You are on page 1of 25

గ్రామ పంచాయతీ నిర్రాణం

గ్రామ పంచాయతీ అధికరర్రలు – విధులు

P.SrinivasaRao
Faculty Member
Extension Training Center
Samalkot, E.G.Dist,
AndhraPradesh
ఈ టాపిక్ డెవలప్ చేసినవరరు
1.V.సంజీవర్రవు ETC,బాపటల
2.జితేంద్రకుమార్ ETC,శ్రాకరళహసిి
3.P.శ్రానివరసర్రవు ETC, సరమరల కోట
గ్రామ పంచాయతీ అంటే ఏమిటి?
1) భారత ర్రజ్యంగం లోని ఆర్టికల్ 243 [29 అంశరలు]
2) 73 వ ర్రజ్యంగ సవరణ
3) ఆంధరపరదేశ్ పంచాయతీర్రజ్ చటిం 1994 నంద్లి సెక్షన్-3
[G.O.No. 515, తేదీ.17/08/1994]
4) 100 % ఎసటి జనాభా ఉనన పరరంతాలు
[G.O.MS.No 63 , తేదీ. 20/02/2019]
గ్రామ పంచాయతీ ఆవశ్యకత ఏమిటి?
పర్టపరలన వికందీరకరణలో భాగంగ్ర...
వనరుల పంపిణీలను మెరుగుపరుుకోవచుు
పరభుతవ పనులోల సరానికులు పరలగొనేలా చేయవచుు
గ్రామీణ పరజల దెైనందిన అవసర్రలను మేల ైన పద్ధ తిలో
తీరుుకోవచుు
సరానికంగ్ర పరజలకు అధికంగ్ర ఉదయ యగ్రలు కలిపంచవచుును
పేద్ర్టక నిరమాలన కరరయకామాలను క్షతరసా రయిలో సమరద వంతంగ్ర
అమలు చేయడానికి
గ్రామ పంచాయతీ నిర్రాణం
గ్రామపంచాయతీ వరరుు సభుయలు
గ్రామపంచాయతీ సరపంచ్
గ్రామపంచాయతీ ఉప సరపంచ్
గ్రామపంచాయతీ కరరయనిరవహణాధికరర్ట/ గ్రామపంచాయతీ కరరయద్ర్టి
గ్రామ సభ
గ్రామ పంచాయతీ సవయం పరతిపతిి
గ్రామ పంచాయతీ కరమన్ సటల్
గ్రామపంచాయతీ వరరుుసభుయలు
సెక్షన్.7 పరకరరం పరతి గ్రామ పంచాయతీలో సరపంచ్తో కలిపి కనిష్ింగ్ర 5
గర్టష్ింగ్ర 21 మంది వరకు సభుయలు ఉంటారు. వరరుుల విభజన గ్రామ జనాభాను బటిి కింది విధంగ్ర
ఉంట ంది. వరర్ు మెంబర్ గ్ర పో టీ చేసేవరరు అదే వరర్ు మెంబర్ అవనకకరలేద్ు, ఆ గ్రామ
పంచాయతికి చెందినవరడు అయితే చాలు. అతనిన పరపో జ్ చేసేవరరు ఆ వరర్ు ఓటర్ అయితే చాలు.
గ్రామజనాభా 300 వరకు ఉంటే 5 వరరుులు గ్రను,
గ్రామజనాభా 300-500 వరకు 7 వరరుులు గ్రను,
గ్రామజనాభా 500-1500 వరకు 9 వరరుులు గ్రను,
గ్రామజనాభా 1500-3000 వరకు 11 వరరుులు గ్రను,
గ్రామజనాభా 3000-5000 వరకు 13 వరరుులు గ్రను,
గ్రామజనాభా 5000-10000 వరకు 15 వరరుులు గ్రను,
గ్రామజనాభా 10000-15000 వరకు 17 వరరుులు గ్రను,
గ్రామజనాభా 15000 పెైన 19 నుంచి 21 వరరుులు గ్రను విభజిసరిరు
గ్రామపంచాయతీ సరపంచ్
గ్రామపంచాయతీ ఉప సరపంచ్
గ్రామపంచాయతీ కరరయనిరవహణాధికరర్ట/ గ్రామపంచాయతీ
కరరయద్ర్టి
G.O.NO. 369 : పంచాయితీ ర్రజ్, గ్రామీణాభివృదిధ శరఖ (మండల్ -2) తేదీ.
