Professional Documents
Culture Documents
Sankashta Hara Puja - Telugu Lyrics
Sankashta Hara Puja - Telugu Lyrics
దీపారాధన
Nanduri Srinivas
దీపతయవాం బ్రహ్మరూపో సి జ్యాతిషాం ప్రభురరవాః Youtube Channel
సౌభాగ్ాాం దేహి పుత్రాంశచ సర్వవన్ క్మాంాంశచ దేహిమే
ఆచమనము
1. ఓాం కేశవాః స్వవహా 13. సాంకరషణాః న్మ:
2. ఓాం నార్వఃణాః స్వవహా 14. వాసుదేవాః న్మ:
3. ఓాం మాంధవాః స్వవహా 15. ప్రద్యా మాంనః న్మ:
4. ఓాం గోవిాందాః న్మ: 16. అనిర్భదాాః న్మ:
5. విష్ణవే న్మ: 17. పుర్భషోతయతమాంః న్మ:
6. మధుసూదనాః న్మ: 18. అధోక్షజాః న్మ:
7. త్రి విక్రమాంః న్మ: 19. నారసిాంహాః న్మ:
8. వామనాః న్మ: 20. అచ్యాతాః న్మ:
9. శ్రీధర్వః న్మ: 21. జనారానాః న్మ:
10. హ్ృషీకేశః న్మ: 22. ఉపాంద్రాః న్మ:
11. పదమనాభాః న్మ: 23. హ్రయే న్మ:
12. దామోదర్వః న్మ: 24. శ్రీ కృషణః న్మ
2
ఉతితష్టాంతు భూతయపిశచ ఏతే భూమి భారక్
ఏతేష మవిరోధేన్ బ్రహ్మకరమ సమాంరభే
పాాణాయామము
పూరకాం కాంభకాం చైవ రేచకాం తయదన్ాంతయరాం
ప్రాణాయామ మిదాం ప్రోకతాం సరవ దేవ న్మసకృతయాం
సంకల్ పము
మమ ఉపాతయత సమసత ద్యరితయక్షః దావర్వ శ్రీ సాంకష్టహ్ర గ్ణేశ ప్రీతయారాాం,
సమసత దేవతా బ్రాహ్మణ హ్రిహ్ర గుర్భ చరణ సనినధౌ , శుభే శోభనే ముహూరేత,
శుభన్క్షత్రే, శుభయోగే, శుభ కరణే, ఏవాం గుణ విశేష్ణా విశిషటయాాం శుభ తిధౌ ,
అస్వమకాం సహ్ కటాంబానాాం క్షేమ స్థైరా విజః అభః ఆయుర్వరోగ్ా ఐశవరా
అభివృధారాాం, ధర్వమరా క్మ మోక్ష చతురివధ పుర్భషరై ల సిధారైాం,
ధన్ ధ్యన్ా సమృధారాాం , సౌభాగ్ా శుభలలా ప్రాపతయరాాం , ఇష్ట క్మాంారై సిధారైాం, సక
లోక కలాాణారాాం, వేద సాంప్రదాయాభివృదారాాం , అసిమన్ దేశే గోవధ నిషేధ్యరాాం, గో
సాంరక్షణారాాం , ధన్ కన్క వసుత వాహ్నాది సమృధారాాం , సహ్కటాంబానాాం
సరవతోముఖాభి వృధారాాం , సాంకష్టహ్ర గ్ణేశ వ్రతోకత సమసత లలా వాాపతయరాాం, శ్రీ
సాంకష్ట హ్ర గ్ణపతి దేవతాాం ఉదిిశా యావఛ్చక్తత ధ్యాన్ ఆవాహ్నాది షోడశోపచర
పూజాాం కరిషేా!
