You are on page 1of 11

శ్రీవయలక్ష్మి పూజ సామాగ్రి

఩సుపు, కుంకభ,
గుంధుం, విడిపూలు, పూల మాలలు,
తభలపాకలు, 30
వక్కలు, ఖర్జూరాలు,
అగయవత్తులు,
క్ర్జ఩యుం,
చిలలయ పైసలు, తెలలని వస్ర్ుుం, యవిక్ల గుడు,
మామిడి ఆకలు, ఐదు యకాల ఩ుండ్లల,
అభమవారి ఫోటో,
క్లశుం,
కొఫబరి కామలు,
తెలల దాయుం లేదా నోము దాయుం, లేదా ఩సుపు రాసిన క్ుంక్ణుం, ఇుంటిలో తయారుచేసిన నైవేధ్యాలు,
బిమాుం, ఩ుంచాభృతాలు. దీ఩పు కుందులు, ఑త్తులు, నెయ్యా.

శ్రావణమాసుంలో పౌయణమి ముుందు వచేే శుక్రవాయుం రోజున వయలక్ష్మీ వ్రతానినఆచరిుంచాలి. ఆ రోజున


వీలుకాక్పోతే తరువాత వచేే శుక్రవారాలలో కూడా ఈవ్రతానిన చేమకోవచ్చే. వయలక్ష్మీ వ్రతానికి
ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఑క్నాటి రాత్రి సభముంలో చారుభతికి క్లలో సాక్షాతకరిుంచిుంది.
సువాసినులుందర్జ చేసే ప్రాబవ వ్రతుం. ‘శ్రీ వయలక్ష్మీ నభసుు వసుప్రదే, సుప్రదే’ శుక్రవాయుం రోజున
జరుపుకనే వయలక్ష్మీవ్రతుంతో ధన, క్నక్, వసుు,వాహనాది సభృదుధలక మూలుం. శ్రావణ శుక్రవాయ
వ్రతాలతో పాపాలు తొలిగి
లక్ష్మీ ప్రసననత క్లుగుత్తుంది.

వ్రత విధ్యనుం
వయలక్ష్మీ వ్రతానిన ఆచరిుంచే రోజున ఉదయానేన లేచి తలసాననుం చేసి, ఇుంటిని శుభ్రుం చేసుకోవాలి. ఇుంటోలని
పూజా భుందియుంలో ఑క్ భుండపానిన ఏరా఩టుచేసుకోవాలి. ఈ భుండ఩ుం పైన బిమాపు పుండితో
ముగుువేసి, క్లశుం ఏరా఩టుచేసుకోవాలి. అభమవారి ఫొటో లేదా ర్జపును తయారుచేసి అభరుే కోవాలి.
పూజాసాభగ్రి, తోరాలు, అక్షతలు, ఩సుపు గణ఩తిని ముుందుగానే సిదధుం చేసుకని ఉుంచాలి.

తోయుం తయారు చేసుకోవడుం:


తెలలటి దారానిన ఐదు లేక్ తొమిమది పోగులు తీసుకని దానికి ఩సుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక్
తొమిమది పూలు క్టిి ముడ్లలు వేయాలి. అుంటే ఐదు లేక్ తొమిమది పోగుల దారానిన ఉ఩యోగిుంచి, ఐదు లేక్
తొమిమదో పువ్వులతో ఐదులేక్ తొమిమది ముడ్లలతో తోరాలను తయారుచేసుకని, పీఠుం వదద ఉుంచి
పుష్ప఩లు, ఩సుపు, కుంకభ, అక్షతలు వేసి, తోరాలను పూజుంచి ఉుంచ్చకోవాలి. ఆవిధుంగా తోరాలను
తయారుచేసుకనన తరువాత పూజక సిదధుంకావాలి.