9.12.2001. తేదీ 1.1.2002 నుంచి అమలు.
గ్రామ సభ
3 వ పర్టచేేధము గ్రామ ఓటరల జ్బితాలో ర్టజిసిర్ అయిన వయకుిల సమూహం.
సెక్షన్ 6 పరకరరం ఆ గ్రామపంచాయతీ పర్టధిలోని ఓటరల ంద్రమ దీనిలో
సభుయలుగ్ర ఉంటారు.
గ్రామ పంచాయతీ సవయం పరతిపతిి
1. సెక్షన్ 3 పరకరరం ఇది చటిబద్ధ త గల సంసా
2. సెక్షన్ 4 [ 3], 49, 51, 55 మర్టయు 59 పరకరరం ఇది ఆసుిలను
సమకూరుుకోగలద్ు, కలిగ్టఉండగలద్ు, నిబంధనల మేరకు కొనగలద్ు
మర్టయూ అమాగలద్ు.
3. సెక్షన్ 43 పరకరరం పరలనా సౌలభయం కొరకు కరంటారకుిలు
కుద్ురుుకొనవచుు, కోరుిలో దావర వేయవచుు, ఎద్ుర్కకనవచుు.
[ G.O.No. 215, తేదీ 26/06/2001]
4. బైలాలు తయారుచేసుకోగలద్ు
[G.O.No. 434, తేదీ.15/7/1994 పరకరరం]
5. సెక్షన్ 257 పరకరరం గ్రామ పరజల పరయోజనాల కొరకు తీసుకునే
చరయలకు చటిపరమెైన రక్షణ ఉంట ంది
గ్రామ పంచాయతీ కరమన్ సటల్

ఈ ముద్ర ర్రష్ిర చిహనం ఉండే విధంగ్ర ఉండాలి. ర్రష్ిర చిహనంలో ఆంధరపరదేశ్


పరభుతవం అని ఇంగ్లలష్ులో ఉనన పదాల సరానంలో గ్రామపంచాయతీ పేరును
మర్టయు ఆంధరపరదేశ్ అని తెలుగు, హందీలలో వుండేచ ోట మండలం మర్టయు
జిలాలపేరును ఉంచి మారుప చేయాలి.
1.సరధారణ ముద్రలోని మాటలు తెలుగు భాష్లో మాతరమే ఉండాలి.
2.గ్రామపంచాయతీ సరపంచ్, కరరయద్ర్టి ఆ ముద్రకు రక్షకులుగ్ర ఉండాలి.
3. సరధారణ ముద్రకు వరరు వయకిిగతంగ్ర బాధుయలు.
4.సరధారణ ముద్ర తన వద్ద భద్రంగ్ర ఉంద్ని కరరయద్ర్టి, సరపంచ్ పరతి
సంవతసరం డిసెంబర్ 31 నాటికి ఒక ధురవపతారనిన జిలాల కల కిర్
పంపరలి.
5.సరధారణ ముద్ర పో యినా లేక కనిపించకుండా పో యినా ఆ
విష్యానిన వంటనే కల కిర్ గ్రర్టకి మర్టయూ గ్రామపంచాయతీకి
తెలపరలి.
6.సరధారణముద్రను చటిపరంగ్ర అవసరమెైనచోట మాతరమే ఉపయోగ్టంచాలి.
7.ఈ ముద్రను సరపంచ్ లేదా కరరయద్ర్టి సమక్షంలోనే ఉంచాలి.
8.తనిఖీ అధికరరులు తమ పర్టశ్రలన సమయంలో అటిి ముద్ర
సంబంధిత అధికరర్ట రక్షణలోనే ఉననటల ధృవీకర్టంచాలి.
