You are on page 1of 12

Welcome

Village Revenue Officers Grade-II


Online Services
Digital Classes on change of 22A List
(Endowmnet / Waqf)

B.S.Narayana Reddy, M.A,


M.Phil.
Spl.Grade Deputy Collector, KRRC, Krishna District
నిషేధిత భూముల జాబితా మార్పులు / సవరణకై
దరఖాస్తు
నమస్కారం నా పేరు బి. శివ నారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేడ్

డిప్యూటీ కలెక్టర్ గా పని చేస్తు న్నాను. ప్రస్తు తం డిప్యూటీ కలెక్టర్ KRRC మచిలీపట్నం లో

విధులు నిర్వహిస్తు న్నాను.

రెవెన్యూ శాఖ ద్వారా గ్రా మ వార్డు సచివాలయంలో లేదా మీ-సేవా కేంద్రంలో ఆన్

లైన్ సేవల్లో భాగంగా సెక్షన్-22A (1) (c)-దేవాదాయ / వక్ఫ్ భూములు 22 A జాబితా నుండి

మార్పు కోరుతూ ధాఖలైన దరఖాస్తు ల పై తీసుకునే చర్యలు గురించి ఈ రోజు తెల్సుకుందాం.


నిషేధిత భూముల జాబితా
రాష్ట ం్ర వ్యవసాయేతర మరియు వ్యవసాయ భూముల క్రయ విక్రయాల రిజిష్ట్రేషన్ ను సబ్

రిజిస్ట్రా ర్ ఆఫీసు ల ద్వారా నిర్వహిస్తా రు. ఈ రిజిష్ట్రేషన్ లు ఇండియన్ స్టా ంప్ యాక్ట్ మరియు ఇండియన్

రిజిష్ట్రేషన్ యాక్ట్ -1908 ద్వారా సంక్రమించిన అధికారాలతో స్టా ంప్ డ్యూటి రిజిష్ట్రేషన్ ఫీజు ట్రా న్సఫర్

డ్యూటి వంటి ఫీజులు చెల్లి ంచిన మీదట నిబంధనల మేరకు ఆయా ఆస్తు లను రిజిష్ట్రేషన్ చేస్తా రు. ఈ

విధంగా ప్రైవేటు వ్యక్తు ల ఆస్తు లు క్రయ విక్రయాలు చేస్తే రిజిష్ట్రేషన్ చేయిoచవచ్చు కానీ కొన్ని సందర్భా

ల్లో ప్రభుత్వ అధీనం లేదా ప్రభుత్వ భూములు లేదా అస్సైండ్ భూములు లేదా దేవాదాయ లేదా వక్ఫ్

భూములు ఆక్రమణ కలిగి ఉండి ఇలాంటి భూములను కూడా రిజిష్ట్రేషన్ ల ద్వారా అన్యాక్రా ంతం చేయడం

లేదా ఇతరులకు బదిలీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ భూములను ఈ విధంగా బదిలీ చేయడాన్ని

రిజిష్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 22 A నిషేధిస్తు ంది. దీనికై జిల్లా కలెక్టర్ నిషేధిత భూముల జాబితాను సెక్షన్

22 A కింద గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించవచ్చు.


ఇలా నిషేధిత ఆస్తు ల జాబితాను ఆయా సబ్ రిజిస్ట్రా ర్ లు మరియు కమిషనర్ అండ్

ఇన్స్పెక్టర్ జనరల్ స్టా ంప్స్ అండ్ రిజిష్ట్రేషేన్ వారికి సెక్షన్ 22 A కింద పంపవల్సిఉంది. ఈ విధంగా

పంపిన జాబితాను “ నిషేధిత ప్రభుత్వ భూముల జాబితా -22 A” అంటారు . దీన్ని రిజిష్ట్రేషన్ శాఖ

CARD లో కూడా ప్రకటిస్తు ంది. ప్రధానంగా ప్రతి గ్రా మానికి రీ-సెటెల్మెంట్ రిజిస్ట ర్ లేదా ఫైయిర్

ఆడంగల్ రిజిస్ట ర్ ఉంటుంది. ఈ రిజిస్ట ర్ లో నమోదైన ప్రతి సర్వే నెంబర్ భూ వర్గీకరణ (Land

Classification) 5వ కాలమ్, 17 వ కాలమ్ లో ఉన్న రిమార్కులు పరిశీలించి స్వయంగా తనిఖీ

చేసి తహసీల్దా ర్ తయారు చేసి గెజిట్ నోటిఫికేషన్ ప్రచురుణకై జిల్లా కలెక్టర్ కు పంపుతారు.