గణ఩తి పూజ:
అదౌ నిరిుఘ్ననన వ్రత ఩రిసమా఩ుయయథుం గణ఩తి పూజాుం క్యష్యా .. వక్రత్తుండ భహాకామ కోటి సూయా
సభప్రబ నిరిుఘనుం కరుమేదేవో సయు కార్యాషు సయుదా॥ ఆగచే వయసిదధ వినామక్, అుంబికా ప్రిమనుందన
పూజాగృహాణ సుముఖ, నభసేు గణనామక్॥ అని సుుతిసూు గణ఩తిపై అక్షతలు చల్లలలి. మధ్యశకిు
షోడశో఩చాయ పూజ చేయాలి.
ॐ సుముఖామ నభః,
ॐ ఏక్దుంతామ నభః,
ॐ క్పల్లమ నభః,
ॐ గజక్రిణకామ నభః,
ॐ లుంబోదరామ నభః,
ॐ విక్టామ నభః,
ॐ విఘనరాజామ నభః,
ॐ గణాధిపామ నభః,
ॐ ధూభకేతవే నభః,
ॐ వక్రత్తుండామ నభః,
ॐ గణాధాక్షామ నభః,
ॐ ఫాలచుంద్రామ నభః,
ॐ గజాననామ నభః,
ॐ శూయ఩క్రాణమ నభః,
ॐ హేయుంబామ నభః,
ॐ సకుందపూయుజామనభః,
ॐ శ్రీ భహాగణాధి఩తయే నభః
నానావిధ ఩రిభళపుత్ర పుష్ప఩ణి సభయ఩యామి అుంటూసాుమిపై పుష్ప఩లు ఉుంచాలి.

ॐ శ్రీ భహాగణాధి఩తయే నభః ధూ఩ుం ఆఘ్రా఩యామి,


ॐ శ్రీ భహాగణాధి఩తయే నభః దీ఩ుం దయశయామి.
సాుమివారి ముుందు ఩ళ్ళుగానీ బెల్లలనిన గానీ నైవేదాుంగా పెటాిలి.

ॐ భూరుువసుువః (భూరుువః సుః) తతువిత్తయుర్యాణాుం,


బరోుదేవసా ధీభహి ధియోయోనఃప్రచోదయాత్ గామత్రీ భుంత్రానిన జపసూు నీటిని నివేదనచేసి చ్చటూి
జలులతూ … సతాుం తుర్యున ఩రిషుంచామి, అభృతభసుు, అభృతో ఩సుయణభసి…
ॐ ప్రాణామ సాుహా,
ॐ ఆపానామ సాుహా,
ॐ వాానామసాుహా,
ॐ ఉదానామ సాుహా,
ॐ సమానామ సాుహా,
ॐ బ్రహేమణ్యా సాుహా
గుడ సహితపల నివేదనుం సభయ఩యామి,
భధ్యా భధ్యా పానీముం సభయ఩యామి (నీటినివదల్లలి).

ॐ శ్రీ భహాగణాధి఩తయే నభః తాుంబూలుం సభయ఩యామి,


తాుంబూల్లనుంతయుం అచభనుంసభయ఩యామి. (క్ర్జ఩యుం వెలిగిుంచి నీరాజనుం ఇవాులి)
ॐ శ్రీ భహాగణాధి఩తయే నభః క్ర్జ఩య నీరాజనుం సభయ఩యామి.. నీరాజనానుంతయుం ఆచభనీముం
సభయ఩యామి! అనేన మాయా చరిత గణ఩తి అయేనేన బగవతః సరాుతమక్ః శ్రీ గణ఩తిర్యదవతా
సుప్రీతసుప్రసనన వయదాబవత్త!
భభ ఇషికామాాయథ సిదిధయసుు !!

వినామకనికి నభసకరిుంచి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి.


భహాగణ఩తి పూజను ముగిుంచిన అనుంతయుం వయలక్ష్మీ వ్రతానిన ప్రాయుంభుంచాలి.

అుంభ క్లశపూజ
క్లశసా ముఖే విషుణ క్ుంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర సిథతో బ్రహమ భధ్యా మాతృగణః సిథతాః
కక్షౌత్తసాుగయసుర్యు స఩ుదీుపా వసుుంధరా
ఋగ్వుదోధ మజుర్యుదో సాుభవేదో అధయుణః
అుంగైశే సుహితా సుర్యు క్లశుంబు సమాశ్రితాః

ఆయాుంత్త గణ఩తి పూజాయథుం దురితక్షమకాయకాః గుంగ్వచ మమునేచైవ గోదావరి సయసుతి నయమదే సిుంధూ
కావేరి జలేసిమన్ సనినధిుం కరు. అుంటూ శోలకానిన చదివి క్లశుంలోని నీటిని పుష఩ుంతో ముుంచి
బగవుంత్తడిపై, పూజాద్రవాాలపై, పూజ చేసుుననవారు తలపైన చలులకోవాలి.