[G.O.MS.No. 508, తేద.ీ 06/08/1994]
గ్రామ పంచాయతీ
విధులు
తపపనిసర్టగ్ర నిరవర్టించవలసిన విధులు
[సెక్షన్-45]
G.O.No.138 [P.R.], తేధి:18.04.2004
1. గ్రామపంచాయతీ ఆధీనమంద్ునన అనిన భవనాలు, ర్ోడుల, కలవరుిలు,
వంతెనలు, కరలువలు, ర్ోడల కటిలు, రహదారుల నిర్రాణము,మరమాతులు
మర్టయూ నిరవహణ
2. పబిలక్ ర్ోడల లోను, పబిలక్ సాలములలోను, బజ్రల లోనూ వీధిదీపములను
ఏర్రపట చేయుట .
3. వరషపు నీరు, మురుగునీరు పో వుటకు కరలువలు తరవివంచి వరటి నిరవహణ .
4. వీధులను శుభరపరుచుట, చెతికుపపలు, పిచిు మొకకలు, పొ ద్లను,
అడవిమొకకలు, నాగజముడు మొద్లగునవి తొలగ్టంచుట. పరడుబడు
బావులను, అపర్టశుభరతమెైన కుంటలను, మడుగులను, పలలములను
పూడిపంచి గ్రామ పరర్టశుదాదానిన నిరవహంచడం.
5. పబిలక్ పరయిఖానాల ఏర్రపట మర్టయు పబిలక్ , పెైవేట పరయిఖానాలను
6. ద్హనవరటికలు, శ్ాశరనాల ఏర్రపట నిరవహణ మర్టయు ఎవరమ పటిించుకోని
మానవ మర్టయు జంతు మృతకళేబరముల సంసరకరము
7. అంట వరయధులు, మలేర్య ట ా వంటి వరయధులు ర్రకుండా చూడడము, వచిున
వరయధులకు చికితస చేయించడము .
8. బావులు, కుంటలు లేదా చెరువుల తరవవకము, మరమాతులు మర్టయు
నిరవహణ, బటిలు ఉతుకుటకు, సరననము చేయుటకు నీటిని మర్టయు తారగుటకు
రక్షిత నీటిని సరఫర్ర చేయుటకు నిర్రాణాలను నిర్టాంచుట మర్టయు నిరవహంచుట
9. వనరుల సంరక్షణ , కంపో సుి తయార్ల మర్టయు ఎరువుల వికాయము.
10. జననములు మర్టయు మరణములు తపపనిసర్టగ్ర నమోద్ుచేయుట.
11. గ్రామపంచాయతీ సరాయిలో వనరులు పరణాళిక రమపొ ందించుట.
12. వివరహములు ర్టజిసేిరష్న్ చేయుట(జి.ఓ.నం. 184, తేదీ : 30 .05 .2001]
13. ఒకటవ ఉప విభాగంలో నిరద ష్ిపరచిన ఏదేని అంశరలకు సంబంధించి వైఫలయం లేదా విధుల
అమలులో ఎట వంటి నష్ిపర్టహారపు అభియోగ్రనిన ఏదేని గ్రామపంచాయతీ , కరరయనిరవహణ
అథార్టటీ , అధికరరులు లేదా గ్రామపంచాయితీ ఉదయ యగ్రలపెై మోపకూడద్ు
243 జి లో చెపిపన 29 అంశరలు గ్రామ
పంచాయతీ తపపనిసర్టగ్ర నిరవహంచాలిసవుంది.
సెక్షన్ 45 పరకరరం వీటి నిరవహణ విష్యంలో
గ్రామపంచాయతిపెై ఎవరమ కోరుిలకు వళలర్రద్ు.
అయితే 138 A దావర్ర 60ర్ోజుల ముంద్ు గ్రామ
పంచాయతికి నోటీసు ఇచిు “ర్టట్ ఆఫ్
మండమస్” కింా ద్ కోరుికు వళలవచుు.