ధ్యానం
బాలార్వకర్భణ క్ాంతి
వామే బాలాాం వహ్న్నాం
కే లసద్ ఇాందీవర హ్స్వతాం
గౌర్వాంగాం రతయన శోభాఢ్ామ్
దక్షిణే అాంకశ వరదాన్ాం
వామే పాశాం చ పాఃస పాత్రమ్
నీలాాంశుకర సమాంన్ పీఠే పదామర్భణీ తిష్టన్
సాంకట హ్రణ పాఃత్
సాంకట పూజాత్ గ్జాన్నో నితయా
శ్రీ సాంకష్టహ్ర గ్ణేశవర్వః న్మ
ధ్యాయామి
ఆవాహనం
ఆగ్చచ విఘనర్వజాంద్ర స్వైనే చత్ర సిైరో భవ
ఆర్వధయిషేవ భకేతహ్ాం భవాంతయాం సరవసిదిాదాం
శ్రీ సాంకష్టహ్ర గ్ణేశవర్వః న్మ ఆవహ్యామి
ఆసనం
విచిత్ర రతయన ఖచితయాం దివాాాంబర సాంయుతయాం
సవరణ సిాంహాసన్ాం చర్భ గ్ృహాణ సురపూజితయ
శ్రీ సాంకష్టహ్ర గ్ణేశవర్వః న్మ ఆసన్ాం సమరపయామి
పాదాం
సరవ తీరి సమాంనీతయాం పాదాాం గ్ాంధ్యది సాంయుతయాం
విఘనర్వజ గ్ృహాణేదాం భగ్వన్ భకతవతయస
శ్రీ సాంకష్టహ్ర గ్ణేశవర్వః న్మ పాదాాం సమరపయామి
ఆచమనీయం
విఘ్ననశ దేవదేవేశ సరవసిదిా ప్రదాఃక
మయా దతయతాం గ్జముఖ గ్ృహాణాచమనీఃకాం
శ్రీ సాంకష్టహ్ర గ్ణేశవర్వః న్మ ఆచమనీఃాం సమరపయామి
పంచామృత స్నానం
శుద్ధోదక స్నానం
6
Nanduri Srinivas Youtube Channel
వసరం
రకతవస్త్రదవఃాం చర్భ దేవయోగ్ాాం చ మాంగ్ళాం
శుభప్రదాం గ్ృహాణ తయవాం ాంబోదర హ్ర్వతయమజ
శ్రీ సాంకష్టహ్ర గ్ణేశవర్వః న్మ వస్త్రయుగ్మాం సమరపయామి
యజ్ఞోపవీతం
కాంకమాంకతాం మయా దేవ ఉపవీతయాం గ్ణాధప,
ఉతయతరీయేణ సహితయాం గ్ృహాణ పరమేశవర
శ్రీ సాంకష్టహ్ర గ్ణేశవర్వః న్మ ఃజ్యోపవీతయాం సమరపయామి
గంధం
చాందనాగ్ర్భకరూపర కసూతరీ కాంకమాంనివతయాం
గ్ాంధాం గ్ృహాణ దేవేశ సరవసిదిాప్రదాఃక
శ్రీ సాంకష్టహ్ర గ్ణేశవర్వః న్మ గ్ాంధ్యన్ సమరపయామి
పుష్పప క్షతలు
నారద ఉవాచ
దీపం
స్వదాాం త్రివరితసాంయుకతాం వహిననా దోాతితయాం మయా
గ్ృహాణ మాంగ్ళాం దీపాం మీశపుత్ర న్మోసుతతే
శ్రీ సాంకష్టహ్ర గ్ణేశవర్వః న్మ దీపాం దరశయామి
నైవేదాం
నీరాజనం
ఘృతయవరిత సహ్స్రైశచ కరూపరశకలై సతధ్య
నీర్వజన్ాం మయాదతయతాం గ్ృహాణ వరదో భవ.
శ్రీ సాంకష్టహ్ర గ్ణేశవర్వః న్మ నీర్వజన్ాం సమరపయామి
దతరాాయుగమ పూజ
అపుపడు కమాంరస్వవమి ప్రసనునడై “వ్రతా లోకెలాల అతయాాంతయ శక్తతమాంతయమైన్ సాంకష్టహ్రచతురిా వ్రతానిన మీక
ఉపదేశిస్వతను . ఒక్నొక క పాంలో హిమవాంతుని కమాంర్త అయిన్ పారవతి, శివుని పతిగా క్త్రి భక్తతతో తయపసుస
చేసి ఎాంతయకూ లల్లతయమాందక బాధపడుచూ, తయన్ పూరవపు అవతార్వ లో తయన్ఃాంద్య జనిమాంచిన్ హేరాంబ
గ్ణపతిని సమరిాంచిన్పుపడు ఆ గ్ణపతి ప్రసనునడై తయల్లలక్త ఉపదేశిాంచిన్ వ్రతయమది. ఆ వ్రతానిన ఆచరిాంచి
ఉమాందేవి పరమేశవర్భని పతిగా పాందిన్ది .