అధ్యుంగపూజ: పువ్వులు లేదా అక్షతలతో క్లశనికి పూజ చేయాలి.


చుంచల్లయై నభః – పాదౌ పూజయామి, చ఩ల్లయై నభః – జానునీ పూజయామి, పీతాుంఫరాయైనభః
– ఉరుుం పూజయామి, క్భలవాసినెయానభః – క్టిుం పూజయామి, ఩దామలయాయైనభః -నాభుం
పూజయామి, భదనమాత్రేనభః – సునౌ పూజయామి, క్ుంబుక్ుంఠ్యా నభః- క్ుంఠుంపూజయామి,
సుముఖాయైనభః – ముఖుంపూజయామి, సునేత్రాయైనభః – నేత్రౌపూజయామి, యమాయైనభః – క్ర్ణణ
పూజయామి, క్భల్లయైనభః – శియః పూజయామి, శ్రీవయలక్ష్య్ాైనభః – సరాుణాుంగాని పూజయామి.
(ఆ తరువాత పుష్ప఩లతో అభమవారిని ఈ అషోితుయ శతనామాలతో పూజుంచాలి)

వయలక్ష్మీ అషోితుయ శతనామావళి


1. ॐ ప్రక్ృతెయా నభః
2. ॐ విక్ృతై నభః
3. ॐ విదాాయై నభః,
4. ॐ సయుభూత హితప్రదాయై నభః
5. ॐ శ్రదాధయై నభః
6. ॐ విభూతెయా నభః,
7. ॐ సుయభ్యా నభః
8. ॐ ఩యమాతిమకాయై నభః
9. ॐ వాచ్యా నభః
10. ॐ ఩దామలయాయై నభః
11. ॐ శుచయే నభః
12. ॐ సాుహాయై నభః
13. ॐ సుధ్యయై నభః
14. ॐ సుధ్యయై నభః
15. ॐ ధనాాయై నభః
ॐ హియణమయై నభః
ॐ లక్ష్య్మయ నభః
ॐ నితాపుష్పియై నభః
ॐ విభావర్యానభః,
ॐ ఆదితెయా నభః
ॐ దితెయా నభః
ॐ దీపాుయై నభః
ॐ యమాయై నభః
ॐ వసుధ్యయై నభః
ॐ వసుధ్యరిణై నభః
ॐ క్భల్లయై నభః
ॐ కాుంతాయై నభః
ॐ కామాక్ష్య్ా నభః
ॐ క్రోధ సుంబవాయై నభః
ॐ అనుగ్రహ ప్రదాయై నభః
ॐ బుద్ధ్ధయ నభః
ॐ అనఘాయై నభః
ॐ హరివలలభాయై నభః
ॐ అశోకాయై నభః
ॐ అభృతాయై నభః
ॐ దీపాయై నభః
ॐ త్తషియే నభః
ॐ విషుణ఩తెయనయ నభః
ॐ లోక్శోక్వినాశినెయా నభః
ॐ ధయమనిలయాయై నభః
ॐ క్రుణాయై నభః
ॐ లోక్మాత్రే నభః
ॐ ఩దమప్రియాయై నభః
ॐ ఩దమహసాుయై నభః
ॐ ఩దామక్ష్య్ా నభః
ॐ ఩దమసుుందర్యా నభః
ॐ ఩దోమదువాయై నభః
ॐ ఩దమముఖియై నభః
ॐ ఩దమనాబప్రియాయై నభః
ॐ యమాయై నభః
ॐ ఩దమమాల్లధరాయై నభః
ॐ దేవెయా నభః
ॐ ఩దిమనెయా నభః
ॐ ఩దమ గుంధినెయానభః
ॐ పుణాగుంధ్యయై నభః
ॐ సుప్రసనానయై నభః
