You are on page 1of 6

1

జాయింట్ వీలునామా

ది 06-12-2021 వ తేదీన

మేము ఈ క్రింది వారాలము అనగా

1. పచ్చిమ గోదావరి జిల్లా , ఏలూరు నగరం, నర్సింహారావు పేట కాపురాస్తు లు లేటు శ్రీ

‘బొ ల్లు నాగభూషణం’ గారి కుమారుడు ‘బొ ల్లు వీర రాఘవయ్య చౌదరి’.

[వయస్సు 70 సంత్సరములు] ఆధార్ కార్డ్ నెంబరు: 791600037663

మరియు

2. పచ్చిమ గోదావరి జిల్లా , ఏలూరు నగరం, నర్సింహారావు పేట కాపురాస్తు లు ‘బొ ల్లు వీర

రాఘవయ్య చౌదరి’ గారి భార్య శ్రీమతి ‘బొ ల్లు లక్ష్మీ సుశీల’.

[వయస్సు 64 సంత్సరములు] ఆధార్ కార్డ్ నెంబరు: 758911616245

అను ఉభయలము కలసి ఏకస్తు లమై మంచి వ్యక్త త తోను, మంచి తెలివితేటలు తోను

మనఃపూర్తి గాను వ్రా యించిన స్తిరాస్తు ల వీలునామా.

మాకు సంతనముగా ఈ క్రింది వారు అనగా

1. డాక్టర్ ‘బొ బ్బా మాధవి’ W/o డాక్టర్ ‘బొ బ్బా రవి కిరణ్’, రెసడ
ి ెంట్ ఆఫ్ ‘అశోకనగర్’,

విజయవాడ

2. డాక్టర్ ‘మాకినేని మాధురి’ W/o డాక్టర్ ‘మాకినేని కిరణ్’, రెసడ


ి ెంట్ ఆఫ్ ‘గవర్నర్ పేట’,

విజయవాడ

3. డాక్టర్ ‘పెద్దు మంజరి’ W/o డాక్టర్ ‘పెద్దు ప్రదీప్’, రెసడ


ి ెంట్ ఆఫ్ ‘కోవెంట్రీ’, యునైటెడ్

కింగ్డ మ్ [U K]

అను ముగ్గు రు కుమార్తెలు కలిగినారు. మాకు పురుష సంతానము లేదు. వారికి వివహాది

శుభ కార్యములు జరిపంి చినాము. వారు సంతాన వంతులై ఎవరి కాపురములను వారు

సుఖముగా చేసుకొనుచున్నారు.
2

మేము యిరువురము వయస్సు రీత్యా పెద్దవారము ఐనాము కనుక మేము జీవించి

ఉండగానే మాకు సంబందించిన ఆస్తు లను మా తదన o తరం మా కుమార్తెలకు చెందునట్లు

ఏర్పాటు చేయుట యుక్త మని తలచి మనస్పూర్తిగా ఈ వీలునామాను వ్రా యట మైనది.

ఈ వీలునామా ప్రకారం మా ఉభయులకు సంబ o దించిన ఆస్తు లు మాలో ఒకరి

మరణానంతరం సజీవముగా ఉన్న రెండవ వారికి సంక్రమించును. ఐతె ఆ విధముగా

సంక్రమించిన ఆస్తిని సజీవముగా ఉన్నవారు అనుభవించుటకు మాత్రమే హక్కు ఉండును.

ఎటువంటి ‘విక్రయములు’ చేయుటకు గాని ‘తనఖా’ పెట్టు టకు గాని హక్కు ఉండదు.

తదుపరి సజీవముగా మిగిలి ఉన్న వారి తదనంతరం మాత్రమే [అనగా ‘ఉభయుల’

తదనంతరం మాత్రమే] సదరు మా ‘ఉబయుల’ ఆస్తు లు మా ‘ముగ్గు రు కుమార్తెలు’ కు ఈ

క్రింద వ్రా యబడిన విధముగా సంక్రమించును.

1. డాక్టర్ ‘బొ బ్బా మాధవి’ W/o డాక్టర్ ‘బొ బ్బారవి కిరణ్’, రెసిడంె ట్ ఆఫ్ ‘అశోకనగర్’,

‘విజయవాడ’ అను వారికి సంక్రమించబడు ఆస్తు లు.