ఇపుపడు ఆ వ్రతయ విధ్యన్ాం చెపాతను విన్ాండి " ఈ వ్రతానిన ఏ మాంసాంలోనైనా, బహుళ చతురిశినాడు
ప్రారాంభిాంచల్ల. వాటలొన్య మాంగ్ళ వారాంతో కూడిన్ కృష్ణ చతురిై మరిాంతయ ముఖాాం. దానినే అాంగారక
చతురిై లేదా భౌమ చతురిై అని పిలుస్వతర్భ. చాంద్రోదః వేళక్త బహుళ చతురీా తిధ ఉన్న రోజు చూసుకొని ,
ఆ రోజు సూరోాదయానిక్త ముాందే నిద్ర మేలొకని, క్ కృతాాలు తీర్భచకొని , న్ లటను వువ తో కూడిన్ నీటతో
స్వనన్ాం చేసి, సాంధ్యావాందన్ాం మొదలైన్ నితయా నైమితితక్లు ఆచరిాంచి, సాంకష్టహ్ర చతురిా వ్రతయాం చేస్వతన్ని
మొకకకొని, ఎర్భపు రవికె బటటను గ్ణపతి ముాంద్యాంచి దానిలో ఒక చిటకెడు పసుపూ కాంకమ వేసి ,
మూడు దోసిళళ బియాానిన అాంద్యలో పోసి, ఎాండుఖరూుర్వలు, ర్ాండు వకకలు, దక్షిణతో గూడిన్
తాాంబూ ము అాంద్యలో వుాంచల్ల. మన్సులో వున్న క్త్రికను స్వవమిక్త తెల్లపి ముడుపు మూట కటాటల్ల. దానిని
స్వవమి గ్ణపతిక్త 21 స్వర్భల ప్రదక్షిణ చెయాాల్ల. ఉదఃమాంతా ఆహారాం తీసుక్త్కాండా కేవ ాం పాలు, పళ్ళళ
మాంత్రమే
సీవకరిాంచల్ల. ఆ పూటాంతా మౌన్ాంగా వుాండాల్ల. మన్సులో గ్ణపతి నామ సమరణ చేసుతాండాల్ల
సూర్వాసతమఃాం అయిన్ తయర్భవాతయ తయ స్వనన్ాం చేసి దీపాం వెల్లగిాంచి, శ్రీ సాంకష్ట హ్ర చతురిు వ్రతానిన
ఆచరిాంచల్ల. ముడుపు కటటన్ బిఃాాం ఉపయోగిసూత తీపి పాంగ్ల్ల, కడుములూ చేసి స్వవమిక్త నివేదిాంచల్ల.
వ్రతయమూ అర్వ్యలూ అయిన్ పిదప అతిధు ని గ్ణేశ సవరూపాంగా భావిాంచి ప్రస్వదాం క్నీ భోజన్ాం క్నీ
పెటాటల్ల. ఆ ముాంద్య రోజూ ఆ రోజూ బ్రహ్మ చర్వానిన పాటాంచి, దైవ నామ సమరణతో, లౌక్తక విష్యా మీదక్త
మన్సుస పోకాండా చూసుక్త్వాల్ల. ఇలా ఈ వ్రతయాం చేసేత క్త్రికలు శీఘ్రముగా నెరవేర్భతాయి. 12 స్వర్భల ఛేసే
ఈ వ్రతానిక్త వ్రతయ సిధా కలుగుతుాంది. మర్భనాడు గ్ణపతి హోమాం చేఃగ్ల్లగితే మరిాంతయ శ్రేష్టాం.
నారద్యడి మాంటలు విన్న భృశుాండిక్త ఎాంతో ఆవేదన్ కల్లగిాంది. తయన్ పూర్వవశ్రమ జీవితయాం
గుర్భతకొచిచాంది. వారి సహ్క్రాం వలేల తాను ఈ నాడు తయపసివన్యాాను, ఎలాగైనా వారి బాధల్లన
రూపు మాంపా ని సాంకల్లపాంచడు. తయన్ ఇష్ట దైవమైన్ గ్ణపతిని ధ్యానిాంచడు. పవిత్రమైన్
జలానిన చేతోత తీసుకని గ్తయాంలో సాంకష్టహ్ర గ్ణపతి వ్రతయాం చేఃడాం దావర్వ దావర్వ తయన్క
భిాంచిన్ పుణాలలానిన తయన్వారిక్త ధ్యరపోయా ని అనుకొని, ఓ గ్ణనాధ్య! నేనే గ్నుక నీ
దివాచతురీా వ్రతానిన భక్తత శ్రదా తో చేసి వుాంటే, నా పితయర్భలు, వారితోపాట నా భారా, కమాంరత
న్రకలోక బాధ నుాంచి నిముక్తత పాంద్యద్యర్భ గాక! అని నీళ్ళళ విడిచి పెటాటడు. గ్జాన్నుడీ
అనుగ్రహ్ముతో అఃన్ చేసిన్ వ్రతా లోల, ఒకక పర్వాఃాం చేసిన్ వ్రతయ లల్లతయాం వ లనే, ఆఃన్
పితయర్భలు, భారా, కమాంర్త అాందరూ దేవతా శరీర్వల్లన ధరిాంచి, దివావిమాంన్ాం ఎక్తక గ్ణేశ
లోక్నిక్త చేర్భకనానర్భ.
