Professional Documents
Culture Documents
Ayush Network Telugu Business Plan
Ayush Network Telugu Business Plan
AYUSH.NETWORK
ఆయుష్ సంస్థ గురించి, క్లు ప్తంగా...
మేము తెలంగాణలోని హైదరాబాద్‌లో 2018లో జన్మించిన హెర్బో-న్యూట్రా (హెర్బల్ &
న్యూట్రా స్యూటికల్స్) సంస్థ. మా అత్యుత్తమ క్వాలిటీ ఉత్పత్తు లను, భారతదేశం అంతటా
విస్తరించడానికి ప్రణాళిక రూపొందిస్తు న్నాము. ఆయుష్.నెట్వర్క్ స్వదేశీ మరియు పర్యావరణ
అనుకూల ఉత్పత్తు ల యొక్క స్థిరమైన వృద్ధిని ప్రో త్సహించే దృష్టితో జన్మించింది. ఆయుష్.నెట్వర్క్
భారతదేశ ప్రజలు మంచి క్వాలిటీ ఉత్పాదనలు ద్వారా ఆరోగ్యకరమైన జీవశైల్ లో
సహాయపడుతుంది. మా ఉత్పత్తు లను ప్రమోట్ చేయడం కోసం ప్రత్యేకమైన వ్యాపార నమూనాతో
ముందుకు వచ్చాము.
AYUSH.NETWORK
ఆయుష్, ప్రత్యేకతలు...
AYUSH.NETWORK
ఉత్పాదనల విభాగాలు
ఆయుర్వేదిక్, హెర్బల్ & వెల్నెస్
AYUSH.NETWORK
రిఫరల్ బోనస్
లెవెల్ బోనస్
2 15% 12 3%
RANK SELF PURCHASE
3 10% 13 3%
5 5% 15 2%
SILVER 250 RBV
6 5% 16 2%
GOLD 500 RBV
7 5% 17 2%
9 5% 19 1%
DIAMOND 2500 RBV
10 5% 20 1%
Ayush.Network
ఫ్రాంచైజ్ మాడ్యూల్
ఎటువంటి నిబంధనలు లేవు సెక్యూరిటీ డిపాజిట్ లేదు
భారతదేశం అంతటా ఉచిత డెలివరీ ఎక్కువ సేల్ & ఎక్కువ ప్రయోజనం
Terms & Conditions
సైన్-అప్ లైఫ్ టైం వరకూ ఉచితం మరియు రిజిస్ట్రేషన్ రుసుము / రెన్యూవల్ రుసుము లేదు
ఒక PAN తో కేవలం ఒక ఖాతా అనుమతించబడుతుంది
ఏ బోనస్ అయినా క్రెడిట్ కావడానికి KYC వెరిఫై స్థి తిలో ఉండాలి
అన్ని బోనస్ లు నేరుగా బ్యాంక్ ఖాతాకు మాత్రమే చెల్లించబడతాయి
మ్యాట్రిక్స్ & లెవెల్ బోనస్ ప్రతి నెల 10, 20 & 30/31 తేదీల్లో లెక్కించబడుతుంది
ప్రతి నెలలో 5వ / 15వ మరియు 25వ తేదీలోపు పే-ఔట్ చెల్లించబడుతుంది
రీ-పర్చేస్ బోనస్ నెలవారీ ప్రా తిపదికన లెక్కించబడుతుంది
కనీస చెల్లింపు ₹500/- (రిఫరల్ / మ్యాట్రిక్స్ / లెవెల్ బోనస్ ల కొరకు)
రీ-పర్చేస్ మ్యాట్రిక్స్ బోనస్ కోసం ఎటువంటి కనీస చెల్లింపు లేదు
ప్రతీ చెల్లింపుల పై TDS 5% & అడ్మిన్ 10% వర్తిస్తుంది
మ్యాట్రిక్స్ బోనస్ యొక్క గరిష్ట పరిమితి 5 రెట్లు . మ్యాట్రిక్స్ బోనస్ విత్ డ్రా లిమిట్ పెంచడానికి,
అప్‌గ్రే డ్ చేయాలి. అప్‌గ్రే డ్ చేయడానికి హోల్డ్ వాలెట్‌ని కూడా ఉపయోగించవచ్చు.
