You are on page 1of 3

తేది: 09-08-2021,

అనంతపురం.

బెళుగుప్ప MRO గారి దివ్య సముఖమునకు,


విన్నవించుకోవడమేమనగా,

గౌరవ బెళుగుప్ప MRO మేడమ్,

బెళుగుప్ప మండలం మరియు బెళుగుప్ప గ్రామ నివాసి, జక్కన్నగారి రఘు


రాములు, తండ్రి: లేట్ జక్కన్నగారి జయరామప్ప, యైన నేను ఇచ్చు అర్జీ:-

విషయం:- నకిలీవంశ వృక్షం పై బెళుగుప్ప VRO సంతకం ఫోర్జరీ చేసి నకిలీ VRO సీలు వేసి అసలు వంశ
వృక్షంగా చూపి భాగ పరిష్కారం రిజిష్ట్రేషన్ చేయించుకొని నాకు ఉమ్మడి కుటుంబ ఆస్తు లలో భాగం
దక్కనీయకుండా, ఉమ్మడి కుటుంబ ఆస్తు లను మోసంతో అమ్ముతున్నందున కళ్యాణదుర్గం సబ్-రిజిస్ట్రా ర్
వారికి షెడ్యూలు నందు కనపరచిన మా ఉమ్మడి కుటుంబ ఆస్తు లను అన్యులకు విక్రయించకుండా
నిలుపుదల చేయమని తగు ఆదేశాలు జారీ చేయమని విన్నపము.

మా కుటుంబానికి పూర్వీకుల ద్వారా సంక్రమించిన హిందూ ఉమ్మడి కుటుంబ షెడ్యూలు దాఖలా ఆస్తు లు బెళుగుప్ప గ్రామంలో

వున్నవి. 03-12-2019 వ తేదిన డాక్యుమెంట్ నెం.3408/2019 భాగపరిష్కార దస్తా వేజు ద్వారా కళ్యాణదుర్గం జాయింట్ సబ్

రిజిస్ట్రా ర్ కార్యాలయంలో ఉమ్మడి కుటుంబ ఆస్తు లను మోసపూరితంగా భాగపరిష్కార రిజిష్ట్రేషన్ జరిగింది అని 2021 ఏప్రిల్ నెలలో

నాకు తెలిసినది. నేను భాగపరిష్కారం జరిగిన దస్తా వేజును పరిశీలించగా, అందులో నాకు రావాల్సిన భాగం

ఇవ్వకూడదనేదురుద్దేశ్యముతో, మా కుటుంబానికి మూల పురుషుడైన జక్కన్నగారి బుగ్గన్న వంశ వృక్షం లో మా తండ్రి గారైన లేట్

జయరామప్ప వారసులను ఉద్దేశపూర్వకముగా కనపరచలేదు.

సదరు వంశ వృక్షం పై బెళుగుప్ప VRO సంతకం, సీలు వున్నందున, నేను సదరు వంశ వృక్షం విషయమై బెళుగుప్ప, తహశీల్దా ర్

గారిని వంశ వృక్షం పైన వున్న VRO సీలు మరియు VRO సంతకం సరైనవేనా అని అర్జీ మూలకముగా కోరగా, బెళుగుప్ప

తహశీల్దా ర్ గారు సదరు వంశ వృక్షం పైన సీలు VRO ది కాదని, మరియు VRO సంతకం కూడా VRO ది కాదని Rc. No.

79/2021 dt. 24-04-2021 ఎండార్స్ మెంట్ ద్వారా తెలిపినారు. సదరు ఎండార్స్ మెంట్, నకిలీ వంశ వృక్షం మరియు

డాక్యుమెంట్ నెం.3408/2019 భాగపరిష్కార దస్తా వేజు dt. 03-12-2019 కాపీలను మీ పరిశీలన నిమిత్తము ఇందు

జతపరచడమయినది.

03-12-2019 వ తేదిన డాక్యుమెంట్ నెం.3408/2019 భాగపరిష్కార దస్తా వేజు ద్వారా కళ్యాణదుర్గం జాయింట్ సబ్ రిజిస్ట్రా ర్

కార్యాలయంలో ఉమ్మడి కుటుంబ ఆస్తు లను మోసపూరితంగా భాగపరిష్కార రిజిష్ట్రేషన్ చేయించుకున్న వారు :-

1) J. రామి రెడ్డి, S/o. లేట్ J. శంకరయ్య, 47 yrs, D.No. 1/39, బెళుగుప్ప గ్రామం,

2) J. రామ లింగా రెడ్డి, S/o. లేట్ J. శంకరయ్య, 45 yrs, D.No. 1/40, బెళుగుప్ప గ్రామం,

పేజ్ 1 ఆఫ్ 3
3) J. చంద్ర శేఖర్ రెడ్డి, S/o. లేట్ J. శంకరయ్య, 44 yrs, D.No. 1/41, బెళుగుప్ప గ్రామం,

4) J. రామ్ మోహన్ రెడ్డి S/o. లేట్ J. పర్వత రెడ్డి, 52 yrs, D.No. 1/192, కక్కలపల్లి కాలనీ, అనంతపురం.

