You are on page 1of 1

శ్రీరస్తు శ్రీమాత్రే నమః శుభమస్తు

శ్రీ చండీ సప్త శతీ పారాయణ

శ్రీ శారవరి నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి 17-10-2020 శ్నివారం నండి 25-10-2020 ఆదివారం
వరకు

శ్రీ దేవీ శ్రన్నవరాత్రి మహోత్సవముల సంద్రభంగా లోకక్షేమం కొరకు 9 రోజులూ శ్రీ చండీస్ప్ు శతీ పారాయణ

చరయుటకు

స్ంకల్పంచటమైనది. ఈస్ప్ు శతీ పారాయణ లోకోప్ద్ేవములనత నివారించి లోకమునకు క్షేమమునత, శాంతినీ

కల్గిస్ు తంది. కనతక ఈపారాయణ తమతమ గోతేనామాలత్ో చరయంచతకోవాలనే భకుులు క్ీంది ఫో న్ నంబరల లో

స్ంప్ేదించవచతు. అంత్రకాక స్ప్ు శతిలో జగనాాత స్వయంగా చెప్పపనమాట ఒకటుననది.

||శ్రీతం హరతి పాపాని తథారోగ్యంప్రయచఛతి||

స్ప్ు శతీపాఠం విననంత మాతేముచరత స్మస్ు పాప్ములు హరించబడి ఆరోగయం సపది స్ు తంది. కావున ఇంద్తలో

పాలగొనే భకుులంద్రూ స్ప్ు శతిని వినటానిక్ వీలుగా ఈ 9 రోజులూ నమోద్త చరస్తకునన భకుులకు (zoom)

దావరా ల ైవ్ అందివవబడుత ంది. భకుులు తమతమ ఇళ్ళలో ఉండి ఈపారాయణ విని తరించవచతు. కావున

ప్ేప్ంచమంత్ా కరోనా మహమారిచరత బాధప్డుతూ ఉండటంవలల భకుులంద్రూ ఈ పారాయణలో పాలగొని

తరించగలరు.

స్ంప్ేదించవలసపన ఫో న్ నంబర్:- రాంప్ల్ల గోప్ీకృష్ణ శరా, 9908161782.

ఇటు

రాంప్ల్ల గోప్ీకృష్ణ శరా, ఎకసయజ్ కాలనీ, హనాక ండ.

You might also like