ॐ ప్రసాదాభముఖీయైనభః
ॐ ప్రభాయై నభః
ॐ చుంద్రవదనాయై నభః
ॐ చుంద్రాయై నభః
ॐ చుంద్రసహోదర్యా నభః
ॐ చత్తరుుజాయై నభః
ॐ చుంద్ర ర్జపాయై నభః
ॐ ఇుందిరాయై నభః
ॐ ఇుందుశీతల్లయై నభః
ॐ ఆహాలదజననెయా నభః
ॐ పుష్ట్ియనభః
ॐ శివాయై నభః
ॐ శివక్ర్యా నభః
ॐ సతెయా నభః
ॐ విభల్లయై నభః
ॐ విశుజననెయా నభః
ॐ దారిద్ర నాశినెయా నభః
ॐ ప్రీతి పుషకరిణ్యానభః
ॐ శుంతెయా నభః
ॐ శుక్లమాల్లుంఫరాయై నభః
ॐ శ్రీయై నభః
ॐ భాసకర్యా నభః
ॐ బిలు నిలయాయై నభః,
ॐ వరారోహాయై నభః
ॐ మశసిునెయానభః
ॐ వసుుంధరాయై నభః
ॐ ఉదారాుంగాయై నభః
ॐ హరిణ్యా నభః
ॐ హేభమాలినెయా నభః
ॐ ధనధ్యనాక్ర్యా నభః
ॐ సిద్ధ్యధయ నభః
ॐ త్రైణసౌమాాయై నభః
ॐ శుబప్రదాయై నభః
ॐ నృ఩వేశగతానుందాయై నభః
ॐ వయలక్ష్య్మయ నభః
ॐ వసుప్రదాయై నభః
ॐ శుభాయై నభః
ॐ హియణాప్రాకారాయై నభః
ॐ సముద్రతనయాయై నభః
ॐ జయాయై నభః
ॐ భుంగళాదేవెయా నభః
ॐ విషుణవక్షసథల సిథతాయై నభః
ॐ ప్రసనానక్ష్య్ానభః
ॐ నారామణసీమాశ్రితాయై నభః
ॐ దారిద్ర ధుుంసినెయా నభః
ॐ సరోు఩ద్రవ వారిణ్యా నభః
ॐ నవదురాుయై నభః
ॐ భహాకాళ్యా నభః
ॐ బ్రహమవిషుణశివాతిమకాయై నభః
ॐ త్రికాలజాానసుం఩నానయై నభః
ॐ భువనేశుర్యా నభః

తోయపూజ
తోరానిన అభమవారి వదద ఉుంచి అక్షతలతో ఈ విధుంగా పూజ చేయాలి.
క్భల్లయైనభః ప్రథభగ్రుంథుం పూజయామి,
యమాయైనభః దిుతీమ గ్రుంథుం పూజయామి,
లోక్మాత్రేనభః తృతీమ గ్రుంథుంపూజయామి,
విశుజననెయానభః చత్తయథ గ్రుంథుం పూజయామి,
భహాలక్ష్య్మయ నభః ఩ుంచభ గ్రుంథుం పూజయామి,
క్షీరాబిద తనయాయై నభః షషీభ గ్రుంథుం పూజయామి,
విశుసాక్షిణ్యా నభః స఩ుభగ్రుంథుం పూజయామి,
చుంద్రసోదర్యానభః అషిభగ్రుంథుం పూజయామి,
శ్రీ వయలక్ష్మీయై నభః నవభగ్రుంథుం పూజయామి.
ఈ కిుంది శోలకాలు చదువ్వతూ తోయుం క్టుికోవాలి
ఫదానమి దక్షిణ్యహసేు నవసూత్రుం శుబప్రదుం
పుత్రపౌత్రాభవృదిధుంచ భభ సౌభాగాుం దేహిమే యమే

