You are on page 1of 1

‭రిపోర్టు ‬

‭ తగుంట,‬
సీ
‭25.10.2023‬

‭విషయం:‬‭స్పందన‬‭అర్జీ‬ ‭-‬‭ASR202309201515‬‭-‬‭20.SEP.2023‬‭-‬‭సీతగుంట‬‭గ్రామ‬‭సచివాలయం,‬
‭పెదబయలు‬ ‭మండలం‬ ‭-‬ ‭గ్రామ‬ ‭వాలంటీర్ల‬‭పనితీరుపై‬‭పిర్యా ధు‬‭-‬‭తీసుకున్న ‬‭చర్య ల‬
‭నిమిత్తం.‬

‭*** *** ***‬


‭తేది:‬‭20‬‭సెప్టెంబర్‬‭2023,‬‭సీతగుంట‬‭పంచాయతీ,‬‭పెదబయలు‬‭మండలం‬‭నివాసియైన‬
‭శ్రీ‬ ‭బొండ‬ ‭సన్ని బాబు‬ ‭గారు‬ ‭ఇచ్చి న‬ ‭పిర్యా ధు‬ ‭మేరకు‬ ‭గ్రామవాలంటీర్ల‬ ‭పనితీరుపై‬ ‭పంచాయతీ‬
‭స్థా యిలో‬ ‭సమీక్ష‬ ‭నిర్వ హించడమైనది.‬ ‭తమ‬ ‭పనితీరును‬ ‭మెరుగు‬ ‭పరుచుకొని‬ ‭ప్రజల‬ ‭యొక్క ‬
‭అవసరాల‬‭నిమిత్తం‬‭నడుచుకోవాలని‬‭తెలియజేయడమైనది.‬‭వారంలో‬‭ఒకరోజు‬‭గ్రామ‬‭వాలంటీర్లతో‬
‭సమీక్ష‬ ‭నిర్వ హించాలని‬ ‭నిర్ణయిచడమైనది.‬ ‭నిరక్షరాస్యు యులైన‬ ‭లబ్దిదారులు‬ ‭సచివాలయానికి‬
‭వచ్చి నప్పు డు‬ ‭వారికి‬ ‭సరియైన‬ ‭పద్ధతిలో‬ ‭లబ్దిచేకూరే‬ ‭విధంగా‬ ‭వాలంటీర్ల‬ ‭పనితీరు‬ ‭ఉండాలని‬
‭తెలియజేయదమైనది.‬

‭ఇట్లు,‬

‭ఇందు నఖలు: 1.బొండ సన్ని బాబు గారు, సీతగుంట పంచాయతీ, పెదబయలు మండలం‬
‭2.స్పందన‬ ‭విభగము,‬ ‭పాడేరు‬ ‭డివిజన్,‬ ‭అల్లూ రి‬ ‭సీతారామ‬ ‭రాజు‬ ‭జిల్లా ‬ ‭వారికి‬‭తగు‬
‭సమాచార నిమిత్తం అందజేయబడును.‬

You might also like