You are on page 1of 2

TELANGANA INDUSTRIAL HEALTH CLINIC LTD (TIHCL)

Telangana Industrial Health Clinic Ltd, an innovative institution was promoted by Government of
Telangana in the year of 2017 to provide holistic help to the stressed Micro and Small enterprises
in Manufacturing space (MSEs) suffering from various problems, particularly in the areas of
inadequate financial support, financial stress and incipient sickness. Its long-term goal is to
improve the eco system surrounding this segment of the industry so that the incidence of stress
and sickness can be brought down over a period of time. The Company is registered as Non-
Banking Finance Company with RBI.

TIHCL is supported by an experienced team of Management, younger operational executives and


experienced consultants and alliances committed to contribute for the purpose. TIHCL believes
that timely handling of financial stress and preventing Industrial sickness is an integral part of the
development process. Majority of micro and small manufacturing enterprises face issues, because
they are unorganized and are constrained by stricter regulatory, financial and recovery norms
along with lack of awareness.

This institution engages and coordinates with the lending institutions and the stressed
entrepreneurs to help find solutions acceptable to both of them. TIHCL strives to provide solution
for financial and non-financial stress faced by MSEs, in the State of Telangana within the gamut of
industry ecosystem comprising Entrepreneurs, Banks, FIs /Industries Department and other stake
holders.

Non-financial Services:

a) Consultation services such as Diagnostic studies, Financial viability reports, Revival plans
including dealing with Banks and FIs.
b) Account Monitoring and Hand holding services of stressed and Restructured units
c) Priority release of sanctioned subsidies / investments by the State Government
d) Onboarding services to electronic Platforms like GeM / TReDS

Financial Services:

a) Loans by way of Margin Money, Critical Account Funding for stressed entrepreneurs
b) Bridge Loans against sanctioned Investment subsidy

For details visit our website : http://tihcl.telangana.gov.in


తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్

తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్, ఒక వినూత్న సంస్థ గా 2018 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం చే ప్రమోట్ చేయబడినది.
ఒత్తిడికి గురై, ప్రత్యేకించి, సరిపోయినంత రుణ సహాయం లేక పోవడం, ఆర్థిక ఒత్తిడి, అధిక వడ్డీ భారం వంటి వివిధ సమస్యలతో
బాధపడుతున్న సూక్ష్మ ( మైక్రో ) మరియు చిన్న ( స్మాల్ ) తరహా మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ లకు సంపూర్ణ సహాయం అందించడం, ఈ
సంస్థ యొక్క లక్ష్యం.

ఆర్థిక ఒత్తిడిని సకాలంలో నిర్వహించడం మరియు పారిశ్రామిక అనారోగ్యాన్ని నివారించడం అభివృద్ధి ప్రక్రియలో అంతర్భాగం. చాల వరకు సూక్ష్మ
మరియు చిన్న తయారీ సంస్థలు ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నాయి, ఎందుకంటే అవి ఎక్కువ భాగం అసంఘటిత రంగం లో వున్నాయి.
ఇంకా ఒత్తిడి లో వున్న సంస్థ ల విషయంలో బ్యాంకు ల నియంత్రణ మరియు ఆర్ధిక పునరుద్దరణ ఆంక్షలు కఠినతరంగా ఉంటున్నాయి.

పైన పేర్కొన్న సమస్యల కారణంగా, ఈ రక రకాల సమస్యల వలయం లో చిక్కుకున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల పరిస్థితి ని మెరుగు పరచి
తద్వారా ఆర్ధిక మరియు వివిధ రకాల వత్తిడిలను తగ్గించడాన్ని, ఈ సంస్థ, దీర్ఘ కాలిక లక్యంగా పెట్టు కొన్నది . ఈ సంస్థ రిజర్వు బ్యాంకు అఫ్
ఇండియా వద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా కూడా నమోదు చేయబడింది.

ఈ సంస్థ లోవున్న అనుభవజ్ఞులైన సిబ్బంది పరిశ్రమల యజమానులు చెప్పిన సమస్యలను విని అర్ధం చేసుకొని, వారికీ తగిన పరిష్కారములు
సూచించగలరు. ఈ సంస్థ ఆమోదయోగ్యమైన పరిష్కారాలను కనుగొనడంలో సహాయపడటానికి రుణ సంస్థలు మరియు ఒత్తిడికి గురైన
వ్యవస్థా పకులతో నిమగ్నమై మరియు సమన్వయం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, బ్యాంకులు, / సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలు
మరియు ఇతర వాటాదారులతో కూడిన పర్యావరణ వ్యవస్థ పరిధిలోని చిన్న సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక మరియు ఆర్థికేతర ఒత్తిడికి పరిష్కారం
అందించడానికి టిఐహెచ్‌సిఎల్ ప్రయత్నిస్తుంది.

1. ఆర్థికేతర సేవలు:

ఎ) డయాగ్నోస్టిక్ స్టడీస్, (సమస్య నిర్ధా రణ నివేదికలు) ఫైనాన్షియల్ వయబిలిటీ రిపోర్ట్‌లు, (ఆర్ధిక సాధ్యత నివేదికలు) బ్యాంకులు మరియు
ఎఫ్‌ఐలతో వ్యవహరించడంతో సహా పునరుద్ధరణ ప్రణాళికలు వంటి సంప్రదింపు సేవలు.

బి) ఒత్తిడి మరియు పునర్నిర్మించిన యూనిట్ల ఖాతా పర్యవేక్షణ మరియు హ్యాండ్ హోల్డింగ్ సేవలు

సి) రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీలు / పెట్టు బడుల ప్రాధాన్యత విడుదల

డి) GeM / TReDS వంటి ఎలక్ట్రా నిక్ ప్లా ట్‌ఫారమ్‌లకు ఆన్‌బోర్డింగ్ సేవలు

2. ఆర్థిక సేవలు:
ఎ) మార్జిన్ మనీ, ఒత్తిడికి గురైన పారిశ్రామికవేత్తలకు క్రిటికల్ అకౌంట్ ఫండింగ్ ద్వారా రుణాలు
b) మంజూరు చేసిన రాయితీ ల మీద బ్రిడ్జి రుణాలు

వివరాల కోసం మా వెబ్‌సై ట్‌ను సందర్శించండి: http://tihcl.telangana.gov.in

You might also like