వ్రత క్థా ప్రాయుంబుం


పూయుుం శౌనకాది భహరుులను ఉదేదశిుంచి సూత భహారిు ఇల్ల చ్పా఩రు. మునుల్లరా! స్త్రీలక సౌభాగాానిన
ప్రసాదిుంచే ఑క్ వ్రతానిన ఩యభ శివ్వడ్ల పాయుతికి చ్పా఩రు. లోకో఩కాయుం కోరి ఆ వ్రతానిన గురిుంచి మీక
తెలిమజేసాును .శ్రదధగా వినుండి అనానరు. ఩యమేశురుడ్ల ఑క్నాడ్ల తన బసమసిుంహాసనుంపై కూరుేని
ఉుండగా నాయదభహరిు, ఇుంద్రాది దికా఩లకలు సుుతి సోుత్రాలతో ఆమను కీరిుసుునానరు. ఆభహతుయ ఆనుంద
సభముంలో పాయుతీదేవి ఩యమేశురుడిన ఉదేదశిుంచి నాథా! స్త్రీలు సయుసౌఖాాలు పుంది, పుత్ర
పౌత్రాభవృదిధగా తరిుంచ్చటక తగిన వ్రతుం ఑క్దానిని చ్఩఩ుండి అని కోరిుంది. అుందుకా త్రినేత్రుడ్ల దేవీ!
నీవ్వ కోరినవిధుంగా స్త్రీలక సక్ల శుభాలు క్లిగిుంచే వ్రతుం ఑క్టి ఉననది. అది వయలక్ష్మీవ్రతుం. దానిని
శ్రావణమాసుం ర్ుండో శుక్రవాయుం నాడ్ల ఆచరిుంచాలని తెలిపాడ్ల.

అపు఩డ్ల పాయుతీదేవి…దేవా! ఈ వయలక్ష్మీ వ్రతానిన ఆదిదేవతలు ఎవరుచేశరు? ఈ వ్రతానిన ఎల్ల చేయాలో


వివయుంగా చ్఩఩ుండని కోరిుంది. కాతాామనీ…పూయుకాలుంలో భగధ దేశుంలో కుండినుం అనే ఩టిణుం
఑క్టి ఉుండేది. ఆ఩టిణుం ఫుంగారు కడాములతో యభణీముంగా ఉుండేది. ఆ పుయుంలో చారుభతి అనే ఑క్
బ్రాహమణ స్త్రీ ఉుండేది. ఆమె సుగుణవతి. వినమ విధ్యమతలు, బకిుగౌయవాలు గలయోగుారాలు. ప్రతిరోజూ
ప్రాతఃకాల్లన నిద్రలేచి బయు పాదాలక నభసకరిుంచి ప్రాతఃకాల గృహక్ృతాాలను పూరిుచేసుకని
అతుమాభలను సేవలో తరిుంచేుంది.

వయలక్ష్మీ సాక్షాతాకయుం
వయలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వయలక్ష్మీదేవి ఑క్నాటి రాత్రి సభముంలో చారుభతికి క్లలో
సాక్షాతకరిుంచిుంది. ఒ చారుభతీ…ఈ శ్రావణ పౌయణమి నాటికి ముుందు వచేే శుక్రవాయుం నాడ్ల ననున
పూజుంచ్చ... నీవ్వ కోరిన వరాలు, కానుక్లను ఇసాునని చ్ప఩ అుంతరాథనముంది. చారుభతి సుంతోషుంచి. హే
జననీ! నీక్ృపా క్టాక్షాలు క్లిగినవారు ధనుాలు. వారు సుం఩నునలుగా, విదాుుంసులుగా భనననలు
పుందుతారు. ఒ పావనీ! నా పూయుజనమ సుక్ృతుం వలల నీ దయశనుం నాకక్లిగిుంది’ అని ఩రి఩రివిధ్యల
వయలక్ష్మీని సుుతిుంచిుంది.

అుంతలోనే మేల్కకనన చారుభతి అదుంతా క్లగా గురిుుంచి తన క్లను బయుక , అతుమాభలక


తెలిమజేసిుంది. వారు చాల్ల సుంతోషుంచి చారుభతిని వయలక్ష్మీవ్రతానిన చేసుకోభని చ్పా఩రు. పుయుంలోని
భహిళలు చారుభతి క్లను గురిుంచివిని వారు కూడా పౌయణమి ముుందు రాబోయే శ్రావణ శుక్రవాయుం కోసుం
ఎదురుచూడసాగారు.

