You are on page 1of 2

ఆర్.సి.నెం.

516/2022 తహశీల్దా రు వారి కార్యాలయము, ముదిగుబ్బ,


తేది: 06-12-2022.

నోటీసు

ఇందుమూలముగా ధర్మవరం గ్రా మ నివాసి గుజ్జ ల రామంజినేయులు తండ్రి గుజ్జ ల

అక్కులప్ప అను మీరు యల్లా రెడ్డిపల్లి గ్రా మ రెవిన్యూ పొ లము సర్వే నెంబర్ 190-5 లో విస్తీర్ణము 3.16

ఎకరములు భూమిని మీరు సాగు చేయుచున్నారని, సదరు భూమిని అసైన్మెంట్ ద్వారా పట్టా దారు

పాసు పుస్త కములు మంజూరు చేయమని కోరియున్నారు. సదరు విషయమై పరిశీలన చేయగా రికార్డు ల

మేరకు మీరు తెలిపిన యల్లా రెడ్డిపల్లి గ్రా మ రెవిన్యూ పొ లము సర్వే నెంబర్ 190 లో గల భూమి డైగ్లా టు

మేరకు ప్రభుత్వ భూమిగా నమోదు అయి శ్రీ ఎ. పెద్ద గంగులయ్య తండ్రి బో దేన్న గారి పేరిట పట్టా దారు

పాసుపుస్త కము మంజూరు కాబడినవి. కావున సదరు విషయమై మిమల్ని విచారించవలసి ఉన్నది.

కావున మీరు విచారణా నిమిత్త ము 13-12-2022 వ తేదీన ఉదయం 11 గంటలకి తహశీల్దా రు వారి

కార్యాలయము, ముదిగుబ్బ వారి ఎదుట విచారణకు హాజరు కావలెనని తెలియచేయదమైనది . ఇందుకు

తప్పిన యెడల నిభందల మేరకు తదుపరి చర్యలు తీసుకోనబడునని తెలియచేయదమైనది..

తహశీల్దా రు,
ముదిగుబ్బ.
వారికి:-

1. గుజ్జ ల రామంజినేయులు తండ్రి గుజ్జ ల అక్కులప్ప, ధర్మవరం.

2. ఎ. పెద్ద గంగులయ్య తండ్రి బో దేన్న, కొండగట్టు పల్లి, ముదిగుబ్బ మండలము.


ఆర్.సి.నెం.516/2022 తహశీల్దా రు వారి కార్యాలయము, ముదిగుబ్బ,
తేది: 06-12-2022.

నోటీసు

ఇందుమూలముగా ముదిగుబ్బ మండలం కోటిరెడ్డిపల్లి గ్రా మ నివాసి చిన్న రెడ్డప్ప తండ్రి

చిన్న గంగులప్ప (లేట్) అను మీరు దేవరగుడిపల్లి గ్రా మ రెవిన్యూ పొ లము సర్వే నెంబర్ 343-2 లో

విస్తీర్ణము 1.54 ఎకరములు భూమిని మీరు సాగు చేయుచున్నారని, సదరు భూమిని అసైన్మెంట్ ద్వారా

పట్టా దారు పాసు పుస్త కములు మంజూరు చేయమని కోరియున్నారు. సదరు విషయమై పరిశీలన

చేయగా రికార్డు ల మేరకు మీరు తెలిపిన దేవరగుడిపల్లి గ్రా మ రెవిన్యూ పొ లము సర్వే నెంబర్ 343 లో

గల భూమి డైగ్లా టు మేరకు ప్రభుత్వ భూమిగా నమోదు అయి శ్రీ డేరంగుల రమణ తండ్రి చిన్న ఓబులప్ప

గారి పేరిట పట్టా దారు పాసుపుస్త కము మంజూరు కాబడినవి. కావున సదరు విషయమై మిమల్ని

విచారించవలసి ఉన్నది. కావున మీరు విచారణా నిమిత్త ము 13-12-2022 వ తేదీన ఉదయం 11

గంటలకి తహశీల్దా రు వారి కార్యాలయము, ముదిగుబ్బ వారి ఎదుట విచారణకు హాజరు కావలెనని

తెలియచేయదమైనది. ఇందుకు తప్పిన యెడల నిభందల మేరకు తదుపరి చర్యలు తీసుకోనబడునని

తెలియచేయదమైనది..

తహశీల్దా రు,
ముదిగుబ్బ.
వారికి:-

1. చిన్న రెడ్డప్ప తండ్రి చిన్న గంగులప్ప (లేట్), కోటిరెడ్డిపల్లి H/o కొండగట్టు పల్లి, ముదిగుబ్బ

మండలము.

2. డేరంగుల రమణ తండ్రి చిన్న ఓబులప్ప, కొండగట్టు పల్లి, ముదిగుబ్బ మండలము.

You might also like