You are on page 1of 3

FORM – III

( A Claim for dotted lands covered under sub-section (3) of section 4 of the Act
(see sub section (2) of section 6 of the Act and Rule 3(c) )

TO

The District Collector and Chairperson,


District Level Committee,
Anakapalli District.

Sir,

I/We ………………………………………………………... s/o …………………………………………… Resident of


……………………………….. village, Narsipatnam Mandal, Anakapalli District, State that the following dotted
lands are in my/our possession and enjoyment for the last 20 years. I/we hereby declare that the land
claimed by me/us as shown hereunder is not assigned land (or) leased land.

Name of the Mode of


SL.NO. SY. NO. Extent in acres Remarks
Revenue village acquisition
1 2 3 4 5 6

I/we submit the following documents for kind perusal.

a) Rigistered documents NO. and date (all link documents ) Yes / No


b) Entries in RH maintained by the Registration department. Yes / No
c) E C. Yes / No
d) 10(1) account. Yes / No
e) ROR record maintained by Revenue department. Yes / No
f) Order or decree of any court / competent authority. Yes / No

I/we request that my/our name may kindly be entered in Re-Settlement Register and other
Revenue Records and deleted from the prohibitory properties list furnished to Registration department
u/s 22-A(1) of Registration Act.1908.

Place : Signature(s) of Claimant(s)


Date : With address and Contact No.
స్పందన పిర్యాదు

మహారాజశ్రీ గౌరవనీయులైన శ్రీ రెవెన్యూ డివిజనల్ అధికారి,


నర్సీపట్నం వారి దివ్య సముఖమునకు

రావికమతం మండలం, కొత్త కోట గ్రా మ కాపురస్తు డు అయిన


పెనుగొండ బంగారం s/o (లేటు) శ్రీరాములు వ్రా సుకొను
పిర్యాదు విన్నపములు

అయ్యా !

నా వయస్సు సుమారుగా 78 సంవత్సరం లు, నేను పెద్దగా చదువుకోలేదు. నేను చిన్న, చిన్న వ్యాపారం
చేసుకుంటూ ప్రస్తు తం నర్సీపట్నం గ్రా మంలో ఉంటున్నాను. నాకు నర్సీపట్నం మండలం, బయపురెడ్డి పాలెం గ్రా మ
సచివాలయం పరిధిలో భలిఘట్ట ం రెవన
ె ్యూ లో సర్వే నెంబర్ 289 మరియు 374-1 లలో జిరాయితీ భూములు కలవు.
ఈ భూములలో సర్వే నెంబర్ 289 లో 0.10 సెంట్లు భూమిని లోకవరపు భారతి కి క్రయదస్తా వేజు చేయదలచి
నిర్ణయించుకొని సదరు సర్వే నెంబర్ 289 వద్ద కు వాల్ల తో కలసి వెళ్లి భూమిని చూపించి వార్కి అప్పగించి అప్పుడు నావద్ద
నున్న నా భూమి రికార్డు లు పట్టు కొని ఈనెల అనగా తే 07-02-2023 దీన నర్సీపట్నం సబ్-రిజిస్ట ర్ కార్యాలయం నకు నాకు
నమ్మకస్తు లు అయిన మధ్యవర్తు లతో కలసి వెళ్లి సర్వే నెంబర్ 289 లో 0.10 సెంట్లు భూమి క్రయదస్తా వేజు చేయమని కోరగా
అక్కడ వారంతా (నాకు నమ్మకస్తు లు అయిన మధ్యవర్తు లతో సహా) నాకు చదువు లేనందున నన్ను మోసం చేసి సర్వే
నెంబర్ 289 బదులుగా కావాలనే దురుద్దేశ్యం తో 374-1 లో 0.10 సెంట్లు భూమికి దస్తా వేజు తయారు చేసి నాకు ఇవ్వగా
అక్కడ నాతో ఉన్న వారి దురుద్దేశ్యం, మోసం గ్రహించలేక నాకు వయస్సు పైబడినందున నేను దస్తా వేజు లలో సంతకాలు
చేయడమైనది. తదుపరి 4 రోజులలో రిజిస్ట ర్ క్రయదస్తా వేజు(DC.NO. 1134/2023) వచ్చినప్పుడు దాని నకళ్ళు ను తీసుకొని
నాకు తెలిసిన వేరే అసామీలు వార్కి రిజిస్ట ర్ క్రయదస్తా వేజు చూపించి చదివించనప్పుడు, క్రయదస్తా వేజు రిజిస్ట ర్
సమయంలో నాతో ఉన్న వారంతా నన్ను మోసంచేసి దురుద్దేశ్యం తోనే క్రయదస్తా వేజు లో సర్వే నెంబర్ కావాలనే తప్పుగా
మార్చి నాతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుసుకొని, గ్రహించుకొని క్రయదస్తా వేజు చేయించుకున్న అసామీని మరియు నాతో
రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్నవారిని అడిగి గొడవ చేయగా వారంతా పొ రపాటున సర్వే నెంబర్ తప్పుగా పడినట్లు ంది ,
సవరణ చేయిద్దా ం అని అన్నారు. కాని ఇంతవరకు క్రయదస్తా వేజు సవరణ చేయకుండా దురుద్దేశ్యంతోనే గ్రా మ
సచివాలయంలో తే 10-02-2023 దీన MUT230210071219 తో Mutation Title Deed PPB కొరకు దురుద్దేశ్యం తోనే
అర్జీచేసినట్లు సదరు అర్జీపై రెవెన్యూ డిపార్ట్ మెంట్ వారు విచారణ నిమిత్త ం భూమి వద్ద కు వచ్చినందున నాకు అర్జీదార్లు
దురుద్దేశ్యం మరొక మారు నాకు తెలిసినది. దానిపై మరలా అర్జీదార్ల కు నాకు సర్వే నెంబర్ 374-1 లో భూమి గూర్చి తగాదా
జరుగు చున్నది. ఎట్టి పరిస్థితి లోను సర్వే నెంబర్ 374-1 లో భూమి వద్ద కు నన్ను మోసం చేసి దస్తా వేజు వ్రా యించుకొన్న
వారిని గాని, వారి తాలూకా వారిని గారిని భూమి లోనికి రానివ్వను. సదరు దస్తా వేజు సవరణ జరిగే వరకు తగాదాలు
జరుగుతాయి.
కావున శ్రీవారు నాయందు దయవుంచి తగాదాలు జరుగుచున్న భూమికి గ్రా మ
సచివాలయం లో తే 10-02-2023 దీన MUT230210071219 తో Mutation Title Deed PPB కొరకు పెట్టిన ధరఖాస్తు ను
తిరస్కరించ వలెనని మరియు Title Deed ఇవ్వకుండా ఆపమని మీ క్రింద అధికార్ల కు ఆదేశాలు ఇవ్వమని శ్రీవారిని
కోరుకుంటున్నాను. సదరు విషయంను VRO గారి ద్వారా MRO గారికి తెలియ జేయడమైనది.

You might also like