ఐచిేకంగ్ర నిరవర్టించవలసిన విధులు
[సెక్షన్-46]
పంచాయతీ ర్రజ్ చటిం సెక్షన్ - 46 పరకరరం గ్రామపంచాయతీ ఆర్టధక పర్టసా తులు
ి
అనుకూలించినపుపడు చటిం తెలియచేసిన 26 ఐచిేక విధులలో ఈ కింా ది
ముఖయమెైన విధులు, నిధులు లభయతను బటిి అవసరం మేరకు చేపటివచుు
1. పరయాణీకుల కొరకు ధరాశరలలు, సతారలు , విశరాంతి గృహముల నిర్రాణము,
నిరవహణ.
2.ర్ోడల పరకక, ఇతర పబిలక్ సాలములలో తోపులను, చెటలను నాటి, వరటిని
పర్టరక్షించుట .
3.ఫ్టర పెైమర్ల విద్య, ఎలిమెంటర్ల విద్య, సరంఘక మర్టయు ఆర్ోగయ విద్య, కుటీర
పర్టశ్మ ా ులు మర్టయు వరయపరరములను పెంపొ ందించుట మర్టయు అభివృదిధ
చేయుట .
4.ఆట సాలములు, వరయయామశరలలు, కలబుులు మర్టయు ఉలాలసము మర్టయు
శ్ర్లర సంవరధ న కంద్రముల సరావన, నిరవహణ.
5.ఉదాయనవనములను ఏర్రపట చేయించుట , నిరవహంచుట
6.గాంధాలయాలు, పఠనమందిర్రల సరాపన మర్టయు నిరవహణ.
7.వికలాంగుల, నిర్రధారులు, వరయధిగాసి ులకు సహాయం కొరకు తగ్టన ఏర్రపట .
8.నారుమళల ల , మేలురకపు వితినాలు , మర్టయు వయవసరయ పర్టకరముల
సోి రులను సరాపించుట , నిరవహంచుట, మేలురకపు వితినాలు, తెగుళళ మంద్ులు,
కిమి
ా సంహార్టక మంద్ులను ఉతపతిి చేసి పంపిణీ చేయుట , పశుపరద్రినాలతో సహా
వయవసరయ పరద్రినలను జరుపుట.
9.ఉతపతిిని పెంచు ద్ృష్ిితో పరద్రినాక్షతారలు ఏర్రపట , మేలురకపు
వయవసరయ పరద్రినలు జరుపుట
10.గ్రామములో భూముల సహకరర నిరవహణను,ఉమాడి సహకరర
వయవసరయమును వయవసటాకర్టంచుట,సహకరర సంఘములను
పెంపొ ందించుట .
11.గ్టడుంగులు , ధానాయగ్రరముల సరాపన మర్టయు నిరవహణ .
12.పశువుల కొటిముల సరాపన మర్టయు నిరవహణ.
13.గ్రామ నివేశ్న సాలముల విసిరణ.
14. ఆబో తుల కొనుగ్ోలు, పో ష్ణతో సహా పశుసమృదిధకి పశువైద్య
సహాయమునకు ఏర్రపట .
15. సంతలు , జ్తరలు , ఉతసవముల నియంతరణ.
16. గ్రామములో సరమాజికరభివృధికి పనుల కొరకు సవచుంధ సేవలను
ఏర్రపట చేయుట.
17. పరసూతి , శిశు సంక్షమ కంద్రముల సరాపన మర్టయు నిరవహణ .
18. కరువు , విపతు ి ల సమయాలలో సహాయ కందారలను ఏర్రపట
చేయుట.
19. విచులవిడిగ్ర తిర్టగ్డి ఊరకుకకలను నాశ్నం చేయుట.
20. నిరుదయ యగమునకు సంబంధించి గణాంకముల తయారుచేయుట.
21. పబిలక్ మార్కకటలను తెరుచుట మర్టయు నిరవహంచుట.
22. పబిలక్ కబేళాలను తెరుచుట మర్టయు నిరవహంచుట.
23. కమతాల ఏకీకరణ మర్టయి భూసరర పర్టరక్షణతో సహా
భూసంసకరణ చరయలను అమలుపరచుట .
24. విభినన కుల , మత , వరొ ముల మధయ సదాావములను , సరంఘీక
సరమరసయమును , పెంపొ ందించే వయవసాను నలకొలుపట. అసపృశ్యతా
నివరరణ , హర్టజనులకు నివేశ్న సాలముల ఏర్రపట .