అపుడు ఇాంద్రుడు "ఇవాళ పాంచమి, నిన్న చతురిా. నిన్నట రోజున్ స్వఃాంత్రాం వరకూ ఎవరైతే ఉపవాసాం
చేసి సాంకష్ట హ్ర గ్ణేశ వ్రతయాం చేస్వరో, వారి పుణాలలానిన నాక్తసేత నా విమాంన్ాం తిరిగి బఃలుదేర్భతుాంది"
అని చెపాపడు. సనిక ాంతా కల్లసి ర్వజాాం అాంతా అనేవష్టసూత, ఒకకరైనా నిన్నట రోజున్ ఉపవాసాం, వ్రతయాం
చేసిన్ వార్భ కన్బడకపోద్యర్వ? అని తిరిగార్భ. క్నీ ద్యరదృష్టవశతుత అలా ఎవరూ కలరకలేద్య.
అదే సమఃాంలో ఒక గ్ణేశ ద్భతయ వచిచ మరణిాంచిన్ ఒక వేశా మృతయదేహానిన తీసుకెళళటాం కన్బడిాంది.
సనికలు వెాంటనే ఎనోన పాపాలు చేసి ఎనోన జీవితాలు కూల్లచన్ ఆమెని ఎాంద్యక గ్ణేష్ లోక్నిక్త
తీసుకవెడుతునానరని ప్రశినాంచర్భ. దానిక్త గ్ణేశ ద్భతయ, "ఈమె నిన్నాంతా ఉపవాసాం వుాంది.
తెల్లఃకాండానే ఏమీ తిన్లేద్య. చాంద్రోదఃాం అయిన్ తయర్వవతయ గ్ణపతిక్త న్మసకరిాంచిాంది. ఆ విధాంగా
ఆమెక్త తెల్లఃకాండానే సాంకష్ట చతురిా వ్రతయాం చేసిాంది. ఈ రోజు మరణిాంచిాంది. తెల్లసి చేసినా తెల్లఃక
చేసినా ఈ వ్రతయాం ఎాంతో ఉన్నతయ సిైతిక్త చేర్భసుతాంది. ఎవరైనా తయమ జీవితయక్ ాంలో ఒకకస్వరైనా ఈ వ్రతయాం
చేసేత వార్భ గ్ణేశ లోక్నిక్త (సవన్ాంద లోక్నిక్త) చేర్భక్త్టాం మరణాన్ాంతయరాం తయథాాం అని చెపాపడు " అని
చెపాపడు.
అపుడు సనికలు, ఆ స్త్రీ పుణాలలానిన తయమక్తమమని గ్ణేశుని ద్భతయని ఎాంతో బ్రతిమాంలార్భ. అలా చేసేత
విమాంన్ాం తిరిగి బఃలుదేర్భతుాందని చెపాపర్భ. ఆమె పుణా లలానిన వారిక్తవవటానిక్త గ్ణేశుని ద్భతయ
అాంగకరిాంచనే లేద్య. ఈ లోపు ఆమె దేహ్ాం మిాంచి వీచిన్ గాల్ల ఆ విమాంన్ాం ఆగిపోయిన్ చోట వీచి
ఇాంద్రుని విమాంన్ాం వెాంటనే బఃలుదేరిాంది.
ఒకనాడు ఆక్శమాంరగాంలో సాంచరిసుతన్న నారద్యడు ఆ ర్వజు పరిసిైతిని చూసి జాల్ల పడి, పితయృలోక్నిక్త వెళిళ
వెళిళ కృతయవీర్భాడి తయాండ్రిని కల్లస్వడు. పుత్ర సాంతాన్ాం క్త్సాం అతయడి కొడుక పడుతున్న బాధల్లన చెపాపడు.
