You are on page 1of 4

దస్తా వేజు నెం.

3127/2014 రు కొత్తవలస రిజిష్ట్రా రు వారి కార్యాలయంలో రిజిష్త్రీ కాబడిన క్రయ అగ్రీమెంటు

తో కూడిన జనరల్ ఫవర ఆఫ్ అటార్నీ దస్తా వేజును రద్దు పరచుకొనుచూ ఇరు పార్టీవారి సమ్మతితో

వ్రాయించుకున్న రద్దు దస్తా వేజు.

తే.22-12-2021 దీన.

విజయనగరం జిల్లా , కొత్తవలస మండలం, మంగలపాలెం గ్రామం, డోర్ నెం.2-95/ఏ రు కాపురస్తు లు

పొలమరశెట్టి మాణిక్యలరావు (55 సం.లు), (ఆధార్ నెం.9855 8370 4761) 1 వ పార్టీ గాను.

విజయనగరం జిల్లా , కొత్తవలస మండలం, కొత్తవలస పంచాయసతీ, కొత్తవలస గ్రామం, డోర్ నెం.11-

62/2 రు కాపురస్తు లు నాగిరెడ్డి రాంబాబు గారి కుమారుడు నాగిరెడ్డి అర్జు నరావు (42 సం.లు),(అదార్

నెం. 8341 9347 8437) 2 వ పార్టీగాను జన రెండు పార్టీలవారు ఏకస్తు లై వ్రాయించుకున్న కొత్తవలస

రిజిష్ట్రా రు వారి కార్యాలయంలో రిజిష్త్రీ కాబడిన దస్తా వేజు నెం.3127/2014 రుగా గల క్రయ అగ్రీమెంటు తో

కూడిన జనరల్ ఫవర ఆఫ్ అటార్నీ దస్తా వేజుకు రద్దు దస్తా వేజు.

1 వ పార్టీవారు 2 వ పార్టీవారు

-2-
II. యీ దిగువ 3 వ పేరాలో వివరించినటువంటిన్ని, మనలో 2 వపార్టీ వారికి నాగిరెడ్డి

తమ్మునాయుడు గారి కుమారుడు రాంబాబు, యీ రాంబాబు గారి భార్య నాగిరెడ్డి గంగాభవాని గార్ల

వలన మహారాజశ్రీ కొత్తవలస సబ్.రివారి కార్యాలయంలో తే.07-07-2006 దిన దస్తా వేజు

నెం.2402/2006 రుగా రిజిష్ట్రీ కాబడిన గిఫ్ట్ సెటిల్మెంటు దస్తా వేజు మూలముగా దఖలు పడినటువంటిన్ని

స్థిరాస్థి మనలో మనలో 2 వపార్టీ వారు 1 వపార్టీ వారికి తే.21-17-2014 దీన మహారాజశ్రీ కొత్తవలస సబ్

రిజిష్ట్రా రు వారి కార్యాలయంలో దస్తా వేజు నెం.3127/2014 రుగా క్రయ అగ్రీమెంటు తో కూడిన జనరల్

ఫవర ఆఫ్ అటార్నీ దస్తా వేజుగా రిజిష్ట్రీ చేయించినారు. కాగా సదరు ఆస్తి వాస్తు విరుద్ధంగా యుండుటవలన

నేటివరకు మనలో 1 వ పార్టీవారు 2 వ పార్టీ వారినుండి నేటి వరకూ స్వాధీనం చేసుకొనయుండలేదు.

కావున సదరు ఖాళీస్థలము గతంలో 2 వ పార్టీవారు వ్రాయించి రిజిష్ట్రేషను చేసిన దస్తా వేజు

నెం.3127/2014 రుగా గల దస్తా వేజును రద్దు పరచవలసినదిగా మనలో 2 వ పార్టీవారిని యీ దిగువ

సాక్షుల సమక్షంలో 1 వ పార్టీవారు కోరినందున అందుకు 1 వ పార్టీవారు అంగీకరించియున్నందున మన

యిరు పార్టీలవారి సమ్మతితో యీ రద్దు దస్తా వేజును వ్రాయించుకోవడమైనది.

1 వ పార్టీవారు 2 వ పార్టీవారు
-3-

రద్దు ఆస్తి వివరముః విజయనగరం జిల్లా , కొత్తవలస సబ్.డి, కొత్తవలస మండలం, కొత్తవలస పంచాయితీకి

చెందిన కొత్తవలస గ్రామ రెవెన్యూ లో చేరియున్నటువంటిన్నీ, 4 వ వార్డు , 4వ బ్లా కులో

చేరియున్నటువంటిన్నీ సర్వే నెం.57/1 రులో భాగం 391.11 చ.గ.లు లేక 327.01 చ.మీ.లు విస్తీర్ణం గల

ఖాళీస్థలమునకు కొలతలు మరియు హద్దు లు:

కొలతలు:

తూర్పు పడమరలకు : 88 అడుగులు లేక 26.82 మీ.లు

ఉత్తర దక్షిణం లకు : 40 అడుగులు లేక 12.19 మీ.లు

వెరశి 391.11 చ.గ.లు విస్తీర్ణం గల ఖాళీస్థలమునకు హద్దు లు :

తూర్పు : బూసాల దేముడు గారి భూమి.

దక్షిణం : నాగిరెడ్డి సన్నిబాబు గారి ఖాళీస్థలం.

పడమర : సబ్బవరం నుండి కొత్తవలస వెళ్ళే రోడ్డు .

ఉత్తరం : నాగిరెడ్డి రాంబాబు, నాగిరెడ్డి గంగాభవాని గార్ల ఉమ్మడి ఇల్లు .

యీ పై హద్దు లు మధ్యస్తమైన 391.11 చ.గ.లు లేక 327.01 చ.మీ.లు విస్తీర్ణంగల

ఖాళీస్థలమునకు ఈ రద్దు దస్తా వేజును మన యిరు పార్టీల వారి పూర్తి సమ్మతితో వ్రాయించుకోవడమైనది.

యిందలి విషయములు అన్నియూ యీ దిగువ సాక్షుల సమక్షంలో పూర్తిగా చదివి వినిపించగా

విన్నాము అవి అన్నియూ మా యిరుపార్టీల వారి పూర్తి సమ్మతిన వ్రాయించినవేనని

అంగీకరించుచున్నాము.

యీ దస్తా వేజు తాలూకా రుసుము రూ.1,000/-లు, యూజర్ ఛార్జీలు రూ.200/-లు వెరశి

రూ.1,200/-లు తే.22-12-2021 దిన online చలానా ద్వారా చెల్లించడమైనది. సదరు చలానా ను

ఇందుతో జత చేయడమైనది.

1 వ పార్టీవారు 2 వ పార్టీవారు
ఇందుకు సాక్షులు:-
1.
2.
దస్తా వేజు తయారుచేసినవారు : పంచదార్ల సత్యం S/o ఆనందరావు, సెల్:8919593435.

You might also like