 మాలో 1 వ వారి ఆస్తి అనగా డాక్యుమెంట్ నెం: 486/2015 తేదీ 25.02.2015 గా

రిజిస్ట ర్ కాబడిన పార్టీషన్ దస్తా వేజు లోని ‘బి’ సెడ్యూల్ ఆస్తి అనగా పచ్చిమ గోదావరి

జిల్లా , పెదపాడు మండలం, వట్లూ రు పంచాయతీ, వట్లూ రు రెవన


ె ్యూ గ్రా మం పరిధి

లోని ఆర్. ఎస్. నెంబర్స్: 1163, 1164, 1165, 1171, 1172/2 దాఖలా య 10.54

సెంట్లు భూమి మరియు డాక్యుమెంట్ నెo: 3772/2020 తేదీ 10-06-2020 గా

రిజిస్ట ర్ కాబడిన ఆస్తి అనగా పచ్చిమ గోదావరి జిల్లా , పెదపాడు మండలం, వట్లూ రు

పంచాయతీ, వట్లూ రు రెవన


ె ్యూ గ్రా మం, ఆర్. ఎస్. నెంబర్: 1172/2 బి దాఖలా య

0.70 సెంట్లు భూమి వెరసి య 11.24 సెంట్లు ఏక ప్రతి వ్యవసాయ భూమి.

మరియు

 మాలో 2 వ వారి ఆస్తి అనగా డాక్యుమెంట్ నెంబర్: 6375/1987 తేదీ 14-10-1987

మరియు డాక్యుమెంట్ నెంబర్ 1122/2008 లతో రిజిస్ట ర్ కాబడిన దస్తా వేజుల

ద్వారా సంక్రమించిన పచ్చిమ గోదావరి జిల్లా , ఏలూరు పట్ట ణం, నరసింహారావుపేట,

మార్గ దర్శి వీధి లో గల ఇంటి స్థ లము చ II గ II 1249.0 లు లో ది 02-03-2016 వ


3

తేదీన డాక్టర్ బొ బ్బా మాధవి కి దఖలు పరిచిన చ గ 800.0 లు పో ను మిగిలి ఉన్న

చ. గ. 449.9.0 లు స్థ లము మరియు ఇందులోని డో రు నెం: 25-11-20/4 తో

ఐదు అంతస్తు ల భవనము.

2. డాక్టర్ ‘మాకినేని మాధురి’ W/o డాక్టర్ ‘మాకినేని కిరణ్’, రెసడ


ి ెంట్ ఆఫ్ ‘గవర్నర్

పేట’, ‘విజయవాడ’ అను వారికి సంక్రమించబడు ఆస్తు లు.

 మాలో 1 వ వారి ఆస్తి అనగా డాక్యుమెంట్ నెం: 283/1982 తేదీ 20.01.1982 గా

రిజిస్ట ర్ కాబడిన దస్తా వేజు ద్వారా సంక్రమించిన పచ్చిమ గోదావరి జిల్లా , ఏలూరు

పట్ట ణం, నరసింహారావు పేట డో ర్ నెం: 25-11-2 లో చ।। గ II 540 లు ఇంటి స్థ లము

లో ది 14-09-2007 న డాక్టర్ మాకినేని మాధురి కి దఖలు పరిచిన చ।। గ II 62.66

లు పో ను మిగిలి ఉన్న చ।। గ II 477.66 లు ఇంటి స్థ లము మరియు ఇందులోని

డో రు నెం: 25-11-2 తో మునిసిపల్ అప్రు వల్ పొ o దిన ఆరు అంతస్తు ల భవనము.

