You are on page 1of 3

చిత్తూ రు,

తేదీ : 08.10.2014
మహారాజరాజశ్రీ గౌరవనీయులైన చిత్తూ రు జిల్లా కలెక్టర్ మరియు
అఫ్ఫిసియో ఛైర్మన్ వారి దివ్యసముకమునకు
నమస్కరించి, చిత్తూ రు జిల్లా , గుడిపాల మండలము,
రామబద్రా పురం పంచాయతీ, చుక్కావారిపల్లే గ్రా మము లో
నివసించు, లేట్ దొ రస్వామి గారి కుమారుడు డి.రాజమని (1)
మరియు డి.గోవిందస్వామి గారి కుమారుడు
జి‌.విజయకుమార్ (2) వ్రా సుకున్న ఫిర్యాదు ఏమనగా:-

అయ్యా !

మేము పై విలాసములో కాపురము యుంటున్నాము. మాలో 1 వ నఫరుకు మా గ్రా మములోని


S.No.90/4 లో Ac.90 మరియు 90/5 లో Ac.1.00 పుంజ భూములు ఉన్నాయి. మరియు మాలో 2 వ
నఫరుకు సదరు మా గ్రా మములోనే S.No.90/4 లో Ac.70 మరియు 90/5 లో Ac.1.00 లో భూములు
ఉన్నాయి. మేము మాలో 1 వ నఫరు S.No.90/4 లో పాత బో రు భావి వేసుకొని వ్యవసాయము చేస్తూ
ఉన్నాను మరియు మాలో 2 వ నఫరు కు 90/5 లో బో రు భావి వేసుకొని మేము ఇరువరుము మా
యొక్క భూములలో పంటలు వేసుకొని వ్యవసాయము చేస్తూ మా కుటుంభాలను పో షిస్తు న్నాము.
మరియు మా యొక్క ఇతర భూములకు కూడా సదరు పై తెలిపిని భోరు భావిలోని నీటితోనే పంటలు
వేసుకొంటున్నాము. సదరు పాత భోరుభావిలోని నీటితోనే మేము పంటలు వేసుకొని జీవిస్తు న్నాము.

ఇప్పుడు మా గ్రా మము లోనే నివశిస్తు న్న లేట్ చెంగల్రా యగౌడు కుమారుడు సుబ్రమణ్యం అనే
అతనికి మాలో 2 వ నఫరు భూమికి ప్రక్కెనే అనగా తూర్పు ప్రక్కన Ac.3.58 సెంట్ల భూమి ఉన్నది. సదరు
భూమిలో అతనికి ఒక భోరుభావి ఉన్నది. కానీ మాలో 1 వ నఫరుకు సంబందించిన భోరుభావికి 90
అడుగులు లోపెలే మరియు మాలో 2 వ నఫరుకు సంబందించిన భోరుభావికి 60 అడుగులు లోపాలే క్రొ త్త గా
ఒక భోరుభావిని మా గుడిపాల మండల తాసిల్ధా ర్ వారియొక్క అనుమతి లేకుండా వేయడానికి
పూనుకొన్నాడు. మేము ఇరువురము, ఇలా భోరు 100 అడుగుల దూరము లేకుండా వేయకూడదు అది
చట్ట ప్రకారము నేరము, అలా వేస్తే మా భోరు భావులు ఎండి పో తుంది, మా జీవనాదరము పో తుంది అని
చెప్పినా కూడా వినకుండా రాత్రికి రాత్రే భోరుభావి వేసన
ి ాడు. తదుపరి మా యొక్క పిర్యాదును మీకు నా సెల్
: 8985895150 నుండి తమరికి 06.10.2014 వ తేదినాడు ఉదయం మెసేజ్ పెట్టినాము. ఆ మెసేజ్ కు
తమరు స్పందించి నా యొక్క సెల్ : 9963041461 నుండి తమరికి ఫో న్ చేసి మాట్లా డినాను. తదుపరి
మాకు న్యాయము చేయుటకు తమరు మా గుడిపాల మండల తాసిల్ధా ర్ ఈ ఫో న్ మెసేజ్ ను విచారించమని
ఉత్త ర్వ్యూలు జారీచేసినారు. తదుపరి మా మండల తాసిల్ధా ర్ వారికి కూడా తెలిపి మా యొక్క
అబ్యంతరములు తెలిపినాము. కానీ సదరు పై తెలిపిన వ్యక్తి రాజకీయ పలుకుబడి వలన మా మండల
తాసిల్ధా ర్ వారు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి జంకిస్తు న్నారు. తదుపరి పై తెలిపిన వ్యక్తి ఇప్పుడు
తాను వేసిన భోరుభావికి ఎలక్ట్రిక్ మోటార్ ను అమర్చడానికి ప్రయత్నిస్తు న్నాడు, దానికి ఎటువంటి సర్విస్
కనెక్షన్ ఇవ్వకూడదు. తదుపరి పై తెలిపిన సుబ్రమణ్యం మమల్ని మీ దిక్కున చోట చెప్పుకోండి , మీరు
నన్ను ఏమి చేయలేరు అని బెదిరించుచున్నాడు.

కావున కామందులవారు మా పై దయ ఉంచి పై తెలిపిన పై తెలిపిన వ్యక్తి తన భోరుభావిలో ఎలక్ట్రిక్


మోటార్ ను అమర్చకుండా మా మండల తాసిల్ధా ర్ వారికి ఉత్త ర్వ్యూలు జారీ చేసి పై తెలిపిన వ్యక్తి పై తగు
చర్యలు తీసుకోమని మరియు పై తెలిపిన దుర్గా బొ రెవెల్ల్స్, చిత్తూ రు వారి భోరుబండి KA01-NJ-5788 &
TN53-A4-4780 లను జప్తు చేయమని మరియు Form 7, ద్వారా మెజిస్ట్రేట్ వారికి మరియు Form 10
ఎదిరిలకు మరియు జిల్లా అథారిటికి రిపో ర్ట్లు జతపరిచి పంపవలసినదిగా చట్ట ప్రకారము ఆదేశించవలసినదిగా
కోరి ప్రా ర్దిస్తు న్నాము మరియు మాకు న్యాయము చేయవలసినదిగా కోరుతున్నాము.
ఇట్లు
తమ విదేయులు

Copy:-

1. The Principal Secretary, Andhra Pradesh, Hyderabad.


2. The Revenue Divisional Officer, Chittoor.
3. The Tahsildhar, Gudipala Mandal, Chittoor District cum Ex.Officio Chairman for the
Mandal Authority. (Designated for issuing permission for digging bore-wells (vide
GOMS 339PR & RD DEPT., DT:06.11.2014).
4. The Asst., Engineer, APSPDCL., Cheelapalle Road, Gudipala Mandal.
Encl:
1. Copy of Andhra Pradesh Water, Land and Trees Act, 2002 and guidelines for penalties,
seizures and appeals.
2. Photos with CD of bore-well which digged in Subramanyam land situated in
Chukkavaripalle Village, Gudipala Mandal, Chittoor District & Sketch.

You might also like