నారద్యడి దావర్వ తయన్ కమాంర్భడు సాంతాన్లేమితో బాధ పడుతునానడని తెలుసుకన్న కృతయవీర్భాడి తయాండ్రి
సర్వసరి బ్రహ్మలోక్నిక్త వెళిళ చతుర్భమఖుడిక్త న్మసకరిాంచి " ప్రభూ! నా కమాంర్భడు సక
సద్యగణ వాంతుడు, దాన్శీల్ల, ధరమప్రభురవు. ఎనోన ఃజాోల్లన, వ్రతాల్లన చేసిన్వాడు. ప్రజల్లన కన్నబిడడలాల
చూసుకనే కర్భణామయుడు. అలాాంట నా కమాంర్భడిక్త పుత్రసాంతాన్ము క గ్కపోవడానిక్త క్రణము
ఏమిట? అతయడు ఏ పాపాం చేస్వడు? ఏాం చేసేత నా పుత్రుడి పాపాం తొ గిపోయి అతయడిక్త సాంతాన్ప్రాపిత
కలుగుతుాంది? దఃచేసి చెపపాండి " అని దీన్ాంగా ప్రారిైాంచడు.
అపుపడు బ్రహ్మదేవుడు కృతయవీర్భాడి తయాండ్రితో ఇలా చెపాపడు. "నీ కమాంర్భడు పూరవ జన్మలో స్వముడు అనే
పర్భగ్ వాడు . పరమ ద్యర్వమర్భగడు. ఒకనాడు అతయను ధన్క్ాంక్షతో దారి క్సి, బ్రహ్మవేతయతలూ స్వతివకలూ
అయిన్ పనెనాండుమాంది బ్రాహ్మణుల్లన చాంపి వారి దగ్గర్భన్న సాంపదనీ ఆహార్వనీన దోచ్యకనానడు. ఆ
రోజాంతా సమఃాం కలరకక ఏమీ తిన్లేద్య. దోచిన్ ధన్ాంతో స్వఃాంత్రనిక్త ఇాంటక్త చేర్భకనానడు.
ఆరోజు మాంఘ బహుళచతురిా. చాంద్రుడు ఉదయిాంచే సమయానిక్త ఇాంటకొచిచన్ స్వముడు, తయన్
కమాంర్భణిణ "గ్ణేశ" అని పర్భ పెటట పిల్లచడు. దోచ్యకొచిచన్ ప్రస్వదానిన తయన్ కొడుకతో కల్లస తినానడు.
కొనానళళక్త స్వముడు మరణిాంచడు. పరమపాపి అయిన్పపటకీ మాంఘ బహుళ చవితినాడు ఏమీ తిన్క
పోవటాం, సాంధ్యాసమఃాంలో ఇాంటకొచిచ కొడుకని గ్ణేశ అని పలుమాంర్భల పి వటాం, కొడుకతో కల్లసి
గ్ణేశుడి ప్రస్వదానిన తిన్టాం వ ల అతయడిక్త అమితయమైన్ పుణాల ాం భిాంచిాంది. కొాంతయక్ ము గ్డిచక
భూలోకాంలో కృతయవీర్భాడనే పర్భతో నీ పుత్రుడుగా జనిమాంచడు. ప్రసుతతయాం అతయడెనిన పుణాక్ర్వాలు
చేసుతన్నపపటకీ గ్తయజన్మలో మాంచివారిని వధాంచిన్ పాపాం వ ల ఈ జన్మలో సాంతాన్ భాగాానిక్త
నోచ్యక్త్లేద్య.అతయడు చేసిన్ పాపాం న్శిసేతనే సాంతాన్ాం కలుగుతుాంది” అని చెపాపడు.
ఆ మాంటలు విన్న కృతయవీర్భాడి తయాండ్రి ఎాంతో బాధపడుత్త “పితామహా! నా కమాంర్భడు చేసిన్ బ్రహ్మహ్తాా
పాపాం క్షమిాంచర్వనిది అయితే దానిన పోగొటటకనే మాంరగాం ఏదైనా ఉాంటే సూచిాంచాండి. అది ఎాంతయ కష్ట
మైన్దైనా సరే!” అని ప్రాధేఃపడాడడు.
ఉద్వాసన
న్మసేత విఘన ర్వజాః న్మసేత విఘననాశన్
బ్రాహ్మణేభోాభానుజాోతా గ్ఛ్చదేవ ఃధ్య సుఖాం
శ్రీ సాంకష్టహ్ర గ్ణేశవర్వః న్మ ఃధ్యస్వైన్ాం ఉదావసయామి;
పున్ర్వగ్మనాఃచ