మరియు
 మాలో 1 వ వారి మరియొక ఆస్తి అనగా డాక్యుమెంట్ నెం: 1027/1972 తేదీ

25.03.1972 గా రిజిస్ట ర్ కాబడిన దస్తా వేజు ద్వారా సంక్రమించిన పచ్చిమ గోదావరి

జిల్లా , ఏలూరు రూరల్ మండలం, వెంకటాపురం గ్రా మ పంచాయత్, ఏలూరు బ్లా క్ –

1, ఆర్. ఎస్. నెం: 201/4 రు లో గల య 1.46 సెంట్లు మరియు డాక్యుమెంట్ నెం:

1537/1973 తేదీ 15.06.1973 గా రిజిస్ట ర్ కాబడిన దస్తా వేజు ద్వారా సంక్రమించిన

పచ్చిమ గోదావరి జిల్లా , ఏలూరు రూరల్ మండలం, వెంకటాపురం గ్రా మ పంచాయత్,

ఏలూరు బ్లా క్ – 1, ఆర్. ఎస్. నెం: 201/4 & 208/10 ర్లు లోగల య 1.48 సెంట్లు

వెరసి మొత్త ం య 2.94 సెంట్లు లో ది 30-07-2015 న శ్రీ బొ ల్లు వెంకట శివ

సత్యనారాయణ గారికి దఖలు పరిచిన య 1.03 సెంట్లు పో ను మిగిలిన ఆర్. ఎస్.

నెం: 201/4 లో య 1.91 సెంట్లు వ్యవసాయ భూమి .

మరియు
 మాలో 2 వ వారి ఆస్తి అనగా డాక్యుమెంట్ నెం: 244/1998 తేదీ 1015.02.1998

గా రిజిస్ట ర్ కాబడిన దస్తా వేజు ద్వారా సంక్రమించిన ‘ప్రకాశం’ జిల్లా , ‘వేటపాలెం’

మండలం, ‘కొత్త పేట’ పంచాయతి, ‘కొత్త పేట’ రెవెన్యూ గ్రా మం లో ఆర్ ఎస్ నెంబర్లు
4

109/2 దాఖలా చ II గ II 568.00 లు ఇంటి స్థ లము మరియు ఇందులోని రెండు

అంతస్తు ల భవనము.

3. డాక్టర్ ‘పెద్దు మంజరి’ W/o డాక్టర్ ‘పెద్దు ప్రదీప్’, రెసిడెంట్ ఆఫ్ ‘కోవెంట్రీ’, ‘యునైటడ్

కింగ్డ మ్’ [U K] అను వారికి సంక్రమించబడు ఆస్తు లు

 మాలో 1 వ వారి ఆస్తు లు అనగా డాక్యుమెంట్ నెం: 581/2015 తేదీ 09.07.1986

గా రిజిస్ట ర్ కాబడిన దస్తా వేజు ద్వారా సంక్రమించిన పచ్చిమ గోదావరి జిల్లా , ఏలూరు

రూరల్ మండలం, వెంకటాపురం గ్రా మ పంచాయత్, ఏలూరు బ్లా క్ – 1, ఆర్. ఎస్.

నెంబరు: 319 2A లో య 1.00 సెంట్లు మరియు డాక్యుమెంట్ నెం: 4675/1986

తేదీ 09.07.1986 గా రిజిస్ట ర్ కాబడిన దస్తా వేజు ద్వారా సంక్రమించిన పచ్చిమ

గోదావరి జిల్లా , ఏలూరు రూరల్ మండలం, వెంకటాపురం గ్రా మ పంచాయత్, ఏలూరు

బ్లా క్ – 1, ఆర్. ఎస్. నెంబరు: 319 2B లో య 0.19 సెంట్లు వెరసి మొత్త ం ఏక ప్రతి

య 1-19 సెంట్లు కొబ్బరి తోట

మరియు
 మాలో 1 వ వారి మరియొక ఆస్తి అనగా డాక్యుమెంట్ నెం: 486/2015 తేదీ

25.02.2015 గా రిజిస్ట ర్ కాబడిన పార్టీషన్ దస్తా వేజు లోని ‘బి’ సెడ్యూల్ ఆస్తి అనగా

పచ్చిమ గోదావరి జిల్లా , పెదపాడు మండలం, కొత్తూ రు పంచాయతీ, కొత్తూ రు

రెవన
ె ్యూ గ్రా మం పరిధి లోని ఆర్. ఎస్. నెంబర్: 19/1 దాఖలా య 2. 95 సెంట్లు

కొబ్బరి తోట

మరియు
 మాలో 2 వ వారి ఆస్తి అనగా తేదీ డాక్యుమెంట్ నెం: 316/1975 తేదీ 28.01.1975

గా రిజిస్ట ర్ కాబడిన దస్తా వేజు ద్వారా నాకు సంక్రమించిన పచ్చిమ గోదావరి జిల్లా ,

పెదపాడు మండలం, కొత్తూ రు గ్రా మ పంచాయత్, కొత్తూ రు రెవన


ె ్యూ గ్రా మం ఆర్.