5) J. రాజ శేఖర్ రెడ్డి, S/o. లేట్ J. పర్వత రెడ్డి, 54 yrs, D.No. 9-1-364/B/71, బాపు ఘాట్, బాపూజీ స్కూల్ దగ్గర, లంగర్
హవుస్, గోల్కొండ, హై దారాబాద్ సిటి.

6) J. రామేశ్వర రెడ్డి, S/o. లేట్ J. పర్వత రెడ్డి, 47 yrs, D.No. 2/275, బెళుగుప్ప గ్రామం,

7) J. విజయ భాస్కర్ రెడ్డి, S/o. లేట్ J. పర్వత రెడ్డి, 49 yrs, D.No. 2/275, బెళుగుప్ప గ్రామం,

8) J. సరస్వతమ్మ, W/o. లేట్ J. ఈశ్వర్ రెడ్డి, 67 yrs, D.No. 2/40-A, బెళుగుప్ప గ్రామం,

9) J. మంజునాథ రెడ్డి, S/o లేట్ J. ఈశ్వర్ రెడ్డి, 43 yrs, D.No. 2/40-A, బెళుగుప్ప గ్రామం,

10) J.కుసుమ, W/o. J. మంజునాథ రెడ్డి, 34 yrs, D.No. 2/40-A, బెళుగుప్ప గ్రామం,

11) J. ప్రకాష్ రెడ్డి, S/o. లేట్ J. జయరామప్ప, 59 yrs, D.No. 4-176, బెళుగుప్ప గ్రామం,

12) J. ఈశ్వర్ రెడ్డి, S/o. లేట్ J. జయరామప్ప, 50 yrs, D.No. 6-18, బెళుగుప్ప గ్రామం,

13) J. లత, W/o. J. ఈశ్వర్ రెడ్డి, 34 yrs, D.No. 6-18, బెళుగుప్ప గ్రామం,

14) J. ఈశ్వర్ రెడ్డి, S/o. లేట్ J. రామ లింగా రెడ్డి, 57 yrs, D.No. 6/20, బెళుగుప్ప గ్రామం,

15) J. అమరనాథ్ రెడ్డి, S/o. J. ఈశ్వర్ రెడ్డి, 25 yrs, D.No. 6/20, బెళుగుప్ప గ్రామం,

16) J. గౌతమి, D/o. J. ఈశ్వర్ రెడ్డి, 31 yrs, D.No. 6/20, బెళుగుప్ప గ్రామం,

17) J. ప్రియాంక, D/o. J. ఈశ్వర్ రెడ్డి, 25 yrs, D.No. 6/20, బెళుగుప్ప గ్రామం,

18) J. జయ రామి రెడ్డి, S/o. లేట్ J. రామేశ్వర్ రెడ్డి , 47 yrs, D.No. 1/185, బెళుగుప్ప గ్రామం,

19) J. పవిత్ర, W/o. J. జయ రామి రెడ్డి, 37 yrs, D.No. 1/185, బెళుగుప్ప గ్రామం.

నకిలీ వంశ వృక్షం చేసి దాని పై బెళుగుప్ప VRO సంతకం ఫోర్జరీ చేసి నకిలీ VRO సీలు వేసిన విషయములో లేట్ J. శంకరయ్య
కుమారుడైన J. చంద్ర శేఖర్ రెడ్డి మరియు లేట్ J. రామలింగా రెడ్డి కుమారుడైన J. ఈశ్వర రెడ్డి వీరిద్దరూ ముఖ్య
పాత్రధారులని తెలుస్తు న్నది. ముఖ్యంగా లేట్ J. రామలింగా రెడ్డి కుమారుడైన J. ఈశ్వర రెడ్డి మోసపూరితముగా నాకు
షెడ్యూలు ఉమ్మడి కుటుంబ ఆస్తు లలో రావాల్సిన భాగం ఆస్తి తన భాగంలో చూపించుకుని అక్రమ లబ్ది పొందినాడు మరియు
నాకు అక్రమ నష్టం కలుగ జేసినాడు.