25. అవినీతి నిరమాలన, ఆర్ోగయమునకు హానికరమగు మతు ి
పరనీయాలు, ఔష్ధాల వినియోగం నిష్ేధం , జూద్మును ,
వరయజయములను నిరుతాసహపరచుట .
26. గ్రామ నివరసుల యొకక భద్రత , ఆర్ోగయము , సౌకరయము , నైతిక ,
సరంఘీక భౌతిక సంక్షమమును పెంపొ ందించుటకకై చరయలు.
గ్రామపంచాయతీ
అధికరర్రలు
1.నిధుల సమీకరణలో భాగంగ్ర పనునలు విధించే అధికరరం
• సెక్షన్ 61,63,70 ఆసిిపనున, పరకటనలపెై పనున
• సెక్షన్ 71, నీటి సరఫర్ర, డెైన్స నిరవహణ, వీధి దీపరల నిరవహణ పెై వినియోగ
చార్లీలు
2.పరజ్ర్ోగయ పర్టరక్షణ అధికరర్రలు
• సెక్షన్ 92, 93, 94, 100, 117,118, జి.వో.నం.551, తేధ:ి 27.03.1999
3.పబిలక్ ర్ోడల నిరవహణ అధికరర్రలు
• సెక్షన్ 95, 96, 97, 98, 101, 102, 111
4.మార్కకటల పెై అధికరర్రలు
• సెక్షన్ 104, 105, 106, జి.వో.నం.3, తేధి:30.01.1997
5.వరహనాల సరిండ్సస, పెరవైట బండల సరిండులపెై ల ైసన
ె ుసలు,
ఫ్టజులు వసూలు అధికరరం
• సెక్షన్ 115, 116
6.భవనాల కటిడాలు, పునర్టనర్రాణం అనుమతుల అధికరరం
• సెక్షన్ 121
7. యంతారల దావర్ర వచేు నసరిలను నియంతిరంచే అధికరరం
• సెక్షన్ 122
8.పరజ్సౌకర్రయలకు భంగం కలిగ్టతే అపర్రధం విధించే అధికరరం
• సెక్షన్ 137
9.ఉమాడి, సంయుకి కమిటీలను సరాపించే అధికరరం
• సెక్షన్ 42, 47, 57, 175, 176, జీ.ఓ.నం.87, తేధి:13.03.2000
10.చెటల ఫలసరయం అముాకునే అధికరరం
• జీ.ఓ.నం.76, తేధి:13.03.2001
11.గ్రామ పంచాయతీ సిార్రసిాని కొనే మర్టయు అమేా అధికరరం
• సెక్షన్ 59, జీ.ఓ.నం.215, తేధి:26.06.2001
12. అడవకట ను నియమించుకునే అధికరరం
• జీ.ఓ.నం.189, తేధి:06.06.2000
13 .పరవేశ్ం మర్టయు తనిఖీ అధికరరం
• సెక్షన్ 132[1], జీ.ఓ.నం.305, తేధి:17.07.1998
14. ద్ుకరణాలలో తూనికలు, కొలతలు పరయవేక్షించే అధికరరం
• సెక్షన్ 133
15. చటిపరమెైన చరయలకు పో లీసుల సహకరర్రనిన పొ ందే
అధికరరం
• సెక్షన్ 139
ఈ అంశ్ం విష్యమెై సందేహాలను దిగువ తెలిపిన ఫ్రయకలీిని
సంపరదించగలరు.
1.జితేంద్రకుమార్ 9177863667 ETC,శ్రాకరళహసిి
(కడప,కరమనల్,చితూ ి ర్,అనంతపురం)
2.V.సంజీవర్రవు ETC,బాపటల
(కృష్ణ,గుంటూరు,పరకరశ్ం,నలూ
ల రు)
3.P.శ్రానివరసర్రవు9885779207. ETC, సరమరల కోట
(వస్ి గ్ోదావర్ట, తూరుపగ్ోదావర్ట, విశరఖపటనం, విజయనగరం, శ్రాకరకుళం)

Thanku

You might also like