శ్రావణ శుక్రవాయుం రోజున ఩టిణుంలోని స్త్రీలుందర్జ ఉదయానేన లేచి తల్లరాసాననుం చేసి ఩టుివసాాలు
ధరిుంచి చారుభతి గృహానికి చేరుకనానరు. చారుభతి తన గృహుంలో భుండ఩ుం ఏరా఩టుచేసి ఆ
భుండ఩ుంపై బిమాుంపోసి ఩ుంచ఩లలవాలైన రావి, జువిు, భర్రి, మామిడి, ఉతుర్యణి మొదలైన ఆకలతో
క్లశుం ఏరా఩టు చేసి వయలక్ష్మీదేవిని సుంక్ల఩ విధులతో సయుమాుంగళ మాుంగళ్యా శివే సరాుయథసాధికే శయణ్యా
త్రముంఫకే దేవీ నారామణి నమోసుుతే ! అుంటూ ఆహాునిుంచి ప్రతిషిుంచిుంది.

అభమవారిని షోడశో఩చారాలతో పూజుంచి, బక్షయ, భోజాాలను నివేదిుంచారు. తొమిమది పోగుల తోరానిన


చేతికి క్టుికని, ప్రదక్షిణ నభసాకరాలు చేశరు. మొదటి ప్రదక్షిణ చేమగానే కాలి అుందిమలు
ఘలులఘలులన మోగాయ్య. ర్ుండో ప్రదక్షిణ చేమగానే హసాులక నవయతనఖచిత క్ుంక్ణాలు ధగధగా
మెయవసాగాయ్య. మూడో ప్రదక్షిణ చేమగానే అుందర్జ సరాుబయణభూషత్తలయాారు. వారు చేసిన వయలక్ష్మీ
వ్రతుం పలితుంగా చారుభతి గృహుంతో పాటు, ఆ఩టిణుంలో ఇతయ స్త్రీల ఇళ్ళల కూడా ధన, క్నక్, వసుు
వాహనాలతో నిుండిపోయాయ్య. వారి వారి ఇళల నుుంచి గజతయగయథ వాహనాలతో వచిే ఇళలకతీసుకెళాలరు.
వాయుంతా మాయుభధాుంలో చారుభతిని వేనోళు పగుడ్లతూ ఆమెక వయలక్ష్మీ దేవి క్లలో సాక్షాతకరిుంచి
అనుగ్రహిుంచగా ఆమె చేసిన వ్రతుంతో తభని కూడా భహదాుగావుంత్తలను చేసిుందని ప్రశుంసిుంచారు.
వాయుంతా ఏటా వయలక్ష్మీవ్రతుం చేసి సక్ల సౌభాగాాలతో సిరిసుం఩దలుక్లిగి, సుఖజీవనుం గడిప ముకిుని
పుందారు.
మునుల్లరా… శివ్వడ్లపాయుతికి ఉ఩దేశిుంచిన ఈ వయలక్ష్మీవ్రత విధ్యనానిన సవిసుయుంగా మీకవివరిుంచాను.
ఈ క్థ వినాన, ఈ వ్రతుం చేసినా, ఈ వ్రతుం చేసినపు఩డ్ల చూసినా కూడా సక్ల సౌభాగాాలు, సిరిసుం఩దలు,
ఆయురారోగ్యుశురాాలు సిదిధసాుమని సూత భహాముని శౌనకాది భహరుులక చ్పా఩రు. ఈ క్థ విని
అక్షతలు శియసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముతెయుదువ్వలక తాుంబూల్లలు ఇవాులి. అుందరికీ
తీయథప్రసాదాలు ఇచిే, పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి. అభమవారికి పెటిిన నైవేదాానిన వాళ్యల
ఆయగిుంచాలి. రాత్రి ఉ఩వాసుం ఉుండి, బకిుతో వేడ్లకుంటటే వరాలుందిుంచే తలిల వయలక్ష్మీ దేవి.

You might also like