ఉమ్మడి కుటుంబ ఆస్తు లను మోసంతో అమ్ముతారని నేను 2021 మే నెల లో అడ్వకేట్ నోటిస్ కూడా ఇప్పించినాను.
కళ్యాణదుర్గం సబ్-రిజిస్ట్రా ర్ గారికి మరియు జిల్లా రిజిస్ట్రా ర్ గారికి వ్రాత పూర్వకముగా అర్జీ సమర్పించినాను. 23-05-2021 న సాక్షి
దినపత్రిక అనంతపురం జిల్లా , కళ్యాణదుర్గం డివిజన్ నందు పేపర్ పబ్లికేషన్ ఇప్పించినాను. ఊరిలో దండోరా కూడా
వేయించినాను.

ఉద్దేశ్యపూర్వకముగా ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీ చేసి, ప్రభుత్వ అధికారి నకిలీ సీలు వేసి, తప్పుడు వంశ వృక్షాన్ని అసలు
వంశ వృక్షం గా చూపి నాకు ఉమ్మడి కుటుంబ ఆస్తు లలో రావాల్సిన భాగం నాకు దక్కనివ్వకుండా కుట్రపూరితముగా మోసం
చేసిన విషయంలో తగు విచారణ చేసి, దోషులైన వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని నేను 2021 జూన్ నెలలో జిల్లా ఎస్ .పి.

పేజ్ 2 ఆఫ్ 3
గారిని కలిసి విన్నవించుకునాను. జిల్లా ఎస్.పి. గారు కళ్యాణదుర్గం సి‌.ఐ. గారిని కలవమని చెప్పారు. నేను కళ్యాణదుర్గం సి‌.ఐ.
గారిని కలవగా, సి.ఐ. గారు బెళుగుప్ప ఎస్.ఐ. గారికి కేసును విచారణ చేయమని ఆదేశించినారు. కానీ ఇప్పటి వరకు నా ఫిర్యాదు
పై చర్యలు తీసుకోలేదు. అవతలి వారి రాజకీయ పలుకుబడి మరియు ఒత్తిళ్ళకు లోబడి నా ఫిర్యాదును విచారణ చేయడం లేదు.

నాకు తెలిసిన సమాచారం మేరకు, గత కొన్ని రోజుల నుండి షెడ్యూలు నందు కనపరచిన మా ఉమ్మడి కుటుంబ ఆస్తు లను,
J. చంద్ర శేఖర్ రెడ్డి, S/o. లేట్ J. శంకరయ్య, 44 yrs, D.No. 1/41, బెళుగుప్ప గ్రామం,
J. మంజునాథ రెడ్డి, S/o లేట్ J. ఈశ్వర్ రెడ్డి, 43 yrs, D.No. 2/40-A, బెళుగుప్ప గ్రామం,
J. ప్రకాష్ రెడ్డి, S/o. లేట్ J. జయరామప్ప, 59 yrs, D.No. 4-176, బెళుగుప్ప గ్రామం,
J. ఈశ్వర్ రెడ్డి, S/o. లేట్ J. రామ లింగా రెడ్డి, 57 yrs, D.No. 6/20, బెళుగుప్ప గ్రామం,

వీరు నలుగురు ఆన్యులకు విక్రయించినారు..

ఉద్దేశ్యపూర్వకముగా ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీ చేసి, ప్రభుత్వ అధికారి నకిలీ సీలు వేసి, తప్పుడు వంశ వృక్షాన్ని అసలు
వంశ వృక్షం గా చూపి నాకు ఉమ్మడి కుటుంబ ఆస్తు లలో రావాల్సిన భాగం నాకు దక్కనివ్వకుండా కుట్రపూరితముగా మోసం చేసి
మరియు షెడ్యూలు నందు కనపరచిన మా ఉమ్మడి కుటుంబ ఆస్తు లను అన్యులకు విక్రయించి, అధికారులను, ప్రజలను, చట్టా న్ని
మోసం చేస్తు న్నందున షెడ్యూలు దాఖల ఉమ్మడి కుటుంబ ఆస్తు లను అన్యులకు విక్రయించకుండా నిలుపుదల చేయమని
కళ్యాణదుర్గం సబ్-రిజిస్ట్రా ర్ వారికి అధికారికంగా సమాచారం తెలియజేయమని మిక్కిలి ప్రార్థించడమైనది.

షెడ్యూలు

బెళుగుప్ప మండలం బెళుగుప్ప గ్రామ పొలం కు చెందిన భూమి వివరాలు:


Property in RD Anantapuramu SRD Kalyandurgam, situated in BELUGUPPA Village:

Babu Sy. No. Extent


Ac. C

Govt. Punji 328-1 73.64

Govt. Punji 329 05.40 ఇట్లు ,

Govt. Punji 586 28.13 J. రఘు రాములు,

Total 107.17 S/o. లేట్ J. జయ రామప్ప,


బెళుగుప్ప గ్రామం.
సెల్
నెం. 9440617457.

పేజ్ 3 ఆఫ్ 3

You might also like