ
త్రపజ ఞ నిలిచ్ ఉంటే అది ఉపవాసం అవుతుంది. లేకపోతే అది
లంఖనం అవుతుంది. నిజానికి పూజల్ల కాన్న, ధాా నంల్ల కాని
ఉనీ పుడ్ల ఆహారం మీదికి మనస్ వెళ్ు కూడదు. అలా
వెళ్ళు నపుప డ్ల ినేయటం మంచ్ది.

- Dr Anantha Lakshmi

You might also like