అసోసియేట్ Diamond అయిన వెంటనే, మ్యాట్రిక్స్ బోనస్ అపరిమితంగా మారుతుంది. .
AYUSH.NETWORK
మేము ఎటువంటి పెట్టు బడులు స్వీకరించము మరియు వాటిపై ఎటువంటి లాభం ఆఫర్ చేయము. కేవలం అమ్మకాల ఆధారంగా
మాత్రమే అన్ని ప్రో త్సాహకాలు జమ అవుతాయి.
కంపెనీ & ప్రభుత్వం చట్టా ల ప్రకారం ఆర్జించిన మొత్తం నుండి అవసరమైన అన్ని తగ్గింపులు చేయబడతాయి.
నామినేషన్ సౌకర్యం ద్వారా, 3 తరాల వరకూ ఆదాయం పొందవచ్చు
మా వెబ్సై ట్లో (ayush.network) పేర్కొన్న నిబంధనలు & షరతుల ప్రకారం జరిగిన విక్రయాలకు లోబడి ప్రో త్సాహకాలు
మరియు బోనస్‌లు చెల్లి పబడతాయి
ఏదైనా ఫిర్యాదు ఉన్నట్ల యితే, దయచేసి పరిష్కారం కోసం మా వెబ్సై ట్లో ప్రదర్శించబడిన మా గ్రీవెన్స్ సెల్‌ని సందర్శించండి.
ముందస్తు సమాచారంతో/ లేకుండా ప్రవర్తనా నియమావళి/నిబంధనలు/విధానాలను ఉల్లంఘించినట్లు గుర్తించిన
అసోసియేట్స్/ఫ్రాంచైజ్ ఖాతాల హక్కులను రద్దు చేయడం/ముగించడం/క్రియారహితం చేయడం/ఆపివేయడం వంటి
హక్కులను మేనేజ్మెం ట్ కలిగి ఉంది.
అన్ని హక్కులు Ayush.Network కు రిజర్వ్ చేయబడ్డా యి.
డిస్క్లైమర్ : ఈ డాక్యుమెంట్లో ఉదహరించిన ప్రో త్సాహక గణాంకాలు ఆయుష్.నెట్వర్క్ కాంపెన్సేషన్ సిస్టమ్ యొక్క భాగాలు
మరియు కార్యకలాపాలను వివరించడానికి ఉద్దేశించినవి. ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ / ఫ్రాంచైజీ ఆయుష్.నెట్వర్క్ కాంపెన్సేషన్
సిస్టమ్‌లో అతని లేదా ఆమె భాగస్వామ్యం & అమ్మకాల పనితీరు ద్వారా సంపాదించగల ఆదాయానికి ప్రా తినిధ్యం వహించడానికి
ఇవి ఉద్దేశించబడలేదు. ఎవరైనా అసోసియేట్/ఫ్రాంచైజీ ద్వారా ఏదైనా ప్రా తినిధ్యం లేదా ఆదాయాల హామీ తప్పుదారి పట్టించేది, మా
భాద్యత కాదు. ఆయుష్.నెట్‌వర్క్‌తో విజయం అనేది ఒకరి వ్యక్తిగత విజయవంతమైన అమ్మకాల ప్రయత్నాల నుండి మాత్రమే
ఫలితాలు పొందుతారు. అమ్మకాలు కాకుండా - Ayush.Network ద్వారా బోనస్ జమ కావు లేదా మాచే ప్రో త్సహించబడవు.
ఎవరైతే ఈ PPT మీకు
షేర్ చేసారో, వారికి..