Professional Documents
Culture Documents
08-03-2021 క్రేన్
08-03-2021 క్రేన్
జోడుగుళ్లు , సబ్బవరం.
తే.08-03-2021 దీన
పిల్లల దాలీడు గారి కుమారుడు పిల్లల సన్యాసి నాయుడు (33 సం.లు),(అదార్ నెం. 5035 3585
0753) గారికి.
వ్రాయించిఇచ్చినవారుః విజయనగరం జిల్లా , వేపాడ మండలం, సింగరాయి గ్రామం, కాపురస్తు లు గేదెల
సింహాద్రి గారి కుమారుడు గేదెల అవతారం (33 స.లు) (ఆధార్ నెం.2193 1608 1548) గారు
వ్రాయించుకున్నవారు వ్రాయించిఇచ్చినవారు
-2-
మిగిలిన క్రయదనం శ్రీరామ్ పైనాన్సు వారికి క్లియరెన్సు క్లియర్ చేసిన వెంటనే ట్రాన్సఫర్ కొనుటకు
నిర్ణయం. ఈ దినం అనగా తే.08-03-2021 ది వరకూ పై నెంబరు గల క్రేన్ పై వున్న అన్ని కేసులకు గాని
బిల్లు లకు, పైనాన్సులకు గాని నేను పూర్తి బాధ్యత వహించి పరిష్కరించుకోగలవాడను. యీ దినము
నుండి సదరు క్రేన్ పై ఏ విదమైన కేసులకు గాని బిల్లు లకు, పైనాన్సులకు గాని మీరే పూర్తి బాధ్యత
వహించగలరు. మీకు శ్రీరామ్ పైనాన్సు వారికి క్లియరెన్సు క్లియర్ చేసిన వెంటనే ఆర్.టి.ఓ ఆఫీస్ కు వచ్చి
ట్రాన్సఫర్ చేయుటకు నిర్ణయించుకోవడమైనది. ఇంతటి నుండి సదరు క్రేన్ ను దాన విక్రయ సత్తా దికార
సమస్త హక్కులతో అనుభవించగలరు. ఇది నా పూర్తి సమ్మతిన వ్రాయించి ఇచ్చిన క్రేన్ కు విక్రయపత్రం,
వ్రాయించుకున్నవారు వ్రాయించిఇచ్చినవారు
ఇందుకు సాక్షులు:-
1.
2.