.
అనంతరం సదరు సర్వే నెంబర్ల ను నిషేధిత ప్రభుత్వ భూముల జాబితా -22 A చేర్చుటకై ఏవైనా

అభ్యoతరములు స్వీకరించిన మీదట జిల్లా కలెక్టర్ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా 22 A

ప్రకటిస్తా రు.ఇలా ప్రకటించిన జాబితాను నిషేధిత భూముల జాబితా 22 A అంటారు. ఈ జాబితా లో

ఉన్న సర్వే నెంబర్ భూములను సబ్ రిజిస్ట్రా ర్ లు రిజిష్ట్రేషన్ చేయరు.


పై విధంగా నిషేధిత భూముల జాబితా – 22 Aలో పొ రపాటు వల్ల కానీ
లేదా కాల క్రమేణా జరిగిన మార్పులను గుర్తించక పో వడం వల్ల గాని లేదా
ప్రభుత్వం ఏదైనా మినహాయింపు ఉత్త ర్వులు జారీ చేసినప్పటికీ నిషేధిత
జాబితాలో ఉంటే మార్పులు లేదా సవరణ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ
మేరకు రాష్ట ్ర ప్రభుత్వం సెక్షన్ -22 A ఇండియన్ రిజిష్ట్రేషన్ యాక్ట్ -1908 నకు
ఆంధ్ర ప్రదేశ్ సవరణ చట్ట ం -19/2007 ద్వారా సవరణలు చేస్తూ G.O. MS. No.
863 తేదీ 20-06-2007 జారీ చేసినది. మరియు కమిషనర్ ఇన్స్పెక్టర్ జనరల్
స్టా ంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ వారు సర్క్యులర్ మెమో నెo. జి1/19131/05 తేదీ 14-
09-2007 జారీ చేసియున్నారు. పై ఉత్త ర్వుల ప్రకారం నిషేదిత 22 A జాబితాను
ఈ కింది విధంగా వర్గీకరించారు.
22 (A) (1) (a) - అస్సైండ్ భూములు
22 (A) (1) (b) - ప్రభుత్వ భూములు
22 (A) (1) (c) - దేవాదాయ / వాక్ఫ్ భూములు
22 (A) (1) (d) - మిగులు భూములు
22 (A) (1) (e) - కేంద్ర / రాష్ట ్ర ప్రభుత్వ ఆధీన భూములు
22 A సవరణ ధరఖాస్తు
[Section – 22 A(1) (c)

నిషేధిత జాబితా -22 A లో ఉన్న ఏదైనా సర్వే నెంబర్


లో మార్పులు లేదా సవరణలకై మీ గ్రా మ / వార్డు
సచివాలయం లేదా మీ సేవ కేంద్రం ద్వారా ఆన్లైన్ లో
.
దరఖాస్తు దాఖలు చేసి నిర్ణీత ఫీజు రూ 45.00 చెల్లి ంచి 7
రోజుల్లో పొ ందవచ్చు.
MODIFICATION IN 22 A LIST
APPLICANT DETAILS :
Aadhar Card No. _______________________________ Applicant Name : _______________________
Father / Husband name ____________________ Gender : Male Female
Date of Birth _______________

PRESENT ADDRESS DETAILS :


District _______________ Mandal __________ Village / Ward ___________ Pin Code ___________
Door No _____________ Locality / Land mark _________, Applicant Mobile Number _____________

LAND DETAILS :-
District _______________ Mandal __________ Village / Ward ___________ Pin Code ___________
Brief Content of Application _____________ Khata No _________, Extent _____________ ( Acs/ Gts)

CATEGORY
22A –(1) (A) _____ 22A –(1) (B) _________ 22A –(1) (C) _____ 22A –(1) (D) _________ 22A –(1) (E) _______
If Category type 22-A(1) (C) :- Sub Category : ____ Endowment Department ______ WAQF Department
Possession Type :: ______ Purchase ____ Gift _____ Will _____ Succession _____ others

Information Details :-
.
Information name ______ Relation with Applicant ______ Mobile No : ________ Delivery type : __Manual