ఎస్. నెంబర్లు : 20/2, 20/5 య 4.85 సెంట్లు భూమిలో ది 30.07.2015 తేదీన

బొ ల్లు కల్పన గారికి విక్రయిo చిన య 1. 25 సెంట్లు పో ను మిగిలియున్న య 3.60

సెంట్లు మరియు డాక్యుమెంట్ నెం: 3934/2014 తేదీ 22-05-2014 ద్వారా నాకు

సంక్రమించిన పచ్చిమ గోదావరి జిల్లా , పెదపాడు మండలం, కొత్తూ రు గ్రా మ


5

పంచాయత్, కొత్తూ రు రెవన


ె ్యూ గ్రా మం, ఆర్. ఎస్. నేo బరు: 19/2 లో య 2.95

సెంట్లు వెరసి మొత్త ం య 6.55 సెంట్లు కొబ్బరి తోట.

ఈ వీలునామా లోని అంశములన్నియు మా ఉభయుల జీవితానంతరం మాత్రమే

అమలులోకి వచ్చును. ఈ వీలునామాను మా ఉభయుల జీవిత కాలము లో మాత్రమే

మార్పులు చేచుకొనుటకు, రద్దు పరుచుటకు లేక వేరొక వీలునామా వ్రా యుటకు పూర్తి

అధికారము మా వద్దే ఉంచుకోవడమైనది. ఒకరు మరణించిన తరువాత సజీవముగా

మిగిలి ఉన్న రెండవ వారికి మాత్రం ఈ అధికారము ఉండదు.

మరియు ఈ వీలునామా ప్రకారం, మాలొ ‘1 వ వారి’ మరణానంతరం వారి కన్నులను

దగ్గ రలోని ‘ఐ బ్యాంక్’ నకు మరియు ‘వారి’ బౌతీక కాయము’ ను దగ్గ రలోని ‘వైద్య

కళాశాలకు’ ‘పరిశోధనార్ద ం’ పంప వలయును. మరి అట్లు వీలుకాని ఎడల ఎటువంటి

‘కుల’, ‘మత’ లేక ‘స్తా నిక’ సంప్రదాయములు పాటించకుండ అతి సామాన్యముగా

‘తలకొరివి’ లాంటి ఆచారములను పాటించకుండా ‘కొత్తు రు’ గ్రా మం లోని ‘కొబ్బరి తోట’ లొ

‘దహన’ కార్యక్రమును నిర్వహించవలెను. ఈ మొత్త ం కార్యక్రమమును ‘2 వ వారు’

సజీవముగా ఉన్నట్ల యితే ‘వారు’ మరియు మా ‘ముగ్గు రు కుమార్తెలు’ [వెరసి

నలుగురు] పర్యవేక్షిo చ వలెను. ఒక వేళ ‘2 వ వారు’ సజీవముగా లేనట్ల యితె మా

‘ముగ్గు రు కుమార్తెలు’ మాత్రం పర్యవేక్షిo చ వలేను. సదరు కార్యక్రమ o తదుపరి

ఎటువ o టి ‘కర్మకాండలు’ మరియు ‘దశ దిన’ కార్యక్రమములు చేయ కూడదు. మరీ

అవసమనుకుంటే ‘హో టల్ గ్రా ండ్ ఆర్య’ నందు సంస్మరణ సభ జరుపవచ్చును. ఇక ‘2 వ

వారి’ విషయములొ కూడా, వారి మరణానంతరం దహన కార్యక్రమమును ‘తలకొరివి’

లాంటి ఆచారములను పాటించకుండా ‘కొత్తూ రు’ కొబ్బరి తోటలొ నిర్వహించవలెను.

తదుపరి ‘హో టల్ గ్రా ండ్ ఆర్య’ నందు సంస్మరణ సభ జరుపవచ్చును ఈ ‘వీలునామా’

మా ‘ఉభయుల’ పూర్తి సమ్మతిన వ్రా యిo చ బడినది.

సాక్షులు

1. 1.
2. 2.
6

You might also like