Documents list :-
(Note :: All upload Documents should be in PDF format only and the size should not exceed 3 MB)
1)Application Form
2)Proof of Address / ID
3)Proof of Possession
4)Others if any
Applicant ‘s
Signature
పై దరఖాస్తు ఫారంలో పేర్కొన్న విధంగా దరఖాస్తు
దారుని వివరాల కింద ఆధార్ నెంబర్, దరఖాస్తు దారుని
పేరు, తండ్రి లేదా భర్త పేరు, జెండర్, పుట్టిన తేదీ, ప్రస్తు త
చిరునామా, మొబైల్ నెంబర్ వంటి వివరాలు నమోదు
చేయాలి. భూమి వివరాలు కింద జిల్లా పేరు, మండలం పేరు,
గ్రా మం పేరు, అప్లికేషన్ విషయం (కంటెంట్) సర్వేనెంబర్,
ఖాతా నెంబర్, విస్తీర్ణం, కేటగిరి .
22 (A) (1) (c) - దేవాదాయ / వక్ఫ్ భూములు
స్వాధీన టైపు (కొనుగోలు, బహుమతి,
వీలునామా, వారసత్వం, ఇతరం) రాయాలి సమాచారం
కోరిన వారి వివరాలు కింద పేరు, దరఖాస్తు దారునితో
సంబంధం, మొబైల్ నెంబర్, డెలివరీ వంటి వివరాలు రాసి
సంతకం చేసి అప్ లోడ్ చేయాలి. దరఖాస్తు తో పాటు
అడ్రెస్ ప్రూ ఫ్ , పొ జిషన్ ప్రూ ఫ్, ఇతరత్రా ఏదైనా దాఖలు
చేసి స్కాన్ చేసి పంపాలి.
MODIFICATION IN 22 A LIST
APPLICANT DETAILS :
Aadhar Card No. _______________________________ Applicant Name : _______________________
Father / Husband name ____________________ Gender : Male Female
Date of Birth _______________

PRESENT ADDRESS DETAILS :


District _______________ Mandal __________ Village / Ward ___________ Pin Code ___________
Door No _____________ Locality / Land mark _________, Applicant Mobile Number _____________

LAND DETAILS :-
District _______________ Mandal __________ Village / Ward ___________ Pin Code ___________
Brief Content of Application _____________ Khata No _________, Extent _____________ ( Acs/ Gts)

CATEGORY
22A –(1) (A) _____ 22A –(1) (B) _________ 22A –(1) (C) _____ 22A –(1) (D) _________ 22A –(1) (E) _______
If Category type 22-A(1) (C) :- Sub Category : ____ Endowment Department ______ WAQF Department
Possession Type :: ______ Purchase ____ Gift _____ Will _____ Succession _____ others
.
Information Details :-
Information name ______ Relation with Applicant ______ Mobile No : ________ Delivery type : __Manual

Documents list :-
(Note :: All upload Documents should be in PDF format only and the size should not exceed 3 MB)
1)Application Form
2)Proof of Address / ID
3)Proof of Possession
4)Others if any
Applicants
Signature
పై విధంగా మీ గ్రా మ / వార్డు సచివాలయం లేదా మీ సేవ కేంద్రo ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు

మీ జిల్లా లోని సహాయ కమిషనర్ దేవాదాయ వారు తన లాగిన్ ద్వారా ఓపెన్ చేసి దేవాదాయ ఇ.ఓ /

ఇన్స్పెక్టర్ ద్వారా క్షేత్ర స్థా యి విచారణ జరిపి నివేదిక కోరుతారు. క్షేత్ర స్థా యి నివేదిక అందిన తరవాత ఆమోదం

లేదా తిరస్కరణ కొరకు కమిషనర్ దేవాదాయ శాఖ వారికి తదుపరి చర్య నిమిత్త ం పంపుతారు లేదా

అవసరమయితే డిప్యూటీ కమిషనర్ లేదా రీజినల్ సంయుక్త కమిషనర్ దేవాదాయ శాఖ వార్కి పంపుతారు

అనంతరం రికార్డు లను రిమార్కులను పరిశీలించి ఆమోదం లేదా తిరస్కారం చేయవచ్చు. దరఖాస్తు పై

తీసుకున్న నిర్ణ యం మీ ఫో న్ కు మెసేజ్ ద్వారా వస్తు ంది. ఆ తదుపరి మీ సేవ లేదా గ్రా మ / వార్డు

సచివాలయంనకు వెళ్ళి మీ ఉత్త ర్వుల కాపీ లేదా ఎండార్స్ మెంట్ పొ ందవచ్చు మీ దరఖాస్తు పై 7 రోజుల్లో గా

చర్యలు తీసుకుంటారు.అదే విధంగా వక్ఫ్ ఆస్తు లకు సంబంధించి జిల్లా లో పని చేసే సహాయ డైరెక్టర్ లేదా వక్ఫ్

ఇన్స్పెక్టర్ చర్యలు తీసుకుంటారు.


ఈ విధంగా రైతులు నిషేధిత 22A జాబితా (1) (C) కేటగిరి

సంబంధించిన దేవాదాయశాఖ / వక్ఫ్ ఆస్తు లపై సవరణ లేదా మార్పుల

దరఖాస్తు ఆన్ లైన్ లో దాఖలు చేసి సవరణ ఉత్త ర్వులు లేదా ఎండార్స్

మెంట్ 7 రోజుల్లో గా పొ ందవచ్చు.

-Thank You -

You might also like